బి సి కాలం నాటి బాబు టీమ్ వ్యూహం?

భలే నవ్వు వస్తోంది ఈ విశ్లేషణ చూసి. Advertisement ఏదో విధంగా మోడీకి జగన్ ను దూరం చేయాలి. ఆపై చంద్రబాబుకు దగ్గర చేయాలి ఇదే కదా.. తెలుగు నాట ఓ సెక్షన్ మీడియా…

View More బి సి కాలం నాటి బాబు టీమ్ వ్యూహం?

వైఎస్ షర్మిల, సోనియమ్మ ఉచ్చులో చిక్కుకున్నారా?

తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ఇన్నాళ్లుగా సుదీర్ఘ ప్రస్థానం సాగించిన వైయస్ షర్మిల ఒక్కసారిగా కాడి పక్కన పడేస్తున్నారు. తన పార్టీని కాంగ్రెస్…

View More వైఎస్ షర్మిల, సోనియమ్మ ఉచ్చులో చిక్కుకున్నారా?

క్రీస్తును నమ్మే జగన్ కరుణ చూపలేరా?

మతపరమైన ఈ ప్రశ్న అడుగుతున్నందుకు ఎవరూ అన్యధా భావించవద్దు. ఇలా ఎందుకు అడగాల్సి వచ్చింది అంటే క్రీస్తు అంటేనే గుర్తుకు వచ్చేది క్షమ.. దయ.. ప్రేమ.. కరుణ. అలాంటి క్రీస్తును నమ్మిన వారు కొంతలో…

View More క్రీస్తును నమ్మే జగన్ కరుణ చూపలేరా?

వ్యతిరేకతను పెంచుకుంటున్న జగన్

జగన్ సర్కార్‌లో ఏదో జరుగుతోంది.. ఏదో జరిగిపోతోంది అంటూ నిత్యం ఊదరకొడుతూంది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా. జనాలతో సంబంధం లేని వాటికి సమాధానం ఇవ్వకపోయినా, క్లారిటీ ఇవ్వకపోయినా ఓకె. అలా కాకుండా కామన్…

View More వ్యతిరేకతను పెంచుకుంటున్న జగన్

బాబుకు నిజంగా భాజపా పొత్తు కావాలా?

2019లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి చంద్రబాబు భాజపా పొత్తు కోసం తహ తహ లాడుతూనే వున్నారు. అవకాశం వచ్చినపుడల్లా ఆ తహ తహ కనబరుస్తూనే వున్నారు. అందులో అస్సలు సిగ్గుపడడం లేదు. మొహమాట…

View More బాబుకు నిజంగా భాజపా పొత్తు కావాలా?

ఇంకెన్నాళ్లీ ఫేక్ రాజకీయాలు చంద్రబాబు?

ప్రపంచం ఎంత అప్డేట్ అవుతున్నా తెలుగుదేశం అధినాయకత్వం మాత్రం అస్సలు అప్డేట్ కావట్లేదు. తనకు తెలిసిందే రాజకీయం, తాను వేసేదే ఎత్తు అనుకుని ఎప్పటికప్పుడు బురదగుంటలో పడడం తప్ప ఒక్కటంటే ఒక్కసారి కూడా తెలివైనవాడిగా…

View More ఇంకెన్నాళ్లీ ఫేక్ రాజకీయాలు చంద్రబాబు?

సీఎం రమేష్: కోవర్టు మాత్రమే కాదు.. స్లీపర్ సెల్ కూడా!

చంద్రబాబునాయుడు సొంతంగా ఎన్నికల్లో నెగ్గగలిగే లాగా ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని తన జీవితంలో ఒక్కసారైనా చూరగొనగలరో లేదో గానీ.. రాజకీయంగా పైచేయి సాధిస్తూ ఉండడానికి ఆయన బుర్రలో పుట్టెడు వక్రబుద్ధులు మాత్రం తప్పకుండా ఉంటాయి. …

View More సీఎం రమేష్: కోవర్టు మాత్రమే కాదు.. స్లీపర్ సెల్ కూడా!

