జగన్ మీద ‘దేశం’ కుట్ర ఇదేనా?

చంద్రబాబు ఓ బహుముఖ వ్యూహాన్ని జగన్ మీద అమలు చేసే ప్రయత్నం మొదలు పెట్టారు.

ఆంధ్రలో వైఎస్ జగన్ మీద త్రిముఖ వ్యూహం అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ఇది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి మొదలైంది ఈ వ్యూహం. చంద్రబాబు గెలిచారు. జగన్ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యారు. కానీ అలా అని ఆనంద పడిపోవడానికి లేదు. ఎందుకంటే జగన్ దగ్గర 40 శాతం ఓట్ బ్యాంక్ వుంది. అది తక్కువేమీ కాదు. పైగా జనాల్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే అన్ని డబ్బులు ఇచ్చిన జగన్ నే ఓడించారు. గతంలో చంద్రబాబును మూడు సార్లు ఓడించారు. అందువల్ల మరోసారి ఓడించరు అనే నమ్మకం లేదు. పైగా జగన్ ఇచ్చినన్ని పథకాలు, దాంతో పాటు తను మాట ఇచ్చినవి ఇవ్వడం అంటే అంత చిన్న విషయం కాదు చంద్రబాబుకు. అదీ కాక, అయిదేళ్ల తరువాత వారసత్వ పగ్గాలు లోకేష్ కు అందించాల్సి వుంది. ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకూడదు.

అందుకే ఇప్పుడు చంద్రబాబు ఓ బహుముఖ వ్యూహాన్ని జగన్ మీద అమలు చేసే ప్రయత్నం మొదలు పెట్టారు. అటు జగన్ ను జనంలో మరింత.. మరింత.. మరింత అన్ పాపులర్ చేయడం, జగన్ ను అరెస్ట్ చేసినా జనంతో సింపతీ రాకుండా చేయడం… జగన్ ను భాజపాకు దూరం చేయడం…

అన్నింటికన్నా ముందుగా తెలుగుదేశం మొదలుపెట్టింది. జనంలో జగన్ ను ఎంత మాగ్జిమమ్ పలుచన చేయాలో అంతా చేసే ప్లాన్ అమలు చేయడం ప్రారంభించారు. జగన్ హయాంలో ఇంత దారుణం జరిగింది. అంత దారుణం జరిగింది అంటూ శ్వేతపత్రాల ద్వారా, వార్తలు వండి వార్పించడం ద్వారా, జనసేన, దేశం నాయకులు నిత్యం స్టేట్ మెంట్ లు ఇవ్వడం ద్వారా జనంలోకి పంపించడం మొదలుపెట్టారు. నిజానికి ఎన్నికలు జరిగిపోయాయి. జగన్ తప్పులు చేసాడని జనం భావించడం వల్లనే దేశం కూటమి అధికారంలోకి వచ్చింది.

కానీ ఇక్కడితో ఆగాలని అనుకోవడం లేదు. జగన్ ను మళ్లీ ఎప్పుడూ లేవకుండా నొక్కేయాలని అనుకుంటున్నారు. ఆ నొక్కడం కూడా ఇలా అలా కాదు. మరి లేవకుండా నొక్కాలన్నది కీలకం. ఈ మాట ఎన్నికల ఫలితాల నుంచి పదే పదే చెబుతూనే వస్తున్నారు చంద్రబాబు. ఈ భూతాన్ని తరిమేయాలి. ఈ భూతాన్ని భూస్ధాపితం చేయాల్సిందే. జగన్ అనే భూతాన్ని తరిమేయకుంటే పారిశ్రామిక వేత్తలు రావడానికి భయపడుతున్నారు. ఇలా రకరకాలుగా మాటలు విసురుతూనే వున్నారు. మరోపక్కన కూటమి అనుకూల విశ్లేషకులు, జగన్ ను ఇంకా ఎందుకు లోపల వేయరు అంటూ చానెళ్లలో విశ్లేషణలు చేస్తూనే వున్నారు. ఇప్పటికే చేతిలో ఓ ఆయుధం వుంచుకునే వున్నారు. అదే జగన్ మీద పెట్టిన రఘురామ కేసు వుండనే వుంది. ప్రభుత్వం జగన్ ను లోపల వేయాలనుకుంటే అది చాలు.

కానీ జగన్ ను అప్పుడే వేయాలని అనుకోవడం లేదు. ముందుగా బలమైన ఫైల్ తయారు చేయాలనుకుంటున్నారు. జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన తప్పులు, జగన్ పాలన విధ్వంసం అంటూ బలమైన పదాలు వాడుతున్నారు. జగన్ ను జనం ముందు బలమైన దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారు. అప్పుడు లోపల వేస్తే జనంలో సింపతీ రాదు అన్నది కూటమి ప్లాన్ గా కనిపిస్తోంది.

జగన్ ఇచ్చిన పథకాలు ఇవ్వలేరు. ఇచ్చినా అవి జగన్ పథకాలుగానే చలామణీ అవుతాయి. అలా అని జనంలో బ్యాడ్ నేమ్ రాకూడదు. అందువల్లే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు అనే ప్రచారం. చంద్రబాబు వచ్చాక ఇన్ని వచ్చాయి. అంత వచ్చింది అనే ప్రచారం. నిజానికి వచ్చింది 15 కోట్లు అమరావతి కోసం అప్పు. ప్రతి ఏటా ఇచ్చినట్లే రైల్వే కోసం కొంత బడ్జెట్. ఎప్పటిలాగే నేషనల్ హైవేస్ కేటాయింపు. జగన్ పాలన అయిదేళ్లలో నేషనల్ హైవేస్ కోసం ఎంత వచ్చిందో లెక్క తీస్తే అది అర్థం అవుతుంది. అలాగే రైల్వే బడ్జెట్ కూడా.

