స‌ర్కార్ వారి టోల్‌బాదుడు

ఇంత వ‌ర‌కూ జాతీయ ర‌హ‌దారుల‌పై మాత్ర‌మే వాహ‌న‌దారుల‌కు టోల్‌బాదుడు వుండేది. ఇప్పుడు కూట‌మి స‌ర్కార్ పుణ్య‌మా అని రాష్ట్ర రోడ్ల‌పై ప్ర‌యాణించే వారు టోల్‌బాదుడు బారిన ప‌డనున్నారు. రోడ్లు వేసే బాధ్య‌త‌ల నుంచి ప్ర‌భుత్వం…

ఇంత వ‌ర‌కూ జాతీయ ర‌హ‌దారుల‌పై మాత్ర‌మే వాహ‌న‌దారుల‌కు టోల్‌బాదుడు వుండేది. ఇప్పుడు కూట‌మి స‌ర్కార్ పుణ్య‌మా అని రాష్ట్ర రోడ్ల‌పై ప్ర‌యాణించే వారు టోల్‌బాదుడు బారిన ప‌డనున్నారు. రోడ్లు వేసే బాధ్య‌త‌ల నుంచి ప్ర‌భుత్వం దాదాపు త‌ప్పుకుని, ప్రైవేట్‌కు అప్ప‌గించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే, అయితే మీకు రోడ్లు వేసేది లేద‌నే ద‌బాయింపు ప్ర‌భుత్వం వైపు నుంచి వ‌స్తోంది.

పైగా రాష్ట్ర రోడ్ల‌పై ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భాగ‌స్వామ్య విధానం (పీపీపీ) ద్వారా కాంట్రాక్ట‌ర్ల‌కు రోడ్లు వేయ‌డంతో పాటు వాటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త కూడా అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం ప‌క్కా ప్రణాళిక‌తో ముందుకెళుతోంది. మొద‌టి విడ‌త‌లో 18 రోడ్ల‌ను 1,307 కిలోమీట‌ర్లు చొప్పున వేసేందుకు ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేసింది.

రానున్న రోజుల్లో 68 రోడ్ల‌ను 3,931 కిలోమీట‌ర్ల మేర పీపీపీ విధానంలో రోడ్లు వేయ‌డానికి అధ్య‌య‌నం చేస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఇలా విడ‌త‌ల వారీగా రానున్న రోజుల్లో రోడ్ల‌న్నీ ప్రైవేట్‌ప‌రం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ముందుకెళుతోంది. రోడ్లు వేసే బాధ్య‌త‌ల నుంచి ప్ర‌భుత్వం దాదాపు త‌ప్పుకుంటున్న‌ట్టే. ఇంత వ‌ర‌కూ జాతీయ రోడ్ల‌పై ఇలాంటి విధానాల్ని చూశాం.

ఇప్పుడు రాష్ట్ర రోడ్ల వ‌ర‌కూ వ‌చ్చింది. అంటే ర‌వాణా చార్జీల భారం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌నుంది. గ‌త ప్ర‌భుత్వం రోడ్లు వేయ‌లేద‌న్న‌ది నిజం. తాము రోడ్లు వేస్తామ‌ని, వేస్తున్నామ‌ని చెబుతూనే, ప్ర‌జ‌ల‌పై భారం వేయ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మో ప్ర‌భుత్వం ఆలోచించాలి.

41 Replies to “స‌ర్కార్ వారి టోల్‌బాదుడు”

  1. ఏమీ రచన!ఏమీ శీర్షిక!..ప్రభుత్వం రోడ్డు పై వెళ్ళేవారిని ఆపి జేబులు కొడుతుందా? ఏ బినామీకో ఏలినవారు టోల్ గేట్ అప్పగిస్తారు… మీరు చెయ్యరు..చేసేవాళ్ళను చెయ్యనివ్వరు అన్నట్టు వుంది…అయినా అక్కడుంది సంపద సృష్టికర్త.

  2. గత ప్రభుత్వ పెద్దలు ముఖ్య అధికారులు లక్షల కోట్లు తినేశారని ఆరోపణలు చేస్తున్నారు కానీ రికవరీ వుండటలేదు అక్రమార్కుల పై కఠిన చర్యలు తీసుకొని ఆస్తులు జప్తుచేసి రోడ్స్ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రెండు లాభాలు ఒకటి వైసీపీ మూత రెండు కూటమికి ఎదురువుండదు అక్రమార్కులు అదుపులో వుంటారు ఇలాంటి టోల్ వంటివి వేసి వ్యతిరేకత మూటకట్టుకొనవసరం లేదు

  3. ఈ రోజు ఆంధ్ర ప్రభ ఫ్రంట్ పేజీ హెడ్ లైన్స్..

    5 నెలల్లో = 4,38, 400 కోట్లు పెట్టుబడులు

    4,53,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు..

    ..

    దేశం లో ఇప్పటి వరకు.. ఇంత తక్కువ కాలం లో.. ఈ రేంజ్ లో పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు..

    థాట్ ఐస్.. విజనరీ ..చంద్రబాబు..