జగన్.. ఐఏఎస్ గ్రూపులు

మొత్తానికి గుడ్లు పగులుతున్నాయ్.. పిల్లలు బయటకు వస్తున్నాయ్.. కూతలు పెడుతున్నాయ్. ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ 2019లో వైకాపా వాడిన వ్యూహాన్నే తెలుగుదేశం కూడా వాడుతుతున్నట్లు కనిపిస్తోంది. న్యూట్రల్ గా వుండేవాళ్లు, జనాలు నమ్మేవాళ్లు…

View More జగన్.. ఐఏఎస్ గ్రూపులు

ఎన్టీఆర్ రూ.100 బిళ్ల: అంత గొప్ప ఏముంది బాసూ!?

చాలా మందికి కోపం రావొచ్చు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయిన నందమూరి తారక రామారావు శతజయంతి సంవత్సరం సందర్భంగా.. ప్రతిష్ఠాత్మకంగా వందరూపాయల బిళ్లను రూపొందిస్తే.. దానిని ఏకంగా భారత దేశ రాష్ట్రపతి చాలా ఘనంగా ఆవిష్కరిస్తే..…

View More ఎన్టీఆర్ రూ.100 బిళ్ల: అంత గొప్ప ఏముంది బాసూ!?

జేసీ బ్రదర్స్ కు టీటీడీ ఛైర్మన్ పదవి!

జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి నియామకాన్ని పూర్తి చేయగానే.. ఎప్పుడెప్పుడు ఆ పర్వం పూర్తవుతుందా? విమర్శలతో విరుచుకుపడదామా? అని వెయిట్ చేస్తున్నట్టుగా ప్రతిపక్షాల నాయకులందరూ ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యారు.  Advertisement…

View More జేసీ బ్రదర్స్ కు టీటీడీ ఛైర్మన్ పదవి!

కేసీఆర్​ ఏం చేసినా రాజకీయ వ్యూహమే…

తెలంగాణ సీఎం కేసీఆర్​ విలక్షణ రాజకీయ నాయకుడు. ఆయన ఏ పని చేసినా దాని వెనక రాజకీయ వ్యూహం తప్పనిసరిగా ఉంటుంది. రాజకీయ ప్రయోజనం లేకుండా కేసీఆర్​ ఏ పనీ చేయరు. ఇది బీఆర్​ఎస్​…

View More కేసీఆర్​ ఏం చేసినా రాజకీయ వ్యూహమే…

మా తాతలు నేతలు తాగారు అంటున్న చినబాబు

చినబాబు నారా లోకేష్ తన చదువు సంధ్యలను విదేశాలలో ఎంత మాత్రం ఉద్ధరించారో ఏమో తెలియదు గానీ ధ్రువపత్రాలు మాత్రం పుష్కలంగానే ఉన్నాయి. ఆయన సుదీర్ఘకాలం విదేశాలలో హిస్టరీ చదువుకున్నారేమో తప్ప సైన్స్ అండ్…

View More మా తాతలు నేతలు తాగారు అంటున్న చినబాబు

చంద్రయాన్ చరిత్ర ఇది!

మరికొద్దిసేపట్లో చంద్రయాన్-3 ప్రయోగం ఓ కొలిక్కి రానుంది. ప్రయోగం విజయవంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పూజలు చేస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ చంద్రయాన్-3 వైపు చూస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే సాయంత్రం చంద్రుడి దక్షిణ దృవంపై సాఫ్ట్…

View More చంద్రయాన్ చరిత్ర ఇది!

కేసీఆర్ తిట్టాడ‌ని…బ్లాక్ మెయిల్ క‌థ‌నం!