ఇవన్నీ ఇలా వుంటే మరోపక్కన వైకాపా కేడర్ ను భయభ్రాంతుల్ని చేసే పని కూడా మొదలయింది. చంపడం, కొట్టడం, ఇలా రకరకాలుగా. దీంతో ఎక్కడి కేడర్ అక్కడ సైలంట్ అవుతుంది. భవిష్యత్ లో జగన్ ను అరెస్ట్ చేసినా రోడ్డు మీదకు ఎవ్వరూ రాకుండా ఇప్పటి నుంచీ కట్టడి మొదలయింది. అందుకే ముందుగా నాయకులను టార్గెట్ చేయకుండా కార్యకర్తలను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు

మరోపక్కన జగన్ కాంగ్రెస్ లో కలిసిపోతాడు అనే ప్రచారం ప్రారంభించారు. అది కూడా కేడర్ ను డిస్ట్రబ్ చేయడం కోసమే. జగన్ కు కాంగ్రెస్ లో కలిసే ఉద్దేశం వుంటే ఎప్పుడో జరిగేది. కానీ అతగాడికి ఆ ఉద్దేశం లేదు. కానీ రుద్దుతున్నారు. ఎందుకంటే కేంద్ర భాజపా సపోర్టు కూడా జగన్ కు లేకుండా చేయాలి. భాజపాకు తేదేపా- జనసేన తప్ప మరో మద్దతు వుండకుండా చూడాలి.

ఇలా రకరకాలుగా జగన్ ను కార్నర్ చేసే ప్రయత్నం, అన్ పాపులర్ చేసే వ్యూహం, ఆపై లోపలకు పంపే ఆలోచనలు సాగుతున్నాయి. ఇందుకోసమే ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్ అవిశ్రాంతంగా పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఫైల్ బలంగా తయారైతే తప్ప జగన్ ను లోపల వేయరు. ఫైల్ బలంగా తయారు కావాలి. జనాల్లో అసహ్యం పుట్టాలి. అప్పుడు జరుగుతుంది జగన్ అరెస్ట్.

నిజానికి అరెస్ట్ అయితే జగన్ కు మంచిదే. ప్రశాంతంగా కూర్చుని తనకు తన కోటరీ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటారు. కోటరీ చేసిన డ్యామేజ్ ను లెక్కేసుకుని, సరైన వ్యూహాన్ని రూపొందించుకుంటారు. అలా కాకుండా అప్పటికీ కోటరీనే నమ్ముకుంటే జనం జగన్ ను మరిచిపోవచ్చు.

164 Replies to “జగన్ మీద ‘దేశం’ కుట్ర ఇదేనా?”

  1. త్రిముఖం లేదు ఏకముఖం లేదు! వాడ్ని ఇంకో రెండుసార్లు ఢిల్లీ ధర్నాలు, ఇంకో మూడు ప్రెస్ మీట్లు పెట్టనిస్తే చాలు, comedy పీస్ అయిపోతాడు ka paul లాగా !! అ-సెం-బ్లీ నుంచి పారిపోయిన పి-రి-కినా-యా-లు!!

    1. ఆల్రెడీ ఎలక్షన్ ముందు ఇంటర్వ్యూ ఇచ్చి పెద్ద కామెడీ పీస్ ఐపోయాడు. ఇంకా కొత్తగా అయ్యేదేమి లేదు

    2. ఇంకా కాలేదనా మీ ఉదేశ్యం? నాకైతే ఆల్రెడీ కామెడీ అయ్యాడని అనిపిస్తుంది.

    1. పాపం.. జనాలే జగన్ తో లేరు.. ఉండరు..

      వాడు మాకొద్దని..అందుకే బెంగుళూరు కి పార్సెల్ చేసేసారు..

      1. ఇందాక మీ కా మెంట్ చదివా, అది చూసే ga ఆర్టికల్ రాసేసి నట్టున్నాడు.

        1. కదా.. అనవసరం గా లీక్ చేశానేమో అనిపిస్తోంది..

          నిన్న రాత్రి రాసాను.. పొద్దున్నకి ఆర్టికల్ వచ్చేసింది..

          1. అమరావతి రాజధాని…జాగ్రత్త బాబూ అంటున్న మాజీ ఐఏఎస్!

            Please check the comments in that article..

            new website sucks…

  2. ఈడి మీద మల్లి కుట్రలు కూడా చేయాలా ఆడి చేజేతులా ఆడే చేసుకుంటాడు ఆడి పతనం

    1. Alaa endaru anukunte mahamethagaadu Gutta lo mukkalu mukkalu gaa dikkuleni chaavu chachaadu baad

      Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani talk

      Chaavu evaranna thppadu

      CBN vindagaa jalaga vedhava cm kaadu Ani accepted?

    1. ఇదే.. ఇదే.. ఈ కాన్ఫిడెన్సీయే మాకు కావాలి.. 2 ఏళ్ళ క్రితం జగన్ రెడ్డి ఇంతకన్నా ఎక్కువ కాంఫిడెన్స్ తో ఉండేవాడు.. సాంతం నేల నాకించేసాం..

      మీరు ఎంతగా ఎగిరితే.. అంతగా కింద పడేసి కుమ్ముతాం..

      1. Aapandi babu chiraaku vastundhi. Ilaanti raatalu chestalu Valle YCP bokka borlaa padindhi. Abaddalu, mosaalu.. okka saari janam ardham chesukunte 2019 lo vachina 23 koodaa raavu. Jagan was portrayed as running grudge and revenge politics but now public is realising that YCP government is better than TDP in revenge politics. It is impossible to satisfy a small section of people. In psychology, there is a theory : you can cheat or convince anyone with your thoughts or lies and push them to trust you until a thin line, if you cross it, they will not trust in life. This is what happening with TDP government. I hope that they will start working towards what they promised rather than try to escape and run negative politics. Look at 9.75 lakh crore loan news in eenadu and compare with CBN loan ip to 2019, if people realise CBN lies ??

