చంద్ర‌బాబు జైల్లోనే కూర్చోవచ్చు ఇక‌!

తెలుగుదేశం అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు అరెస్టులో సానుభూతి వెల్లువెత్తుతోంద‌ని ప‌చ్చ‌వ‌ర్గాలు ఒక‌వైపు చెబుతున్నాయి. మ‌రోవైపేమో చంద్ర‌బాబు బెయిల్ ప్ర‌య‌త్నాలు గ‌ట్టిగా సాగుతున్నాయి! ఒక‌వేళ సానుభూతి రావ‌డం జ‌రుగుతూ ఉంటే.. చంద్ర‌బాబు…

View More చంద్ర‌బాబు జైల్లోనే కూర్చోవచ్చు ఇక‌!

నందమూరి-నారా: ‘వెన్నుపోటు’ నిజంగానే ‘చారిత్రక అవసరం’

గత పాతిక-ముప్పై ఏళ్లుగా చంద్రబాబుని “వెన్నుపోటు” బ్రాండ్ అంబాసడర్ గా ఊదరగొట్టారు. కానీ అదొక చారిత్రక అవసరమంటూ చెప్పుకొచ్చేవారు చంద్రబాబుకి వెన్నంటి నిలిచిన పత్రికలవారు. ఆ అవసరం ఏవిటో మాత్రం క్లారిటీ ఇచ్చేవారు కాదు.…

View More నందమూరి-నారా: ‘వెన్నుపోటు’ నిజంగానే ‘చారిత్రక అవసరం’

మీడియా దాచేసిన వాస్తవం

మీడియా కొన్ని విషయాలు భలే ఉద్దేశపూర్వకంగా దాచేస్తుంటుంది. ఏమన్నా అంటే అది వారి వ్యక్తిగతం మనకెందుకు అంటారు. కానీ శ్రీశ్రీ ఏమన్నాడు. ప్రైవేటు బతుకులు వారి స్వంతం.. పబ్లిక్ లో వుంటే ఏమన్నా అంటాం…

View More మీడియా దాచేసిన వాస్తవం

లోకేష్ అరెస్ట్ తప్పించుకున్నారా?

చంద్రబాబు అరెస్ట్ నే ఓ సంచలనం. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని అట్టుడుకించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు కూడ గట్టే సన్నాహాలు జరుగుతున్నాయి. కేవలం చంద్రబాబు అరెస్ట్ అన్నదే వైకాపా అజెండా…

View More లోకేష్ అరెస్ట్ తప్పించుకున్నారా?

వైకాపా నేతలు – ఆ భయం పోగొట్టుకోవాలి

గెలుస్తామనే ధీమాతోనే యుద్దంలోకి దిగాలి. గెలవవేమో అన్న భయంతో దిగకూడదు. ఇది మినిమమ్ నాలెడ్జ్. కానీ వైకాపా నేతలకు మాత్రం ఈ చిన్న సూత్రం తెలియక నానా గత్తర చేసుకుంటూ, జనాల్లో జనసేన-తెలుగుదేశం పార్టీ…

View More వైకాపా నేతలు – ఆ భయం పోగొట్టుకోవాలి

జనసేనకు ఇచ్చే సీట్లే కీలకం

జనసేన-తేదేపా పొత్తు వల్ల ఎవరికి లాభం అంటే క్షణం తడుముకోకుండా జవాబు చెప్పేయచ్చు. తెలుగుదేశానికే లాభం అని. అందువల్లే పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో సామాజిక బంధాలు వున్న మీడియా ఎగిరి…

View More జనసేనకు ఇచ్చే సీట్లే కీలకం

ఈ చాణక్యం ఎవరిది?

