ఏంద‌బ్బా లోకేశ్‌ను ఎవ‌రూ అట్లా అన‌లేదే…

నారా రోహిత్ గురించి చ‌ర్చ‌కొచ్చిన ప్ర‌తిసారి నారా లోకేశ్ గుర్తుకొస్తారు. వాళ్ల‌ద్ద‌రిని పోల్చుకుంటూ మాట్లాడాల్సిన త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఎందుకంటే ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ముల పిల్లలు కాబ‌ట్టి. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు , మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు…

View More ఏంద‌బ్బా లోకేశ్‌ను ఎవ‌రూ అట్లా అన‌లేదే…

16 ఏళ్ల వ‌య‌సులోనే డేటింగ్ అంటున్న‌ అందాల భామ‌

లాక్‌డౌన్ పుణ్య‌మా అని సినిమా షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దీంతో హీరో, హీరోయిన్ల‌కు కావాల్సినంత తీరిక స‌మ‌యం దొరికింది. ఖాళీ స‌మ‌యంలో గ‌తం తాలూకూ జ్ఞాప‌కాలు గుర్తుకొస్తున్నాయి. వాటిలో కొన్ని మ‌ధుర‌మైన‌వి, మ‌రి కొన్ని…

View More 16 ఏళ్ల వ‌య‌సులోనే డేటింగ్ అంటున్న‌ అందాల భామ‌

ప్ర‌భాస్‌తో ప్రేమ‌, పెళ్లిపై…నిహారిక స్పంద‌న ఏంటంటే?

బాహుబ‌లి ప్ర‌భాస్‌కు ఇప్ప‌టికే చాలా మందితో చాలా ర‌కాలుగా పెళ్లిళ్లు జ‌రిగిపోయాయి. తాజాగా ప్ర‌భాస్‌తో మ‌రో ప్ర‌ముఖ కుటుంబానికి చెందిన హీరోయిన్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు…మెగాస్టార్ చిరు త‌మ్ముడు…

View More ప్ర‌భాస్‌తో ప్రేమ‌, పెళ్లిపై…నిహారిక స్పంద‌న ఏంటంటే?

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు వర్మకు పెళ్లి కోరిక‌

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వ‌ర్మ నిత్యం వార్త‌ల్లో క‌నిపించే వ్యక్తి. ఆయ‌న్ను సోష‌ల్ మీడియా విడిచిపెడితే త‌ప్ప‌…ఆయ‌న మాత్రం ఎప్ప‌టికీ దాన్ని విడిచిపెట్ట‌డు. సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌పై వ‌ర్మ త‌న‌దైన స్టైల్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూ ఉంటాడు.…

View More వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు వర్మకు పెళ్లి కోరిక‌

రాజమౌళి చిన్న పిల్లల సినిమాలు చూస్తాడు

తెరపై రౌద్రాన్ని, ఎమోషన్ ను అద్భుతంగా పండించే రాజమౌళి.. రియల్ లైఫ్ లో మాత్రం చిన్న పిల్లల సినిమాలు ఎక్కువగా చూస్తుంటాడట. ఈ విషయాన్ని స్వయంగా సంగీత దర్శకుడు కీరవాణి బయటపెట్టాడు. Advertisement “రాజమౌళిలో…

View More రాజమౌళి చిన్న పిల్లల సినిమాలు చూస్తాడు

స్టార్ హీరో భారీ విరాళమే,కానీ క‌లెక్ష‌న్ల స్థాయిలో లేదే!

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కోవిడ్ -19 రిలీఫ్ ప్యాకేజ్ ల‌కు త‌న వంతు విరాళం ప్ర‌క‌టించాడు. మొత్తం కోటీ ముప్పై ల‌క్ష‌ల రూపాయ‌ల మొత్తాన్ని విజ‌య్ విరాళంగా అనౌన్స్ చేశాడు.  Advertisement అందులో…

View More స్టార్ హీరో భారీ విరాళమే,కానీ క‌లెక్ష‌న్ల స్థాయిలో లేదే!

‘బాహుబ‌లి’ని చూస్తూ నిద్ర‌పోయిన వాళ్లూ ఉంటారు క‌దా!

మ‌న‌కు అర్థం కాని భాష‌లో సినిమాలు చూస్తుంటే చాలా మందికి వచ్చే ఫీలింగ్ నిద్ర‌. థియేట‌ర్లో అయినా స్మార్ట్ ఫోన్లో అయినా అలాంటి సినిమాలు చూస్తే నిద్ర‌పోయే వాళ్లు చాలా మంది ఉంటారు. బ‌హుశా…

View More ‘బాహుబ‌లి’ని చూస్తూ నిద్ర‌పోయిన వాళ్లూ ఉంటారు క‌దా!