    2. ఇంకా ఇంతకన్నా ఏం పీకాలి ? వాడి విత్తు కొట్టి రాజకీయ పుంసకుడిని చేసారు ఇంకా ప్రగల్భాలు ఎందుకురా పరదాల చాటు పిలికేశి పెంపుడు పేటీయం కు క్క ,

  3. 😂😂😂……నీకేంటి GA…… వి……ఏమైనా చెప్తావు ….చిప్పకూడు తింటే తెలుస్తుంది ఆ బాధ…. ఐనా మైనారిటీ ,ఎస్సీ, క్రిస్టియన్ VOTE BANK ను సొంత అవసరాల కోసం తాకట్టు పెడతా అంటే SHELLEMMA చూస్తూ ఊరుకుంటుందా GA…. ఆలోచించు….FOOD FOR THOUGHT….

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  4. “One chance experiment” is a DISASTER ani proove చేశాడు అది జనాలు endorse చేసి చెప్పు’తో కొట్టి కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికి రాని సన్నాసి అంటూ తీర్పు ఇచ్చారు..

    YS ఆశయాల కి వ్యతిరేకిస్తూ, కాంగ్రెస్ ని వెన్నుపోటు పొడిచి ఓటు బ్యాంక్ లాక్కునాడు..

    ఈడి కి balam ఉంటే BJP వాడుకుంటు0ది కానీ హిందూ వ్యతిరేక ఉన్మాది ని అస్సలు సపోర్ట్ చేయదు.

    TDP & JSP ఈ భూతాన్ని మళ్లీ అస్సలు లేవనియరు..

    ఇక ఈడు రాజకీయాలు వదిలేసి గుట్టు గా వ్యాపారాలు చేసుకుంటే better.. లేకపోతే miserable చేస్తారు.

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

    1. జగన్ రెడ్డి కుట్ర చేస్తే.. అది “వ్యూహం”..

      అదే జగన్ రెడ్డి పైన కుట్ర చేస్తే.. అది అప్రజాస్వామికం.. అన్యాయం.. వాడి బొంద .. వాడి సార్ధం .. వాడి పిండాకూడు..

      1. పేరు నిజం కాదు.

        ఊరు నిజం కాదు.

        చెప్పే కూతలు నిజం కాదు.

        పెట్టే కామెంట్లు నిజం కాదు.

        అభిమానించే పార్టీ సొంతది కాదు

        అధికారం సొంతది కాదు.

        ఇచ్చిన హామీలు నిజం కాదు

        జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  5. Yemi chesina kutami flop ayyindi…one month lone.. janaalu ardham chesukunnaru. Jagrathagaa plan chesukunte.. jagan malli CM avuthadu.. babu ni arrest chesthe cadre yemi roads meedaku vachaaru.. okati rendu chotla paid protests. Ultimately, it is people. The.more.kutami harass Jagan…the more damage for kutami.

    1. దేవుడా నువ్వే దిక్కు.. జగన్ ని ఎలాగైనా అరెస్ట్ చేసి.. కుమ్మి వదలండి అని అడుక్కుంటున్నట్టు ఉంది మీ పరిస్థితి..

      ఒక సారి జైలుకి వెళితే సింపతీ.. పదే పదే వెళితే.. వాడు అక్కడే ఉండటం బెటర్ అనుకొంటారు..

      1. పేరు నిజం కాదు.

        ఊరు నిజం కాదు.

        చెప్పే కూతలు నిజం కాదు.

        పెట్టే కామెంట్లు నిజం కాదు.

        అభిమానించే పార్టీ సొంతది కాదు

        అధికారం సొంతది కాదు.

        ఇచ్చిన హామీలు నిజం కాదు

        జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

    2. ఇలాంటి జ్యోతిష్యము చెప్పే ఆయన వేణు స్వామి అంట అన్ని మూసుకుని మూలన కూర్చున్నాడు

    3. Antey jalaga vedhava Vaadu adhikaran lo ragaane first 50 days lopala vaadu cheppina annee fulfil chesaadu antaaru . Ok

      Check the dates rather than crying for 11 rupees

  6. రెండు రోజులుగా తమరే రాసారు ఆర్టికల్స్ … సరియన అడుగులే .. షెల్లీ లేకుంటేనే అనే కండిషన్ పెట్టాడు అని .. నిన్న రాసింది ఇవాళ మార్చేస్తావు .. ఒరే నాయన నీకు కూడా చిప్పు కాలిపోయింది జూన్ నాలుగు నుంచి .. ???

  7. రెండు రోజులుగా తమరే రాసారు ఆర్టికల్స్ … అంటే వాళ్ళ ప్రచారం లో తమరికి వాటా ఉందా ?

  8. Without implementing welfare schemes and development…just targeting ycp.and jagan will not work for.kutami. From the day results are out…Kutami is utterly wrong track. If the same situation continues.. kutami will fail miserably. People voted Kutami not to repeat what jagan did.

    1. అప్పటికి జగన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడులే .. రావు గారు..

      ఎదో వండర్స్ జరిగిపోతాయని ఐదేళ్లు కలలు కనండి.. అసలోడే బెంగుళూరు పారిపోయాడు.. పాస్పోర్ట్ ఇస్తే దేశం వదిలి కూడా పారిపోతాడు..

      ఆల్రెడీ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి దేశం వదిలి పారిపోతుంటే అరెస్ట్ చేశారు..