చంద్రబాబు జైల్లో వున్నారు. లోకేష్ వ్యవహారాలను అవగతం చేసుకుని, పరిస్థితిని తన కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు కిందా మీదా అవుతున్నారు. ఇలాంటి టైమ్ లో వున్నట్లుండి వ్యవహారాన్ని టర్న్ తిప్పారు. Advertisement ఓ ప్లాన్…

View More ఈ చాణక్యం ఎవరిది?

ఫిఫ్టీ- ఫిఫ్టీ కాదు.. చంద్ర‌బాబు విదిల్చే ముష్టే!

తెలుగుదేశం- జ‌న‌సేన‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంఛ‌నంగా ప్ర‌క‌టించేశాకా.. వీరి మ‌ధ్య‌న సీట్ల షేరింగ్ ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. తెలుగుదేశం పార్టీకి పొత్తులు కొత్త కాదు. ప్ర‌తి…

View More ఫిఫ్టీ- ఫిఫ్టీ కాదు.. చంద్ర‌బాబు విదిల్చే ముష్టే!

చంద్రబాబు లీగల్ గా రాంగ్ రూట్ లో వెళ్లారా?

చంద్రబాబు బలం బలంగం లీగాలిటీ. కోర్టుల ద్వారా ఆయనను కొట్టేవారు లేరు. తెలుగుదేశం పార్టీ తనదే అని కోర్టుల ద్వారా సాధించడం దగ్గర నుంచి అనేకానేక కేసుల్లో స్టే లు తెచ్చుకుని, వాటిని అలా…

View More చంద్రబాబు లీగల్ గా రాంగ్ రూట్ లో వెళ్లారా?

చంద్ర‌బాబు అరెస్టుకు కేంద్ర పెద్ద‌ల‌ మ‌ద్ద‌తూ ఉంటే?

ఈ ఊహ కూడా తెలుగుదేశం పార్టీకి భ‌యంక‌ర‌మైన‌ది! స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ కేసుల్లో తెలుగుదేశం అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అరెస్టుకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి ప‌రోక్ష మ‌ద్ద‌తు కూడా…

View More చంద్ర‌బాబు అరెస్టుకు కేంద్ర పెద్ద‌ల‌ మ‌ద్ద‌తూ ఉంటే?

ఆంధ్రలో రెండే పార్టీలు

కేంద్రలో ఎన్ఢీఎ, ఇండియా అనే రెండు రాజకీయ కూటములు. లేదా ప్రో బీజేపీ లేదా యాంటీ బీజేపీ అనే రెండు రకాల జనాలు. ఎలా చూసుకున్నా ఇంతే. ఇప్పుడు ఆంధ్రలో కూడా అంతే ప్రో…

View More ఆంధ్రలో రెండే పార్టీలు

చంద్రబాబు.. అంత సీన్ వుందా?

చంద్రబాబు యధాలాపంగా అన్నారా? లేక నిజంగా అధికారుల్లో వుండే తెలుగుదేశం అభిమానుల నుంచి సమాచారం ఏదైనా అందిందా? తనను అరెస్ట్ చేసే అవకాశం వుందని చంద్రబాబు కొద్ది రోజులు ముందే బాహాటంగా చెప్పారు. ఇది…

View More చంద్రబాబు.. అంత సీన్ వుందా?

బాలయ్య ను నొక్కేసారు..తొక్కేసారు!

సినిమా రంగంలో ఓ మాట వినిపిస్తూ వుంటుంది.. టాలెంట్ ను తొక్కేసారు అని. సినిమా హీరో కనుక నందమూరి బాలయ్య విషయంలో కూడా అలాగే అనాలేమో? ఎందుకంటే నిన్నటికి నిన్న సోషల్ మీడియాలో ఓ…

View More బాలయ్య ను నొక్కేసారు..తొక్కేసారు!

పివి రమేష్.. ఈ ప్రశ్నకు బదులేది?

