ఏపీ సీఐడీ ఎత్తుకు వైసీపీ సీనియర్ నేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పైఎత్తు వేశారు. తనను లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా లేదని సీఐడీ చెప్పడంతో, దీని వెనుక కుట్ర దాగి వుందని మిథున్‌రెడ్డి ముందే పసిగట్టారు. అబ్బే, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని లిక్కర్ స్కామ్‌లో నిందితుడిగా చేర్చలేదని, అలాంటప్పుడు అరెస్ట్ అనే మాటే ఉత్పన్నం కాదని రెండు రోజుల క్రితం ఏపీ హైకోర్టుకు సీఐడీ అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే పార్లమెంట్ సమావేశాలు ముగియడంతో మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీఐడీ బృందాలు రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. ఈ పరిణామాల్ని ముందే ఊహించిన మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇదే రీతిలో ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పుడు, అసలు ఆ కేసులో మిథున్‌రెడ్డిని నిందితుడిగానే చేర్చలేదని న్యాయస్థానానికి సీఐడీ తెలిపింది.
కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా వైసీపీకి గట్టి షాక్ ఇవ్వాలనే చంద్రబాబు సర్కార్ వ్యూహంలో భాగంగానే సీఐడీ నడుచుకుంటోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మిథున్ కోసం సీఐడీ బృందాలు ఢిల్లీలో గాలిస్తున్నాయి. అయితే ఆయన ఆచూకీ దొరకడం లేదని సమాచారం.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మిథున్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేస్తే, జగన్‌ను కూడా ఇరికించొచ్చనే వ్యూహంతో ప్రభుత్వ పెద్దలు పొలిటికల్ గేమ్‌కు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టులో మిథున్‌కు బెయిల్ లభిస్తుందా? లేక అరెస్ట్ తప్పదా? అనే విషయమై ఉత్కంఠ నెలకుంది. అయితే అరెస్ట్ కాకుండా, న్యాయపరమైన ఉపశమనం పొందడానికి మిథున్ వేగంగా పావులు కదుపుతున్నారు. ఏమవుతుందో చూడాలి.
ఇదే టీడీపీ నాయకుడు ఎవరైనా చేసి ఉంటె.. మన వెంకట్ రెడ్డి రాతలు..
తప్పు చేయకుంటే.. బెయిల్ కోసం పరుగెత్తడం దేనికి.. ఈ తిప్పలు పడటం దేనికి..
దొరికిపోయిన టీడీపీ నాయకులు..
అంటూ.. అక్కసు వెళ్లగక్కేవాడు..
కానీ ఇక్కడ మన మిథున్ రెడ్డి కదా.. ఎత్తులు.. పై ఎత్తులు అంటూ వీరుడిగా చూపిస్తున్నాడు..
ఈజయ్ గారు. జగన్ మోహన్ ఫామిలీ లేదా వైసీపీ కార్యకర్తలు మీ ఇంట్లో ఆస్థి ఏమైనా దొబ్బేసారా లేక మీకుటుంమానికి తీరని ద్రోహమ చేసారో తెలీదు. కానీ మీరెప్పుడు అభిప్రాయం వ్యక్తపరిచిన వైసీపీ మీద అలాగే దాన్ని ఇష్టపడే సామాన్య జనం పైన ద్వేషం వెటకారితనం కనిపిస్తాయి. టీడీపీ పార్టీ ఏమి పత్తిత్తు కాదు అలాగే వైసీపీ. రాజకీయా పార్టీలు వాళ్ళ తపన అంత అధికార పీఠం దాన్ని నిలబెట్టికోడానికి ఆత్మస్తుతి పరనింద. తన కుర్చీ ఎక్కెకి సాయపడిన వాళ్ళు కి ప్రయోజనాలు కలిగించడం. ఇంతకు మించి ఏమి లేదు. ఇంత మాత్రం కోసం రాష్ట్రము లో ఉన్న వైసీపీ వాళ్ళనాదిరిని ద్వేషించడం ఆరోగ్యానికి మంచి ది కాదు.