చిరంజీవితో న‌టి హేమది ర‌క్త సంబంధం

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి హేమ ప‌రిచ‌యం అక్క‌ర్లేని గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-3 కంటెస్టెంట్‌గా  హౌస్‌లో ఆమెకు ప్ర‌త్యేక గుర్తింపు, గౌర‌వం. అతి త‌క్కువ కాలంలోనే హేమ బ‌య‌టికి రావాల్సి వ‌చ్చింది.…

View More చిరంజీవితో న‌టి హేమది ర‌క్త సంబంధం

కీలక పాత్రల హీరోయిన్

రానురాను మెయిన్ హీరోయిన్ నుంచి కీలక పాత్రల హీరోయిన్ గా మారింది నివేత థామస్. జెంటిల్ మేన్, నిన్నుకోరి సినిమాల్లో ఈ ముద్దుగుమ్మను చూసినప్పుడే మరో సౌందర్య అవుతుందని అంతా అనుకున్నారు. కానీ నివేత…

View More కీలక పాత్రల హీరోయిన్

థియేటర్లు దసరాకే బెటర్?

థియేటర్లు ఎప్పుడు తెరుస్తారు? ఇదీ సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రశ్న. అయితే అసలు ఇప్పట్లో థియేటర్లు తీస్తే జనం వస్తారా? రారా? అన్న మరో అనుమానం అలా వుండేనే వుంది. ఇలాంటి టైమ్ లో…

View More థియేటర్లు దసరాకే బెటర్?

సినిమా ఫైనాన్స్ కు వడ్డీ మాఫీ?

సినిమా జనాలకు పెద్ద సమస్య ఫైనాన్స్. రూపాయిన్నర నుంచి అవసరాన్ని బట్టి మూడు, మరీ ఆపత్కర పరిస్థితిన బట్టి అయిదు రూపాయల వరకు కూడా వుంటుంది వడ్డీ. కోట్లలో అప్పులు అంటే లక్షల్లో వడ్డీలు…

View More సినిమా ఫైనాన్స్ కు వడ్డీ మాఫీ?

చిరంజీవిపై మెగా ఫ్యాన్స్ ఏడుపు

మెగాస్టార్ చిరంజీవి.. మెగాభిమానుల ఆరాధ్య దైవం. చిరంజీవి తప్పుచేసినా ఆయన్ను వెనకేసుకొచ్చిన చరిత్ర వీళ్లకుంది. చిరుపై ఈగ కూడా వాలనీయరు వీళ్లు. అలాంటి అభిమానులే ఇప్పుడు చిరంజీవికి రివర్స్ అయ్యారు. సోషల్ మీడియాలో చిరంజీవిపై…

View More చిరంజీవిపై మెగా ఫ్యాన్స్ ఏడుపు

పెళ్లి త‌ర్వాత సినిమాల‌పై… నిహారిక ఏమ‌న్నారంటే?

నిహారిక కొణిదెల…మెగా వార‌సురాలు. మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడు నాగ‌బాబు త‌న‌య నిహారిక‌. స‌హ‌జంగా హీరోల కుటుంబాల నుంచి వార‌స‌త్వంగా అమ్మాయిలు రావ‌డం చాలా త‌క్కువే. అలాంటిది మెగాస్టార్ కుటుంబం త‌న ఆడ‌బిడ్డ‌ను క‌థా నాయిక‌గా…

View More పెళ్లి త‌ర్వాత సినిమాల‌పై… నిహారిక ఏమ‌న్నారంటే?

ఆ జిల్లా యాస‌ను నేర్చుకునే ప‌నిలో రష్మిక

న‌టి ర‌ష్మికా మంద‌న్నా సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్‌. మ‌రీ ముఖ్యంగా క‌రోనా క‌ట్ట‌డిలో ఆమె చిట్కాలు , స్ఫూర్తిదాయ‌క విష‌యాలు చెబుతూ జ‌నాల్లో చైత‌న్య జ్వాల‌ను ర‌గిల్చ‌డంలో త‌న వంతు పాత్ర పోషిస్తున్నారు.…

View More ఆ జిల్లా యాస‌ను నేర్చుకునే ప‌నిలో రష్మిక

పవన్ కల్యాణ్-రాజమౌళి కాంబినేషన్ సినిమా!

