దువ్వాడ ఫ్యామిలీ గొడ‌వను ట‌చ్ చేసిన‌ హోంమంత్రి!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ కుటుంబ క‌ల‌హాల‌పై హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత త‌న‌దైన స్టైల్‌లో వెట‌కారం ప్ర‌ద‌ర్శించారు. అనిత మీడియాతో మాట్లాడుతూ పెద్ద‌ల స‌భకు ఎలాంటి వాళ్ల‌ను పంపాలో వైసీపీకి హిత‌వు చెప్పారు.…

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీ‌నివాస్ కుటుంబ క‌ల‌హాల‌పై హోంశాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత త‌న‌దైన స్టైల్‌లో వెట‌కారం ప్ర‌ద‌ర్శించారు. అనిత మీడియాతో మాట్లాడుతూ పెద్ద‌ల స‌భకు ఎలాంటి వాళ్ల‌ను పంపాలో వైసీపీకి హిత‌వు చెప్పారు.

పెద్ద‌ల స‌భ‌కు పంపేట‌ప్పుడు వాళ్ల తాలూకూ విలువ‌లు, నైతిక‌త‌, క్యారెక్ట‌ర్ ఇవ‌న్నీ ఆలోచించాలని హోంమంత్రి చెప్పారు.

ఎమ్మెల్సీ అనంత‌బాబు సొంత డ్రైవ‌ర్‌ను చంపి డోర్ డెల‌వ‌రీ చేసాడన్నారు. అనంత‌బాబును క‌నీసం స‌స్పెండ్ చేయ‌లేదన్నారు.

ఫ్యామిలీ గొడ‌వ‌ల‌తో ర‌చ్చ చేసుకునే వాళ్లు ప్ర‌జాప్ర‌తినిధులు అంటే జ‌నానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నామో చెప్పాలని ప‌రోక్షంగా దువ్వాడ శ్రీ‌నివాస్‌పై ఆమె న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఇలాంటి వ్య‌క్తుల్ని స‌భ‌కు పంపిన పార్టీ ఆలోచ‌న చేసుకోవాలి అని వంగ‌ల‌పూడి అనిత హిత‌వు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.

దువ్వాడ వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై టీడీపీ నాయ‌కులు సంయ‌మ‌నం పాటిస్తున్నారు. అయితే హోంశాఖ మంత్రి అనిత మ‌న‌సు మాత్రం ఊరుకోలేదు. ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కుడి ఇంట్లో ఇలాంటి గొడ‌వ‌లుంటాయి. అందుకే ఒక‌రి వైపు వేలెత్తి చూపితే మిగిలిన నాలుగు వేళ్లు త‌మ వైపు వుంటాయ‌ని భావించి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల్లాంటి సున్నిత అంశాల‌పై నోరు మెద‌ప‌రు.

అనిత మాత్రం దువ్వాడ ఇంటి స‌మ‌స్య‌ను రాజ‌కీయ, సామాజిక స‌మ‌స్య‌గా చూస్తున్న‌ట్టున్నారు. అందుకే కామెంట్ చేశార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

34 Replies to “దువ్వాడ ఫ్యామిలీ గొడ‌వను ట‌చ్ చేసిన‌ హోంమంత్రి!”

  1. అమ్మా మీరు కరెక్ట్ గా చెప్పారు.మీరు మీ గొడవలను ముందు పరిష్కరించుకుని రాజకీయాల్లో రాణిస్తూ చెప్పడం మీ నిబద్దతకు నిదర్శనం.

  2. "ఒక‌రి వైపు వేలెత్తి చూపితే మిగిలిన నాలుగు వేళ్లు త‌మ వైపు వుంటాయ‌ని భావించి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల్లాంటి సున్నిత అంశాల‌పై నోరు మెద‌ప‌రు."

    school pillalatho meeting petti, nalugu nalugu pellillu chesukunnadu ani annadhi yevaru...?
    1. No matter who does it, it is wrong to discuss about someone’s personal affairs. Just because Jagan did it does not make it right for HM to discuss someone else’s personal affairs.

      1. Off course you are correct. But

        "ఎమ్మెల్సీ అనంత‌బాబు సొంత డ్రైవ‌ర్‌ను చంపి డోర్ డెల‌వ‌రీ చేసాడన్నారు. అనంత‌బాబును క‌నీసం స‌స్పెండ్ చేయ‌లేదన్నారు
        ఫ్యామిలీ గొడ‌వ‌ల‌తో ర‌చ్చ చేసుకునే వాళ్లు ప్ర‌జాప్ర‌తినిధులు అంటే జ‌నానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నామో చెప్పాలని"
        Ee maatalo yem thappu vundhi...? I don't support anyone blindly. But I don't find any mistake in these words.
        MLA lani prajalu yennukuntaru, MLC la yennika prajala chethullo vundadhu. Alantappudu party le jagrattha vahinchali kadha.
        1. I can understand your point but what can people do when someone has family issues after getting elected by people? When no one can control this, what is the point in making it an issue and wasting people’s time.

          1. It is not just a simple family internal issue. He is having an affair with another married woman.

            What action is taken by Jagan when MLC Ananthababu killed his driver ?

            They should be removed from party. And should be removed from their MLC posts.

  3. Person with family issues is deputy CM in your cabinet and how did you forget about this? Also, instead of making personal comments and giving unwanted gyaan, focus on your job considering how AP has turned into Bihar in a span of 2 months time and still no stringent actions are being taken on culprits.

      1. No matter what the type of issue is, it is a personal matter and respected HM should have stayed away from it. How is this different than Jagan commenting about Mr.Pavan not respecting the culture of marriage?

          1. This is nothing but defending what HM did by speculating something that did not happen. If something wrong happened then action can be taken by police and HM should have discussed the case with people.

            Also, why doesn’t HM talk about 8 year old child that was killed and also about the deteriorating law and order in the state when we are seeing atrocities on a daily basis on X and other social media.

            This is more important as some Euro countries are even asking their citizens to stay away from AP due to the law and order prevailing in our state.

      1. Heard lot of stories about DyCM personal life in media channels, some yellow as well. However, these are as much irrelevant to public as they should be in case of Duuvvada as they are not going to feed public or would help get them jobs.

  4. papam…jaggu and batch ki….illegal affair ki second marriage ki teda theliyatam ledhu…ee duvvada kukka ki supporting ga nuvvu article raayagaligavante….assalu nee level entha daarunamga padipoindho…

Comments are closed.