ప్రభుత్వ డే టు డే నిర్ణయాలకు ఎక్కువగా అధికారులే బాధ్యులు. ముఖ్యమంత్రి ప్రతి అక్కౌంట్ లావాదేవీలు చూస్తూ కూర్చోరు కదా. అందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అధికారులను బాధ్యులను చేయాలి తప్ప, ముఖ్యమంత్రిని కాదు…

View More పివి రమేష్.. ఈ ప్రశ్నకు బదులేది?

పవన్.. సెట్ విడిచి సాముగరిడీలు ఎందుకు?

హీరో పవన్ కల్యాణ్ సెట్ లోనే తప్ప.. బయట కర్రసాముగరిడీలు చేస్తాడో ఏమో మనకు తెలియదు. ఎంత బాగా చేస్తారనేది అస్సలు తెలియదు. ఆయన రిలీజ్ చేయదలచుకున్నవి ఫోటోలు తప్ప మరేవీ మనకు కనిపించవు.…

View More పవన్.. సెట్ విడిచి సాముగరిడీలు ఎందుకు?

బీసీలపై టీడీపీ ప‌ట్టు స‌డ‌లిపోవ‌డానికి సాక్ష్యం!

పూర్వ అనంత‌పురం జిల్లాలో అయినా, విభ‌జ‌న త‌ర్వాతి అనంత‌పురం జిల్లాలో అయినా బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉంటుంది. అనంత‌పురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బోయ‌ల జ‌నాభా, హిందూపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో…

View More బీసీలపై టీడీపీ ప‌ట్టు స‌డ‌లిపోవ‌డానికి సాక్ష్యం!

అంత పెద్ద లాయ‌రు లూథ్రా, అది తెలీదా!

తెలుగుదేశం అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడును జ్యూడీషియ‌ల్ క‌స్ట‌డీకి అవ‌స‌రం లేదంటూ వాదించిన ఢిల్లీ లాయ‌ర్ లూథ్రా రోజువారీ ఫీజు ఏకంగా కోటిన్న‌ర రూపాయ‌లు అట‌! ఇక ఢిల్లీ నుంచి రావ‌డానికి ప్ర‌త్యేక…

View More అంత పెద్ద లాయ‌రు లూథ్రా, అది తెలీదా!

ప‌వ‌న్ దూకుడు…టీడీపీలో అనుమానం!

టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు అవినీతి కేసులో జైలుపాల‌య్యారు. దీంతో టీడీపీ క‌ష్టాల్లో వుంది. కష్ట స‌మ‌యంలో ఎవ‌రైనా మ‌ద్ద‌తుగా నిలిస్తే సంతోషిస్తారు. కానీ జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ద్ద‌తుగా నిలుస్తూ, దూకుడు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంపై…

View More ప‌వ‌న్ దూకుడు…టీడీపీలో అనుమానం!

చంద్రబాబు అరెస్ట్: అయితే మాకేంటి బాసూ?

చంద్రబాబు అరెస్టయ్యారు. ఇంత తిన్నాడు అంత తిన్నాడు అంటూ పాలకపక్షాలు లెక్కలు చెప్తున్నారు. గతంలో ఇలాగే జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు అప్పటి తెదేపావాళ్లు కూడా ఇలాగే లెక్కలు చెప్పారు.  Advertisement వాళ్లు…

View More చంద్రబాబు అరెస్ట్: అయితే మాకేంటి బాసూ?

చంద్రబాబు అరెస్ట్.. వాట్ ఏ టైమింగ్..!

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ లో కూడా అద్భుతమైన టైమింగ్ ఉంది. ఆ విషయాన్ని టీడీపీ శ్రేణులు బయటపెట్టేంత వరకు వైసీపీ గుర్తించలేకపోయింది.…

View More చంద్రబాబు అరెస్ట్.. వాట్ ఏ టైమింగ్..!

టీడీపీ ఎంపిక చేయాల్సిన అభ్య‌ర్థులు ఎంద‌రంటే?