      ఒక్కో వికెట్ పడుతూ ఉంటుంది.. మగధీర లో శ్రీ హరి లాగా లెక్కలేసుకుంటూ ఉండండి..

    2. అప్పటికి జగన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడులే .. రావు గారు..

      ఎదో వండర్స్ జరిగిపోతాయని ఐదేళ్లు కలలు కనండి.. అసలోడే బెంగుళూరు పారిపోయాడు.. పాస్పోర్ట్ ఇస్తే దేశం వదిలి కూడా పారిపోతాడు..

      ఆల్రెడీ చెవిరెడ్డి కొ డుకు మోహిత్ రెడ్డి దేశం వదిలి పారిపోతుంటే అరెస్ట్ చేశారు..

      ఒక్కో వికెట్ పడుతూ ఉంటుంది.. మగధీర లో శ్రీ హరి లాగా లెక్కలేసుకుంటూ ఉండండి..

      1. పేరు నిజం కాదు.

        ఊరు నిజం కాదు.

        చెప్పే కూతలు నిజం కాదు.

        పెట్టే కామెంట్లు నిజం కాదు.

        అభిమానించే పార్టీ సొంతది కాదు

        అధికారం సొంతది కాదు.

        ఇచ్చిన హామీలు నిజం కాదు

        జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

        1. ఓరి బాబోయ్.. నిన్న చెప్పావు.. మొన్న చెప్పావు.. ఏందిరా నీ గోల.. నీ PAYTM కోసం మా కామెంట్స్ నాశనం చేస్తున్నావు.. పక్కకెళ్లి ఆడుకో .. ఫో..

          1. అది mara’manishi కామెంట్స్ లెండి…. దాని గురించి మీరు లైట్ తీసుకోండి

        1. అతనే “Surya” పేరుతో కామెంట్స్ రాస్తున్నాడు ఎన్నికల ఫలితాల తర్వాత..

  9. అప్పటికి జగన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడులే .. రావు గారు..

    ఎదో వండర్స్ జరిగిపోతాయని ఐదేళ్లు కలలు కనండి.. అసలోడే బెంగుళూరు పారిపోయాడు.. పాస్పోర్ట్ ఇస్తే దేశం వదిలి కూడా పారిపోతాడు..

    ఆల్రెడీ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి దేశం వదిలి పారిపోతుంటే అరెస్ట్ చేశారు..

    ఒక్కో వికెట్ పడుతూ ఉంటుంది.. మగధీర లో శ్రీ హరి లాగా లెక్కలేసుకుంటూ ఉండండి..

  10. అప్పటికి జగన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండడులే .. రావు గారు..

  11. ఎదో వండర్స్ జరిగిపోతాయని ఐదేళ్లు కలలు కనండి.. అసలోడే బెంగుళూరు పారిపోయాడు.. పాస్పోర్ట్ ఇస్తే దేశం వదిలి కూడా పారిపోతాడు..

  12. ఆల్రెడీ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి దేశం వదిలి పారిపోతుంటే అరెస్ట్ చేశారు..

  13. ఒక్కో వికెట్ పడుతూ ఉంటుంది.. మగధీర లో శ్రీ హరి లాగా లెక్కలేసుకుంటూ ఉండండి..

  14. ష‌ర్మిల‌.. జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుడింది. “ జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?“ అని నిల‌దీశారు. అంతేకాదు.. గ‌త 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది“ అని విరుచుకుప‌డ్డారు.

    “క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? వైఎస్ కూడా వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప‌…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. “సిద్దం“ అన్న వాళ్లకు 11మంది బ‌లం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?“ అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే..జ‌గ‌న్ ఇప్పుడున్న ప‌రిస్థితిలో ష‌ర్మిల‌ను కానీ.. కాంగ్రెస్‌ను కానీ.. కెల‌క‌డం మానేయాలని అంటున్నారు

  15. ష‌ర్మిల‌.. జ‌గ‌న్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుడింది. “ జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?“ అని నిల‌దీశారు. అంతేకాదు.. గ‌త 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది“ అని విరుచుకుప‌డ్డారు.

    “క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? ‘వైఎస్ కూడా వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప‌…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. “సిద్దం“ అన్న వాళ్లకు 11మంది బ‌లం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?“ అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తే..జ‌గ‌న్ ఇప్పుడున్న ప‌రిస్థితిలో ష‌ర్మిల‌ను కానీ.. కాంగ్రెస్‌ను కానీ.. కెల‌క‌డం మానేయాలని అంటున్నారు

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  16. ఈ ఆర్టికల్ క్షుణ్నంగా రెండు సార్లు చదివిన తరువాత తెలిసివచ్చినదేమనగా చంద్రబాబు కంటే ఎక్కువ కసి జగన్ మీద ఇదీ వ్రాసిన వాడికి మరియు ప్రచురించిన వాడికి ఎక్కువ వుంది.రెడ్డి సామాజికానికి చెందిన కొంత మంది కొంతకాలంగా వైకాపా నాయకత్వం మార్పు కోరుకొంటున్నారు,ఇదే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర ఈ కథనం లో చెప్పడానికి ట్రై చేసింది.

