ఇప్పుడు శ్రీరెడ్డి వంతు

మొన్న రామ్ గోపాల్ వర్మ.. నిన్న పోసాని.. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు. సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాక రేపుతున్నాయి. వరుసగా పోలీసు కేసులు పడుతున్నాయి. Advertisement మొన్నటికొన్న…

మొన్న రామ్ గోపాల్ వర్మ.. నిన్న పోసాని.. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు. సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కాక రేపుతున్నాయి. వరుసగా పోలీసు కేసులు పడుతున్నాయి.

మొన్నటికొన్న రామ్ గోపాల్ వర్మ పై కేసు పెట్టారు. విచారణకు రావాల్సిందిగా ఈరోజు అతడికి నోటీసులిచ్చారు. పోసానిపై కూడా కేసు పడుతుందని అనుకునేలోపే, అతడిపై కూడా కేసు నమోదైంది. ఇప్పుడు శ్రీరెడ్డి వంతు వచ్చింది.

గడిచిన ఐదేళ్లలో నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో శ్రీరెడ్డిపై రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రేపోమాపో శ్రీరెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నారు.

నిజానికి ఇలాంటి ప్రమాదమేదో ముంచుకొస్తుందని ముందే ఊహించింది శ్రీరెడ్డి. అందుకే కొన్ని రోజుల కిందట, పేరుపేరునా భేషరతుగా క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేసింది. తనకు పెళ్లిపెటాకులు లేవని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని వేడుకుంది. ఇక మీదట తన ఎకౌంట్ నుంచి ఎలాంటి తప్పుడు పోస్టులు రావని హామీ ఇచ్చింది.

ఇలా ఓపెన్ గా వీడియో రిలీజ్ చేసినప్పటికీ, శ్రీరెడ్డికి చిక్కులు తప్పేలా లేవు. ఆమెపై కేసు నమోదైంది. విచారణకు ఆమె హాజరవ్వాల్సి ఉంటుంది.

43 Replies to “ఇప్పుడు శ్రీరెడ్డి వంతు”

  1. ఇలాంటి చిన్న చితకా పాత్రధారులేనా వీళ్ళని పోషించే సూత్రధారునికి ఎమన్నా వుందా

    1. వీళ్లకి సరైన చికిత్స ఇస్తే ,వీరి ప్లేస్ లోకి ఎవరు రావడానికి సాహసించారు.

  2. They arrest her and lodge in the same Room as BOOR GADDA so that they start new life of 5 year plan to produce a new breed of human beings who would excel in Artificial lives. IN the next room, they must Lodge KS Prasad and JADA Shravan Kumar as both of them at various times bragged that no body can talk llike them. They both will train BOORGADDA and 4ft 160 pound blaK sri redy as to how to talk. As KS prasad again and brings up the word “Success MOdule” as if politics is like ERP, he can check every often if BOORGADDA and Sri Redy implementing the success Module for producing the new breed of human beings

  3. ఎంత బరెతిగించావు ఎంకటి..ఏ పార్టీ కి కొమ్ము కాయదు గ్యాస్-ఆంధ్ర అని రాసి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే కూటమికి కొమ్ము కాస్తున్నావు..లేకపోతే శ్రీరెడ్డి ని ఏకవచన సంబోధన చేసే ధైర్యం ఎలా వచ్చింది నీకు, కూటమి అండ చూసుకుని కదా.. ఒక మనిషి గా ఆమెకి గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు, ఆమె భాష కి, ఆమె అందానికన్నా గౌరవం ఇవ్వాలనిపించకపోవటం బరితెగింపు కాదా..

    .

    ఇప్పటికైనా తప్పు తెలుసుకుని టైటిల్ ని శ్రీ రెడ్డి గారు అని మార్చి నీ నిజాయితీకి కట్టుబడు..

  4. ఈమె విషయంలో చాలా లేట్ అయింది. ఇప్పటికే అరెస్టు బడిత పూజ కూడా అయిపోయి వుండాల్సింది. జనాలు ఈగర్లీ వెయిటింగ్ ☺

  5. బొహిశా ఈమె మాట్లాడిన అంత అసహ్యం గా, అసభ్యం గా, అశ్లీలంగా తెలుగు రాష్త్రలలొ ఎవరూ మాట్లాడి ఉండరు!

    ఇప్పుడు కెసులు పెడుతుంటె అమెలొ ఒక్కసారిగా పరివర్థన వచ్చిందా? తనకు పెళ్ళి కూడా కాలెదు అన్న విషయం గుర్తుకు వచ్చిందా?

    .

    జునె 4 తరువాత ఊచకొతె అంతూ రెచ్చిపొయిన ఈమె ఇప్పుడు భయం తొ ఉంది. అయితె ఇప్పుడు ఈమెని క్షమించినా, రెపు రాజకీయలు మారితె మళ్ళి అదె పొగరుతొ అదె తరహా పొస్ట్ లు విడియూ లూ పెట్టటానికి ఎక్కువ సమయం పట్టక పొవచ్చు.

  6. జగన్ సార్ మరల అధికారంలోకి వచ్చి ఉంటే శ్రీరెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పి ఉండేదా ? మరింత అహంకారం తో రెచ్చి పోయి ఉండేది .

  7. చేసినదంతా చేసేసి సాసాసా రీరీరీ అంటే అక్కడ ఉన్నది మహేష్ మoజ్రేకర్ కాదు జాబ్ క్రియేటర్ ఇన్ ఛీఫ్

  8. పార్టీలకు అతీతంగా వైసిపి వాళ్ళు కూడా కోరుకొనే వార్త ఇది. జగనన్నకు 11 రావటానికి ఈమె కృషి ఎనలేనిది, బహుశా జగన్ కూడా ఈమెపై చర్యలు సమర్డిస్తాడు

  9. శ్రీ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయా? Youtube చూడవా నువ్వు?

  10. జగన్ ని మోస్తే సరే లే అనుకున్నాం, మరీ చీరెడ్డి ని కూడా వెనకేసుకొస్తారా, దౌర్భాగ్యం

  11. వెనకటి రెడ్డి గారు: సార్, నా పరిస్దితి బాగా లేదు.

    నా పేరు మీద రెడ్ బుక్ లో పది పేజీలు వున్నాయి అంట.

    ప్యాలస్ పులకేశి ఏమో నా ఫోన్ యెట్టడం లేదు.

    ఆస్థాన రచయిత గారు: ఐతే నేను ఏమో చేయాలి.

    వెనకటి రెడ్డి గారు: ఏదో ఉత్తుత్తి కి, మా వెబ్సైట్ కూడా ప్యాలస్ పులకేశి కి వ్యతిరేకం అన్నట్లు కలరింగ్ కోసం , మీరు ఒక ఆర్టికల్ రాయాలి, ప్యాలస్ పులకేశి పెద్ద స*న్నాసి అని.

    ఆస్థాన రచయిత గారు: నా వల్ల కాదు. అతని వేసిన ఉప్పు కారం తినీ పెరిగన్ శరీరం మెదడు నాది . అతని కట్టు బానిస నీ నేను , నీలాగే .

    సరే, బేరం ఎంత..

  12. లోకేష్ అన్న క్షమించు నీ కాళ్లు పట్టుకుంటా అంటూ కాళ్ల బేరానికి వచ్చిన వైసీపీ కార్యకర్త శ్రీ రెడ్డి.

Comments are closed.