నారా భువనేశ్వరి, ఈ పేరు అందరికీ తెలుసు. చంద్రబాబు సతీమణి. హెరిటేజ్ ఫుడ్స్ అధినేత. మహిళా పారిశ్రామికవేత్త. కోటక్ వెల్త్ హరున్ -లీడింగ్ వెల్తీ వుమన్ 2020 నివేదికలో రూ.400 కోట్ల సంపదతో ఆంధ్ర – తెలంగాణ రాష్ట్రాల్లో ఆమెది 12వ స్థానం. దేశంలో 65వ స్థానం. ఒకవేళ భువనేశ్వరిపై ఎవరైనా రెండు.. మూడు ఎకరాల భూఆక్రమాల ఆరోపణలు చేస్తే టీడీపీ అనుకూల మీడియా ఈ జాబితా ప్రకటించి హడావుడి చేసి 400 కోట్ల (2020 లెక్కల ప్రకారం) సంపన్న మహిళపై ఇంత అన్యాయమైన ఆరోపణలా అని దుమ్మెత్తి పోసేది. ఆమె విజయ కథనాలు వరుసగా ప్రచురించేవి.
గాలివీటి స్వర్ణలత, ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. హరున్ 2020 నివేదికలో దేశంలోని సంపన్న మహిళల్లో ఆమె స్థానం 52, సంపద రూ.580 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 9వ స్థానం. ఆమె పిఎల్ఆర్ ప్రాజెక్ట్ అధినేత. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి. రూ.580 కోట్ల పారిశ్రామికవేత్తపై సులభంగా భూఆక్రమణలు టీడీపీ మీడియా చేస్తుంది. ఆ భూమి విలువ ఆమె సంపదలో 0.5 శాతం కూడా లేదు. ఇదే హరున్ 2021 నివేదికలో ఆమె సంపద రూ.850 కోట్లు. సెల్ఫ్‌మేడ్ విమెన్ జాబితాలో దేశంలోనే 17వ స్థానం.
మహిళా పారిశ్రామికవేత్తగా దేశంలోనే పెద్ద పేరు వున్న స్వర్ణలత లోప్రొఫైల్‌లో వుంటారు. ప్రచారం కోరుకోరు. పెద్దిరెడ్డి కుటుంబంపై బురద వేయడంలో భాగంగా స్వర్ణలతపై ఆరోపణలు చేయడం టీడీపీ వ్యూహం. ఆ పార్టీ మహిళలను గౌరవించే పద్ధతి ఇది.
అసలు పెద్దిరెడ్డి ఎందుకు టార్గెట్? చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకి పాత ప్రత్యర్థి. వైసీపీలో బలమైన నాయకుడు కావడం మాత్రమే ప్రధాన కారణాలు కాదు. ఏ పార్టీకైనా ఆర్థిక శక్తి కీలకం. ఈ విషయం బాబు కంటే బాగా తెలిసిన వాళ్లు లేరు. ఆ బలంతోనే ఇంతకాలం రాజకీయం చేసారు. అందుకే వైసీపీలో ఆర్థిక బలవంతుల్ని ఎందరినో ఈ సారి లాగేసాడు. అయితే పెద్దిరెడ్డిని ఎప్పటికీ లాగలేడు. అది అసాధ్యం. వైసీపీ శాశ్వత బలం పెద్దిరెడ్డి కుటుంబం.
పెద్దిరెడ్డి ఆర్థిక మూలాల్ని కదిలించడం అంత సులభం కాదు. ఆయన వ్యాపారాలు దేశ విదేశాలకి విస్తరించి వున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తప్ప బాబు బయట ఏమీ చేయలేడు. అందుకని ప్రజల్లో పలుచన చేసే పనిలో వున్నాడు. పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకోవడం, విపరీతమైన ఆరోపణలు చేయడం, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దోచేసినట్లు మీడియా ద్వారా ప్రచారం చేయడం ఇవన్నీ వ్యూహంలో భాగాలు.
మదనపల్లి ఫైళ్ల కాల్చివేతలో హడావుడి చేసిన బాబుకి అన్ని ఫైళ్లు ఆన్‌లైన్‌లో వుంటాయని తెలియదా? జాతరలా వచ్చిన భూబాధితులు ఏమైనట్లు? అధికారంలో వున్నవాళ్లు అన్ని విచారించి నిజాన్ని నిగ్గు తేల్చవచ్చు కదా! పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి కూడా అదే అడుగుతున్నారు. అంతే కాకుండా తమ మీద తప్పుడు వార్తలు రాసిన వాళ్లని కోర్టుకు ఈడ్చే పనిలో వున్నారు.
జగన్‌కి అండగా నిలిచిన అందరి మీద ఆరోపణలు, విచారణలు, కేసులు వరుసగా వుంటాయి. పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఫస్ట్ టార్గెట్.
Adenti పెళ్లా0 ఇంటిపేరు “గాలిమేడా”?? ఏదో తేడా గా ఉందే??
పేరుకే పెద్ది కానీ బుద్ధులు మాత్రం చిన్న అని..ఈడు University లో తాగేసిన బీడి ముక్కలు ఏరుకుని తాగేవాడు అంటారు.
గాలివీటి స్వర్ణలత పెద్దిరెడ్డి సతీమణి సంపద రూ.580 కోట్లు మొత్తం గడిచిన 5 ఏళ్లుగా సంపాదించనదే అంత వాన్ పిక్ భూములు , ఇసుక , మైనింగ్ , మద్యం వ్యాపారాలు మొత్తం ఆంధ్రాలోనే అక్రమంగా సంపాదించింది
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
ఎం GA ఎం రాస్తున్నావ్ , చూపించిన ఎలక్షన్ అఫిడవిట్ లో చూపించిన ఆస్తులే 235 కోట్లు , నువ్వేమో ఆయన భార్య గారి ఆస్తి మాత్రమే 580 కోట్లు అని రాసావు . మీరు హెరితగె మీద చేసిన ఆరోపణలు కూడా ఇవేగా .
Orey tingari … Heritage is a listed company. PLR ki anta seen ledu. Dammunte IPO ki rammanu …ippudu bokkalanni bayata padatayi. Listed company always try to implement corporate governance and avoid to do cheap things like akramanalu… bedirimpulu etc
Or’ey t’ingari … H’eritage is a listed company. P’LR ki anta s’een l’edu. D’ammunte IPO ki r’ammanu …a’ppudu b’okkalanni b’ayata p’adatayi. Listed company always try to implement corporate governance and avoid to do cheap things like akramanalu… bedirimpulu etc
Babu ki Gooba meeda mingina peddi reddy Ani kooda raayi guru
Ohh God. What a comparison, Heritage is just a food products company, made money by innvovative thinking and improved productivity and marketing. In a way they generated employment by helping farmers as well. I dont rule out backing by TDP when they are in power. Peddireddy family made money by mining and liquor, basically robbing the mother earth. If you cant see the difference you dont have brains.
Well said
One robbed bhoomaatha and other robbed gomaatha. What is the difference ?
nuvvu yennainaa raasukoraa aa PEDDHI REDDY ni yevaru nammatam ledhu…athanu oka dhonga.
గాలివీటి స్వర్ణలత – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంథింగ్ ఇస్ రాంగ్ ..
Un-0fficial పెళ్లాం??