  17. TDP 2024 మెనెఫెస్టో

    :manefestco 

    ⇨ మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    ⇨ సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ⇨ ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    ⇨ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    ⇨ దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    ⇨ బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    ⇨ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    ⇨ యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    ⇨ నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    ⇨ తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    ⇨ రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    ⇨ వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

    ⇨ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం

    ⇨ ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

    ⇨ ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

    ⇨ భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

    ⇨ చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

    ⇨ పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

    ⇨ పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ

    ⇨ ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ

    ⇨ చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు

    ⇨ ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం

    ⇨ మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం

    ⇨ స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం

    ⇨ డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

    ⇨ చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు

    ⇨ ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం

    ⇨ ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ

    ⇨ ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు

    ⇨ చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

    ⇨ బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు

    ⇨ ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం

    ⇨ ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం

    ⇨ కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

    ⇨ ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు

    ⇨ అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం

    ⇨ ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం

    ⇨ దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

    ⇨ గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు

    ⇨ వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు

    ⇨ జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ

    ⇨ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు

    ⇨ లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు

    ⇨ రాజధానిగా అమరావతి కొనసాగింపు

    ⇨ ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు

    ⇨ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం

    ⇨ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా

    ⇨ అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు

    ⇨ విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం

    ⇨ ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

  18. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

    నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి

    తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు

    రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం

    వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు

    పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలం, నిర్మాణం

    ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం

    ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా

    భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ

    చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

    పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ

    పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ

    ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ

    చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు

    ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం

    మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం

    స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం

    డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు

    చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు

    ఆడపిల్లల విద్యకోసం ‘కలలకు రెక్కలు పథకం’ ప్రారంభం

    ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ

    ఎన్డీఏ తెచ్చిన 10శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు

    చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు

    బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు

    ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి, సరైన పరిష్కార మార్గం

    ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం

    కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం

    ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు

    అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం

    ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం

    దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

    గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10శాతం రిజర్వేషన్లు

    వడ్డెరలకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు

    జర్నలిస్టులకు అక్రిడేషన్ల విషయంలో కూడా నిర్ణయం, మంచి చేస్తామని హామీ

    న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ కింద రూ.10వేలు

    లా అండ్ ఆర్డర్ విషయంలో సరైన నిర్ణయాలు

    రాజధానిగా అమరావతి కొనసాగింపు

    ప్రతి మండలంలో జనరిక్‌ మందుల దుకాణాలు

    అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం

    రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా

    అందరికీ డిజిటల్‌ హెల్త్‌కార్డులు

    విజయవాడలో హజ్‌ హౌస్‌ నిర్మిస్తాం

    ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

  19. మోసగాని ..అడగండి ఎప్పడు 2024 మేనిఫెస్ట్ అమలు చేసినాడు అని

    TDP 2024 మెనెఫెస్టో

    మెగా డీఎస్సీపై మొదటి సంతకం

    సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్‌ నుంచే వర్తింపు)

    ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితం

    మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

    దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు

    బీసీలకు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను

    18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  20. ఒకరోజు వీడే జగన్ తప్పులు రాస్తాడు, ఇంకో రోజు జగన్ పైన సానుభూతి ఆర్టికల్స్ రాస్తాడు.

    1. ఒక stand లేదు ఈడి కి

      రెండు పార్టీల supporters నీ satisfy చే సి Readership పెంచుకొని సంపాదించే yerri హుక్ ప్లాన్. I dont want to encourage this kind of mentality

  21. దేశం కుట్రల కంటే “షర్మిల కాంగ్రెస్” కుట్రలే వీణ్ని భూస్థాపితం చేయ భోతున్నాయి..

    కాసుకోరా Jegguluuuu..

    మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?“ అని నిల‌దీశారు. అంతేకాదు.. గ‌త 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది“ అని విరుచుకుప‌డ్డారు.

    “క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? ‘వైఎస్ కూడా వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప‌…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. “సిద్దం“ అన్న వాళ్లకు 11మంది బ‌లం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు

    1. పేరు నిజం కాదు.

      ఊరు నిజం కాదు.

      చెప్పే కూతలు నిజం కాదు.

      పెట్టే కామెంట్లు నిజం కాదు.

      అభిమానించే పార్టీ సొంతది కాదు

      అధికారం సొంతది కాదు.

      ఇచ్చిన హామీలు నిజం కాదు

      జీవితమంతా ఫేక్ ఫేక్ ఫేక్ యే..ఇది మీ బ్రతుకు..

  22. వీడు మళ్లీ బెంగుళూరు జంప్ అంట కదా !! ఇంత పిరికి సన్నాసి సీమ లో ఎలా పుట్టాడో శుంఠ !!

    1. మళ్ళీ ఆంధ్ర కి రావాల్సిన టైం వచ్చేసింది.. ఇలా బెంగుళూరు వెళ్ళాడో లేదో.. చెవిరెడ్డి కొ డుకు మోహిత్ రెడ్డి ని అరెస్ట్ చేశారు.. చిత్తూర్ జైలు లో ఉంచితే.. ఇప్పుడు పరామర్శ కి వెళ్ళాలి..

      బెంగుళూరు నుండి చిత్తూర్ దగ్గరే కదా.. ఒక రోజులో వచ్చేసి.. కలిసేసి.. చంద్రబాబు కి వార్ణింగ్ ఇచ్చేసి.. మళ్ళీ బెంగుళూరు పారిపోతాడు..

      1. 🤣🤣🤣

        absolutely that’s his routine now!!

        ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వీడు జైల్ కి వెళ్తే ఎవరు పరామర్శ కి వస్తారు ??

      2. Chandrababu Andhra lo ne Ledhu kadha , Hyderabad lo dhakkunna pilli , meeru peekedhi emi box hi kuda vundadhu ilanti messages petti anandha padatame, pappu gandi valla nannani arrest chesinappudu ekkada perkuthunado

        1. you are very funny madam!! మంచి భాష!! మంచి సంస్కారం తో మిమల్ని పెంచినట్లున్నారు !! Peace!!

        2. సరే ఇలాంటి మెసేజ్ లు పెత్తి మేము ఆనంద పడతాం మీరేమో దుఃఖిద్దూరు కానీ

        3. అందుకేగా 11 సీట్లు వచ్చాయి..

