ఇరు రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్ గ్యారంటీ!

ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికల సీజన్ నడుస్తోంది. షెడ్యూలును కూడా ప్రకటించేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఎమ్మెల్యేల బలాబలాలను పరిశీలిస్తే.. చాలా స్పష్టంగానే ఫలితాలు వస్తాయని అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని గమనిస్తే…

View More ఇరు రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్ గ్యారంటీ!

నాణేనికి రెండో వైపు చూద్దామా?

ఏ నాణేనికైనా రెండు ముఖాలు వుంటాయి. కానీ మన జనం ఎక్కువగా ఒక వైపే చూడ్డానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే మనది మాస్ హిస్టీరియా మెంటాలిటీ కాబట్టి. పోతే అంతా ఒకే దోవన పోవడం…

View More నాణేనికి రెండో వైపు చూద్దామా?

ఇలా చేస్తే పులి అన‌రు ష‌ర్మిలా.. ఊస‌ర‌వెల్లి అంటారు!

త‌న పేరు ష‌ర్మిల కాద‌న్న‌ట్టుగా రాజ‌శేఖ‌ర రెడ్డి బిడ్డ అని ప‌దే ప‌దే చెప్పుకుంటున్నారు ష‌ర్మిల‌. అస‌లు త‌న పేరును ఆమె చెప్ప‌డం లేదు. రాజ‌శేఖర రెడ్డి బిడ్డ‌.. రాజ‌శేఖ‌ర రెడ్డి బిడ్డ అంటున్నారు.…

View More ఇలా చేస్తే పులి అన‌రు ష‌ర్మిలా.. ఊస‌ర‌వెల్లి అంటారు!

బాబు, ప‌వ‌న్‌ల‌లో పైచేయి సాధించేదెవ‌రో?

అభ్య‌ర్థుల ఎంపిక‌పై చంద్ర‌బాబునాయుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఒక‌వైపు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా సాగిస్తున్నారు. వైసీపీ అభ్య‌ర్థుల‌పై దాదాపు క‌స‌ర‌త్తు కొలిక్కి వ‌చ్చింది. నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయిలో…

View More బాబు, ప‌వ‌న్‌ల‌లో పైచేయి సాధించేదెవ‌రో?

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు.. అసెంబ్లీ కోటాలో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ త‌న అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపే అవ‌కాశాలున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. Advertisement ప్ర‌స్తుతం అసెంబ్లీలో బ‌లాబ‌లాల‌ను బ‌ట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ…

View More రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి!

పవన్ తో బంధంపై అప్పుడే మొహం మొత్తిందా?

గత ఎన్నికల సమయానికి బంధం లేదు. తర్వాత బంధం ఏర్పడింది. కానీ కలిసి వేసిన అడుగులు మాత్రం లేవు. తీరా అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తర్వాత.. పవన్ కల్యాణ్ వారికి గొప్పగా కనిపించారు. ఆయనతో…

View More పవన్ తో బంధంపై అప్పుడే మొహం మొత్తిందా?

శ్రీరాముడు Vs వేంకటేశ్వర స్వామి

ఏడు కొండలపై కొలువుదీరిన వేంకటేశ్వరుడంటే అందరికీ ఎంతో భక్తి. ఈ విషయంలో ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేదు. దేవదేవుడికి భక్తితో సమర్పించుకున్న కానుకలకు కొదవలేదు. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు టీటీడీ సొంతం.…

View More శ్రీరాముడు Vs వేంకటేశ్వర స్వామి

టీడీపీ- జ‌న‌సేన‌ల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది!

తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య‌న సీట్ల వ్య‌వ‌హారం ఎంత వ‌ర‌కూ వ‌చ్చింది? అద‌స‌లు ముందుకు వెళ్తోందా? లేక ఈ బంధం రివ‌ర్స్ అయ్యిందా? ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేని నేప‌థ్యంలో ఈ పొత్తుల వ్య‌వ‌హారం…

View More టీడీపీ- జ‌న‌సేన‌ల మ‌ధ్య ఏం జ‌రుగుతోంది!