    గత ఐదేళ్లు ఒక జనరేషన్ భవిష్యత్తు నాశనము అయిపొయింది.. ఇప్పుడు మొత్తం రిపేర్ చేసుకోవాలి.. కష్టపడాలి.. పోరాడాలి.. ప్రణాళికలు వేసుకుని నడుచుకోవాలి..

    జగన్ రెడ్డి లాంటి దుర్మార్గులు చెడగొట్టడానికి, నాశనం చేయడానికి ఎప్పుడూ ఉంటారు.. జాగ్రత్తగా ఉండాలి..

      1. మీ కామెంట్స్ లో భూతులే తప్పితే.. విషయం మీద డిస్కషన్ ఉండదు..

        మా అమ్మగారు కాన్సర్ తో 2013 లో చనిపోయారు..

        దయచేసి మా అమ్మ ని వదిలేసి.. నాకు ఒక అక్క, చెల్లి, భార్య ఉన్నారు.. కూతురు లేదు..

        నా పట్ల మీ కోపానికి కారణం తెలీదు.. కానీ మీ కోపం తగ్గడం కోసం వాళ్ళని తిట్టుకోండి.. నేను అర్థం చేసుకోగలను..

  4. రోడ్ వర్క్స్ కాంట్రాక్ట్ కి ఇస్తే A1 contractor 25 నుంచి 30 పర్సెంటేజ్ తీసుకుని A2 contractor కి వర్క్ మొత్తం ఇచ్చేస్తాడు, ఇందులో మళ్లీ A2 contractor కూడా మిగుల్చుకోవాలి…అందుకే మన రోడ్స్ అధ్వాన్నం గా ఉంటాయి..

    .

    ప్రైవేట్ భాగస్వామ్యం లో అయితే టోల్స్ కలెక్ట్ చేస్తే రోడ్స్ అండ్ బ్యూటిఫికేషన్ కూడా ఢోకా వుండదు..

    టోల్స్ ఉన్న రోడ్స్ ఎక్కడైనా మెయింటైనెన్స్ బాగుంటుంది..

      1. ఇప్పుడు మీరు టోల్స్ కట్టిన ప్లేస్ లో ఆ స్టేట్స్ నీ అదే అడిగారా..?

  5. లxక్ష పైన ఉండే two wheelers కు, రెండు లxక్షల పైన ఉండే three wheelers కు, పది లxక్షల పైబడిన ఫోర్ wheelers కు ప్రపంచికంలో ఎక్కడా లేనంత అత్యధిక మొత్తంలో పన్నులు విధించడానికి సిద్దమవుతున్న తెలంగాణా (follow అవుతామంటున్న ఆంద్ర)

  6. లxక్ష పైన ఉండే two2 wheelerss కు, రెండు లxక్షల పైన ఉండే three3 wheelerss కు, పది లxక్షల పైబడిన ఫోర్ wheelerss కు ప్రపంచికంలో ఎక్కడా లేనంత అత్యధిక మొత్తంలో పన్నులు విధించడానికి సిద్దమవుతున్న తెలంగాణా (followw అవుతామంటున్న ఆంద్ర)

  7. RTO లో 15 ఏళ్ళ రోడ్ టాక్స్ ఎవరికి కదుతున్నట్లు ఇంక ?

    నిజంగా ప్రతిపక్షమే ఉంటే, దీనిపై న్యాయ పోరాటం జరిగేది.. వాడేమో అసెంబ్లీ కే రాను అని పెళ్ళాం చాటున దాక్కున్నాడు

    1. హైదరాబాద్ కి షాపింగ్ కి వెళ్లినప్పుడు టోల్స్ కట్టి అటునుంచి ఆటే RTO ఆఫీస్ కి వెళ్లి రోడ్ టాక్స్ కలెక్ట్ చేసుకొస్తారా మీరు ?

  8. అసెంబ్లీ వచ్చి నిలదీయండి..

    ఇంట్లో తొంగోni P l.am..di జాక్ fruit చీకడమ్ కాదు అని మీ anku చెప్పు

  9. I am a Reddy but Jagan Mohan Reddy is not eligible for a CM who has hated mentality on Guntur and Krishna districts. Based on current situations CBN can only develop AP as best State in AP. Collecting so many acres of land is not a small task only our CBN can do

  10. Miru yelagoo Rastranni ……Aasantham nakesaru

    Chesey vallni cheya nivvandi ….!

    Veeti mida abyntaralu vunte …Sasana sabha lo matladandi…!

    Miru raru chese vallani cheya nivvaru.

  11. Roads mottam okkasare vestara ga? Tdp ki yellow media ki ante buddi, brain ledu… Aina roads kanna education and health more important… Jagan government spent 5K + crores on roads

  12. They should start this pilot from Rayalaseema. Why are they starting this in Janasena strong areas. Last time Y(P got very bad name for collecting toll on local roads in Vizag and surrounding area. That was just for one road. This is a bad idea. Kootami should reconsider and test this idea in Nellore or Chittoor or Kadapa.

Comments are closed.