          ఆంధ్రాలో ఎన్నికలు జరిగాయి.. జగన్ రెడ్డి బెంగుళూరు పారిపోయాడు.. ఈ విషయం మీకు తెలుసో లేదో పాపం..

    2. Avunu Bangalore ki velthadu ,chamba gaadu jubilee hills dhaataledhu, mee musti mohalaki avi ardhamkaavu, jagan ventruka kuda Verlin peekaleru, mee bocchu twalaro peekutharu, jagan Bangalore ki velthe thadichipothundhi vedhavalaki vella EVM bandaram ekkada bayata padipothundhi ani

  23. మనం చేస్తే వ్యూహం… అవతలివాళ్లు చేస్తే కుట్ర… అంతేనా GA గారూ?

  24. Jagan andhra ki pattina Bhutam . Danini vadilinchu kovali ante mari ah matram cheyyali le. He destroyed the state and state capital for 5years with his lies . He always tells lies and his patyms and chamchas believe them. Ninna oka dikkumalina press meet petti yenni lies cheppadu same 10 years nunchi alage chesadu finally people realized what he is and showed him his position . Now it’s time for CBN to put him behind bars for his scams

  25. నత్తి గాడు సర్వనాశనం అయ్యే వరకు నిద్ర పొయ్యేలా లేవుగా…ఇవన్ని వాల్లు చేస్తారో లేదో కాని…వాల్లకి నువ్వే idea ఇస్తున్నట్లు ఉంది ఇవన్ని చెయ్యమని…అయినా వాడిని పలుచన చెయ్యాలంటే ఇవన్నీ చెయ్యాల…వాడొక ప్రెస్స్ మీట్ పెడ్తే చాలు…పరువంతా గంగపాలు అవుతుంది…ఆ దరిద్రుడి కోసం మల్లి ప్లాన్ చెయ్యక్కర్లేదు…నీ లాంటి సుంటలు చాలు వాడు సంకనాకి పోటానికి

  26. *నత్తి గాడు ‘సర్వనాశనం అయ్యే వరకు నిద్ర పొయ్యేలా లేవుగా…ఇవన్ని వాల్లు చేస్తారో లేదో కాని…వాల్లకి నువ్వే idea ఇస్తున్నట్లు ఉంది ఇవన్ని చెయ్యమని…అయినా వాడిని పలుచన చెయ్యాలంటే ఇవన్నీ చెయ్యాల…వాడొక ప్రెస్స్ మీట్ పెడ్తే చాలు….పరువంతా గంగపాలు అవుతుంది…ఆ ‘దరిద్రుడి కోసం మల్లి ప్లాన్ చెయ్యక్కర్లేదు…నీ లాంటి ^సుంటలు చాలు వాడు *సంకనాకి పోటానికి

  27. \\ఎందుకంటే జగన్ దగ్గర 40 శాతం ఓట్ బ్యాంక్ వుంది. \\

    ఆ 40 % కాస్తా 4 % కావటానికి ఎంతో కాలం పట్టదు.

  28. విశాఖను సర్వ నాశనం చేసారు – అసల ఆ ల్యాండ్ గ్రాబింగ్ చూస్తే ఆశ్చర్యపోతారు – వీళ్ళు రాజకీయ నాయకుల లేక భూ భక్షారుల అనే విధంగా నాశనం చేసారు – కడప నుంచి విశాఖ ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని మరీ దొచేసారు – మీరు మనుషుల రాక్షసుల – ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే సీమను సపరేట్ చేయాలి – లేకపోతే సీమ రాజకీయ నాయకులు కొస్తే ఆంధ్రను బ్రతకనివ్వరు. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అయిపోయింది – ఇప్పుడు విశాఖ మీద పడ్డారు దరిద్రులు.

    1. చంద్రబాబు నాయుడు గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి – లేకపోతే ఆయన్ను కూడా సంకుచితంగా చూడాల్సి వస్తుంది – కొన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు – ఆ కాంక్షతో విశాఖ స్టీల్ ప్లాంట్ మూసి భూగ్రాబింగ్ చేయాలని అనుకున్నారు – దానికి బీజేపీలో కొంత మంది నాయకులు సహకారం చేశారు – వీహెచ్‌పీ దేవస్థానం భూముల కోసం పోరాడింది – మనసా ట్రస్ట్‌ను న్యాయం రక్షించింది – ఆ కొబ్బరిచిప్ప మంత్రిని చిప్పకూటు తినిపించాలి – ఉత్తరాంధ్ర ప్రజల భూములను కబ్జా చేయడమే కాకుండా – ఆడవారిని కూడా చేర్చారు అంటే వీళ్లను మనంలో కూడా అర్థం కావటం లేదు – టీడీపీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి – లేకపోతే టీడీపీని కూడా తిట్టాల్సి వస్తుంది.

    2. ఇంత జరుగుతున్నా…పావలా గాడు ఏమి చేస్తున్నాడు…

      గుడ్డి గుర్రానికి మొ(!)డ్డ తోముతున్నాడా…

      దీనంతటికి పావలా గాడిని నమ్మి మోసబాబుకి ఓటు వేసిన కాపులదే.

      ప్రతి ఊళ్ళో కాపులని ప్రశ్నించండి!

      వాళ్ళకేమైనా చేతనవుతుందో అడగండి…

      చేతకాని వాళ్లకు అధికారం ఎందుకో ..అడగండి!!

      1. “బలిసి పవన్ కళ్యాణ్ గారిని అవే మాటలు మాట్లాడుతుంటే – వాళ్ల మంచితనం అనాలా లేక అమాయకత్వం అనాలా వాళ్లే ఆలోచించుకోవాలి.”