వలసవాదుల పార్టీ గా జనసేన

జనసేన పార్టీ పెట్టిన లక్ష్యం వేరు. సాగుతున్న దిశ వేరు. Advertisement జనసేన పార్టీ ఆశయం వేరు.. ఇప్పుడు ఆశ పడుతున్నది వేరు. జనసేన పార్టీ ఆశయాలు.. లక్ష్యాలు కొండంత ఎత్తున కనిపించాయి. తొలినాడు…

View More వలసవాదుల పార్టీ గా జనసేన

తెలుగుదేశం పుట్టి ముంచుతున్న పొత్తు!

సొంతంగా ఏనాడూ ఎన్నిక‌ల్లో గెల‌వక‌పోవ‌డం, గెల‌వ‌లేక‌పోవ‌డం.. ఇదే జ‌న‌సేన‌తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ వెంప‌ర్లాడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం! మ‌రి జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే అధికారం సంగ‌త‌లా ఉంటే.. తెలుగుదేశం పార్టీని ఈ పొత్తు…

View More తెలుగుదేశం పుట్టి ముంచుతున్న పొత్తు!

కొత్త కథలు వండలేము.. ఇక పాత కథలే

సినిమా రంగంలో పాత కథలే అటు తిప్పి, ఇటు తిప్పి తీస్తుంటారు. ఏమన్నా అంటే ప్రపంచంలో మొత్తం ఏడు కథలే వున్నాయి. అందువల్ల వాటినే అటు ఇటు చేసి లక్షల కథలు తయారు చేస్తున్నారు…

View More కొత్త కథలు వండలేము.. ఇక పాత కథలే

హోదా పై బాబు.. పవన్ ల మాటేమిటి?

ప్రత్యేక హొదా మీద గడచిన అయిదేళ్లు జగన్ చేసిన పోరాటం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల. సబబే.. నిజమే. అయిదేళ్లలో జగన్ హోదా విషయం పట్టించుకోలేదు. 23 మంది ఎంపీలు వున్నా…

View More హోదా పై బాబు.. పవన్ ల మాటేమిటి?

రోజాపై జగన్ సానుభూతి ఆవిరైపోనుందా?

ఏ పార్టీ అయినా సరే.. ఎన్నికల్లో విజయం మాత్రమే తమ మొదటి లక్ష్యంగా భావిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్దస్థాయిలో అభ్యర్థులు మార్పు చేర్పులు చేసినా కూడా.. వాటి వెనుక ఏకైక లక్ష్యం…

View More రోజాపై జగన్ సానుభూతి ఆవిరైపోనుందా?

ష‌ర్మిల క‌ట్ట‌డీకి ఆ వ్యూహ‌మే వైసీపీకి శ్రీ‌రామ ర‌క్ష‌!

ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైఎస్ ష‌ర్మిల ఎలాగైనా త‌న గురించి చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆశిస్తున్నారు. దీంతో అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేయ‌డానికే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నారు. అధికారంలో త‌న అన్న వైఎస్…

View More ష‌ర్మిల క‌ట్ట‌డీకి ఆ వ్యూహ‌మే వైసీపీకి శ్రీ‌రామ ర‌క్ష‌!

రాంగ్ రూట్‌లో జ‌గ‌న్!

ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల ప్ర‌క్రియ‌ను జ‌గ‌న్ వేగ‌వంతం చేశారు. ఇప్ప‌టికే 50కి పైగా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. మిగిలిన చోట్ల కూడా త్వ‌ర‌గా ఎంపిక ప్ర‌క్రియ పూర్తి చేసేందుకు జ‌గ‌న్…

View More రాంగ్ రూట్‌లో జ‌గ‌న్!