ప్రేక్షకులు ఊహించుకునే క్రేజీ కాంబినేషన్లలో ఇది కూడా ఒకటి. రాజమౌళి దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పవన్ రీఎంట్రీ ఇవ్వడంతో ఈ చర్చ ఇంకాస్త ఎక్కువైంది.…

View More పవన్ కల్యాణ్-రాజమౌళి కాంబినేషన్ సినిమా!

రావ‌ణుడి నోట రామ‌నామ స్మ‌ర‌ణ‌

ఒక‌ప్పుడు దూర‌ద‌ర్శ‌న్‌లో ప్ర‌సార‌మైన రామాయ‌ణ‌, మ‌హాభార‌తాలు ఆబాల‌గోపాలాన్ని అల‌రించాయి. రామాయ‌ణంలో రాముడికి రావ‌ణుడు బ‌ద్ద శ‌త్రువు. మ‌రి అలాంటి రావ‌ణుడి నోట భ‌క్తితో జై శ్రీ‌రామ్ అంటూ రామ‌నామ స్మ‌ర‌ణ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించ‌కుండా…

View More రావ‌ణుడి నోట రామ‌నామ స్మ‌ర‌ణ‌

రేణూదేశాయ్‌ని వెంటాడుతున్న ప‌వ‌న్

రేణూ దేశాయ్‌ని వ‌న్‌క‌ల్యాణ్ జ్ఞాప‌కాలు వెంటాడుతూనే ఉన్నాయి.  రేణూతో క‌ల‌సి ఉంటూనే మ‌రోవైపు ర‌ష్యా భామ‌తో ప‌వ‌న్ స‌ర‌స కార్య‌క‌లాపాలు కొన‌సాగించ‌డం, ఆమె గ‌ర్భందాల్చ‌డం…అనంత‌ర ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. ప‌వ‌న్‌తో విడిపోయిన త‌ర్వాత రేణూ…

View More రేణూదేశాయ్‌ని వెంటాడుతున్న ప‌వ‌న్

రీల్ లైప్‌లో బాలీవుడ్‌ హీరో…రియ‌ల్ లైఫ్‌లో ‘శ‌త్రు’వేషాలు

రీల్ లైఫ్‌లో ఆయ‌న బాలీవుడ్‌. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం “శ‌త్రు”వేషాలు వేసి విమ‌ర్శ‌ల‌పాల‌వుతున్నాడు. త‌న నోటి దురుసుతో నెటిజ‌న్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌ను రుచి చూస్తున్నాడు. అమ్మ‌ పెట్ట‌నూ పెట్ట‌దు…అడుక్కోనివ్వ‌ద‌న్న సామెత చందానా…ఆ హీరో,…

View More రీల్ లైప్‌లో బాలీవుడ్‌ హీరో…రియ‌ల్ లైఫ్‌లో ‘శ‌త్రు’వేషాలు

సోష‌ల్ మీడియాను దున్నేస్తున్న మెగాస్టార్‌

లేట్‌గా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చాన‌నే డైలాగ్ ఎంత పాపుల‌రో అందరికీ తెలుసు. ఈ డైలాగ్ మెగాస్టార్ చిరంజీవికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఎందుకంటే సోష‌ల్ మీడియాలో ఆయ‌న చాలా ఆల‌స్యంగా అడుగు పెట్టారు. తెలుగు సంవ‌త్స‌రాది…

View More సోష‌ల్ మీడియాను దున్నేస్తున్న మెగాస్టార్‌

అయ్య‌య్యో…ఆ అందాల భామకు గాయాలు

అందం, అభిన‌యం క‌ల‌గ‌లిస్తే లావ‌ణ్య త్రిపాఠీ అవుతుంది. చూడ చ‌క్క‌ని రూపం, అంత‌కు మించి స‌మాజంపై ప్రేమ‌. లాక్‌డౌన్ వేళ‌లో తోటి సినీ కార్మికుల‌ను ఆదుకునేందుకు త‌న వంతు బాధ్య‌త‌గా కరోనా క్రైసిస్‌ ఛారిటీ…

View More అయ్య‌య్యో…ఆ అందాల భామకు గాయాలు

కంగ‌నా.. ఏంటిది? అవ‌కాశ‌వాదానికి హ‌ద్దు లేదా?

