ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా అంటున్న బ్యూటీ!

న‌చ్చిన మ‌నుషుల‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి మించిన ఆనందం మ‌రొక‌టి లేదు. ఇక సినిమా రంగంలో న‌చ్చిన హీరోతో న‌టించే అవకాశం వ‌స్తే… కెవ్వుమ‌ని కేక వేయ‌కుండా ఎలా వుంటారు. స్టార్ హీరోయిన్ ర‌ష్మిత…

View More ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా అంటున్న బ్యూటీ!

సమ్మర్ సినిమాలపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

సాధారణంగా ఓ భారీ సినిమా వస్తే దాని వెనుకగా వచ్చే సినిమాలకు కాస్త ఇబ్బందే. అందుకే కనీసం రెండు వారాలు గ్యాప్ వుండేలా చూస్తారు. కానీ ఆర్ఆర్ఆర్ సిన్మాకు రెండు వారాలు గ్యాప్ కూడా…

View More సమ్మర్ సినిమాలపై ఆర్ఆర్ఆర్ ఎఫెక్ట్

ప్రభాస్-మారుతి..ఇంకా చాలా దూరం!

అదిగో సినిమా..ఇదిగో 10 న పూజ అంటా హడావుడి జరిగిపోయింది ప్రభాస్-మారుతి సినిమాకు. పైగా దర్శకుడు మారుతి అత్యంత సన్నిహితులు కూడా తమ నేస్తాలకు 10న పూజ వుందోచ్ అని చాటింపు వేసారు. కానీ…

View More ప్రభాస్-మారుతి..ఇంకా చాలా దూరం!

‘శేఖర్’ ఎక్కడ?

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ హీరో రాజశేఖర్ సినిమాలు అంటే విపరీతమైన క్రేజ్. ఆయన సమకాలికులు అంతా అయితే ఇంకా హీరోలుగానో, లేదా మాంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గానో సెటిలయ్యారు. కానీ రాజశేఖర్ మాత్రం…

View More ‘శేఖర్’ ఎక్కడ?

యాంకర్ లివింగ్ టు గెదర్

అతగాడో యాక్టివ్ యాంకర్. ఫిమేల్ సామ్రాజ్యమైన యాంకరింగ్ ఫీల్డ్ లో మగ మహారాజు. ఇతగాడిపై వచ్చినన్ని గ్యాసిప్ లు సినిమా జనాల మీద కూడా రాలేదు.  Advertisement ఒక పెద్ద ఫ్యామిలీ అమ్మాయితో మాంచి…

View More యాంకర్ లివింగ్ టు గెదర్

సత్యదేవ్ ఫుల్ బాటిల్

వైవిధ్యమైన సినిమాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సత్యదేవ్ మరో సినిమాను అనౌన్స్ చేసాడు. ఈ సినిమాకు 'ఫుల్ బాటిల్' అనే చిత్రమైన టైటిల్ ను ఫిక్స్ చేసారు.  Advertisement సర్వంత్ రామ్ క్రియేషన్స్…

View More సత్యదేవ్ ఫుల్ బాటిల్

వెంకట్ ప్రభు-చైతూ ఫిక్స్

గత కొన్నాళ్లుగా వార్తల్లో వుంటూ వస్తున్న కాంబినేషన్ ఫిక్స్ అయిపోయింది. వెంకట్ ప్రభు డైరక్షన్ లో నాగ్ చైతన్య మూవీ అధికారికంగా అనౌన్స్ మెంట్ మాత్రమే బాకీ.  Advertisement ఇళయరాజా సోదరుడు సంగీత దర్శకుడు…

View More వెంకట్ ప్రభు-చైతూ ఫిక్స్

పబ్ లో పట్టుబడటం అదృష్టమా.. దురదృష్టమా..?

హైదరాబాద్ డ్రగ్స్ పబ్ లో పట్టుబడ్డ వారిలో చాలామంది తమ ఐడెంటిటీ బయటపడుతోందని తెగ భయపడ్డారు. నాగబాబు కూతురు నిహారిక లాంటి వారు ఎంత కవర్ చేసుకున్నా.. ఆమె వీడియోలు సర్క్యులేట్ కాకుండా ఉండలేదు.…

View More పబ్ లో పట్టుబడటం అదృష్టమా.. దురదృష్టమా..?

