చంద్రబాబు సర్కార్ ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ చూస్తే… గొప్పగా వుంది. కానీ కీలక పథకాలకు సంబంధించిన కేటాయింపులు అంతంత మాత్రమే. మరికొన్నింటికి అసలు కేటాయింపులే లేవు. దీంతో సూపర్ సిక్స్ పథకాల అమలుపై అనుమానాలు తలెత్తుతున్నాయనే చర్చకు తెరలేచింది.
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 1-12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
బడ్జెట్‌లో తల్లికి వందనం పథకానికి కేవలం రూ.2,491 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇదే వైఎస్ జగన్ హయాంలో అమ్మఒడి పథకానికి ఏడాదికి రూ.6,400 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుకుంటుంటే, అంత మందికి ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున అందజేస్తామని టీడీపీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. నిమ్మల రామానాయుడు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి ఎంత అద్భుతంగా ప్రచారం చేశారో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు బడ్జెట్‌లో కేటాయింపునకు వచ్చే సరికి తల్లికి వందనానికి కేవలం రూ.2,491 కోట్లు కేటాయిస్తే, ఎంత మందికి ఇవ్వాలని అనుకుంటున్నారు? ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అన్నదాతలకు కూడా రైతు భరోసా సొమ్ము కేటాయింపు అంతంత మాత్రమే అని అంటున్నారు.
andariki enduku ivvali raa gootle. Records correct chesi arhata vuntene istharu. Jaffa gaadilaa andariki panchi somaripothulani cheyadu kootami. Development chesi choopistundi. Janam votelu vesindi anduke ani telusuko ra Jafda.
2014 to 19.. alane chesindi.. kada sir.. siggulekapithe sari.. yellow media EDI chepte adena.. somaripothulu me jathi langagallum. Kastapadakunda vollu kadalakunda broker commission la bathike vallu.. remaining andaru kasta padi panicheskone janam..
Orey Apara kukka. janam somberulu avvadam ishtam lekane kadaraa anthesi majority tho kootamini gelipinchindi. inkaa nee blue edupulu endi raa jafda.
janam somberulu avvadam ishtam lekane kadaraa anthesi majority tho kootamini gelipinchindi. inkaa nee blue edupulu endi raa jafda.
janam ki aa welfare ishtam lekane kadaraa anthesi majority tho kootamini gelipinchindi. inkaa nee blue edupulu endi raa jafda.
janam ki aa welfare ishtam lekane kadaraa anthesi majority tho kootamini gelipinchindi. inkaa nee blue edupulu endi.
janam ki aa welfare ishtam lekane kadaraa anthesi majority tho kootamini gelipinchindi. inka crying enduku
99 % శాతం చేసి ఎందుకు ఓడిపోయారు మీకు ఇంకా అర్ధం అయినట్టు లేదు ..
Correct. veellaki idi eppatiki ardham kaadu.
nuvvu nijam ga jaffagadive nuvvu somaripothuvayyava mari
Only kammavaarike ammaki vandanam pathakam vartipu
మీరు మారారు ఇంకా …
Call boy works 9989793850