ఎక్స్‌పోజింగ్‌ మొదలెట్టేసింది

శతృఘ్న సిన్హా కూతురైన సోనాక్షి సిన్హా ఇన్ని రోజులు అందాల ప్రదర్శన చేయకుండానే బాలీవుడ్‌లో యమ బిజీగా ఉంటోంది. ఎప్పటికీ అందాల ప్రదర్శన చేయనని, తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నడుచుకోనని…

శతృఘ్న సిన్హా కూతురైన సోనాక్షి సిన్హా ఇన్ని రోజులు అందాల ప్రదర్శన చేయకుండానే బాలీవుడ్‌లో యమ బిజీగా ఉంటోంది. ఎప్పటికీ అందాల ప్రదర్శన చేయనని, తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా నడుచుకోనని చెప్పిన సోనాక్షి ఇప్పుడు ప్లేటు తిప్పేసింది. 

నెమ్మదిగా స్కిన్‌ షో డోస్‌ పెంచుతూ తనేం తక్కువ తిన్లేదని చూపిస్తోంది. మాగ్జిమ్‌ మ్యాగజైన్‌కి ఫోటోషూట్‌ అంటే ఎవరైనా సరే తప్పక హాట్‌గా కనిపించి తీరాలి. ఇంతకాలం మాగ్జిమ్‌కి దూరంగా ఉన్న సోనాక్షి ఇప్పుడా స్టెప్‌ కూడా తీసుకుని ఎక్స్‌పోజింగ్‌లో కొత్త పుంతలు తొక్కింది.

సోనాక్షి ఇంతవరకు ఇలాంటి రివీలింగ్‌ కాస్టూమ్స్‌లో ఎప్పుడూ కనిపించలేదు. ఇదే ఆమె ఎక్స్‌పోజింగ్‌కి ఆది అనుకోవచ్చు. ఇక మీదట సోనాక్షి ఎన్ని విధాలుగా రెచ్చిపోతుందో… ఆ క్రమంలో బికినీలు గట్రా ఎన్ని సార్లు వేసి పారేస్తుందో చూడాలి.