విచార‌ణ‌కు వ‌ర్మ గైర్హాజ‌రు!

పోలీసుల విచార‌ణ‌కు ద‌ర్శ‌కుడు వ‌ర్మ గైర్హాజ‌ర‌య్యారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌ను కించ‌ప‌రిచేలా వ‌ర్మ వ్య‌వ‌హ‌రించారంటూ ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు పోలీస్‌స్టేష‌న్‌లో టీడీపీ నాయ‌కుడు ఫిర్యాదు చేశారు. దీంతో ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌పై కేసు…

పోలీసుల విచార‌ణ‌కు ద‌ర్శ‌కుడు వ‌ర్మ గైర్హాజ‌ర‌య్యారు. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌ను కించ‌ప‌రిచేలా వ‌ర్మ వ్య‌వ‌హ‌రించారంటూ ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు పోలీస్‌స్టేష‌న్‌లో టీడీపీ నాయ‌కుడు ఫిర్యాదు చేశారు. దీంతో ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌పై కేసు న‌మోదైంది. విచార‌ణ‌కు రావాలంటూ వ‌ర్మ‌కు ఇటీవ‌ల మ‌ద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఇవాళ విచార‌ణ‌కు వ‌ర్మ హాజ‌రు కావాల్సి వుంది. అయితే త‌న‌పై న‌మోదైన కేసును కొట్టి వేయాలంటూ వ‌ర్మ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. క్వాష్ చేసేందుకు ఏపీ హైకోర్టు నిరాక‌రించింది. విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని వ‌ర్మ కోర‌గా, పోలీసుల‌కే విజ్ఞ‌ప్తి చేసుకోవాల‌ని కోర్టు సూచించింది.

ఈ నేప‌థ్యంలో వ‌ర్మ ఇవాళ విచార‌ణ‌కు హాజ‌రు కాలేన‌ని మ‌ద్దిపాడు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో రాలేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. నాలుగు రోజులు స‌మ‌యం ఇవ్వాల‌ని వ‌ర్మ కోర‌డం విశేషం.

దీంతో వ‌ర్మ విచార‌ణ‌పై సందిగ్ధ‌త తొలిగింది. ఈ లోపు బెయిల్ కోసం న్యాయ స్థానాన్ని వ‌ర్మ ఆశ్ర‌యించొచ్చు. అందుకే ఆయ‌న తెలివిగా నాలుగు రోజుల స‌మ‌యాన్ని కోరిన‌ట్టు స‌మాచారం. వ‌ర్మ బెయిల్ ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాయో చూడాలి.

24 Replies to “విచార‌ణ‌కు వ‌ర్మ గైర్హాజ‌రు!”

        1. ఆ దారిద్య్రాన్ని కూడా చూసారా భయ్యా మీరు… మీ ఓపిక కి, సహనానికి దండం సామి..

  1. అనగనగా ఒకరోజు సినిమాలో జేడి చక్రవర్తిni తమిరినట్టు తమిరి పట్టుకోవాలి veedini అప్పుడే మజా వస్తుంది

  2. యూట్యూబ్ లో idlebrain యాంకర్ స్వప్న గారి పరిస్థితి ఎంతో ఇప్పుడు..

    ఆర్జీవీ అంతటి మగాడిని చూడలేదన్నట్టు ఆమె ఎక్సప్రెషన్స్

    ఇంట్వర్వ్యూస్ లో..

    .

    స్వప్న గారు, ఛీ ఛీ మీరు సిగ్గుపడకండి..చచ్చిపోవాలనిపిస్తుంది..

  3. ఎంకటి..వ్యక్తిగత కారణాలతో రాలేకపోవడం అంటే

    వైసీపీ కుల దేవత ఛీ-రెడ్డి నీ ఇంకా అరెస్ట్ చెయ్యలేదు కదా..

    ఇద్దరిని ఒకేసారి అరెస్ట్ చేసి ఒకే సెల్ లో వేస్తే, ఐస్ క్రీమ్ పార్ట్ 2 జైల్-క్రీమ్ సినిమా తీసుకోవచ్చు, నువ్వు 5/5 రేటింగ్ ఇవ్వొచ్చు..

  4. బద్దలైన మరో ఘోర అబద్దం ..

    .

    గత ప్రభుత్వ హుయాంలో రంగులు వెయ్యడానికి 3000 కోట్లు అని ప్రచారం చేశారు…

    .

    5 ఏళ్లలో మొత్తం ఖర్చు పెట్టింది 102 కోట్లు అని ఇవ్వాళ అసెంబ్లీ లో డీసీఎం చెప్పారు..

    .

    ఎంత మోసం? గత అయిదేళ్లలో ఎన్ని గొర్రెలు కామెంట్స్ పెట్టాయో లెక్కలేదు..

    .

    ఈ అబద్దాన్ని…

    .

    నమ్మిన గొర్రెలు ఇప్పుడేమంటాయో…

    1. 99% హామీలు నెరవేర్చాం అన్నది గోర అబద్ధం, అది అర్థం చేసుకున్న ప్రజలు తల బద్దలు అయ్యేలా తీర్పు ఇచ్చారు కానీ అది అర్థం చేసుకోక ఏదో కనిపెట్టేసాం అని చంకలు గుద్దుకుంటున్నరు, ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారు

Comments are closed.