ఆమెకు ఎమ్మెల్సీ అందువల్లేనా?

ఇంత జరిగినా 2024లో రాజాం టికెట్ ఆమెకు దక్కలేదు. కానీ, ఏదో విధంగా న్యాయం చేయాలని భావించిన పార్టీ, ఆమెను పెద్దల సభకు పంపించింది అని అంటున్నారు.

అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు దక్కింది. ఆమె పేరు టీడీపీ అధినాయకత్వం ప్రకటించేంతవరకూ కూడా ఎవరికీ ఆమె రేసులో ఉన్నట్లుగా తెలియదు.

ఆమెకు ఈ పదవి దక్కడంతో చాలా మంది పార్టీ లోపలా, బయటా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఆమె మాజీ స్పీకర్ కుమార్తె కావడం, ఆమె రాజకీయ వారసురాలిగా ఉండటం, ఫైర్ బ్రాండ్ ముద్ర కలిగి ఉండటం వంటి అంశాలు దీనికి కారణమని చెబుతున్నారు.

టీడీపీ మహానాడు ఒంగోలులో జరిగినప్పుడు, వేదికపై చంద్రబాబు, లోకేష్ సహా అతిరథ మహారథులు అందరూ ఉండగా, ఆమె వైసీపీ నాయకులను అధినాయకత్వంతో సహా సవాల్ చేశారు. తొడ కొట్టి సంచలనమే రేపారు. ఆ వీడియో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆమెలోని ఫైర్‌ బ్రాండ్ నైజాన్ని చూసి చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయారు. ఆ రోజున ఆమె ఇచ్చిన స్పీచ్ కూడా హాట్ హాట్‌గా సాగింది. దాంతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆమె ఫైర్‌ బ్రాండ్ తీరు మీద అనుకూల-ప్రతికూల చర్చలు జరిగాయి. “గ్రీష్మ నిజంగా గ్రీష్మ ప్రతాపమే! ఈ రోజుల్లో ఉండాల్సిన రాజకీయ నాయకురాలే!” అని కూడా టీడీపీ పెద్దలు భావించారు.

అయితే, ఇంత జరిగినా 2024లో రాజాం టికెట్ ఆమెకు దక్కలేదు. కానీ, ఏదో విధంగా న్యాయం చేయాలని భావించిన పార్టీ, ఆమెను పెద్దల సభకు పంపించింది అని అంటున్నారు.

ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏమిటంటే, ఒక్క స్పీచ్‌తోనే ఆమె ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుంది అని అంటున్నారు. ముందు ముందు ఈ పదవిలో ఆమె తన సత్తా చాటుకుంటే, టీడీపీ యువ మహిళా నాయకురాలిగా మరెన్ని అవకాశాలు రావచ్చో అనే విషయాన్ని పార్టీలో అందరూ తర్కించుకుంటున్నారు. “ఫైర్ బ్రాండ్ ఇమేజ్ గ్రీష్మ జాతకాన్నే మార్చేసింది” అని అంటున్నారు.

14 Replies to “ఆమెకు ఎమ్మెల్సీ అందువల్లేనా?”

  1. అక్క ఆ రోజుకి ఈ రోజుకి చాల మారిపోయింది….

    లైలా మేకప్ మహిమ…తెగుల దేశంలో అదే కావాలి.

    నాలాగా నిజాయితీగా పని చేస్తే వెళ్ళగొడతారు.

      1. 100 అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీ. తొందరపడమాకు…పోయినసారి 23 వచ్చినయి.. ఈసారి రెండో మూడో వస్తాయి

        1. ఓహో.. అతి నిజాయితీ.. అతి మంచితనం తో ఉంటె.. 11 వస్తాయి కాబోలు..

          2024 ఎన్నికలకు ముందు ఇలానే చెప్పేవాడివి.. వైసీపీ 150+ వచ్చేస్తాయి.. అంటూ ఊగిపోయేవాడివి,,

          ఇప్పుడు 6 నెలలు రెస్ట్ తీసుకుని 2029 లో 150 వచ్చేస్తాయి అంటూ మళ్ళీ సొల్లు మొదలెట్టావు..

          ఒక చెప్పు తో కొడితే సరిపోలేదన్నమాట..

Comments are closed.