రాబోయే నాలుగు నెలలు భారీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్, విశ్వంభర సినిమాలు ఇప్పటికి ఫిక్స్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల థియేటర్ హక్కులు భారీగా చెబుతున్నారు.
ఎన్టీఆర్- కొరటాల శివ- దేవర ఏపీ(సీకెడ్ కాకుండా) హక్కులు 55 కోట్లు చెబుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. ఈ రేంజ్ కలెక్షన్ రావాలంటే.
బన్నీ- సుకుమార్ పుష్ప 2 సినిమా ఏపీ(సీడెడ్ కాకుండా) హక్కులు 90 కోట్లు కోట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా పెద్ద రేంజ్ ఇది. కల్కి మాదిరిగా భారీగా టికెట్ రేట్లు పెంచితే తప్ప ఈ మేరకు వసూళ్లు సాధ్యం కాదు.
యువి – మెగాస్టార్ విశ్వంభర సినిమా ను సింగిల్ పాయింట్ లో హొల్ సేల్ గా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా ఏపీ (సీడెడ్ కాకుండా) 60 కోట్ల వరకు రేటు వుండే అవకాశం వుంది.
అన్నింటితో పోల్చుకుంటే రామ్ చరణ్- శంకర్ గేమ్ ఛేంజర్ రేటు కాస్త తక్కువ వుండొచ్చు. ఎందుకంటే శంకర్ ప్రస్తుతం సక్సెస్ ట్రాక్ లో లేరు.
మొత్తానికి రాబోయే నాలుగు నెలల్లో భారీ సినిమాలు వున్నాయి. వీటితో పాటే బాబీ- బాలయ్య సినిమా కూడా వుంది. మీడియం సినిమాలు చాలా వున్నాయి. అందువల్ల బయ్యర్లు డబ్బులతో రెడీగా వుంటే సినిమాలు కొనొచ్చు. హిట్ అయితే మంచి లాభాలు చేసుకోవచ్చు.
Rates problems levu AA daridram vadilindi industry ki
Correct. dabbu pettagalige vaadu choosthaadu. Leni vaadu ott kosam wait chestaadu. Indulo govt involvement anavasaram.
Game changer movie doubt yendhuku antee Indian 2 movie prabhavam
Call boy works 9989793850
Expectations levu kaabatti Game changer better ga vuntadhi movie migilina movies tho compae chesthe
పుష్ప 2 90 కోట్లా?.. వినేవాళ్ళు వెర్రి పుష్పాలు అనుకున్నావు రా… రిలీజ్ చేయడానికి భయపడి చస్తున్నారు నిర్మాతలు..ఆ వెర్రి పుష్పం చేసిన పని తమ కొంప ముంచుతుందేమో అని
go for ott only… dont waste money on multiplexes
ఎంత భారీ అయినా మేం థియేటర్లో చూడం
ఈ దెబ్బతో టాలీవుడ్ kudelu అయిపోవడము guarantee అంటావు
vc available 9380537747
call on 7477350839 , bj
OTT best option