త‌న‌ను కుల‌, గుల ప‌త్రిక అని తెలంగాణ సీఎం కేసీఆర్ తిట్ట‌డంతో పచ్చ ప‌త్రిక తెగ బాధ‌ప‌డిపోతోంది. ఈ నేప‌థ్యంలో ఆ పత్రిక వెంట‌నే బ్లాక్ మెయిల్ క‌థ‌నాన్ని వండివార్చ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. “గులాబి తోట‌లో…

View More కేసీఆర్ తిట్టాడ‌ని…బ్లాక్ మెయిల్ క‌థ‌నం!

కట్ డ్రాయర్ మీద తిప్పుతా

మొత్తానికి గుడివాడ గడ్డ మీద అడుగుపెడితే లోకేష్ బాబు కు కూడా బూతులు వచ్చేసాయి. కొడాలి నాని గురించి అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ‘మన అమ్మ’ ను అసెంబ్లీకి లాగి, అవమానించిన వాడిని గుడ్డలూడదీసి, కట్…

View More కట్ డ్రాయర్ మీద తిప్పుతా

వైజాగ్ ఎంపీ హాట్ సీట్

అటు చూస్తే ‘చిన్నమ్మ’.. ఇటు చూస్తే ‘చిన్నల్లుడు’ ఇదీ విశాఖ ఎంపీ సీటు పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి విశాఖ అన్నది చాలా కీలకం. ఎందుకంటే ఆ పార్టీ అభిమాన వర్గానికి వ్యాపారాలు అన్నీ అక్కడే…

View More వైజాగ్ ఎంపీ హాట్ సీట్

వాడిన గులాబీలు అన్నీ కమలం గూటిలోకే!

టికెట్లు నిరాకరింపబడి, అసంతృప్తికి గురై భారత రాష్ట్ర సమితిని వీడాలని అనుకుంటున్న నాయకులకు ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటి? భారాసలో ఒకవైపు అసంతృప్తులందరినీ బుజ్జగించే ప్రయత్నం నడుస్తూనే ఉన్నది గానీ.. అందరికీ పట్నం మహేందర్ రెడ్డి…

View More వాడిన గులాబీలు అన్నీ కమలం గూటిలోకే!

మార్గదర్శి.. ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

ఉన్నట్లుండి.. తెలుగు జనాలు రామోజీతో వున్నారనే అర్థం వచ్చేలా ఓ హ్యాష్ ట్యాగ్. దాన్ని పట్టుకుని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టులు. ఆ పై ఆ పోస్టులను వాట్సాప్ లో చలామణీ చేయడం.…

View More మార్గదర్శి.. ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?

కుల‌, గుల ప‌త్రిక మాదే…ఆంధ్ర‌జ్యోతి!

మీడియా స‌మావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కొన్ని మీడియా సంస్థ‌ల‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ‌లో కొన్ని కుల‌ప‌త్రిక‌లు, గుల ప‌త్రిక‌లు ఉన్నాయ‌ని తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు. గుమ్మ‌డి కాయ‌లు దొంగ‌లంటే భుజాలు త‌డుముకున్న చందంగా……

View More కుల‌, గుల ప‌త్రిక మాదే…ఆంధ్ర‌జ్యోతి!

మ‌తిభ్ర‌మించిన విజ‌న‌రీ!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎప్పుడో 1999 నుంచి విజ‌న్ 2020 అంటూ వ‌చ్చారు. విజ‌న్ 2020 అనే మాట‌ను ఒక‌టికి వేయి సార్లు చెబుతూ వ‌చ్చారు. అయితే విజ‌న్ ఏమిటో ఎప్పుడూ చెప్ప‌లేదు.…

View More మ‌తిభ్ర‌మించిన విజ‌న‌రీ!

తేడా వ‌స్తే.. ప‌వ‌న్ ప‌ని ప‌ట్టేది ప‌చ్చ‌మీడియానే!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న భుజాల మీద మోస్తూ ఉన్నారు అది ఎందుకంటే.. చాలా మంది ప్యాకేజ్ అంటారు. మ‌రి త‌ను అనుకుంటే రోజుకు రెండు కోట్ల రూపాయ‌ల…

View More తేడా వ‌స్తే.. ప‌వ‌న్ ప‌ని ప‌ట్టేది ప‌చ్చ‌మీడియానే!

