బన్నీ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది?

బన్నీ మీడియా సమావేశం జరగడానికి ముందు, ఆ తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. ఆ వెంటనే హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశాడు. పేరు ప్రస్తావించకుండానే, రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల్ని తిప్పికొట్టాడు.

మరి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది..? బన్నీ మీడియా సమావేశం జరగడానికి ముందు, ఆ తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

అన్నీ బన్నీకి తెలుసు..

సినిమా చూసేందుకు పోలీసుల అనుమతితోనే సంధ్య థియేటర్ కు వెళ్లాననే అర్థం వచ్చేలా అల్లు అర్జున్ మాట్లాడాడు. థియేటర్ కు తను వెళ్లేసరికి పోలీసులున్నారని, లైన్ క్లియర్ చేస్తున్నారని, దీంతో అనుమతి వచ్చిందని తను భావించినట్టు చెప్పుకొచ్చాడు. దీన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు.

సంధ్య థియేటర్ కు రాకముందే అల్లు అర్జున్ కు అనుమతులపై పూర్తి అవగాహన ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయం అల్లు అర్జున్ కు తెలుసన్నారు. రోడ్ షో అంశంపై శ్రీధర్ బాబు స్పందించారు. అల్లు అర్జున్ రోడ్ షోకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు, వీడియోలున్నాయని తెలిపారు.

తను రోడ్ షో చేయలేదని, కేవలం అభిమానుల కోసం చేయి ఊపానని అన్నాడు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా ఎక్స్-రోడ్ నుంచి ఊరేగింపుగా వచ్చాననే ఆరోపణల్ని ఖండించాడు. దీనిపై స్పందించిన శ్రీధర్ బాబు.. పూర్తి ఆధారాలున్నాయని చెప్పడం విశేషం. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి, ఇంతకుమించి స్పందించనని కూడా ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో వీడియోలు..

మరోవైపు అల్లు అర్జున్ చేసిన మరో కామెంట్ పై కూడా విమర్శలు చెలరేగుతున్నాయి. తను సంధ్య థియేటర్ లోకి వెళ్లానని, కొద్దిసేపటికే థియేటర్ మేనేజ్ మెంట్ వచ్చి, జనం ఎక్కువగా ఉన్నారని చెబితే తను వెంటనే వెళ్లిపోయానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.

దీనికి కౌంటర్ గా సోషల్ మీడియాలో పలు వీడియోలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ వెంటనే వెళ్లిపోలేదని, పుష్ప-2 సినిమా ఇంటర్వెల్ సీన్ వరకు అతడు అక్కడే ఉన్నాయంటూ కొంతమంది వీడియోలు పెడుతున్నారు. థియేటర్ లో అల్లు అర్జున్, పుష్ప-2 ఇంటర్వెల్ ఎపిసోడ్ చూస్తున్న వీడియోలవి.

ఇకపై అనుమతుల్లేవ్.. నేను సినిమాలు చూడను..

ఓవైపు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ జరుగుతుంటే, మరోవైపు మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి, హాస్పిటల్ లో బాలుడ్ని పరామర్శించారు. ఇకపై తెలంగామలో బెనిఫిట్ షోలకు అనుమతులుండవని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. పుష్ప-2 సినిమా తను కూడా చూశానని, ఇకపై తను సినిమాలు చూడనని ఆయన తనకుతానుగా నియమం పెట్టుకున్నారు. స్వతంత్ర పోరాటం, తెలంగాణ ఉద్యమం, సందేశాత్మక సినిమాలకు మాత్రమే ప్రత్యేక అనుమతులుంటాయని తెలిపారు.

సినిమా కావాలంటే 4 రోజుల తర్వాత చూడొచ్చని, ప్రాణం పోతే తిరిగి రాదన్నారు మంత్రి. శ్రీతేజ్ ను చూస్తే బాధతో పాటు భయమేస్తోందన్నారు. అతడు ఎప్పుడు కోలుకుంటాడో, కోలుకున్నప్పటికీ మునుపటిలా ఉంటాడో ఉండడో తనకు తెలియదన్నారు.

