తిరుమ‌ల ప్ర‌సాదంపై బాబు ఆరోప‌ణ‌ల్ని న‌మ్మ‌నుః మాజీ ఈవో

తిరుమ‌ల ప్ర‌సాదాల్లో గ‌త ప్ర‌భుత్వం జంతువుల నూనె క‌లిపి త‌యారు చేసింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చేసిన ఆరోప‌ణ‌ల్ని తాను న‌మ్మ‌డం లేద‌ని టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈ…

తిరుమ‌ల ప్ర‌సాదాల్లో గ‌త ప్ర‌భుత్వం జంతువుల నూనె క‌లిపి త‌యారు చేసింద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చేసిన ఆరోప‌ణ‌ల్ని తాను న‌మ్మ‌డం లేద‌ని టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న వీడియో విడుద‌ల చేశారు. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కూడా అయిన ఐవైఆర్ కామెంట్స్ ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఐవైఆర్ ఏమ‌న్నారంటే…

“తిరుమ‌ల ప్ర‌సాదంలో జంతువుల నూనె క‌లిపి వుంటారంటే నేను న‌మ్మ‌డం లేదు. ఇలాంటిది జ‌రిగి వుండ‌ద‌నే నేను అనుకుంటున్నా. తిరుమ‌ల ప్ర‌సాదంపై అత్యున్న‌త రాజ‌కీయ స్థాయిలో ఆరోప‌ణ వ‌చ్చింది. కావున స‌మ‌గ్ర విచార‌ణ చేసి, నిజానిజాలు నిగ్గు తేల్చాలి. ఒక‌వేళ ఆరోప‌ణ‌ల్లో నిజం లేక‌పోతే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌జ‌లందరికీ క్ష‌మాప‌ణ చెప్పాలి. ఎందుకంటే ఇది చాలా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌. భ‌క్తుల మ‌నోభావాల‌కు సంబంధించింది. ఆరోప‌ణ వాస్త‌వం కాక‌పోతే క్ష‌మాప‌ణ‌తో స్వ‌స్తి ప‌లకాలి”

ఇదీ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయం. గ‌తంలో ఈయ‌న టీటీడీ ఈవోగా ప‌ని చేశారు. అలాగే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా విధులు నిర్వ‌ర్తించారు. ఏ విష‌యంపై అయినా కుండ‌బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్టు నిర్మొహ‌మాటంగా మాట్లాడ్డం ఐవైఆర్ త‌త్వం. అందుకే ఆయ‌న అభిప్రాయానికి విలువ ఏర్ప‌డింది.

చంద్ర‌బాబు కామెంట్స్‌పై ప‌లువురు ప్ర‌ముఖులు వ‌ర్గాలుగా విడిపోయారు. స‌మ‌ర్థించేవారు, వ్య‌తిరేకించే వారు ఉన్నారు. అంతిమంగా టీటీడీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయం మాత్రం వ్య‌క్త‌మ‌వుతోంది. తిరుమ‌ల‌ను రాజ‌కీయాల‌కు వాడుకోకుండా వుంటే బాగుండేద‌ని అంద‌రూ అంటున్న మాట‌.

74 Replies to “తిరుమ‌ల ప్ర‌సాదంపై బాబు ఆరోప‌ణ‌ల్ని న‌మ్మ‌నుః మాజీ ఈవో”

  1. వైసీపీ మద్దతుదారులకు,

    మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. కానీ, రాజు గారు, లోకనాథరావు గారు, రంగనాథ్ గారు మరియు ఇతర వైసీపీ మద్దతుదారులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో గ్లీ లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

    తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది.

    హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి.

    వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, కానీ ఆయన శక్తి అపారమైనది, ఎప్పటికప్పుడు మన చర్యలను పరిశీలిస్తారు.

    1. నీ లాంటి తోడేళ్లకి నేను ఒక్కటే చెబుతున్నబర్రె ల బతకకుండా నిజాయితీ తో విచారణ జరిపించాలి అని డిమాండ్ చెయ్యండి

      1. అబ్బా అబ్బా .. ఎవడో gst ఎగవేసాడు .. కళ్ళ ముందు స్కిల్ సెంటర్స్ కనపడుతున్నాయి .. మనీ ట్రయిల్ లేదు ..అయినా కేసు లో లాస్ట్ మినిట్ ఆడ్ చేసి అరెస్ట్ చేసారు గుర్తు ఉందా .. నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉంటె దెయ్యాలు వేదాలు వళించి నట్టు ఉన్నాయి ..

    2. టీడీపీ పచ్చ సాని పుత్రులకు,

      మనం ఎవరైతే ఉన్నామో, ఏ పార్టీని ఎంచుకోవాలో మనకు స్వేచ్ఛ ఉంది. పేరు చెప్పుకోలే!ని మరియు ఇతర టీడీపీ పచ్చ సాని పుత్రులకు ముఖ్యంగా చెప్పదలచుకున్నది, తిరుమల తిరుపతి లడ్డులో నెయ్యి లో కల్తీ చేయడం ఒక రాజకీయ సమస్య కాదని, ఇది కేవలం హిందువుల విశ్వాసాలను మరియు సంప్రదాయాలను అవమానించడమే కాక, స్వామివారి ఆరాధన పట్ల ఘోర అవమానమని చెప్పాలనుకుంటున్నాను.

      *ఇండియా వ్యాప్తంగా పరీక్షా చేసే సంస్థ జులై 24 వ తేదీన టీటీడీకి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా ఏమి చేస్తున్నారు? దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?? టీటీడీ కి ఇచ్చిన రిపోర్ట్, టీడీపీ ఆఫీస్ కి ఎలా వచ్చింది??*

      తిరుపతి లడ్డూ సాదా స్వీట్స్ కాదు, అది నైవేద్యం, శ్రీవారి పవిత్ర ప్రసాదం. ఇందులో కల్తీ చేయడమంటే భగవంతునికి స్వచ్ఛమైన నైవేద్యం సమర్పించడం కాకుండా అపవిత్రం చేయడమే. భగవద్గీత (9:26) లో భగవంతుడు ఇలా అంటారు: “పత్రం, పుష్పం, ఫలం, తోయం భక్త్యా ప్రార్పితం ఆమిషం” అని. ఈ రీతిలో నైవేద్యం సమర్పించబడినప్పుడు, అది స్వచ్ఛంగా మరియు భక్తితో ఉండాలి. ఈ సంప్రదాయాన్ని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

      మీ పార్టీ సభ్యులకు ఈ విషయం చాలా సీరియస్‌గా చెప్పండి. మనుస్మృతి (11:18) ప్రకారం, ఆహారంలో మోసం చేయడం పాపం. పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది. అలాగే స్వామివారి మీద అపవాదు వేసినట్లే. *ఆలా అన్యాయంగా ఆరోపణ, అపవాదు చేసినవాడు ఎవడైనా సర్వనాశనమైపోతాడు.*

      హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు, “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి. *నిజం లేకుండా ఆరోపణ చేసినవాడు, వాడి కుటుంబం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు.*

      వెంకటేశ్వర స్వామి శక్తి అపారమైనది.

      స్వామివారి మీద మోసపూరిత ఆరోపణలు చేసినవాళ్లు కర్మ అనుభవిస్తారు.

      స్వచ్ఛంగా పని చేసే టీటీడీ ఉద్యోగుల మీద కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆక్రోశానికి, శాపాలకు గురి అవుతారు.

  2. OKa thappu jarigindi ani aropana vachindi..Mundu aropana matrame anukunnam..Kani ippudu lab reports kuda vachay..adi nijama kaka pothe vunnatha sthayi enquiry veyyamani adagandi..appudu sorry cheppalsindi CBN or Jagan anedi telusthudni..5 years paatu TTD ni brashtu pattincharu..prajalu anni chusthune vunnaru..

  3. మీ వ్యక్తిగత నమ్మకంతో ఏంటి పని? నీ వ్యక్తిగత నమ్మకమే దీనికి కొలమానమా..

  4. టీడీపీ పచ్చ సాని పుత్రులకు,

    కేవలం మీ రాజకీయ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి స్వామి వారిని , స్వామి వారి లడ్డు ని వాడుకుంటున్న వాళ్ళు నాశనం అయిపోతారు.

    *ఇండియా వ్యాప్తంగా పరీక్షా చేసే సంస్థ జులై 24 వ తేదీన టీటీడీకి నివేదిక ఇచ్చింది. ఇప్పటిదాకా ఏమి చేస్తున్నారు? దీనికి గత ప్రభుత్వానికి సంబంధం ఏమిటి?? టీటీడీ కి ఇచ్చిన రిపోర్ట్, టీడీపీ ఆఫీస్ కి ఎలా వచ్చింది??*

    లడ్డుని అవమానించడం సనాతన ధర్మం పట్ల ద్రోహం చేయడమే.

    పవిత్ర లడ్డూలో కల్తీ చేయడం కేవలం హిందువుల భావాలను అవమానించడం మాత్రమే కాదు, స్వామివారిని అవమానించడం కూడా అవుతుంది. అలాగే స్వామివారి మీద అపవాదు వేసినట్లే. *ఆలా అన్యాయంగా ఆరోపణ, అపవాదు చేసినవాడు ఎవడైనా సర్వనాశనమైపోతాడు.*

    “ధర్మాన్ని రక్షించే వారు ధర్మం ద్వారా రక్షింపబడతారు.” పవిత్రమైన నైవేద్యం అపవిత్రం చేస్తే దైవిక ప్రతిఫలం తప్పదని గ్రహించండి. *నిజం లేకుండా ఆరోపణ చేసినవాడు, వాడి కుటుంబం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు.*

    వెంకటేశ్వర స్వామి శక్తి అపారమైనది.

    స్వామివారి మీద మోసపూరిత ఆరోపణలు చేసినవాళ్లు కర్మ అనుభవిస్తారు.

    స్వచ్ఛంగా పని చేసే టీటీడీ ఉద్యోగుల మీద కూడా ఆరోపణలు చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల ఆక్రోశానికి, శాపాలకు గురి అవుతారు.హిందూ సంప్రదాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం, ముఖ్యంగా ఇలా పవిత్రమైన ప్రసాదాలలో కల్తీ చేయడం అసహ్యకరమైన చర్య. అన్ని మతాలనూ గౌరవించాలి, కానీ మన పవిత్ర సంప్రదాయాలను ఎవరు అవమానించినా అలా వదిలి పెట్టకూడదు. ఈ చర్యను మీరు నిరసించకపోతే, భవిష్యత్తులో ఇలాంటివి మరింత పెరుగుతాయి. మహాభారతం (శాంతి పర్వం 109:11) లో చెప్పబడినట్లు,

    1. ఒరేయ్ లో కాంతంగా నువ్వు ఇంకా బతికి ఉండటమే, నీకు ఉచ్ఛం నీచం సిగ్గు ఎగ్గు లేవనటానికి నిదర్శనం

  5. అరెటోలర్స్ నేను నిజమైన హిందువుని మీరు నిజమైన హింందు దువులైతే సిట్టింగ్ సుప్రీం కోర్టు సిట సిట్టింగ్ జడ్జి గారి తో ఎంక్వరీ కి డిమాండ్ చేయండి అంతేకాని CBN పైప జగన్ వైపు చీల పిచ్చి పిచ్చి కామ కామెంట్లు చేయకండి

  6. ఇతగాడు ఎందుకు పనికిరాని ఒక చెత్త ఐఏఎస్ ఆఫీసర్ గతంలో కూడా పింక్ డైమండ్ గురించి జగన్ గాడు గుద్దలో దూరి రాంగ్ కామెంట్స్ చేశాడు చివరికి వాడు వీడిని గుద్దమీద దాన్ని ఎడంకాలితో గెంటేశాడు ఇంకా సిగ్గు లేకుండా ఈ వెధవ కామెంట్ ఒకటి పెడుతూ ఉంటాడు ఎందుకు పనికిరాని వాడు

  7. దేశం లో ఇలాంటి రచ్చలన్నీ కమలం గడప వద్దకే చేరుకుంటాయి.. అదేదో రహదారులన్నీ రోమ్ చెరినట్లు.. మరి పాపం పదేళ్ళు వాళ్ళే కదా ధర్మాన్ని ఉద్దరించారు…

  8.  రామ్ మనోహర్ దాస్ గారూ చెప్పినట్టు గుడికి వెళ్లకుండా ఇంటిదగ్గర గుడి సెట్టు వేసుకున్న గుడిసేటోడి పాలనలో ఇలాంటివి జరక్కుండా ఉంటాయా..

  9. ఈయన నమ్మకుంటే ఎవరికి నష్టం లేదులేగాని everyone is very clear about who’s behind this గొర్రెబిడ్డల scam!!

    1. కల్తీ ఎప్పుడు జరిగింది రెసుల్త్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అనౌన్స్ చేసారు ఈ మూడింటి మధ్య 3 నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది సరే జరిగింది జులై లో అంటే బోబోరి హయం లోనే కదా దానిక వైసీపీ రెస్పాన్సిబిలిటీ ఎలా వాళ్ళ హయం టెండర్ కాబట్టి వాళ్ళమీద నెడదామనా సరే అది ఓకే వల్లే చేసారు మారె ఫస్ట్ ప్రెస్ మీట్ లో టీటీడీ ఏవో వెజిటేబుల్ ఫాట్ అని చంద్రబాబు తో మీటింగ్ అనంతరం అనిమల్ ఫాట్ అని ఎందుకు అన్నాడు సరే అది ok ముందు ఆలయ ఏవో కి తెలుస్తుందా సీఎం కి తెలుస్తుందా లడ్డులో ఎదో కాలిపోరు అని ఏవో ఒకటి సీఎం ఒకటి ఎందుకు చెప్పారు అది ఓకే అంటే సాక్షత్తు సీఎం వచ్చి చేపోయేవారుకూ కూడా అధికార్లకు తెలీదా అది ఓకే టీటీడీ బోర్డు లో ఉన్న ఒక కేంద్ర మంత్రీ ఇద్దరు టీడీపీ ఎమ్మెలేలు తో అందుకు చెప్పించలేదు మేము తప్పు చేసాం వైసీపీ హయం లో అని సరే అవన్నీ వదిలేయ్ సిబిఐ లేదా సుప్రీమ్ కోర్ట్ జడ్జి తో అంటే మీ పాంచాల ఎందుకు తడుస్తున్నాయ అండ్ ఫైనల్ గ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి లోనే వచ్చిందే అంటే వైసీపీ రూలింగ్ అంతటితో క్లోజ్ మారె జూన్ జులై లో జరిగిన దానికి వైసీపీ కి సంబంధం ఏంటి అంటే ఫిబ్రవరి నుండి టెస్ట్ చెయ్యకుండా జులై వరుకు వాడేశారు ఇందులో ఒక్కదానికి ఆన్సర్ చెప్పు

  10. ja*** reddy ఒక క్రిస్టియన్, అతని govt మొత్తం రెడ్డి+క్రిస్టియన్ బ్యాచ్!! క్రిస్టియానిటీ లో కుల వ్యవస్థ లేదు, వీడు పేరు చివర రెడ్డి అని పెట్టుకున్న దొడ్డి అని పెట్టుకున్న ఏమి ఫరక్ పడదు !! sameway పైన శాల్తి కూడా కన్వర్టెడ్, so ఈ బ్యాచ్ నమ్మకంతో ఎవరికి పని లేదు !!

  11. సిబిఐ ని ఎందుకు కోరుకొంటున్నాడో అందరికి తెలుసు బాబాయ్ కేసు తన అక్రమాస్తుల కేసు లో తనకు ఎలాగా సహకరిస్తుందో అలాగే సహకరిస్తుందని కోరుకొంటున్నాడు ముద్దాయి చెప్పినట్టు విచారణ సాగదు ఇక్కడ హిందూ సంఘాలు కోరిన విధం గ విచారణ జరుగుతుంది వాళ్ళను సంతృప్తిపరచాలి

  12. మీరు నిజం గ జగన్ ప్రభుత్వం లో టీటీడీ ని బ్రష్టుపట్టించలేదని నమ్మితే కరుణాకర్ రెడ్డి గారి లాగా స్వామివారి పుష్కరిణిలో దిగి స్నానం చేసి మీ జంధ్యం మీద ప్రమాణం చెయ్యండి కొంత విలువ ఉంటుంది

  13. రాజకీయాల కోసం వ్యక్తిత్వ హననాలు, హత్యలు, స్థాయి దాటిపోయి ఏకంగా కలియుగ దైవం మీదనే బట్ట కాల్చి వేసే దాక వచ్చాడు బాబు.

    ఒక అబ్బకి పుట్టిన మనిషి ఎవడైనా కల్తీ తేలిన వెంటనే జాతీయ స్థాయి సమగ్ర విచారణకి (2-3 రాష్ట్రాలు వున్నాయి కాబట్టి) చేసి ఆధారాలతో నిందితులకు శిక్ష వేయించి ప్రజలకి తెలియ చెయ్యాలి.

    అలా కాకుండా భక్తులని తీవ్ర గందరగోళం లోకి నెట్టివేసి గుల మీడియా తో అరాచకాలు చేస్తున్నారు.

    మొన్ననే అమ్మవారు ఆగ్రహించి ముంచివేసింది…

    ఇక దేవదేవుడు కళ్ళు తెరిచి అధర్మాన్ని అంతం చేసే రోజు వచ్చింది.

    1. Ore erripuka moddaga eppudo July lo reports vaste September lo cheppadam entra assalu mundu TTD evo gani adhikarlu ki telikunda direct bolligadike cheptara fibravary lo election code ante ycp antatito lost July jarigite ycp tappu Ela avthundhira cbi vicharna ki panchalu endhuku tadustundi ra

    2. కల్తీ ఎప్పుడు జరిగింది రెసుల్త్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు అనౌన్స్ చేసారు ఈ మూడింటి మధ్య 3 నెలలు గ్యాప్ ఎందుకు వచ్చింది సరే జరిగింది జులై లో అంటే బోబోరి హయం లోనే కదా దానిక వైసీపీ రెస్పాన్సిబిలిటీ ఎలా వాళ్ళ హయం టెండర్ కాబట్టి వాళ్ళమీద నెడదామనా సరే అది ఓకే వల్లే చేసారు మారె ఫస్ట్ ప్రెస్ మీట్ లో టీటీడీ ఏవో వెజిటేబుల్ ఫాట్ అని చంద్రబాబు తో మీటింగ్ అనంతరం అనిమల్ ఫాట్ అని ఎందుకు అన్నాడు సరే అది ok ముందు ఆలయ ఏవో కి తెలుస్తుందా సీఎం కి తెలుస్తుందా లడ్డులో ఎదో కాలిపోరు అని ఏవో ఒకటి సీఎం ఒకటి ఎందుకు చెప్పారు అది ఓకే అంటే సాక్షత్తు సీఎం వచ్చి చేపోయేవారుకూ కూడా అధికార్లకు తెలీదా అది ఓకే టీటీడీ బోర్డు లో ఉన్న ఒక కేంద్ర మంత్రీ ఇద్దరు టీడీపీ ఎమ్మెలేలు తో అందుకు చెప్పించలేదు మేము తప్పు చేసాం వైసీపీ హయం లో అని సరే అవన్నీ వదిలేయ్ సిబిఐ లేదా సుప్రీమ్ కోర్ట్ జడ్జి తో అంటే మీ పాంచాల ఎందుకు తడుస్తున్నాయ అండ్ ఫైనల్ గ ఎలక్షన్ కోడ్ ఫిబ్రవరి లోనే వచ్చిందే అంటే వైసీపీ రూలింగ్ అంతటితో క్లోజ్ మారె జూన్ జులై లో జరిగిన దానికి వైసీపీ కి సంబంధం ఏంటి అంటే ఫిబ్రవరి నుండి టెస్ట్ చెయ్యకుండా జులై వరుకు వాడేశారు ఇందులో ఒక్కదానికి ఆన్సర్ చెప్పు

        1. April may lo kalthi jarigite eppudu TDP mla lu eddaru oka bjp mp board members Maree vallatho cheppanchali kada memu kalthi chesam ani cbi ante panchalu endhuku tadustundi Edo noru undhi ani vagatam kadu alochinchali

Comments are closed.