In India, politicians in all parties and criminals have NO fear about law and order. Supreme court should pass instructions to all the courts to investigate and close any case within 2 years. Then only everyone will get fear to do any crimes and system will be clean.
ఇది చాలా చాలా కీలకమైన కేసు. 7 ఏళ్లు అంత కన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లో ముందస్తు అనుమతి అక్కరలేదు అయితే వీళ్లంతా ముందే పారిపోతున్న ఇరు . కూటమి వాళ్ళు అలెర్ట్ గా ఉంది వీళ్ళ మయిన నిఘా ఉంచితే గాని ఒక్కడు దొరకరు ఎందుకంటే తప్పు చేశారు గనుకనే C B n arrest ముందే తెల్సినా. ఎలాంటి ముందస్తు బెయిల్ అప్పీల్ చెయ్య లేదు
Fake arrests. Instead of governance , they are trying to remove opposition and playing revenge politics. It will backfire if public is wise enough. There was a clear evidence on skills scam and other scams but previous government was inefficient and their legal team/ media was so weak. Hey don’t know how to manage different systems. Media and other systems helped scammers and portrayed government in bad light. Here, Media and other systems are big players. In India, there is no “value” for truth , ethics and values starting from bottom level to superior level. There is no Accountability and transparency. Mithun may get arrested and come out clean. Systems make him behind the bars for a few months or weeks like what happened to Posani. They are teaching other parties how to cheat public and divert its attention, how to play revenge politics and eliminate opposition. It will reciprocate at some point.
క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా క్రిమినల్స్ తో సమానం!! గవర్నమెంట్ strong action తీసుకోవాలి!!
సో పారిపోవడాన్ని ఈ మధ్య ఎత్తులు అంటున్నారు అన్నమాట!!!
That is YCP standard.
Ha! Ha!! LoL!!!
జాయిన్ అవ్వాలి అంటే
పారిపోవటం కూడా ఎత్తుకు పైఎత్తా? ఇంకా ఎంత పెద్ద వ్యూహం అనుకున్నా.
ఈజయ్ గారు. జగన్ మోహన్ ఫామిలీ లేదా వైసీపీ కార్యకర్తలు మీ ఇంట్లో ఆస్థి ఏమైనా దొబ్బేసారా లేక మీకుటుంమానికి తీరని ద్రోహమ చేసారో తెలీదు. కానీ మీరెప్పుడు అభిప్రాయం వ్యక్తపరిచిన వైసీపీ మీద అలాగే దాన్ని ఇష్టపడే సామాన్య జనం పైన ద్వేషం వెటకారితనం కనిపిస్తాయి. టీడీపీ పార్టీ ఏమి పత్తిత్తు కాదు అలాగే వైసీపీ. రాజకీయా పార్టీలు వాళ్ళ తపన అంత అధికార పీఠం దాన్ని నిలబెట్టికోడానికి ఆత్మస్తుతి పరనింద. తన కుర్చీ ఎక్కెకి సాయపడిన వాళ్ళు కి ప్రయోజనాలు కలిగించడం. ఇంతకు మించి ఏమి లేదు. ఇంత మాత్రం కోసం రాష్ట్రము లో ఉన్న వైసీపీ వాళ్ళనాదిరిని ద్వేషించడం ఆరోగ్యానికి మంచి ది కాదు.
look at that fellow. a man who looter andhra money
సింపుల్ గా పరారీలో ఉన్నాడు అని చెప్తున్నావ్! అంతేనా
ఈరోజు GA వలన భయపడి పారిపోవడం కి పర్యాయ పదం ఎత్తుకు పై ఎత్తు అని తెలుసుకునా
Oray mf paleru bidda kusti mudali nakka pillion apply bail it’s law drama gafu apply ots law other not ra paleru bidda
Ha! Ha!! Good Catch!!!
Veelu antha bachaa gaalu. Asallu maa pedha THIMIGALAM JAGLAQ number yehpudu vasthundhi.