35 Replies to “బన్నీ ప్రెస్ మీట్ తర్వాత ఏం జరిగింది?”

  1. Komatireddy manchi joke vesadu. Patriatic cinema ki message oriented cinema ki Telangana tradition cinema ki price hike istharanta. Koncham frank ga ground reality tho matladukundam. Alanti cinemalaki asalu price hike chesthe vache aa okaru iddaru kuda rakunda potharu. Neti cinema janalaki alanti cinema lu akkaraledu. Vallaki entertainment kavali.

  2. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన సంఘటన. దేశంలో ఎన్నో సార్లు ఇలాంటివి జరిగాయి. ఈ year లోనే నార్త్ లో వంద మంది చనిపోయారు. ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ మీద కుట్ర మాత్రమే.

  3. ఇ వెధవ అన్ని తెల్సి చేశాడు. వీరికి అభిమానాలు అంటే అలగా జనం, చస్తే చచ్చారు అనే ఫీలింగ్. మనిషి చనిపోయాక కూడ సినిమా చూసిన వెధవ

  4. పోలిటికల్ మోటివ్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇలాంటి ఇష్యూ మొదటిది కాదు, చివరిది కూడా కాకపోవచ్చు. పవన్ కల్యాణ్ ఎందుకు ఇతనికి హెల్ప్ చేయట్లేదో? అతను పూనుకుంటే కేంద్రం అండతో AA నీ బయట పడేయడం పెద్ద విషయం కాదు.

          1. Tollywood belongs to both states….. ticket price hike applied in both states…..Most Tollywood big starts are from AP …settled in HYD…. AP cinematography minister is from JSP…. AND LEADER OF JSP is also film star ….TICKET benefit shows are permitted by AP Govt also…need anything else …..

          2. It doesn’t make sense. Tollywood is registered in Hyderabad, Telangana. Tollywood movies are released in Andhra Pradesh, just like in other states and overseas. Premier shows and ticket prices depend on the state government, and the prices in Andhra Pradesh are not the same as in Telangana—it varies by state. The accident occurred in Hyderabad, and the case was filed under that jurisdiction. So, why should ministers from other state governments get involved, even if they are associated with Tollywood?

          3. It doesn’t make any sense.

            Tollywood is registered in Hyderabad, TS. Tollywood movies are released in Andhra Pradesh, just like in other states and overseas. Premier shows and ticket prices depend on the state *govt, and the prices in AP are not the same as in TS —it varies by state.

            The accident occurred in Hyderabad, and the case was filed under that *jurisdiction. So, why should ministers from AP govt get involved, even if they are associated with Tollywood?

          4. Tollywood is registered in Hyderabad, TS. Tollywood movies are released in Andhra Pradesh, just like in other states and overseas. Premier shows and ticket prices depend on the state *govt, and the prices in AP are not the same as in TS —it varies by state. 

            The accident occurred in Hyderabad, and the case was filed under that *jurisdiction. So, why should ministers from AP govt get involved, even if they are associated with Tollywood?

          5. yah it doesn’t make any sense because of Tollywood biggies only responds when they need ticket price hiking in Telangana…in the previous KCR govt who approached for ticket price hikes. (Pawan met KTR for favoring to movie ticket price hike)

          6. Tollywood or any other private organization makes requests or decisions solely for their own benefit. Producers or actors may approach any government for price hikes or other advantages that benefit them. But why should a state government interfere in a case from another state unnecessarily?

            I don’t understand what point you are trying to make.

          7. Tollywood or any other private *organization makes requests or decisions solely for their own benefit. Producers or actors may approach any *govt for price hikes or other advantages that benefit them. But why should a AP state *govt interfere in a case from TS state unnecessarily? I don’t understand what point you are trying to make.

          8. Tollywood or any other private *organization makes requests or decisions solely for their own benefit. Producers or actors may approach any *govt for price hikes or other advantages that benefit them. But why should a AP state *govt interfere in a case from TS state unnecessarily? I don’t understand what point you are trying to make.