2024లో విజ‌య‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబునాయుడు అభ్య‌ర్థుల ఎంపిక‌పై భారీ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప‌లు సంస్థ‌ల‌తో క్షేత్ర‌స్థాయిలో స‌ర్వేలు చేయిస్తూ, వాటి నివేదిక‌ల ఆధారంగా టికెట్లు ఇస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రికి చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.…

View More టీడీపీ ఎంపిక చేయాల్సిన అభ్య‌ర్థులు ఎంద‌రంటే?

‘తెలుగు’ మీడియాకు జోహార్లు

తెలుగు మీడియా అంటే తెలుగుదేశం అను’కుల’ మీడియా. ఈ మీడియా తెలివితేటల ముందు.. ప్రచారం ముందు.. ప్రపంచంలో మరెవరైనా బలాదూరే. వాళ్ల స్ట్రాటజీలు, వాళ్ల ఎత్తుగడలు, వాళ్ల ప్రచారం.. అబ్బో.. అదో లెవెల్. ఆ…

View More ‘తెలుగు’ మీడియాకు జోహార్లు

విడాకుల త‌ర్వాత‌.. జీవితం ఎలా ఉంటుంది?

భార‌త‌దేశంలో కూడా విడాకుల రేటు క్ర‌మంగా పెరుగుతూ ఉంది. గ‌తంలో అంటే.. క‌నీసం నాలుగు ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కూ కూడా దేశంలో విడిపోయే భార్యాభ‌ర్త‌లు ఉండే వారు కానీ, అధికారిక విడాకుల క‌న్నా.. అప్ప‌ట్లో…

View More విడాకుల త‌ర్వాత‌.. జీవితం ఎలా ఉంటుంది?

వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడవుతాడా?

రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయినట్టుగా భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడవుతాడా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ.  Advertisement అమెరికాలో పరిస్థితి ఎలా ఉన్నా ఇండియాలో మాత్రం అగ్రరాజ్యంలో “రామ”రాజ్యం…

View More వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్షుడవుతాడా?

‘భారత్’ అని పేరుపెడితే నొప్పేంటి!

ప్రపంచంలో భారతదేశానికి తప్ప, మరే ఇతర దేశానికి వారి స్వదేశంలో (ఆ దేశానికి చెందిన సొంత భాషలో) ఒకపేరు- ఇంగ్లిషులో మరొక పేరు ఉండడం అంటూ జరగదు. అది ఎంత క్లిష్టంగా ఉన్నా సరే..…

View More ‘భారత్’ అని పేరుపెడితే నొప్పేంటి!

జ‌మిలి ఎన్నిక‌లు.. నోట్ల ర‌ద్దు త‌ర‌హా ప్ర‌యోగం కాదా?

దేశంలో ఒకేసారి ఎన్నిక‌లు అయిపోతే ఆ త‌ర్వాత ఐదేళ్ల వ‌ర‌కూ ఎన్నిక‌ల ప్ర‌స‌క్తి ఉండ‌ద‌నేది ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ భావ‌న‌! ఒక‌దాని త‌ర్వాత మ‌రో ఎన్నిక‌లు వ‌స్తూ ఉండ‌టం ప్ర‌గ‌తికి ఆటంకం అని మోడీ భావిస్తున్నారు!…

View More జ‌మిలి ఎన్నిక‌లు.. నోట్ల ర‌ద్దు త‌ర‌హా ప్ర‌యోగం కాదా?

జ‌గ‌న్‌ని హీరో చేసిన ఆర్కే!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అంటే న‌చ్చ‌ని వారిలో మొట్ట‌మొద‌టి వ్య‌క్తి ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ (ఆర్కే). ప్ర‌తి వారం ఆర్కే రాసే కొత్త ప‌లుకులో జ‌గ‌న్‌పై విద్వేష రాత‌ల‌ను బ‌ట్టి ఈ మాట…

View More జ‌గ‌న్‌ని హీరో చేసిన ఆర్కే!