ప‌వ‌న్ ప‌దేళ్ల‌ రాజ‌కీయానికి ఇలాంటి ద‌మ్ముందా?

మాటెత్తితే చేగువేరా అయిపోయాడు, భ‌గ‌త్ సింగ్ అయిపోయాడు, దేశ‌పు జెండా అంత‌టి పొగరు.. ఇలాంటివన్నీ అయిపోయాయి! ఇప్పుడు చేయ‌గ‌లిగింది చంద్ర‌బాబు బానిస‌త్వం త‌ప్ప జ‌న‌సేనానికి ఇంకో ద‌శ‌, దిశ లేదు! చంద్ర‌బాబు ఇచ్చిన‌న్ని సీట్ల‌ను…

View More ప‌వ‌న్ ప‌దేళ్ల‌ రాజ‌కీయానికి ఇలాంటి ద‌మ్ముందా?

వైఎస్ఆర్సీపీ త‌ర‌ఫున‌.. రేష‌న్ కార్డు క‌లిగిన అభ్య‌ర్థి!

కుటుంబం పేరిట వైట్ రేష‌న్ కార్డు క‌లిగిన ఒక అభ్య‌ర్థి రేప‌టి ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేయ‌బోతున్నారు. Advertisement ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం అంటే అది మినిమం వంద కోట్ల…

View More వైఎస్ఆర్సీపీ త‌ర‌ఫున‌.. రేష‌న్ కార్డు క‌లిగిన అభ్య‌ర్థి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

ఆంధ్ర రాజకీయం ఇప్పుడు ఫుల్ క్లారిటీగా కనిపిస్తోంది. జగన్ ఒక్కడూ ఒక వైపు. పార్టీలు, జెండాలు సంబంధం లేకుండా మిగిలిన పార్టీలు అన్నీ ఒక వైపు. షర్మిల నేరుగా జగన్‌నే తిడతారు. ఇప్పటి వరకు…

View More అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

పాముకు కోర‌ల్లో విషం.. ష‌ర్మిల‌కు నిలువెల్లా!

పాముకు కోర‌ల్లో, తేలుకు తోక‌లో విషం వుంటుంది. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిలువెల్లా విషం నింపుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగు పెట్టార‌ని వైసీపీ విమ‌ర్శిస్తోంది. కాంగ్రెస్ సార‌థ్య బాధ్య‌త‌ల్ని ష‌ర్మిల స్వ‌క‌రించిన…

View More పాముకు కోర‌ల్లో విషం.. ష‌ర్మిల‌కు నిలువెల్లా!

ల‌క్కీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ మార్పు స‌రైందేనా?

అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇక్క‌డ ఏ పార్టీ అయితే గెలుస్తుందో, రాష్ట్రంలో అదే పార్టీ అధికారాన్ని చేప‌డుతుంది! ఏ పార్టీకీ ప్ర‌త్యేకంగా కంచుకోట‌గా చెప్ప‌లేని శింగ‌న‌మ‌ల రాష్ట్రం…

View More ల‌క్కీ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ మార్పు స‌రైందేనా?

మిలియ‌నీర్లు కాదు.. సాధార‌ణ పౌరులు జ‌గ‌న్ అభ్య‌ర్థులు!

మ‌మ్మ‌ల్ని చంద్ర‌బాబును, ప‌వ‌న్ క‌ల్యాణ్ ను తిట్ట‌మ‌న్నారు .. మేం తిట్ట‌లేదు, అందుకే మాకు టికెట్లు కేటాయించ‌లేదు అని వారు చెబితే చెప్పారు కానీ, అలాంటి మాట‌ల‌ను అచ్చొత్తి ఈనాడు ప‌త్రిక జ‌గ‌న్ పార్టీలో…

View More మిలియ‌నీర్లు కాదు.. సాధార‌ణ పౌరులు జ‌గ‌న్ అభ్య‌ర్థులు!