  5. it looks like he wantedly giving false information to be in lime light and Still he did not visit that guy in hospital emana ante poilice permission ivvaledu anta. Mari rally chesetappudu ivvakapoina velladu kada. Anyway in this issue reventh reddy and given clear information that All movie starts are bussiness minded. No one is have humanity . Instead of giving counter AA should have told sorry and he would have tell that it won’t be repeat once again( that he wil take care all things) then issue would have closed. Simply he is making nonsense . This is the problem with Nepo kids they won’t study well and they won’t have any idea about real world and they think that all people are fan of him( by thinking like movie hero) but in real world it won’t work like that

  6. Minister is statements are wrong they might have just talking about emotions of public India and Telangana

    But Puspha 1 is talking about today’s labour and their lifes how they are being under the feet of land mafia and political mafia

    The director is trying to show the ways to labour and poor people how they become to be brave and rich.hatsoff to Puspha

    But I like this movie

    equal to India and Telangana and Andhra fredom fight movies

    1. సడెన్ గా 100 మంది మీ రిలేషన్స్ చెప్పా పెట్టకుండా ఇంటికి లంచి టైం కి వచ్చి కూర్చొని, బయటకి వెళ్లి పౌల్ ప్రసాద్ గారి ఇంటికి వెళితే లంచ్ కూడా పెట్టలేదు కంప్లీట్ ఫెయిల్యూర్ పాల్ ప్రసాద్ అంటే మీకు కరక్ట్ ఏ నా ?

  7. మీరెవరైనా గమనించారో లేదో పుష్ప మూవీ లో పుష్పరాజ్ హీరో రూపంలోవున్న విలన్ – అతని character యొక్క attitude అండ్ arrogance వల్ల అతను ఈ movie లో హీరో projection ఇచ్చారు – సో ఈ హీరో రూపంలో ఉన్న విలన్ గారు పుష్ప 1 అండ్ పుష్ప 2 మూవీ లో నటించే process ఆయన నిజ జీవితంలో ఆయనలో ఉన్న విలన్ బయటికి రావటం జరిగింది-పుష్పా ఇమేజ్ అండ్ పుష్ప క్యారెక్టర్ వల్ల అతని ఇమేజ్ చాలా extreme గా పెరిగినట్లుగా ప్రపంచం portray చెయ్యడంతో ఆయన లోని అహంకారం మితిమీరి ఈ సంఘటన ఇంత దూరం వచ్చింది లేదంటే ఇటువంటి ఒక unfortunate ఈవెంట్ జరగటం యాదృచ్ఛికం అయినా కూడా ఇదంతా public గా ఇంత రచ్చ create అయ్యి రాజకీయం అయివుండేది కాదు-AA ఇంతకుముందు కొంచెం తగ్గి వుండేవాడు ఈ పుష్పా సిరీస్ అతనికి పేరు సంపాదన మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలా అని practical గా నేర్పిస్తుంది-చూద్దాం ఇంకా ఈ వ్యవహారం ఎంతమందికి బుద్ధి చెప్తుంది అని –

  8. మీరెవరైనా గమనించారో లేదో పుష్పమూవీ లో పుష్పరాజ్ హీరో రూపంలోవున్న విలన్ – అతని character యొక్క attitude అండ్ arrogance వల్ల అతను ఈ movie లో హీరో projection ఇచ్చారు – సో ఈ హీరో రూపంలో ఉన్న విలన్ గారు పుష్ప 1 అండ్ పుష్ప 2 మూవీ లో నటించే process ఆయన నిజ జీవితంలో ఆయనలో ఉన్న విలన్ బయటికి రావటం జరిగింది-పుష్పా ఇమేజ్ అండ్ పుష్ప క్యారెక్టర్ వల్ల అతని ఇమేజ్ చాలా extreme గా పెరిగినట్లుగా ప్రపంచం portray చెయ్యడంతో ఆయన లోని అహంకారం మితిమీరి ఈ సంఘటన ఇంత దూరం వచ్చింది లేదంటే ఇటువంటి ఒక unfortunate ఈవెంట్ జరగటం యాదృచ్ఛికం అయినా కూడా ఇదంతా public గా ఇంత రచ్చ create అయ్యి రాజకీయం అయివుండేది కాదు-AA ఇంతకుముందు కొంచెం తగ్గి వుండేవాడు ఈ పుష్పా సిరీస్ అతనికి పేరు సంపాదన మాత్రమే కాకుండా ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఎలా అని practical గా నేర్పిస్తుంది-చూద్దాం ఇంకా ఈ వ్యవహారం ఎంతమందికి బుద్ధి చెప్తుంది అని –

Comments are closed.