ఒకవైపు కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలి ఎన్నికల బిల్లు మంగళవారం పార్లమెంటు ఎదుటకు రాబోతున్నది. దానికి అనుబంధంగా.. దేశంలో జమిలి ఎన్నికల చట్టం అమల్లోకి వచ్చినట్లయితే.. 2027లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నదని, ఆమేరకు పార్టీ శ్రేణులు ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్ధం అవుతూ ఉండాలని జగన్మోహన్ రెడ్డి కొన్ని నెలలుగా పార్టీ కేడర్ కు పిలుపు ఇస్తూనే ఉన్నారు.
జగన్ ముందస్తు ఎన్నికల సూచనల గురించి ప్రస్తావించినప్పుడు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం వాటిని కొట్టి పారేస్తూ వస్తున్నారు. జగన్ కు జమిలి గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, జమిలి చట్టం కార్యరూపం దాల్చినా, రాజ్యాంగ సవరణ జరిగినా సరే.. 2029కి ముందుగా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబునాయుడు తీసుకుంటున్న కొన్ని తాజా నిర్ణయాలు, తాజా ప్రకటనలు భిన్నమైన అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. జమిలి పుణ్యమాని.. గడువు కంటె ముందే రాష్ట్రంలో ఎన్నికలు రావొచ్చునని చంద్రబాబు కూడా నమ్ముతున్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు.
చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు సుడిగాలి పర్యటన నిర్వహించారు. పనులను సమీక్షించడంతో పాటు అక్కడ ఫోటో గ్యాలరీలను కూడా చూశారు. మొత్తానికి అధికారులతో మాటల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కొత్త డెడ్ లైన్లను విధించారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ 2027లోగా పూర్తిచేస్తాం అని ఆర్భాటంగా ప్రకటిస్తూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా ప్రాజెక్టు పనులను పరిశీలించిన తర్వాత.. 2025 డిసెంబరు నాటికి డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి కావాలని, 2026అక్టోబరు నాటికి మొత్తం డ్యాం నిర్మాణ పననులు పూర్తి కావాలని ఆయన అధికారాలను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని, రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడుతుందని, పారిశ్రామిక వ్యవసాయిక అవసరాలకు నీళ్లు అందుబాటులోకి వస్తాయని ఇలా దాని ద్వారా ఉండే ఎడ్వాంటేజీలన్ని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. అయితే.. అక్కడ తాజాగా డెడ్ లైన్లు ఎందుకు మార్చినట్టు? ఏడాది ముందుగానే పనులు పూర్తి కావాలని ఎందుకు ఆశపడుతున్నట్టు? అంటే.. జమిలి ఎన్నికల కోసమే అని అంతా అనుకుంటున్నారు.
జగన్ చెబుతున్నట్టుగా జమిలి ఎన్నికలు 2027లో జరిగే అవకాశం ఉన్నదని పలువురి అంచనా. చంద్రబాబును ప్రజలు మళ్లీ గెలిపించడం వెనుక.. ప్రజల ఆశలు చాలా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, పోలవరం డ్యాం నిర్మాణం పూర్తి చేయడం కోసమే ప్రజలు గెలిపించారు. 2027లోగా రాజధాని అమరావతి ఒక కొలిక్కి రావడం అనేది అసాధ్యం.
అలాంటి జగన్ హయాంలోనే చాలావరకు పనులు జరిగిన పోలవరం ను 2026లోగా పూర్తిచేయాలని ఇప్పుడు ఆదేశిస్తున్నారు. అదికూడా పూర్తికాకపోతే జమిలి ఎన్నికలు ముందుగా వచ్చినప్పుడు ప్రజలు తనను అసహ్యించుకుంటారనే భయం ఆయనలో ఉన్నట్టుగా కనిపిస్తోంది.
ఒక percenta?? అర percentaa?? కాదు.. We will complete polavaram by December 2021 అన్న ల0జకొడుకు ఎవరు??,ఇప్పుడు ఆడు ఎక్కడ??
జమిలి ఎన్నికల మీద మీరు ఆర్టికల్ రాసిన ప్రతిసారి ఇంద్ర మూవీ లో చిరంజీవి డైలాగ్ ఒకటి గుర్తొస్తుంది…
” ఉత్సాహ పడుతున్నారుగా పెట్టండి ముహూర్తం “
వైసీపీ కి జమిలి ఎన్నికలు ముందర వచ్చేస్తే గెలిచేసినంత సంబర పడిపోతున్నారు అసలు ఈ పదకొండు నిలబెట్టుకోవాలి అంటేనే టకటక లాడుతుంది గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎలక్షన్ లలో పోటీచేయాలంటే హడలి పోయేవాళ్లు ఎలాగా గెలుస్తారు వీళ్లకు విద్యావంతులు సామజిక స్పృహ వున్నా వాళ్ళు ఎవరు వేయరు కనీసం రోడ్స్ కూడా వేయని మొహాలను చూడాలంటె నే అసహ్యం పుట్టేలాగా చేసుకొన్నారు మల్లి వైసీపీ వస్తే రోడ్స్ వుండవు పోలీస్ లు మల్లి రౌడీ అవతారం ఎత్తుతారు మల్లి దారిద్రగొట్టు మద్యం తీసుకొస్తారు మల్లి అన్ని పదవులు వాళ్ళ సామజిక వర్గానికే ఇచ్చుకొంటారు ఇప్పుడు జరిగే పోలవరం పనులు కోల్డ్ స్టోరేజి లో పెట్టేస్తారు వచ్చే పరిశ్రమలు ఆ దారినే వెనక్కి పరుగిచ్చుకొంటాయి ఇక జన్మలో పెట్టుబడి దార్లు ఆంధ్ర వంక చూడరు ఇంకో నాలుగు పాలస్ లు నాలుగూళ్ళలో కట్టుకొంటాడు దీనికోసమైతే వైసీపీ కి వేయాలిసిందేఇప్పుడు ఇంతకాలానికి కేంద్రం ఆంధ్ర మీద ఆధారపడి పరిస్థితి వచ్చిందికాబట్టే అన్ని ఇస్తున్నారు ఈ అవకాశాన్ని కూడా పాడుచేసుకోవాలి
gdp lo gst total ap growthrate down bollibabu vachhaka. power bills penchnu ani cheppi 15000 crores prajalanetthimeeda vesindu motosrs meters kipettanu ani cheppi ippudum matamarchindu.nadu nedu schools ni nashanm chesindu chandram tatha. cbse syllabus close.sampadha srushitstha ani kaburlu cheppina tatha ippudu dabbulu evu super six chusthe bayam vestundhi antunnadu.medical colleges ni mottanike pakkakipettesindu. chandram tatha vachhaka isuka madhyam biyyamlo karayakarthalaki addagoluga dochipeduthunnadu.samanya pedha madhya tharagatrhi prajalu ippudu netthi noru kottukuntunnaru.mameedha memu peddha gudhi banda vesukunnamu chandram ni gelipinchi mallimosapoyamu ani.6 months lo 100 paiga rapes 171 murders idhi kutami chandram visionary palana
ముందర మన నాయకులను గౌరవిస్తా పోస్ట్ లు పెట్టాలి సోషల్ మీడియాని అపవిత్రం చేయకూడదు మీరు చంద్రబాబు గారిని తాత అని అడ్రస్ చేస్తున్నారు అయన నిజం గ తాతే కానీ ఈ ప్లాట్ఫారం మీదకు వచ్చినప్పుడు సభ్యత ఉండాలి మీరు ఎలాగా పెట్టిన నేను మాత్రం సభ్యత విడవకుండానే పెడతాను మీరు చెప్పిన అంశాలమీద మీకు నమ్మకము ఉంటే గ్రాడ్యుయేట్ మ్మెల్సీ ఎన్నికలలో జగన్ గారి బొమ్మ పెట్టి పోటీచేసి 25 % తెచ్చుకోండి తెచ్చుకొంటే గెలిచినట్టే అది నిరక్షరాస్యులు ఎన్నుకొనే ఎన్నిక కాదు చదువుకొన్నాళ్ళు ఎన్నుకొనే ఎన్నిక అదీకాకుండా ఇది బాలట్ పేపర్ తో జరుగుతుంది ఈవీఎం లతో కాదు ట్రై చేయండి
Any project execution a good executive try to keep some buffer, if it runs over still will be done on time. This is basic.
మావోడు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ..కేవలం మన అతిమంచితనం + అతి నిజాయితీ తో 2029లో 175/175 గెలుస్తాం అన్నాడు కదా??
ఈ A1ర0కు మొగుడు మోడీ ఒకడు మన నిద్ర చెడగొట్టే ప్లాన్ చేస్తూ జమిలి అంటున్నాడు..
జమిలి వల్ల 2029 లో కాకుండా మధ్యలోనే కళ్ళు తెరవాల్సి వస్తే ఉన్న 11 కూడా ఊడిపోతాయేమో?? జర సోచాయించు గ్రేట్ గ్యాసు..
Veedini nijam ga kunmali lopala esi
అసలు జమిలి కి మోడీ తాత వెళ్ళడు.
జగన్ హయాంలో లో పోలవరం పరుగులు పెట్టింది అంట… 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీట్ లేదు… అప్డేట్ లేదు.. సెప్పేవాడు వెంకటి అయితే వినేవాడు వైసీపీ కార్యకర్త
hi
fdssfs fvxfcv bvcx bvcxb cxvbvcx
జమిలి ఎన్నికలో అంటూ కేంద్రానికిఈ వంత పాడుతూ 2027 కె ఎన్నికలన్న స…సి ఎవ్వరో జనాలకి తెలుసు..ఇక విషయానికిఈ సంబంధం లేకుండా తో………త్తు సమాధానాలు బాకిరే వాళ్ళకి మట్టుకు తెలుసా..పోలవరం జగన్ హయం లోనే కుడుటపడి కొలిక్కి వచ్చిందని….ఎంతసేపు చిల్ల పెంకులేరుకుని ఇల్లూకట్టుకునే బాపతే..