బాబుగారూ.. తమ్ముళ్లకు బ్రేకులేయండి సార్!

తెలుగు తమ్ముళ్లకు జర్నలిస్టులను అంతుచూస్తామని బెదిరించడం ఒక ఫ్యాషన్ అయిపోయినట్టుగా ఉంది.

అధికారంలో ఉన్నది వాళ్లు.. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపుకు దిగుతూ ఉండడం వింత కాదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అదే జరుగుతూ ఉంటుంది. వారి వారి రాజకీయ మనుగడ కోసం అలాంటి తప్పులు వారికి అవసరం అనిపిస్తాయి. కానీ.. తమకు నచ్చకపోతే.. ఎవ్వరిమీదనైనా సరే.. విరుచుకుపడిపోతాం అనే ధోరణిలోకి వెళితే ఎలా?

తప్పులను ఎత్తిచూపించే జర్నలిస్టుల మీద కూడా చంపుతాం, సంగతి చూస్తాం అని బెదిరిస్తే ఎలా? అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు.. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా జర్నలిస్టుల మీదనే విరుచుకుపడుతూ ఉంటే.. అలాంటి దృష్టాంతాలు ప్రజల్లో ప్రభుత్వం పరువు తీస్తున్నాయి.

తాజాగా గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్థానికంగా జర్నలిస్టును బెదిరించడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఆయన జర్నలిస్టును బెదరించినట్టుగా ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘మా తమ్ముడిపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా’ అని ఆయన హెచ్చరించినట్లుగా ఆ వీడియోలో ఉంది.

ఆ ఒక్క మాట వింటే చాలు.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తరఫున నియోజకవర్గంలో దందాలు, వ్యవహారాలన్నీ ఆయన తమ్ముడే చక్కబెడుతున్నట్టు అక్కడి స్థానిక పరిస్థితులు తెలియని కొత్తవారికి కూడా అనుమానం కలుగుతుంది. ‘ప్రశ్నలేమైనా ఉంటే తన ఎదుటే అడగాలని, తాను వెళ్లిపోయాక తప్పుగా రాస్తే ఊరుకునేది లేదని జయరాం హెచ్చరించడం ఇప్పుడు వైరల్ సంగతి.

గుమ్మనూరు జయరాం మొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు. ఆయన మీద విపరీతంగా అవినీతి, అరాచకత్వానికి సంబంధించి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ ఆయనను పక్కన పెట్టదలచుకున్నారు. ఆ అవకాశం దొరకబుచ్చుకున్న తెలుగుదేశం ఆయనను తమ పార్టీలో చేర్చుకుంది. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఇప్పుడిలా జర్నలిస్టుల మీదనే చంపుతానన్నట్టుగా బెదిరింపులకు దిగుతున్నారు.

తెలుగు తమ్ముళ్లకు జర్నలిస్టులను అంతుచూస్తామని బెదిరించడం ఒక ఫ్యాషన్ అయిపోయినట్టుగా ఉంది. నియోజకవర్గాల్లో తాము సాగిస్తున్న దందాలను పచ్చమీడియా పత్రికలు కనీసం వేలెత్తి చూపకూడదని వారు భావిస్తున్నట్టుగా ఉంది. గతంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఒక అగ్ర దినపత్రిక విలేకరిని సంగతి చూస్తానంటూ బెదిరించడం అప్పట్లో వైరల్ అయింది. చంద్రబాబు జోక్యం చేసుకుని మందలించినట్టు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు గుమ్మనూరు జయరాం వంతు వచ్చింది. చంద్రబాబునాయుడు అసలు తెలుగు తమ్ముళ్లకు బ్రేకులు వేయగలిగే స్థితిలో ఉన్నారా? లేదా? అనే అనుమానం కలుగుతోంది.

18 Replies to “బాబుగారూ.. తమ్ముళ్లకు బ్రేకులేయండి సార్!”

      1. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

        ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

        తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

        ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

        ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. వైఎస్‌ఆర్‌సీపీ పాలనపై కేతిరెడ్డి తీవ్ర విమర్శలు – ప్రజలను దూరం చేసిన పాలసీలు!

    ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆయన మాట్లాడుతూ మద్యం పాలసీ, ఇసుక పాలసీ, ప్రజా వ్యతిరేక చర్యలు పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచాయన్నారు.

    తెలుగుదేశం కార్యాలయంపై దాడి, చంద్రబాబు అరెస్ట్, భువనేశ్వరి అవమానం వంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపాయని, వీటి ప్రభావం గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి తీవ్ర పరాజయాన్ని మిగిల్చిందని అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో ప్రజా సంక్షేమం కంటే రాజకీయ కక్షసాధింపు, అహంకారం ఎక్కువగా కనిపించిందని విమర్శించారు.

    ఈ విధానాల వల్లే ప్రజలు వైఎస్‌ఆర్‌సీపీకి గుణపాఠం చెప్పారని కేతిరెడ్డి హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక చర్యలు కొనసాగితే, భవిష్యత్‌లో పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొక తప్పదని అన్నారు.

    ప్రజల అభిప్రాయాలను గౌరవించని పాలన ఎప్పటికీ నిలబడదని ఆయన స్పష్టం చేశారు

Comments are closed.