థమన్ …వన్ అండ్ ఓన్లీ

ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో తెలియదు. కెరీర్ కూడా ఇలాంటిదే. ఉథ్ధాన పతనాలు అనివార్యాలు. తొలిప్రేమ ముందు వరకు థమన్ అంటే సోషల్ మీడియా మాంచి ఆట బంతి. ఎవరికి తోచినట్లు…

View More థమన్ …వన్ అండ్ ఓన్లీ

పల్లెల సరదా తీర్చేస్తున్న జగన్

తెలిసి జరుగుతోందో, తెలియక జరుగుతోందో, అనివార్యమో తెలియదు కానీ ఉత్తరాంధ్ర పల్లెల సరదా తీర్చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. కోరి ఎన్నుకున్నందుకు వేసవి వేళ పవర్ కట్ తో జనాల ప్రాణాలు తోడేస్తున్నారు.  Advertisement చంద్రబాబు…

View More పల్లెల సరదా తీర్చేస్తున్న జగన్

రష్మిక మరో రెండు సినిమాలు

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో వున్నది ఇద్దరే. ఒకరు పూజా, రెండు రష్మిక. పుష్ప తరువాత రష్మిక క్రేజ్ మరీ పెరిగిపోయింది. ఆచి తూచి సినిమాలు ఓకె చేస్తోంది.  Advertisement బ్యానర్, హీరో,…

View More రష్మిక మరో రెండు సినిమాలు

రవితేజ ‘మట్టికుస్తీ’

మొత్తానికి రంగంలోకి దిగారు హీరో రవితేజ. ఇన్నాళ్లు హ్యాపీగా రెమ్యూనిరేషన్ తీసుకుంటూ, సినిమా సక్సెస్, ఫ్లాపులతో సంబంధం లేకుండా హ్యాపీగా గడిపేస్తున్న రవితేజ, ఇప్పుడు నిర్మాణ రంగంలోకి దిగారు.  Advertisement తమిళ హీరో విష్ణు…

View More రవితేజ ‘మట్టికుస్తీ’

రాజమౌళి Vs ప్రశాంత్ నీల్.. సరైనోడు ఎవరు?

ఆర్ఆర్ఆర్ ఆల్రెడీ వచ్చేసింది, కేజీఎఫ్ పార్ట్2 రెడీగా ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏది గొప్ప అని నేరుగా కంపేర్ చేయలేం కానీ, రెండూ ఒకే సీజన్లో రావడం, రెండూ పాన్ ఇండియా మూవీస్…

View More రాజమౌళి Vs ప్రశాంత్ నీల్.. సరైనోడు ఎవరు?

హరి హర వీరమల్లు..మళ్లీ బ్రేక్

పాపం..సీనియర్ నిర్మాత. హరి హర వీరమల్లు సినిమా ను ఫినిష్ చేయించడానికి ఎంత కిందా మీదా పడుతున్నారో? వినాయకుడి పెళ్లికి వేయి విఘ్నాలు అన్నట్లు వుంది వ్యవహారం.  Advertisement ఏనాడో ప్రారంభమైన సినిమా. రకరకాల…

View More హరి హర వీరమల్లు..మళ్లీ బ్రేక్

‘పాట’ ఆగేలా ఉంది.. మహేష్ మూవీపై డౌట్స్

మహేష్ నటిస్తున్న తాజా చిత్రం సర్కారువారి పాట సినిమా విడుదలపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఓసారి వాయిదాపడిన ఈ సినిమా, మరోసారి పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. స్వయంగా యూనిట్ నుంచే ఇలాంటి ఫీలర్లు…

View More ‘పాట’ ఆగేలా ఉంది.. మహేష్ మూవీపై డౌట్స్

ఈ నెలలోనే అలియా భట్ పెళ్లి?

ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీ గ్రాండ్ గా జరిగింది. యూనిట్ కు చెందిన కీలక సభ్యులంతా హాజరయ్యారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఇలా అంతా వచ్చారు, ఒక్కరు తప్ప. ఆమె అలియా భట్. ఈ…

View More ఈ నెలలోనే అలియా భట్ పెళ్లి?

తెలుగోడి వీక్ కంటెంట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కంటే పెద్దది

మైక్ టైసన్ నీరసంగా కొట్టినా సగటు మనిషి దవడ పగలడం ఖాయం. ఇక్కడ మైక్ టైసన్ తెలుగు సినిమా, సగటు మనిషి బాలీవుడ్ అన్నమాట.  Advertisement ముంబాయి సినీ జనానికి అసలేం జరుగుతోందో అర్థం…

View More తెలుగోడి వీక్ కంటెంట్ బాలీవుడ్ బ్లాక్ బస్టర్ కంటే పెద్దది

పవన్ కు మళ్లీ రిపీట్

భీమ్లా నాయక్ సినిమా కు డీవోపీ గా పని చేసారు రవి కే చంద్రన్. ఇప్పుడు మళ్లీ ఆయననే రిపీట్ చేస్తున్నారు మరో సినిమాకు హీరో పవన్ కళ్యాణ్.   Advertisement తమిళ సినిమాను సముద్రఖని…

View More పవన్ కు మళ్లీ రిపీట్

‘ఆమె’ కు తృటిలో తప్పిన ప్రమాదం

ఈ అమ్మాయి అదృష్టం అనుకోవాలో?..ఆ అమ్మాయి బ్యాడ్ లక్ అనుకోవాలో..? నిన్నటికి నిన్న ఓ పబ్ పై జరిగిన రైడ్ లో పలువురు పెద్దల పిల్లలు పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి రావడం తెలిసిన…

View More ‘ఆమె’ కు తృటిలో తప్పిన ప్రమాదం

చిరు.. శ్రీముఖి,,.ఖుషీ సీన్ రీమిక్స్?

