కలెక్షన్లు బాగా పడిపోయాయ్‌!

షారుక్‌ ఖాన్‌ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ మొదటి రోజే నలభై కోట్లకి పైగా గ్రాస్‌ కలెక్షన్లని ఇండియాలోనే సాధించి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌ వీకెండ్‌లోనే వంద కోట్ల మైలురాయిని చేరుకున్న ఈ…

View More కలెక్షన్లు బాగా పడిపోయాయ్‌!

ఈ మెగా హీరోకి అంత సీనుందా?

చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ పెద్ద హీరో అవుతాడని మెగా కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా చెబుతున్నారు. ఇంకా మొదటి సినిమా విడుదల కాని సాయిని ట్రెయిలర్స్‌, పోస్టర్స్‌లో…

View More ఈ మెగా హీరోకి అంత సీనుందా?

కార్తికేయ కుమ్ముతున్నాడు

గత ఏడాది ‘స్వామి రారా’తో సర్‌ప్రైజ్‌ హిట్‌ కొట్టిన నిఖిల్‌ మరోసారి ఆ ఫీట్‌ రిపీట్‌ చేసాడు… ఈసారి కూడా కొత్త దర్శకుడితో, కొత్త రకం కథతోనే! ‘కార్తికేయ’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌…

View More కార్తికేయ కుమ్ముతున్నాడు

వర్మ ఎక్కడ?

ఐస్ క్రీమ్ విడుదలవ్వగానే ఐస్ క్రీమ్ 2 ప్రకటించి, ఫస్ట్ లుక్ చూపించేసాడు రామ్ గోపాల్ వర్మ. ఆ తరువాత అనుక్షణం మీద బిజీ అయిపోయారు. అది వచ్చింది వెళ్లింది. ఇప్పుడు రామ్ నుంచి…

View More వర్మ ఎక్కడ?

శ్వేతబసును బయటకు రప్పించడానికి వారివి తీవ్ర యత్నాలు!

ఒక ఫైవ్ స్టార్ హోటల్ వ్యభిచరిస్తూ పట్టుబడిన నటి శ్వేత బసు ప్రసాద్ ను రెస్క్యూ హోమ్ నుంచి బయటకు రప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు  ఆమె మూడు…

View More శ్వేతబసును బయటకు రప్పించడానికి వారివి తీవ్ర యత్నాలు!

దిల్ రాజు-సునీల్ సినిమా ఏమయిందో?

హీరోగా మారిన కమెడియన్ సునీల్. పూలరంగడు వంటి మంచి హిట్ ఇచ్చినా బండి సాఫీగా ముందుకు నడవడం లేదు. మిస్టర్ పెళ్లి కొడుకు ఫ్లాపయింది. భీమవరం బుల్లోడు జస్ట్ ఓకె అయింది. తడాఖా మల్టీ…

View More దిల్ రాజు-సునీల్ సినిమా ఏమయిందో?

శిరీష్ మూడో సినిమా గీతా ఆర్ట్స్ లోనే

అల్లు శిరీష్..గౌరవం సినిమాతో తెరపైకి వచ్చాడు. ఆపై మారుతి కొత్త జంటతో ఫర్వాలేదని ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు కాస్త టైమ్ తీసుకుని మంచి ప్రాజెక్టు చేసి ఎలాగైనా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడట. దీనికి సబ్జెక్ట్, డైరక్టర్…

View More శిరీష్ మూడో సినిమా గీతా ఆర్ట్స్ లోనే

నాగ్ నుంచి కబురు

కొత్త డైరక్టర్లను ప్రోత్సహించడంలో నాగార్జునది మొదట్నించీ పైచేయి. అలాగే ఎవరైనా మాంచి హిట్ కొడితే చిన్న డైరక్టరైనా రమ్మని అవకాశం ఇవ్వడం అలవాటు. స్వామిరారా సుధీర్ వర్మకు, గుండెజారి గల్లంతయ్యిందే కొండా విజయ్ కుమార్…

View More నాగ్ నుంచి కబురు

ఎర్రబస్సులో విష్ణు ఫుల్ జర్మీయేనట

మంచు విష్ణు-దాసరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎర్రబస్సు. ఈ సినిమాకు తమిళ సినిమా ఆధారం. ప్రారంభంలో తాత మనవడు అని పేరు పెడతారని టాక్ వచ్చింది. కానీ ఎర్రబస్సు అని పేరు పెట్టారు. …

View More ఎర్రబస్సులో విష్ణు ఫుల్ జర్మీయేనట

బాబోయ్..రాజేంద్ర ప్రసాద్?

మహేష్ బాబు అభిమానులు కలవరపడుతున్నారు. ఆగడు లాంటి అట్టర్ ఫ్లాప్ తరువాత తమ హీరో చేస్తున్న సినిమాపై వారికి బోలెడు ఆశలు వుండడం సహజం.కానీ తెలుగు సినిమాకు సెంటిమెంట్లు ఎక్కువ. ఇప్పుడా సెంటిమెంట్లు మహేష్…

View More బాబోయ్..రాజేంద్ర ప్రసాద్?