మాకూ టికెట్ లు ఇవ్వాల్సిందే!

వేటగాడు మెత్తనైతే లేడి మూడు కాళ్ల మీద పరుగెడుతుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిస్థితి అలాగే వుంది ఇప్పుడు. ఎలాగైనా అధికారం సంపాదించాల్సిందే. వారసత్వం కొడుకుకు అందించాల్సిందే అని తెగ కష్టపడుతున్నారు. Advertisement ఈ…

View More మాకూ టికెట్ లు ఇవ్వాల్సిందే!

ప‌త్రికాధిప‌తుల‌కి లాభం, ప్ర‌జ‌ల‌కి న‌ష్టం!

కాలం చాలా విచిత్రం. అది ఎవ‌రి వైపూ వుండ‌దు. అంద‌రికీ ఆట చూపిస్తుంది. ఒక‌ప్పుడు ష‌ర్మిల పాద‌యాత్ర చేస్తే సాక్షిలో పేజీల కొద్ది ఫొటోలు, క‌థ‌నాలు. ఇప్పుడు ఆమె కొడుకు నిశ్చితార్థం జ‌రిగినా సాక్షికి…

View More ప‌త్రికాధిప‌తుల‌కి లాభం, ప్ర‌జ‌ల‌కి న‌ష్టం!

ఎన్టీఆర్-తెలుగుదేశం దారులు వేరు

ఇక ఎంత మాత్రం అనుమానం లేదు. నందమూరి హరికృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చాలా అంటే చాలా దూరం. ఏనాటి నుంచో ఎన్టీఆర్ కు లోకేష్ కు మధ్య తేడా వుంది. అది అంతర్గతంగా…

View More ఎన్టీఆర్-తెలుగుదేశం దారులు వేరు

చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ స్టామినా బ‌య‌ట‌ప‌డేదెన్న‌డు?

టీడీపీ- జ‌న‌సేన పొత్తు ఈనాటిది కాదు. చాన్నాళ్లుగా ఇది న‌డుస్తున్న క‌థే! ఇప్ప‌టికే లెక్క‌కు మించి స‌మావేశాలు జ‌రిగాయి. హైద‌రాబాద్ లోని చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఇళ్ల‌ల‌లో వారి స‌మావేశాలు జరిగాయి. ఆ త‌ర్వాత రాజ‌మండ్రి…

View More చంద్ర‌బాబు వ‌ద్ద ప‌వ‌న్ స్టామినా బ‌య‌ట‌ప‌డేదెన్న‌డు?

కుల‌పార్టీగా జ‌న‌సేన‌.. రాజ‌‘ముద్ర‌’

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు నిశ్చిత‌మైన అభిప్రాయాలుండ‌వు. గంట‌కోసారి అభిప్రాయాల్ని మార్చుకోగ‌ల స‌మ‌ర్థుడు ఆయ‌న‌. త‌న పార్టీ సిద్ధాంతాల్లో కులాల‌ను కలిపే ఆలోచ‌నా విధానం, అలాగే మ‌తాల‌ను క‌లిపే రాజ‌కీయం ఉన్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌లు చాలా గొప్ప‌గా…

View More కుల‌పార్టీగా జ‌న‌సేన‌.. రాజ‌‘ముద్ర‌’

జ‌గ‌న్‌ను నిత్యం తిట్టే సీనియ‌ర్ నేత‌కు బాబు చెక్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను నిత్యం బూతులు తిట్టే మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడికి టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు త‌గిన ప్రాధాన్యం ఇవ్వ‌లేద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. చంద్ర‌బాబు అపాయింట్‌మెంట్ కోసం అయ్య‌న్న‌పాత్రుడు మూడు నెలలుగా ప్ర‌య‌త్నిస్తున్నా,…

View More జ‌గ‌న్‌ను నిత్యం తిట్టే సీనియ‌ర్ నేత‌కు బాబు చెక్‌!