మెగాస్టార్ చిరంజీవి స్టయిల్ వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టయిల్ వేరు. చూడాలని వుంది రైల్వే స్టేషన్ సీన్ చిరు స్పెషల్. ఖుషీ లో బొడ్డు సీన్ పవన్ స్పెషల్. కానీ ఈ…

View More చిరు.. శ్రీముఖి,,.ఖుషీ సీన్ రీమిక్స్?

ప్రభాస్..ఫిజిక్ సమస్య

బాహుబలి ప్రభాస్ కు తన ఫిజిక్ నే సమస్యగా మారుతోందా? విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అవుననే తెలుస్తోంది. రాధేశ్యామ్ సినిమాలో ఎలా కనిపించారు. బయట ప్రమోషన్లలో ఎలా కనిపించారు అందరికీ తెలిసిందే.  Advertisement కేవలం…

View More ప్రభాస్..ఫిజిక్ సమస్య

రాజమౌళీ..మౌనం వీడాలి

వేసుకున్నవారికి వేసుకున్నంత మహదేవా అన్నట్లు పోటా పోటీగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు అంటూ ప్రెజెంట్ చేసేస్తున్నారు డైలీ అదే పనిగా. మరో అడుగు ముందుకు వేసి ఈ రోజు ఇంత వచ్చే అవకాశం వుందీ అంటూ…

View More రాజమౌళీ..మౌనం వీడాలి

రావిపూడి’తో ఎన్టీఆర్ కు దగ్గరకు?

దాదాపు తొమ్మిదేళ్లు దాటి పదో ఏడు రాబోతోంది. రామయ్యా వస్తావయ్యా సినిమాకు. దిల్ రాజు నిర్మాత. హరీష్ శంకర్ దర్శకుడు. ఈ ఫ్లాప్ తరువాత మళ్లీ ఇంత వరకు దిల్ రాజు-ఎన్టీఆర్ కాంబినేషన్ లో…

View More రావిపూడి’తో ఎన్టీఆర్ కు దగ్గరకు?

దిగొచ్చిన ఆర్ఆర్ఆర్.. ఇకపై అందుబాటు ధరల్లో..!

ఆర్ఆర్ఆర్ దందా ముగిసింది. ఈ రోజు నుంచి ఈ సినిమా టికెట్ రేట్లు దిగొచ్చాయి. రిలీజైన రోజు నుంచి నిన్నటివరకు భారీ రేట్లతో ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టిన ఈ సినిమా, ఇవాళ్టి నుంచి…

View More దిగొచ్చిన ఆర్ఆర్ఆర్.. ఇకపై అందుబాటు ధరల్లో..!

డ్ర‌గ్స్ తీసుకోలేదు… ఎలాంటి ప‌రీక్ష‌కైనా సిద్ధం!

రాహుల్ సిప్లిగంజ్‌… బిగ్‌బాస్ రియాల్టీ షో విన్న‌ర్‌గా నిలిచిన త‌ర్వాత సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందారు. ప‌బ్ కేంద్రంగా ఆయ‌న పేరు వివాదాస్ప‌దం కావ‌డం ఇది రెండోసారి. గ‌తంలో ప‌బ్‌లో గొడ‌వ జ‌రిగి, ఆయ‌న త‌ల‌ను…

View More డ్ర‌గ్స్ తీసుకోలేదు… ఎలాంటి ప‌రీక్ష‌కైనా సిద్ధం!

న‌టి హేమ బాధ వ‌ర్ణ‌ణాతీతం

సీనియ‌ర్ న‌టి హేమ బాధ వ‌ర్ణ‌ణాతీతం. బంజారాహిల్స్‌లోని ర్యాడిస‌న్ బ్లూ హోట‌ల్‌లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌లో డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డ‌డం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఇందులో సుమారు 150 మంది సినీ, రాజ‌కీయ‌, వ్యాపార…

View More న‌టి హేమ బాధ వ‌ర్ణ‌ణాతీతం

నిహారిక‌కు ప‌వ‌న్ క్లాస్‌!

ఇవాళ మెగా ఫ్యామిలీ మాన‌సికంగా కుంగిపోయింది. బంజారాహిల్స్‌లోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ కేసులో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డం స‌హ‌జంగానే మెగాస్టార్ కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. నాగ‌బాబు…

View More నిహారిక‌కు ప‌వ‌న్ క్లాస్‌!