        1. బలుపు అని చెప్పకనే చెప్పారు… ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలెయ్యండి

    3. అహఁచర్య పోతు హెరిటేజ్ ఐస్ క్రీం ఎన్నాళ్లు నోట్లో పెట్టుకుంటారు….

      చర్యలు తీసుకునే దమ్ము వుందా…

      అమ్మకి వందనం పేరుతో వెన్నుపోటు ద్రోహం లాగానే అన్ని మోసపూరిత మాటలేనా

    4. అహఁచర్య పోతు హెరిటేజ్ ఐస్ క్రీం ఎన్నాళ్లు నోట్లో పెట్టుకుంటారు….

      చర్యలు తీసుకునే ద!!మ్ము వుందా…

      అమ్మకి వందనం పేరుతో వెన్నుపోటు ద్రోహం లాగానే అన్ని మోసపూరిత మాటలేనా

  29. ప్యాలస్ లో డిస్కషన్ అంట కదా,

    ప్రతిసారి వెళ్లి జనాలకి పలకరించి నందుకు, ఎంత డబ్బు ఇస్తారు అని ?

    లేక లోకల్ పార్టీ లీడర్ల లె , విసిట్ కి ఇంత అని లెక్క ప్యాలస్ కి పంపాలి అని.

  30. ఎందో గ్రేట్ ఆంధ్ర వెనకటి రెడ్డి గారి బాగోతం..

    నువ్వే ప్యాలస్ పులకేశి గాడు పనికి రాని , బుర్ర లేని వేధవాయ్ అని రాసుకుంటావు. మరల వాడే ఆలోచన చేస్తాడు అనే రాసుకుంటావ్.

    ఎన్ని కష్టాలు.

    ఒక్కసారి కూడా నిన్ను ప్యాలస్ లో కి పిలచి ఫేసె టు ఫేస్ మాట్లాడలేదు కదా. అది నీ లెవెల్..

  31. TDP also got 40% votes in 2019. Dont forget that. Dont overjoy with 40% votes, 57% people are against Jagan. Babu needed to turn 5% votes towards him in 2024, but Jagan has to flip atleast 10% towards him in 2029.

    1. ఈ రేంజ్ లో హత్యలు మన బంగాలు ఆస్తుల ధ్వంసం చేస్తూ ప్రజల ఇచ్చినా హామీల కు వెన్నుపోట్లు పొడిస్తే.. ప్రజ్స్లు బొల్లిగాన్ని 10% కి పరిమితం చేస్తారు. 🖕

  32. ఇంత జరుగుతున్నా…పావలా గాడు ఏమి చేస్తున్నాడు…

    గుడ్డి గుర్రానికి మొ(!)డ్డ తోముతున్నాడా…

    దీనంతటికి పావలా గాడిని నమ్మి మోసబాబుకి ఓటు వేసిన కాపులదే.

    ప్రతి ఊళ్ళో కాపులని ప్రశ్నించండి!

    వాళ్ళకేమైనా చేతనవుతుందో అడగండి…

    చేతకాని వాళ్లకు అధికారం ఎందుకో ..అడగండి!!

    1. ఒరేయ్ ఎంత మొరిగిన ఉపయోగం లేదు ఇంకా ఎన్నికి అయి నెల రోజులు కూడా అవ్వ లేదు .మీ వాడు పెట్టిన బకాయిలు సుమారు ఒక లక్షా 40 వేల కోట్లు .అవన్నీ తీర్చే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం

      1. గతంలో బాబు గాడు ఒక్క పథకం ఇవ్వకుండా చేసిన బకాయిలు నియమ మొగుడు తీర్చాడా…ప్రజలకి పథకాలు ఎగమింగి ….ద్రోహాలు చెయ్యండి.

          1. అర్రే మీరు వెయ్యలేదు మేము వెయ్యలేదు మనకు తెలిసిన వాళ్ళెవ్వరూ వెయ్యలేదు మరి ఎలా గెలిచాడు ఈ బొల్లివెధవ? అని ఊరూరా ఒకటే చర్చలు.

          2. అలాగే చర్చించుకుంటూ ఉండండి.. వైసీపీ మూసేసుకోవచ్చు.. గుడ్ లక్

          3. దేశం ని 2019లో నే మూసేస్సర్రా .. ఎదో కళ్యాణ్ బిక్షం వెయ్యటం తో గెలిచారు. మీరు జీవితం లో పవన్ లేకుండా గెలవండి.. 2019 లోను 2024లోను బొల్లికి వచ్చిన ఓట్లు ఒకటే. ఇంకా కొంచం తగ్గాయి .. అంత పావనుడి దయ. వాడి పదాలు రోజు నమస్కారం చేస్కోండి పచ్చ గళ్ళు అంత .

          4. చూసి చూసి ఈ వెన్నుపోటుగాడికి ఎవడు వేస్తాడు ఓట్లు? జీవితం అంత వెన్నుపోట్లే. మామకి వెన్నుపోటు , తోడు నిలబడ్డ నాయకులని పని అయ్యాక తొక్కేయటం (పరిటాల, హరి కృష్ణ మొ…) ..రైతులని ఎన్కౌంటర్, పుష్కారాలకొచ్చిన జన్నాయి తొక్కించటం, ప్రజలకు రక రకాల వాగ్దానాలు ఇవ్వటం ఎలేచ్షన్స్ అయ్యాక తుంగ లో తొక్కేయటం .. ఇలా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు.. 2014 ఎలేచ్షన్స్ అయ్యాక PK గాడిని కూడా తొక్కేసాడు కానీ జగన్ ని ఎదిరించే దైర్యం లేక మల్లి వాడి కాళ్ళ మీదే పడి వాడి దయతోనే గెలిచాడు. ఇది మీ బాబు చరిత్ర. నీచ నికృష్ట బతుకు వాడిది.

