దర్శకుడు ప్రశాంత్ వర్మ.. హీరో తేజ సజ్జా కాంబినేషన్ లో వచ్చిన హిట్ సినిమా జాంబి రెడ్డి. అప్పటి వరకు జనాలకు పరిచయం లేని ఓ కొత్త సబ్జెక్ట్ తో వచ్చిన సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ఈ మేరకు ప్రాధమిక చర్చలు మొదలయ్యాయి.
జాంబిరెడ్డికి సీక్వెల్ కథను దర్శకుడు ప్రశాంత్ వర్మ తయారు చేసారు. అయితే కథ మాత్రమే ఇవ్వగలరు తప్ప దర్శకత్వం కానీ, పర్యవేక్షణ కానీ చేసే పరిస్థితిలో లేరు. ఆయన కమిట్ మెంట్ లు వేరే వున్నాయి.
అందువల్ల ఈ కథను తీసుకుని, వేరే దర్శకుడితో సినిమా చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. ఈసారి ఈ ప్రాజెక్ట్ ను సితార సంస్థ టేకప్ చేస్తుంది. సరైన దర్శకుడు దొరికిన తరువాత, స్క్రిప్ట్ వర్క్ మొదలైన తరువాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది.
ప్రస్తుతం మిరాయి సినిమా మీద వున్నారు హీరో తేజ సజ్జా. అది మరో 25 రోజులు షూట్ వర్క్ వుంది. ఇటీవలే గుజరాత్ లో షూట్ జరుపుకుంది. నేపాల్ షెడ్యూలు మొదలుకాబోతోంది. అది పూర్తయిన తరువాత తేజ సజ్జా ఈ సినిమా మీదకు వస్తారు.
తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు