ఐ ప్యాక్.. ఫ్యాకప్ చెబితే బెటర్

ఏవి డ్రామా చేయాలో, ఎవరి చేత చేయించాలో, క్యాస్ట్ కార్డ్ ను ఎలా వాడాలో కూడా తెలియని ఐప్యాక్ కు ప్యాక్ చెప్పడం బెటర్ జగన్.

ఏపీ మాజీ సిఎమ్ తనను తాను నమ్ముకోవడం కన్నా ఎక్కువ నమ్మినది ఐ ప్యాక్ టీమ్ నే. వాళ్లు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్. అంత బ్లైండ్‌గా నమ్మేశారు. 2024లో అదే కొంప ముంచేసిందని పార్టీని అభిమానించే వారి అభిప్రాయం. సరే, అదంగా గతం. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా వాళ్లనే నమ్ముకుంటున్నారు. అదే ఓల్డ్ స్కీమ్ రాజకీయాలు చేస్తున్నారు. దాంతో జనం లో అభాసుపాలు అవుతున్నారు.

తెలుగుదేశం జనాలు ఈ ఐప్యాక్ నాటకాలు అన్నీ వెదకి వెదకి మరీ బయటకు తీసి, జనం ముందు పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా లో వార్తలు కూడా రాసేస్తున్నారు. దాంతో జనం నవ్వుకుంటున్నారు.

మొన్నటికి మొన్న విజయవాడ రోడ్ షో లో ఓ పాప జగన్ దగ్గరకు చేరడం కోసం వెక్కి వెక్కి గుక్క పెట్టి ఏడ్చింది. తండ్రి భుజాల మీద కూర్చో పెట్టుకుని దగ్గరకు తీసుకెళ్లాడు. అది జగన్ చూసి దగ్గరకు తీసుకున్నారు. ఆ పాప వెంటనే సెల్ఫీ తీసుకుని ఆనందించేసింది.

ఈ డ్రామా ఇక్కడితో ఆపేస్తే బాగుండేది. అసలు చటుక్కున ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే ఫక్కున నవ్వు తెప్పించే కొసమెరుపు అయితే, ఆ డ్రామాకు ఎక్స్ టెన్షన్ మరింత ఇబ్బంది పెట్టింది. అమ్మ ఒడి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నాం అంటూ ఆ పాప చెత మైక్ పట్టించి బోలెడు మాట్లాడించారు.

ఇంతకీ ఆరా తీస్తే ఆ పాప రెడ్డి సామాజిక వర్గం అని, ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో మంచి ఉద్యోగం అని, తల్లి కూడా ప్రయివేటు ఉద్యోగిని అని, పాప చదివేది రవీంద్ర భారతి స్కూలులో అని తేలింది.

అంటే కాస్తో, కూస్తో ఇబ్బంది లేకుండా గడిచే కుటుంబం అని తేలింది. దీంతో ఈ టోటల్ వ్యవహారం ఓ ఫన్ ఎపిసోడ్ గా జనాల దృష్టిలోకి వెళ్లిపోయింది.

ఏవి డ్రామా చేయాలో, ఎవరి చేత చేయించాలో, క్యాస్ట్ కార్డ్ ను ఎలా వాడాలో కూడా తెలియని ఐప్యాక్ కు ప్యాక్ చెప్పడం బెటర్ జగన్.

67 Replies to “ఐ ప్యాక్.. ఫ్యాకప్ చెబితే బెటర్”

  1. ఒరేయ్ ముండమోపి..

    ఆ అమ్మాయి ని ఎత్తుకున్నది ఆ పాప తండ్రి కాదు.. ఐప్యాక్ మెంబెర్.. వాడు జగన్ రెడ్డి మీటింగ్స్ లో PAYTM విద్యార్థులు మాట్లాడేటప్పుడు వెనకే నిల్చుని నోట్స్ అందిస్తుంటాడు.. వాళ్ళకే మైక్ వచ్చేలా డైరెక్షన్స్ ఇస్తుంటాడు..

    ..

    నీకు.. ఐప్యాక్ కి ఎదో పితలాటకం ఉంది కాబోలు.. అందుకే ఐప్యాక్ మీద విషం కక్కుతూ నిజాలు రాసేస్తున్నావు.. మాకు మంచిదేలే..

    ..

    లాస్ట్ బట్ నాట్ లీస్ట్..

    ఆ పాప ని దగ్గరకి పిలిచేటప్పుడు జగన్ రెడ్డి హావభావాలు.. న భూతో న భవిష్యత్..

    నాటకాలరాయుడు.. ఏ క్యారెక్టర్ ఇచ్చినా చింపి అవతల పడేస్తాడు..

    ..

    ఇకనైనా ఈ ఐప్యాక్ నాటకాలు ఆపండి.. చాలా అసహ్యం గా ఉంది.. ఆ చిన్న పిల్ల ని జీవితాంతం ట్రోల్ చేస్తూనే ఉంటారు.. తల్లిదండ్రులకైనా బుద్ధి ఉండాలి..

  2. i-PAC కంటె నీను రాసె డ్రామాలె బెట్టర్, క్యాస్ట్ కార్డ్ నేనె బాగా వాడగలని అన్నది GA కాంఫిడెన్స్ కావచ్చు! అప్పట్లొ Y.-.S.-.R చనిపొతె 600 మంది ఆత్మహత్య చెసుకున్నారు అంటూ నమ్మించారు! బాబాయి చనిపొతె చంద్రాబాబు, లొకెష్ ల పనె అంటూ గొర్రెలని నమ్మించారు. అయితె ఇప్పుడు బులుగు మీడియా లీలలు గొర్రెలకి కూడా అర్ధం అయిపొయాయి!

    .

    ఎప్పుడొ ఒకసారి అబ్బదం చెపితె జనం నమ్మొచ్చు! ప్రతిసారి అబ్బదాలె చెపుతుంటూ ఉంటె జనం కి అర్ధం అయిపొతుంది. అదె జరిగింది. బులుగు మీడియా పూర్తిగా తమ విస్వసనీయతని కొల్పొయాయి. జగన్ కి 11 రావటం లొ బ్లూ మీడియా అతి కూడా కారణమె!

  3. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ లో డ్రామా కింగ్ గా ఉన్నారు. తాను బయటకు వస్తే తన కోసం పరితపించే వర్గాలున్నాయన్నట్లుగా క౧ంత మందిని ఆర్గనైజ్ చేసుకుని సీన్ లు క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుని సంతృప్తి పడుతూంటారు. ఓదార్పు యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఈ డ్రామాలు ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అయ్యగారికి అధికారం ఇస్తే ఏంచేస్తారో చూసి ప్రజలు పాతాళానికి తొక్కేసిన తర్వాత కూడా అవే డ్రామాలను నమ్ముకుంటూడటం అసలు వైసీపీకి పట్టిన దరిద్రం. అసలు జగన్ కోసం సొంత తల్లి, చెల్లే ఏడవడం లేదు…. ఆయన కోసం ఇతరులు ఎందుకు ఏడుస్తారు ?

  4. “అమ్మ ఒడి డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నాం అంటూ ఆ పాప చెత మైక్ పట్టించి బోలెడు మాట్లాడించారు.”..when I saw Sakshi interview, then I knew its IPAC drama..felt sad for small kid to be part of pichodi politics..

  5. శివాజీ గణేషన్ గారు మళ్ళీ పుట్టనట్టు నటనలో రప్పా రప్పా ఆడించి, తన అభిమాన నటుడు యువసింహం నే మించిన నాటసింహం

  6. //నిజానికి ఆ చిన్న పిల్లకి జగన్ మీద అభిమానం ఉండడానికి కారణమేముంటుంది? ఆయనేమీ సినిమా హీరో కాదు కదా అంటే…తప్పు! ఇంట్లో వాతావరణం కావొచ్చు, జగన్ ను మీడియాలో చూసి కావొచ్చు..ప్రభుత్వం, పాలన, రాజకీయం తెలియకపోయినా ఒక తెలియని అభిమానం ఏర్పడి ఉండొచ్చు. దానిని అర్ధం చేసుకోవాలి. కానీ, కొందరు అర్ధంలేని కువాఖ్యలు చేసారు…ఆమె మహానటి అంటూ ఏవో పోస్టులు పెట్టారు//

    ఇందాకే వేరే ఆర్టికల్లో నువ్వు రాసిందే చదివాను. ఇప్పుడు ఈ ఆర్టికల్.

    1. ఈ వెబ్సైటు ఆర్టికల్ నుండి “కాపీ / పేస్ట్ ” ఆప్షన్ లేదు.. ఓపిగ్గా రాసినందుకు ధన్యవాదాలు..

      1. Website address pakkana chinna icon (read only mode) క్లిక్ చేస్తే కాపీ ఆప్షన్ వస్తోంది, ఒక సారి ట్రై చేయండి.

        1. థాంక్స్ సందీప్ గారు.. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు..

  7. ఈ పాపకి కూటమి ప్రభుత్వం బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వాలి.. IPAC టీం కి బెస్ట్ స్రిప్ట్ రైటర్ అవార్డు, జగ్లక్ కి బెస్ట్ ఆవేశం స్టార్ అవార్డు ఇవ్వాలి .

    ఇది నా డిమాండ్… అర్జంట్ గా అనౌన్స్ చేసి Vijayawada రోడ్ లోని ఇవ్వాలి.

    1. సరిపోతాయా.. ఇంకొన్ని జ్యూరీ అవార్డ్స్..

      వల్లభనేని వంశి.. బెస్ట్ అందగాడు..

      కొడాలి నాని .. బెస్ట్ పోటుగాడు..

      దేవినేని అవినాష్ … బెస్ట్ శృంగార పురుషుడు..

      పేర్ని కిట్టు .. బెస్ట్ రీల్స్ స్టార్..

      రోజా .. బెస్ట్ ఐస్ ఫ్రూట్

      ..

      జగన్ రెడ్డి.. బెస్ట్ “మాడా గాడు” లైఫ్ టైం అఛీవ్మెంట్

      1. అసలు జైల్లో ఏం జరిగింది…తన ప్రేమను గులాబీ పువ్వు ఇచ్చి తెలియ చేశాడా.

      2. ఏంటండి…. ఏం వాళ్ళు ప్రేమించుకో కూడదా…ఇంకా ఎన్నాళ్ళు ఈ అసమానతలు.

  8. Internet యుగంలో ఈ పాత ట్రిక్స్ దండగ అప్పట్లో సాక్షీ వాడు జగన్ కి బెయిల్ రాలేదు అని చిన్న పిల్ల అన్నం మానేసింది అని వేసాడు ఇప్పటికీ ట్రోల్ చేస్తున్నారు ఆ క్లిప్ తో కూటమి వాళ్ళు😂😂😂

  9. అన్నకు సమాచారం లేకుండా ipac ఏ పని చెయ్యదు.. ఎంతసేపు సచ్చు సలహాలను ఇచ్చేవాడిని మాత్రమే తిట్టకపోతే అప్పుడప్పుడు పాటించేవారిని కూడా తిట్టొచ్చు కదా

  10. పాప పేరు : దేవికా రెడ్డి..( జగన్ సార్ తో ఫోటో దిగిన పాప)

    తండ్రి : ఒక షాప్ లో నెలవారీ జీతనికి పని చేస్తున్నారు..

    (నెలవారీ జీతానికి పని చేస్తున్న షాప్ లో పాప తండ్రి పాట్నర్ అని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు

    తల్లి: ఒక ప్రవేట్ కాలేజ్ లో వర్క్ చేస్తున్నారు.. దేవి నగర్ లో ఒక అద్దె ఇంట్లో వుంటున్నారు.

    ( అద్దె కి ఉంటున్న అపార్ట్మెంట్ మొత్తం దేవిక ఫ్యామిలీ దే అని ట్రోల్స్ చేస్తున్నారు).. మరొపక్క స్థానిక వైస్సార్సీపీ లీడర్ రజనీ కూతురు దేవికా రెడ్డి అంటూ మాట్లాడుతున్నారు..

    స్కూల్ : దేవికా రెడ్డి , స్థానికంగా ఉంటే రవీంద్ర భారతి లో 8వ తరగతి చదువుతుంది..

    ఢీల్లి పబ్లిక్ స్కూల్ లో దేవిక రెడ్డి చదువుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు..

    1. ఆ స్కూల్ లో 8 వ తరగతి స్కూల్ ఫీజు.. 60000..

      మరి 15000 ఇస్తేనే చదువుకొనేవాళ్ళం అని పిల్లల చేత అబద్ధాలు చెప్పించడం.. కర్రెక్ట్ అంటారా..?

      రాష్ట్రం లో నిజం గా అవసరం ఉన్న పిల్లలు ఉండే ఉంటారు.. ఈ నిజం ఎదో వాళ్ళ చేత చెప్పించొచ్చు కదా..

      అబద్ధాలు చెప్పడం ఎందుకు.. దొరికిపోవడం ఎందుకు.. టాపిక్ పూర్తిగా డైవర్ట్ అయిపోవడం ఎందుకు..?

    2. ప్రవెటు స్కూల్ లొ చదివె వారికి అమ్మవడి వస్తుందా?

      మరి అమ్మవడి అంతకుముందు వచ్చెది, ఇప్పుడు రావటం లెదు.. మాకు కష్టంగా ఉంటుంది అంటూ… అని డ్రాములు ఎందుకు వెపిస్తున్నరు?

      GA నె వెగటు పుట్టింది అంటుంటె నువ్వు ఇంకా నీలుగుతావు ఎంటిరా?

  11. మరి సంక్షేమ పథకాలు ఇలాంటి వాళ్ళకి పంచి మా వాడు పంచాడు, మీరు పంచట్లేదు అని ఎదురు దాడి చేయకూడదు కదా.

  12. ఒక వ్యక్తిని ని శారీరకంగా ఆర్థికంగా టార్గెట్ చేయడం ఎంత తప్పో ఏ మాత్రం రుజువు లు లేకుండా పార్టీ ల పరంగా మద్దతు లేదా జుగుప్సాకరంగా వార్తలని వ్యాప్తి చేయడం అంతే తప్పు. కలి స్వభావం

  13. అరేయ్ వెంకటా….తోటకూర దొంగతనం చేసిన నాడే నువ్వు మీ నాయకుడి దవడ పగలకొడితే నేడు ఈ స్తితి వచ్చేదా. ఇప్పుడైనా నువ్వు ఇది తప్పు అనటం లేదు జాగ్రత్తగా చెయ్యి ఆ ప్యాక్ ని వదులు అంటున్నావు.

  14. “దూకుడు” మూవీ లో బ్రమ్మనందం టైప్ మాకూ ఒక వైకాపా ఫ్రెండ్ వున్నాడు..వాడు ఇప్పటికీ ఇదంతా డ్రామా అంటే నమ్మటం లేదు.ఈ వీకెండ్ సిట్టింగ్ వేసి వాడికి కనువిప్పు కలిగించాలే☺:)

  15. ముందు నీ website లో join అయిన ఈ కలుపు (కమ్మ) మొక్కల్ని పీకెయ్.. ఆ తర్వాత డ్రామా కి నిజానికి తేడా తెలుస్తుంది నీకే… అంత చిన్నపిల్లల emotion ని కూడా నువ్వు డ్రామా అంటున్నావంటే నీ గద్ద కి సిగ్గుందా అసలు.. ఛీ నువ్వు నీ బతుకు ఎక్కడన్నా దూకి చావురా నువ్వు🤦♂

    1. నీ…. లుచ్చా పని చేస్తే లేదుకానీ దాన్ని బయటకు లాగి ఇదేం లుచ్చా పని అడిగితే వాళ్ళని తిడతావెందుకు బ్రో.

  16. ఎంత పేద కుటుంబం రా.. అమ్మ ఒడికి ఇలాంటి బొ క్కలు ఎన్నో..

    ఆఖరికి ఈ ఎర్రిపు కు గాని రాజకీయాల కోసం ముక్కు పచ్చలారని పసిపిల్లలు కూడా బలి.. ఆ పిచ్చి తల్లికి వాడు ఎంత పెద్ద గ జ దొం గ లం జా కొ డు కో తెలియదు.. పాపం రేపు వీని వల్ల బలి అయ్యేది ఇలాంటోళ్ళ జీవితాలే

  17. నీచుడు సైకో జగన్ రెడ్డి , రెడ్డి కులం లో పుట్టిన పిల్లల్ని కూడా వదలట్లేదు వాళ్ళతో కూడా డ్రామాలు చేయిస్తున్నాడు సైకో గాడు

  18. నీచుడు సై!కో జగన్ రెడ్డి , రెడ్డి కులం లో పుట్టిన పిల్లల్ని కూడా వదలట్లేదు వాళ్ళతో కూడా డ్రామాలు చేయిస్తున్నాడు సై!కో గాడు

  19. ఒరేయ్ ఎవడ్రా పనికిమాలిన వెధవ ఈ ఆర్టికల్ రాసింది . ఆమె నిజంగానే పేదకుటంబం నుంచి వచ్చింది . గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది కదా .దమ్ము ధైర్యం ఉంటే ఆమె తల్లిదండ్రుల వివరాలను ప్రెస్ మీట్ పెట్టి నిరూపించండి. గీతాంజలి అనే ఆమెను ఇలానే ట్రోల్ చేసి చంపేశారు ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా వదలడం లేదు మీరు .

  20. మా వూళ్ళో ఈ సారి పండగకి “రెండు కోడె నాగులు” నాటకం వేస్తున్నారు.

    ప్యాలెస్ పులకేశి కి మంచి మాడా పాత్ర వింది.

    పిలిస్తే వచ్చి నటిస్తారా? లేక ఇప్యాక్ డ్రామా మాత్రమే వేస్తాడ ?

  21. మనోడు ipac డ్రామా ఆర్టిస్ట్ గా బాగా రాటు తేలాడు. ఈ సారి సాక్షి టీవీ లో సీరియల్ లో ఉత్తమ నటుడు అవార్డు ఆన్న దే.

    అప్పట్లో కోడి కత్తి డ్రామా.

    చిన్నాన్న బుర్రకథ డ్రామా..

    కాకపోతే జనాలకి, అమ్మకి, చెల్లి కి అర్థం అయింది నిజం ఏంది అని..

Comments are closed.