  33. ఎంత మొరిగిన ఉపయోగం లేదు. I ka 4 సంవత్సరాల 10 నెలలు ఉండేది మేమే. చల్లగా ఒక లక్ష 40 వేల కోట్ల బకాయిలు పెట్టు దిగిపోయారు అవన్నీ మెల్లగా క్లియర్ చేస్తున్నారు . విధాత దీవెన ఒక సంవత్సరం ఇవ్వనే లేదు అలాగే ఇంకా ఎన్నో ఉన్నాయి. మెస్ బిల్ లు గడిచిన వన్ ఇయర్ నుండి పెండింగ్ .ఇలా చెస్తే ఎన్నో .

  34. కనీసం గతం లో ఉన్న మెడికల్ బిల్ లు కూడా క్లియర్ చేయ లేదు పిల్లల మెస్ బిల్ ల పెండింగ్ పెట్టారు .ఇక విద్య దీవెన్ ఒక ఇయర్ వి అంత పెండింగ్ సుమారు ఒక లక్ష కోట్లు పెండింగ్

  35. ఒరేయ్ ఎంత మొరిగిన ప్రయోజనం లేదు ప్రభుత్వ బిల్ లు చెల్లింపులు లేక పోవడం వల్ల సుమారు లక్ష కోట్లు పెండింగ్ ఉన్నాయి అవి క్లియర్ చేస్తున్నారు

  36. ఒకపక్క వైసీపీ నాయకులు, వైసీపీ క్యాడర్ ఇండి కూటమి వైపు వెళ్ళడాన్ని హర్షిస్తున్నారు అని రాస్తారు, ఇంకో పక్క టీడీపీ, వైసీపీ ని బీజేపీ కి దూరం చెయ్యడానికి కుట్రలు అని రాస్తారు. ఏదో వైపు ఫిక్స్ స్టాండ్ తీసుకోకుండా!

      1. జనాలు పీకేసేసారు మొత్తం.. అందుకే బెంగుళూరు పారిపోయాడు..

        మళ్ళీ శవం కనపడితే గాని రాడు .. ముండమోపి..

        1. 40% వోట్ ఇచ్చారు రా జగన్ కి ఎర్రిపూక. బొల్లిగడ్డు 45 ఇయర్స్ 14 ఇయర్స్ అని 23 తెచ్చుకున్నాడు ఓటరీగా వెళ్లి- అందుకే పీకే గాడి మొద్ద చీకి గెలిచాడు.

      2. నిజమే , ప్రజలే పీకేశాడు, ఏమన్నా మిగిలితే వాడే పీక్కుంటాడు. లేక పోతే నువ్వే ప్యాలస్ కి వెళ్లి పూర్తి చెయ్యి.

        1. 40% వోట్ ఇచ్చారు రా జగన్ కి ఎర్రిపూక. బొల్లిగడ్డు 45 ఇయర్స్ 14 ఇయర్స్ అని 23 తెచ్చుకున్నాడు ఓటరీగా వెళ్లి- అందుకే పీకే గాడి మొద్ద చీకి గెలిచాడు.

        2. చూసి చూసి ఈ వెన్నుపోటుగాడికి ఎవడు వేస్తాడు ఓట్లు? జీవితం అంత వెన్నుపోట్లే. మామకి వెన్నుపోటు , తోడు నిలబడ్డ నాయకులని పని అయ్యాక తొక్కేయటం (పరిటాల, హరి కృష్ణ మొ…) ..రైతులని ఎన్కౌంటర్, పుష్కారాలకొచ్చిన జన్నాయి తొక్కించటం, ప్రజలకు రక రకాల వాగ్దానాలు ఇవ్వటం ఎలేచ్షన్స్ అయ్యాక తుంగ లో తొక్కేయటం .. ఇలా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు.. 2014 lo ఎలేచ్షన్స్ అయ్యాక PK గాడిని కూడా తొక్కేసాడు కానీ జగన్ ని ఎదిరించే దైర్యం లేక మల్లి వాడి కాళ్ళ మీదే పడి వాడి దయతోనే గెలిచాడు. ఇది మీ బాబు చరిత్ర. నీచ నికృష్ట బతుకు వాడిది.

  37. A good article . Jagan should realize and make him more people centric and strong .. Always recommended to to have strong opposition for better democracy .. Let hope for good ..

  38. A very good article with good analysis . At least jagan should read this and do accordingly without his coterie who would suppress this praising him as Arjuna to break any dragnet.

  39. చూసి చూసి ఈ వెన్నుపోటుగాడికి ఎవడు వేస్తాడు ఓట్లు? జీవితం అంత వెన్నుపోట్లే. మామకి వెన్నుపోటు , తోడు నిలబడ్డ నాయకులని పని అయ్యాక తొక్కేయటం (పరిటాల, హరి కృష్ణ మొ…) ..రైతులని ఎన్కౌంటర్, పుష్కారాలకొచ్చిన జన్నాయి తొక్కించటం, ప్రజలకు రక రకాల వాగ్దానాలు ఇవ్వటం ఎలేచ్షన్స్ అయ్యాక తుంగ లో తొక్కేయటం .. ఇలా ప్రతి ఒక్కరిని వెన్నుపోటు.. 2014 lo ఎలేచ్షన్స్ అయ్యాక PK గాడిని కూడా తొక్కేసాడు కానీ జగన్ ని ఎదిరించే దైర్యం లేక మల్లి వాడి కాళ్ళ మీదే పడి వాడి దయతోనే గెలిచాడు. ఇది మీ బాబు చరిత్ర. నీచ నికృష్ట బతుకు వాడిది.

Comments are closed.