పవన్ రెడీ… మరి జనసేన?

జర్నలిస్ట్ కావాలంటే సమస్యల మీద అవగాహన కావాలి. డాక్టర్ కావాలంటే ఏడేళ్లు చదవాలి. అదే మాదిరిగా ఈ పదేళ్ల అనుభవంతో సిఎమ్ కావడానికి నేను రెడీ అయ్యాను అంటూ వివరించారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్.…

View More పవన్ రెడీ… మరి జనసేన?

వైఎస్సార్సీపీ.. స‌ర్వేల‌తో పొంగిపోతే అంతే!

వివిధ జాతీయ స్థాయి మీడియా సంస్థ‌లు త‌మ స‌ర్వేల ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తూ ఉన్నాయి. లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రెంతో స‌మ‌యం లేదు. ఇలాంటి నేప‌థ్యంలో రాజ‌కీయ ప‌రిస్థితుల గురించి అధ్య‌య‌నం చేసే సంస్థ‌లు,…

View More వైఎస్సార్సీపీ.. స‌ర్వేల‌తో పొంగిపోతే అంతే!

మాధ‌వ్ కు టికెట్ ద‌క్క‌ద‌నే క్లారిటీ వ‌చ్చిందా?

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధ‌వ్ కు మ‌ళ్లీ ఎంపీ టికెట్ క‌ష్టంగా మారింద‌ని టాక్. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్యర్థుల మార్పులో భాగంగా గోరంట్ల మాధ‌వ్ కు హిందూపురం ఎంపీ టికెట్ ద‌క్కే అవ‌కాశాలు లేవ‌ని…

View More మాధ‌వ్ కు టికెట్ ద‌క్క‌ద‌నే క్లారిటీ వ‌చ్చిందా?

విజ‌న్‌-2047 పొలిటిక‌ల్ కామెడీ!

చంద్ర‌బాబు సీరియ‌స్‌గా వుంటారు కానీ, పొలిటిక‌ల్ కామెడీ చేయ‌డంలో ఆయ‌న్ని మించిన వారు లేరు. ఆగ‌స్టు 15, విశాఖ బీచ్‌లో విజ‌న్‌-2047 ఆవిష్క‌రించి వినోదాన్ని పంచారు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని కూడా బాగు చేసే…

View More విజ‌న్‌-2047 పొలిటిక‌ల్ కామెడీ!

కేంద్రం ఆ పని చేస్తే బాబు ఎన్‌డీఏలో చేరతాడట

ఏపీలో బీజేపీ-టీడీపీ పొత్తు గురించి చాలా కాలంగా రకరకాల వార్తలు, కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. జనసేన ఆల్రెడీ ఎన్‌డీఏలో ఉంది.  కాబట్టి ఎన్‌డీఏలో చేరాల్సింది టీడీపీ మాత్రమే. టీడీపీకిగాని, జనసేనకుగాని, బీజేపీకిగాని ఒంటరిగా పోటీ…

View More కేంద్రం ఆ పని చేస్తే బాబు ఎన్‌డీఏలో చేరతాడట

ఆ బాధ్య‌త నుంచి విజ‌న‌రీ త‌ప్పుకున్నారా?

విజ‌న్ -2020 క‌ల ఏమైందో చంద్ర‌బాబుకే తెలియ‌దు. తాజాగా బాబు అంబుల పొది నుంచి విజ‌న్‌-2047 దూసుకొచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే క్ర‌మంలో త‌న కుమారుడు లోకేశ్ భ‌విష్య‌త్ గురించి మ‌రిచిపోయార‌ని, అందుకే ఆ…

View More ఆ బాధ్య‌త నుంచి విజ‌న‌రీ త‌ప్పుకున్నారా?