జ‌గ‌న్ వెళ్లున్నాడ‌ని.. ప‌రుగుపై మంత్రులు!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దెబ్బ‌కు మంత్రులు ఉరుకులు ప‌రుగుల‌పై మంత్రులు పుంగ‌నూరు వెళ్ల‌నున్నారు. హ‌త్య‌కు గురైన బాలిక అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఈ నెల 9న జ‌గ‌న్ పుంగ‌నూరు వెళ్ల‌నున్నారు. దీంతో…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దెబ్బ‌కు మంత్రులు ఉరుకులు ప‌రుగుల‌పై మంత్రులు పుంగ‌నూరు వెళ్ల‌నున్నారు. హ‌త్య‌కు గురైన బాలిక అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు ఈ నెల 9న జ‌గ‌న్ పుంగ‌నూరు వెళ్ల‌నున్నారు. దీంతో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తార‌ని మంత్రులు అప్ర‌మ‌త్తం అయ్యారు.

వైఎస్ జ‌గ‌న్ పుంగ‌నూరు వెళుతున్న నేప‌థ్యంలో నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేయ‌డానికి జ‌గ‌న్‌కు ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వొద్ద‌ని వారు భావిస్తున్నారు. అందుకే బాలిక హ‌త్య కేసులో ఒక మ‌హిళ‌తో పాటు మ‌రో ఇద్ద‌రు పురుషుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

పుంగ‌నూరుకు జ‌గ‌న్ వెళ్తాన‌ని ప్ర‌క‌టించ‌క‌పోతే, బాలిక హ‌త్య కేసును ప్ర‌భుత్వం ప‌ట్టించుకునేది కాద‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. బాలిక కుటుంబాన్ని శ‌నివారం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప త‌దిత‌రులు ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. అండ‌గా వుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

అనంత‌రం వాళ్లు మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ పుంగ‌నూరు పర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డించారు. హెలికాప్ట‌ర్‌లో ఆయ‌న బెంగ‌ళూరు నుంచి వ‌స్తార‌ని చెప్పారు. అనంత‌రం రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి విజ‌య‌వాడ వెళ్తార‌ని తెలిపారు.

31 Replies to “జ‌గ‌న్ వెళ్లున్నాడ‌ని.. ప‌రుగుపై మంత్రులు!”

  1. అయితే.. జగన్ రెడ్డి కాస్త పెద్ద మనసు చేసుకుని.. బాబాయ్ హత్య విషయం లో కూడా పులివెందుల కి వెళ్లే ప్లాన్ చేసుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటారు కదా..

    ఖేల్ ఖతం.. వైసీపీ దుకాణ్ బంద్..

  2. ఇదే పని కింద వి జరిజినప్పుడి చేయలేదు బద్దకం ప్యాలస్ పులకేశి.

    తన తండ్రి తమ్ముడు హత్య టైమ్ లో

    డాక్టర్ సుధాకర్ హత్య టైమ్ లో.

    అమర్నాథ్ అనే అబ్బాయిని తగలబెట్టినప్పుడు

    దళిత డ్రైవర్ నీ చంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు.

    1. సొంత తండ్రి ప్రమాదం అప్పుడు కూడా సిఎం పదవి కోసం సంతకాలు వేట లో బిజీ గా వున్నాడు, వెతకటానికి వెళ్లకుండా..

      1. అవును, 400000 ప్రభుత్వ విద్యార్థి లకు ఓటు హక్కు ఉండదని అన్ని సదుపాయాలు కల్పించారు

  3. భరోసా ఇవ్వడం మంచిదే కానీ….శవాన్ని చూడగానే ఆనందం తో వచ్చే వెకిలి నవ్వును మాత్రం ఆపుకోమని చెప్పు GA……

  4. శవాన్ని చూడటానికి కూడా appointment తీసుకున్నాడా? వెళ్లడం ఇష్టం లేకనే 9 న వెళతా, 29 న వెళతా అని అంటాడు. దానికే ప్రభుత్వం బెంబేలెత్తిపోవడం ఏమిటో?

  5. వెళ్లడం అంటే వెంటనే వెళ్ళటం. అంతే తప్ప.. ప్రచారం కోసం ఒక డేట్ అనౌన్స్ చెయ్యడం కాదు. అయినా ఈ సర్ ఇప్పుడు ఫ్రీ ఏ కదా?

  6. ఈ కేసు లో ఆ పాప తప్పిపోయింది అని తెలియగానే,

    13 మంది పోలీసు టీం లు 2 రోజులు ఆ ఏరియా ని జల్లెడ పట్టారు అని అని న్యూస్ చానల్స్, పేపర్లో నే రాశారు. అంటే పోలిసు వారు తమ ప్రయత్నం చేసారు, లోపం లేకుండా.

    దురదృష్ట వశాత్తూ,

    చివరికి ఆ తండ్రి వ్యాపారం లో గొడవలు వున్న ఒక ముస్లిం మహిళ నే ఆ పాప నీ తీసుకెళ్ళి చంపేసిసినది అని తేలింది.

  7. విజయవాడ వరద ఖర్చుల్లో భారీ అవినీతి: 534కోట్ల.

    ఒక్కో భోజనానికి రూ.264

    కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లుగా ప్రభుత్వం రాసేసింది. వరద బాధితులకు భోజనం కోసం ఏకంగా రూ.368కోట్లుగా సర్కార్ లెక్క చెప్పింది. ఒక్కో భోజనానికి రూ.264 ఖర్చు చేసినట్టు లెక్కల్లో చూపించారు.

    రూ.534కోట్లలో ఆహారం, నీళ్లు, వసతి, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేసినట్టు తెలిపారు. అయితే, వరదల సందర్భంగా తమకు 10 రోజుల పాటు ఆహారం, నీళ్లు అందక బాధితులు గగ్గోలు పెట్టారు.

  8. శవాల రెడ్డి గారు అయన పేరును సార్ధకం చేసుకొంటున్నారు తండ్రి శవం దగ్గర మొదలై బాబాయ్ శవం వరకు బాగా లబ్ది పొందేడు ఈయనగారు చేసే శవాల పరామర్శని చూసి జనాలకు అసహ్యం పుట్టేలాగా చేసుకొన్నారు చూసే జనాలకు అర్థమై పోతుంది సానుభూతితో అక్కడకు వచ్చాడా లేక ఆ శవం మీద లబ్దిపొందడానికి వచ్చాడా అని

  9. With due respect to that deceased, Savalu ekkada vunte akkada Vali potaru…vere issues levu Inka Jgang ki. Intaki dore delivery time lo CM ga vunnadu…appudu cheyalede ilanti yatra

  10. With due respect to that deceased, Savalu ekkada vunte akkada Vali potaru…vere issues levu Inka J*ang ki. Intaki dore delivery time lo CM ga vunnadu…appudu cheyalede ilanti yatra

Comments are closed.