ఏపీ డీజీపీ ఎంపికకు అడ్డంకి తొలిగింది. ఏపీ కొత్త పోలీస్ బాస్ ఎంపిక వ్యవహారంలో నిబంధనలు పాటించలేదంటూ రెండు రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట ఇచ్చింది.
డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కూటమి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్‌కుమార్ గుప్తాను నూతన డీజీపీగా నియమించేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. అయితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్, యూపీఎస్సీ నిబంధనలు పాటించలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు.
ముగ్గురు సీనియర్ అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం యూపీఎస్సీకి పంపాలని పిటిషనర్ కోరారు. మూడు నెలల ముందు పంపితే, ఒకరిని యూపీఎస్సీ ఎంపిక చేస్తుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే పిటిషనర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. దీంతో పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాను అనుకున్న ఐపీఎస్ అధికారిని డీజీపీగా నియమించుకునే వెసలుబాటు కలిగింది.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
అమరావతి లో అర ఎకరం పొలం పరదేన్గితే ఇది చెప్పమంటే అలా చెప్తారు మన ఫుడ్ కోర్టు లో సమోసా తినే సాని కొంపలాల బ్యాచ్
ప్రజల. పెం*ట నీ ఫ్యామిలీ ప్యాకేజీ తెప్పించుకుని జుర్రు*కుని తిన్న ప్యా*లస్ పుల*కేశి గాడు నే కదా.