త‌మ వ‌ద‌ర‌బోతు త‌నానికి యావ‌త్ ఇండియా మొత్తం స్పందించాల‌న్న‌ట్టుగా  మాట్లాడుతోంది న‌టి కంగ‌నా రనౌత్. త‌న సోద‌రి నోటి దురుసుతో ట్విట‌ర్ ఖాతాను  పోగొట్టుకుంది. చంపాలి, కాల్చాలి.. అంటూ ఆమె త‌న రొటీన్ ఓవ‌రాక్ష‌న్…

View More కంగ‌నా.. ఏంటిది? అవ‌కాశ‌వాదానికి హ‌ద్దు లేదా?

హ‌త్య కేసు నిందితుడిగా బాలీవుడ్ అగ్ర‌హీరో…

బాలీవుడ్ అగ్ర‌హీరోకు పేరు తంటా తీసుకొచ్చింది. చివ‌రికి అత‌న్ని హ‌త్య కేసు నిందితుడిగా మార్చేసింది. ఒకే పేరు ఉండ‌టం, పాకిస్తాన్‌లోని స‌ద‌రు చాన‌ల్ అజాగ్ర‌త్త‌తో అస‌లు నిందితుడికి బ‌దులు బాలీవుడ్ అగ్ర‌హీరో ఆమిర్‌ఖాన్ ఫొటో…

View More హ‌త్య కేసు నిందితుడిగా బాలీవుడ్ అగ్ర‌హీరో…

కూతుర్ని త‌ల‌చుకుని త‌ల్ల‌డిల్లిన గాయ‌ని చిత్ర‌

కొన్ని గాయాల‌ను కాల‌మే మాన్పిస్తుందంటారు. కానీ కాలం మాన్ప‌ని గాయాలు కూడా ఉంటాయి. ఈ విష‌యాన్ని అనుభ‌వ పూర్వ‌కంగా చెబుతున్నారు ప్ర‌ముఖ గాయ‌ని చిత్ర‌. బిడ్డ‌లు పుట్ట‌క‌పోవ‌డం ఒక బాధైతే, ర‌క్తం పంచుకు పుట్టిన…

View More కూతుర్ని త‌ల‌చుకుని త‌ల్ల‌డిల్లిన గాయ‌ని చిత్ర‌

ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ డౌటే!

ఇది గాసిప్ కాదు. పైగా ఈ అనుమానం వ్యక్తం చేస్తోంది ఎవరో మూడో వ్యక్తి కూడా కాదు. స్వయంగా ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు, అన్నీ తానై నడిపిస్తున్న రాజమౌళి ఈ అనుమానం వ్యక్తంచేశాడు. అవును..…

View More ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ టీజర్ డౌటే!

న‌య‌న‌తార‌ను ఈడ్చి త‌న్నాల‌నుకుంద‌ట‌!

న‌య‌న‌తార‌- ప్ర‌భుదేవాల‌ది ఒక అనూహ్య‌మైన ప్రేమ‌క‌థ‌. న‌య‌న‌తార కోరుకుంటే.. ప్ర‌భుదేవా క‌న్నా అంద‌గాళ్లు, డ‌బ్బున్న వాళ్లు, స్టార్ డ‌మ్ ఉన్న వాళ్లు.. అప్పుడూ,ఇప్పుడూ దొరుకుతారు! అయితే ఆమె అప్ప‌టికే పెళ్లై, వ‌య‌సు కూడా చాలానే…

View More న‌య‌న‌తార‌ను ఈడ్చి త‌న్నాల‌నుకుంద‌ట‌!

ఈవారం ట్రేడ్ టాక్: భారీగా నష్టాలు

ముందుగా అనుమానించినట్టుగానే లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించారు. ఏప్రిల్ 20 నుంచి గ్రీన్ జోన్లలో కొన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు కానీ సినిమా థియేటర్లకి మాత్రం ఎక్కడా పర్మిషన్ లేదు. గ్రీన్ జోన్స్…

View More ఈవారం ట్రేడ్ టాక్: భారీగా నష్టాలు

ఆ భామ‌తో బిగ్‌బాస్ రాహుల్ రొమాన్స్

ఏ అంచ‌నా లేకుండా బిగ్‌బాస్ రియాల్టీ షో సీజ‌న్‌-3 విన్న‌ర్‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. దీంతో అత‌ని క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగింది. ఇటీవ‌ల ప‌బ్‌లో గొడ‌వ‌, రాహుల్‌పై దాడి, పోలీసుల కేసు…త‌దిత‌ర విష‌యాలు…

View More ఆ భామ‌తో బిగ్‌బాస్ రాహుల్ రొమాన్స్