రైట్‌ ట్రాక్‌పై జూ. రవితేజ

రవితేజని అమితంగా ఇష్టపడే నిఖిల్‌ ఆమధ్య అతడిని విపరీతంగా ఇమిటేట్‌ చేస్తుండేవాడు. కళావర్‌ కింగ్‌, వీడుతేడా వగైరా సినిమాలతో ‘పూర్‌ మాన్స్‌ రవితేజ’ అని కూడా పేరు తెచ్చేసుకున్నాడు. మూస సినిమాలతో, ఒకే రకం…

View More రైట్‌ ట్రాక్‌పై జూ. రవితేజ

నైజాం నో బయ్యర్స్

మొత్తానికి ఈ మధ్య పెద్ద సినిమాలు అన్నీ ఫట్ మనడం, ఇప్పుడు సినిమాలు చేస్తున్న నిర్మాతలకు సమస్యలు తెచ్చిపెడుతోంది. అందునా ముఖ్యంగా తెలుగు సినిమా ఆదాయానికి ఆయువు పట్టులాంటి నైజాం ఏరియాలో ఇప్పుడు బయ్యర్లు…

View More నైజాం నో బయ్యర్స్

పవన్‌ డైరెక్టర్‌ రేంజ్‌ పడిపోయింది!

పవన్‌కళ్యాణ్‌తో గబ్బర్‌సింగ్‌ చేసిన తర్వాత స్టార్‌ హీరోలందరి దృష్టిని హరీష్‌ శంకర్‌ ఆకర్షించాడు. ఎన్టీఆర్‌తో రామయ్యా వస్తావయ్యా డైరెక్ట్‌ చేసాడు. ఆ చిత్రం మిస్‌ఫైర్‌ అవడంతో హరీష్‌ ఇబ్బందుల్లో పడ్డాడు. అంతకుముందు ఉన్న ప్రపోజల్స్‌…

View More పవన్‌ డైరెక్టర్‌ రేంజ్‌ పడిపోయింది!

నాగార్జున రూటే సెపరేటు

అక్కినేని అఖిల్‌ తొలి చిత్రాన్ని నాగార్జునే నిర్మిస్తారని అనుకుంటే… నితిన్‌ ఫాదర్‌ సుధాకర్‌రెడ్డి సీన్‌లోకి వచ్చారు. అఖిల్‌ మొదటి చిత్రానికి ఆయనే నిర్మాత అని న్యూస్‌ లీక్‌ అయింది. వినాయక్‌ డైరెక్షన్‌లో రూపొందే ఈ…

View More నాగార్జున రూటే సెపరేటు

సీమాంధ్ర ఫిలిం ఛాంబర్‌ వెనుక ఎవరున్నారు.?

తెలుగు సినీ పరిశ్రమలో విభజన సెగలు తారాస్థాయికి చేరుకున్నాయి. సినీ పరిశ్రమను రెండుగా విభజించాలన్న వాదన గత కొన్నాళ్ళుగా విన్పిస్తోంది. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల్ని కాపాడేందుకు, సినీ పరిశ్రమ పరంగా అవకాశం వుండాలనీ, అందుకే…

View More సీమాంధ్ర ఫిలిం ఛాంబర్‌ వెనుక ఎవరున్నారు.?

సిద్దార్థ, నాని, ఇప్పుడు అల్లు అర్జున్

ఇదెక్కిడి లెక్క అనుకోవద్దు. త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ పాత్ర పోషిస్తున్నాడన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇప్పటికి ఈ తరహా పాత్రను తెలుగులో సిద్దార్థ (జబర్దస్త్), నాని (ఆహా కళ్యాణం) సినిమాల్లో…

View More సిద్దార్థ, నాని, ఇప్పుడు అల్లు అర్జున్

సినిమా రివ్యూ: కార్తికేయ

రివ్యూ: కార్తికేయ రేటింగ్‌: 3.25/5 బ్యానర్‌: మాగ్నస్‌ సినీ ప్రైమ్‌ ప్రై.లి. తారాగణం: నిఖిల్‌, స్వాతి రెడ్డి, ప్రవీణ్‌, రావు రమేష్‌, సత్య, తనికెళ్ల భరణి, తులసి తదితరులు సంగీతం: శేఖర్‌చంద్ర కూర్పు: కార్తీక…

View More సినిమా రివ్యూ: కార్తికేయ

పవన్ తో చేద్దామనుకున్నారా?

కత్తి..మురుగదాస్, విజయ్ కాంబినేషన్ లో దీపావళికి తమిళనాట విడుదలైన సినిమా.  వంద కోట్ల బడ్జెట్ తో తయారైన ఈ సినిమా తెలుగు హక్కులు ఠాగూర్ మధు సంపాదించారు. సినిమా ఫైనల్ ప్రింట్ చూసాక ఆయనకు,…

View More పవన్ తో చేద్దామనుకున్నారా?

విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.!

తెలుగు సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.. ఈ మాట గత కొన్నేళ్ళుగా చెప్పుకుంటూనే వున్నాం. ‘మగధీర’, ‘ఈగ’ తదితర సినిమాలొచ్చినప్పుడు టెక్నాలజీ పరంగా తెలుగు సినిమా ఏ స్థాయిలో దూసుకుపోతోందన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ…

View More విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.!

సూమో డైరెక్టర్‌తో బోణీ బాగుంటుందా?

హీరోల మూడో తరం వారసులు తెరంగేర్ర చేయడానికి రెడీగా వున్నవాళ్ళలో అక్కినేని అఖిల్‌ ముందున్నాడు. పుడుతూనే ఊహ తెలియని వయస్సులో ‘సిసింద్రీ’ సినిమాలో నటించిన అఖిల్‌ తన తాతగారి కోరిక మేరకు ‘మనం’ సినిమాలో…

View More సూమో డైరెక్టర్‌తో బోణీ బాగుంటుందా?

అక్కడికెళితే ఎండు చేపల కర్రీ వండించుకుంటుందట

గోదావరి జిల్లాల వాళ్ళకు ఎండు చేపలు ప్రతి కూరగాయలతో కలిపి వండుకుని తినడం బాగా అలవాటు. ఇలాంటి అలవాటే స్టన్నింగ్‌ బ్యూటీ ఇలియానాకు కూడా వుందట. గోవా తీర ప్రాంతానికి చెందిన ఇలియానా తన…

View More అక్కడికెళితే ఎండు చేపల కర్రీ వండించుకుంటుందట

సినిమా రివ్యూ: పూజ

రివ్యూ: పూజ రేటింగ్‌: 2/5 బ్యానర్‌: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ తారాగణం: విశాల్‌, శృతిహాసన్‌, ముఖేష్‌ తివారీ, సత్యరాజ్‌, రాధిక, సూరి, జయప్రకాష్‌, సితార, కౌసల్య, అభినయ తదితరులు మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి సంగీతం:…

View More సినిమా రివ్యూ: పూజ

బండ్ల గణేష్‌ లక్కీ ఫెలో..!

బండ్ల గణేష్‌కి గబ్బర్‌సింగ్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్‌ రాలేదు కానీ తాను తీసే సినిమాలన్నిటితో అతను విడుదలకి ముందే సేఫ్‌ అయిపోతుంటాడు. కాంబినేషన్లు సెట్‌ చేసి విడుదలకి ముందే క్యాష్‌ చేసేసుకునే…

View More బండ్ల గణేష్‌ లక్కీ ఫెలో..!

నిత్యకి బ్రేకిస్తున్న బన్నీ

సూపర్‌ టాలెంటెడ్‌ అనిపించుకున్నా, రాజమౌళిలాంటి దర్శకుల నుంచి గొప్ప గొప్ప ప్రశంసలు అందుకున్నా కానీ నిత్యా మీనన్‌ ఎప్పుడూ ఒకే స్థాయి సినిమాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్టార్‌ హీరోల సరసన ఆమెకి అవకాశాలు దక్కలేదు.…

View More నిత్యకి బ్రేకిస్తున్న బన్నీ

షార్ట్ ఫిలిమ్..బిగ్ స్టొరీ

విశాఖ హుద్ హుద్ బాధితులకు సహాయం అందించేవారిని మరింత చైతన్య వంతం చేయడానికి రాజమౌళి చిన్నప్రచార చిత్రం రూపొందించారు. రాజీవ్ మీనన్ తదితరులు సాయం పట్టారు. షేర్ ది స్పిరిట్ ఆఫ్ దీపావళి అన్నది…

View More షార్ట్ ఫిలిమ్..బిగ్ స్టొరీ

దాసరికి ఈ సారి రామ్ చరణ్ సమాధానమిస్తాడా?!

మెగా ఫ్యామిలీకి దర్శకుడు దాసరి నారాయణ రావుకు మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్నట్టుగానే ఉంది. ఇది వరకూ అనేక సార్లు సినిమా కార్యక్రమాల వేదికలపై ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకొన్న ఈ రెండు వర్గాల మధ్య…

View More దాసరికి ఈ సారి రామ్ చరణ్ సమాధానమిస్తాడా?!

కళ్ళు తెరిపించిన వర్మ

‘కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా చేయడం తనకి జ్ఞాన నేత్రం తెరిపించిందని స్వాతి అంటోంది. ఆ చిత్రానికి ముందు తనకి విజయం విలువ ఏంటనేది తెలియలేదని, యాంకర్‌గా సక్సెస్‌ అయిపోయి… తర్వాత సినీ…

View More కళ్ళు తెరిపించిన వర్మ