సంక్రాంతి బరిలో బాలయ్యా? ‘వీరయ్యా’?

2023 సంక్రాంతికి మూడు సినిమాలు అన్నది ఫిక్స్ అయిపోయింది. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, విజయ్ వారసుడు, ప్రభాస్ ఆదిపురుష్. అక్కడి వరకు ఓకె కానీ బాలకృష్ణ ‘అన్నగారు/జై బాలయ్య’ సంగతేమిటి? అఖండ మాదిరిగా డిసెంబర్…

View More సంక్రాంతి బరిలో బాలయ్యా? ‘వీరయ్యా’?

మీడియా మీద సినిమాకు 10 కోట్లు

ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ వుంటుంది. రియలిస్టిక్ పాత్రలు తీసుకుని, వాస్తవ సంఘటనలను ప్రతిబింబిస్తూ సినిమా తీసే టాలెంట్ కొందరికి వుంటుంది. ఈ మధ్య అలాంటి దర్శకుడు ఓ ఆలోచన చేసాడని తెలుస్తోంది.  Advertisement తెలుగు…

View More మీడియా మీద సినిమాకు 10 కోట్లు

సమంత ఎక్కడ వున్నారంటే…!

గత కొంత కాలంగా సమంత జాడ తెలియడం లేదు. ఆమె విదేశాలకు వెళ్లారు. వచ్చారు. అలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లేరు. సమంత స్కిన్ ప్రోబ్లమ్ తో బాధపడుతున్నారని వార్తలు…

View More సమంత ఎక్కడ వున్నారంటే…!

ఓరి దేవుడా..భలే కథ కదా

తమిళంలో పెద్ద హిట్ అయిన సినిమా ఓ మై కడవలే. ఈ సినిమాను తెలుగులో నిర్మాత పివిపి రీమేక్ చేస్తున్నారు. ఓరి దేవుడా అనేది టైటిల్. విష్వక్ సేన్ హీరో. సీనియర్ హీరో వెంకటేష్…

View More ఓరి దేవుడా..భలే కథ కదా

సింహా కోడూరి…భాగ్ సాలే

సినిమా మీద జనాల దృష్టి పడాలి అంటే ప్రాజెక్టు క్రేజీగా వుండాలి లేదా టైటిల్ అయినా అట్రాక్టివ్ గా వుండాలి. అలాంటి టైటిల్ తో వస్తోంది యంగ్ హీరో సింహా కోడూరి కొత్త సినిమా.…

View More సింహా కోడూరి…భాగ్ సాలే

ఇది ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి రూపొందించిన తాజా చిత్రం స్వాతిముత్యం. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. దసరా కానుకగా…

View More ఇది ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్

చిరంజీవి, నాగ‌బాబుకు ఇదే తేడా!

మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, నాగ‌బాబు వ్య‌వ‌హార శైలిలో చాలా తేడా. చిరంజీవి గొడ‌వ‌లు కోరుకునే వ్య‌క్తి కాదు. అంద‌రితో స‌ర్దుకుపోయే మ‌న‌స్త‌త్వం. ఎవ‌ర్నీ హ‌ర్ట్ చేయాల‌ని క‌ల‌లో కూడా ఊహించ‌రు. ప్ర‌తిదీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తారు.…

View More చిరంజీవి, నాగ‌బాబుకు ఇదే తేడా!

గుడ్ మూవీ..బ్యాడ్ డెసిషన్

ఒక్కోసారి మంచి సినిమా అయినా మంచి డేట్ లేకుంటే ఫలితం అనుకున్నట్లు రాదు. స్వాతి ముత్యం గొప్ప సినిమా కాకున్నా, థియేటర్లో కాస్సేపు నవ్వుకుని ఎంజాయ్ చేయడానికి పనికి వచ్చే సినిమా. అలాంటి సినిమాను…

View More గుడ్ మూవీ..బ్యాడ్ డెసిషన్

డైరక్టర్ ను సాంతం నాకేసింది

అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం పరిస్థితే టాలీవుడ్ లో ఆ దర్శకుడిది కూడా. హీరోయిన్ కాలేకపోయినా క్యారెక్టర్ నటిగా స్థిరపడిన ఓ అమ్మాయి మీద మనసుపడ్డాడు. Advertisement తన సినిమాల్లో చాన్స్ లు కూడా ఇచ్చాడు.…

View More డైరక్టర్ ను సాంతం నాకేసింది

మీ అన్న మీకు మాత్రమే గొప్ప నాగబాబూ

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అన్నది సామెత. గరికిపాటి-మెగాస్టార్ వ్యవహారంలో నాగబాబు స్పందన చూస్తుంటే అలాగే వుంది. Advertisement శంకరాభరణం సినిమా గుర్తుందా నాగబాబు గారూ… మంచి సంగీత కచేరి అవుతుంటే జమీందారు…

View More మీ అన్న మీకు మాత్రమే గొప్ప నాగబాబూ

ఆర్కే సమాధి డిమాండ్ కు నాగబాబు మద్దతు

ఆంధ్రజ్యోతి ఆర్కే మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ కళ్యాణ్ దిలీప్ సుంకర నిప్పులు చెరిగారు. ఆయనదైన స్టయిల్ లో ఆర్కే రాతలను తూర్పారబట్టారు. తనకు ఇష్టమైన వారి సినిమాలు అయితే ఒకలా, ఇష్టం లేకపోతే…

View More ఆర్కే సమాధి డిమాండ్ కు నాగబాబు మద్దతు

ఆదిపురుష్…త్రీడీలో అదిరింది

అదిరింది అన్నది క్వాలిటీ ఆఫ్ మేకింగ్ గురించి. కంటెంట్ గురించి కాదు. రామాయణాన్ని వక్రీకరించారా? రావణుడి గడ్డం ఏమిటి అలా వుంది? అవన్నీ కాదు. దిల్ రాజు చెప్పినట్లు అదంతా దర్శకుడి విజన్. దాంతో…

View More ఆదిపురుష్…త్రీడీలో అదిరింది

ఏపాటి వాడికైనా.. అసూయ పడటం పరిపాటే- నాగబాబు

ఇవాళ దసరా పండుగ సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్ లో నిర్వహించిన అల‌య్ బ‌ల‌య్ కార్య‌క్ర‌మంలో చిరంజీవిపై ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేసిన ప్ర‌ముఖ ఆధ్యాత్మికవేత్త గ‌రిక‌పాటి న‌ర‌సింహారావుపై నాగబాబు ట్విట్టర్…

View More ఏపాటి వాడికైనా.. అసూయ పడటం పరిపాటే- నాగబాబు

నిజం నిలకడ మీద తెలుస్తుంది- చిరంజీవి

బీజేపీ సీనియ‌ర్ నేత, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్ర‌తి సంవ‌త్స‌రం.. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సాంప్రదాయిక పద్ధతిలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూంటారు. ఈ సందర్భంగా రాజకీయ,…

View More నిజం నిలకడ మీద తెలుస్తుంది- చిరంజీవి

గాడ్ ఫాదర్ కు ఆచార్య నేర్పిన పాఠాలు

పోయిన ఆస్తి పోతే పోయింది కానీ కోర్టు పద్దతులు తెలిసాయి అన్నది సామెత. ఆచార్య సినిమా ఫెయిల్ అయితే అయింది కానీ సినిమాను ఎలా మార్కెట్ చేయకూడదో, ఎలా విడుదల చేయాలో తెలిసి వచ్చింది…

View More గాడ్ ఫాదర్ కు ఆచార్య నేర్పిన పాఠాలు

భవదీయుడు పక్కన పెడుతున్నారా?

ఎన్నాళ్ల నుంచో వార్తల్లోనే వున్న సినిమా పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ ల ‘భవదీయుడు భగత్ సింగ్’. ఈ సినిమా ప్లానింగ్ మీద ఉన్నన్ని గ్యాసిప్ లు మరే సినిమా మీద లేవేమో? ఈ ప్రాజెక్ట్…

View More భవదీయుడు పక్కన పెడుతున్నారా?

ట్రోల్స్ ట్రెండింగ్ లో చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి ట్రోల్ అవుతున్నారు. ఆయ‌న ఒక‌సారి ఇచ్చిన స్టేట్ మెంట్ ట్రోల్స్ వ‌ల్ల వేల సార్లు షేర్ అవుతోంది. ల‌క్ష‌ల మందికి చేరుతోంది. ఇదంతా 'ఆచార్య‌' సినిమా గురించి వ‌చ్చిన గొడ‌వ‌. త‌న…

View More ట్రోల్స్ ట్రెండింగ్ లో చిరంజీవి!

బాలయ్య రెమ్యూనిరేషన్ ఎంత?

ఆహా అన్ స్టాపబుల్ కార్యక్రమం పెద్ద హిట్. అందులో సందేహం లేదు. సీజన్ వన్ అన్నది బాలయ్యకు కొత్త. అందువల్ల ఎక్కువగా కాల్ షీట్లు ఇవ్వాల్సిన పని లేదని అప్పట్లో ఆయన తీసుకున్న రెమ్యూనిరేషన్…

View More బాలయ్య రెమ్యూనిరేషన్ ఎంత?

త‌మ్ముడిలో గాడ్ ఫాద‌ర్‌ ఫైర్‌ ఏదీ?

గాడ్ ఫాద‌ర్, మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తి ఆయ‌న త‌మ్ముడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో కొంచెమైనా క‌నిపించ‌దు. త‌మ్ముడైన జ‌న‌సేనాని ప‌వ‌న్‌కల్యాణ్‌ను పాల‌కుడిగా చూడాల‌నే బ‌ల‌మైన కోరిక‌ను చిరంజీవి ఇవాళ బ‌య‌ట‌పెట్టారు.  Advertisement ఇంత కాలం త‌మ్ముడి రాజ‌కీయాల‌పై…

View More త‌మ్ముడిలో గాడ్ ఫాద‌ర్‌ ఫైర్‌ ఏదీ?

త‌మ్ముడికి మ‌ద్ద‌తుపై తేల్చేసిన‌ చిరంజీవి!

రానున్న కాల‌మంతా రాజ‌కీయ‌మే. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఇక ఏడాదిన్న‌ర స‌మ‌య‌మే ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు శ‌ర‌వేగంగా మారే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే పొత్తుల‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన…

View More త‌మ్ముడికి మ‌ద్ద‌తుపై తేల్చేసిన‌ చిరంజీవి!

ప‌వ‌న్ పాలిటిక్స్ పై చిరు కామెంట్స్!

నేను రాజ‌కీయాల‌కు దూరం అంటూనే అప్పుడ‌ప్పుడు రాజ‌కీయల‌పై కామెంట్స్ చేయ‌డం ప‌రిపాటిగా ఉంది మోగాస్టార్ చిరంజీవికి. ఇవాళ హైద‌రాబాద్ లో త‌న సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌వ‌న్…

View More ప‌వ‌న్ పాలిటిక్స్ పై చిరు కామెంట్స్!

నాగ్ ఫ్యాన్స్ బేస్ ఏమయింది?

అక్కినేని ఫ్యామిలీకి మొదటి నుంచీ ఓ ఫ్యాన్స్ బేస్ అంటూ వుంటూ వస్తోంది మిగిలిన హీరోలకు మాదిరిగానే. అలాంటి ఫ్యాన్స్ బేస్ వుంటేనే తొలి ఆటకు టికెట్ లు తెగేది. ఆ ఫ్యాన్స్ బేస్…

View More నాగ్ ఫ్యాన్స్ బేస్ ఏమయింది?

నాని..దసరా.. తీన్ మార్

హీరో నానిని ఇప్పటి వరకు చూడని కొత్త అవతారం లో చూపిస్తున్నట్లుంది ‘దసరా’ సినిమాలో. ఇప్పటి వరకు నాని అంటే మనకు ఓ క్లాస్ హీరో. అలాంటి క్లాస్ హీరోని తీసుకెళ్లి తమిళ సినిమాలో…

View More నాని..దసరా.. తీన్ మార్

ఎక్స్ క్లూజివ్..ప్రభాస్ మోకాళ్ల పరిస్థితి

నిన్నటికి నిన్న అయోధ్యకు వచ్చిన టాప్ స్టార్ ప్రభాస్ ను చూసిన అభిమానులు అంతా చాలా బాధపడ్డారు. మెట్లు దిగడానికి ప్రభాస్ ఇబ్బంది పడుతున్న వైనం, ఇటు అటు ఇద్దరి సాయం తీసుకున్న తీరు…

View More ఎక్స్ క్లూజివ్..ప్రభాస్ మోకాళ్ల పరిస్థితి

ప్ర‌భాస్ తో మ‌రో సినిమా అంటున్న నిర్మాత‌!

టీ సీరిస్ సంస్థ అధిప‌తి భూష‌న్ కుమార్ త‌ను ప్ర‌భాస్ తో మ‌రో సినిమాను రూపొందించ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. తాజాగా టీజ‌ర్ విడుద‌ల అయిన *ఆదిపురుష్* సినిమా నిర్మాత ఈ భూష‌న్ కుమారే. ఒక‌వైపు ఆదిపురుష్…

View More ప్ర‌భాస్ తో మ‌రో సినిమా అంటున్న నిర్మాత‌!

ఆ కిస్ సీన్ల త‌ర్వాత.. ఏడ్చాన‌న్న ర‌ష్మిక‌!

తెలుగులో ర‌ష్మిక‌ను పాపుల‌ర్ చేసింది హిట్ సినిమాలు మాత్ర‌మే కాదు. కిస్ సీన్లు కూడా! ప్ర‌త్యేకించి ఆమె న‌టించిన రొమాంటిక్ సీన్లు తెలుగునాట ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటే, ఆమె సొంత రాష్ట్రంలో మాత్రం ఆగ్ర‌హావేశాల‌ను రేకెత్తించాయి.…

View More ఆ కిస్ సీన్ల త‌ర్వాత.. ఏడ్చాన‌న్న ర‌ష్మిక‌!

మ‌ణిర‌త్నం ప‌రువు నిల‌బ‌డిన‌ట్టే!

భారీ సినిమాల‌కు కేరాఫ్.. సాహసోపేత‌మైన క‌థా,క‌థ‌నాలు ఆయ‌న‌కు కొత్త కాదు. అయితే గ‌త కొన్నేళ్లుగా స‌రైన హిట్ లేదు. యేళ్లు కాదు.. ద‌శాబ్దాలు అనాలేమో! మ‌ధ్య‌లో *ఓకే బంగారం*, *చిక్కాచివంత‌వానం*(తెలుగులో న‌వాబ్) వంటి సినిమాలు మాత్రం…

View More మ‌ణిర‌త్నం ప‌రువు నిల‌బ‌డిన‌ట్టే!