పండుగ పూట జీతాలు లేక పస్తులు

విశాఖ ఉక్కు ఉద్యోగులకు మాత్రం పెద్ద పండుగ సంబరం లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వారికి అతి పెద్ద పండుగగా సంక్రాంతి ఉంటుంది. ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకునేందుకు ఎక్కడ నుంచో వచ్చి తన సొంత ఊళ్లకు చేరుకుంటారు. ఈ పండుగ అంటే అందరికీ ఇష్టం. సంప్రదాయాలను అనుసరిస్తూ సాగే ఈ పండుగను ఏడాదికి ఒక తీయని జ్ఞాపకంగా జరుపుకోవాలని చూస్తారు.

విశాఖ ఉక్కు ఉద్యోగులకు మాత్రం పెద్ద పండుగ సంబరం లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలలుగా జీతాలు లేవని వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ అంటేనే ఖర్చులు ఉంటాయని, అలాంటప్పుడు నాలుగు నెలల జీతాలు బకాయి పెడితే తాము ఎలా పండుగ జరుపుకోగలమని వారు అంటున్నారు.

తమకు నాలుగు నెలల జీతాలను చెల్లించాలని వారు డిమాండ్ చేస్తూ పండుగ వేళ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. దసరా పండుగ నాడు ఇదే పరిస్థితి ఉందని వారు చెబుతున్నారు. జీతాలు నెలల తరబడి బకాయిలుగా ఉండిపోవడంతో పండుగ వేళ పస్తులతో కాలక్షేపం చేయాల్సి వస్తోందని వారు అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏపీ టీడీపీ ప్రెసిడెంట్, గాజువాక ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ ఈ విషయం మీద స్పందించాలని, తమకు బకాయి ఉన్న వేతనాలను ఇప్పించాలని వారు కోరుతున్నారు.

25 Replies to “పండుగ పూట జీతాలు లేక పస్తులు”

  1. సెంట్రల్ గవర్నమెంట్ సంస్త లొ chandrababu, పవన్ కల్యన్ లు ఎమి చెస్తారు?

    గత 5 సంవస్చరాలు కూడా ఆలస్యంగానె జీతాలు ఇస్తున్నారు. నువ్వు మాత్రం ఇప్పుడె మొరుగుతున్నవ్!

      1. ఎందుకురా బాబు మీ వాడు చేయలేదంటే మీ వాడు కూడా చేయలేదుగా అని వాదించుకోవడం, 2014-2018 వరకూ టీడీపీ కేంద్రప్రభుత్వం లో భాగస్వామిగా ఉండి లాస్ట్ సంవత్సరంలో బాబోరు రాంగ్ కాల్క్యూలేషన్ చేసుకొని బయటకు వచ్చాడు. 2019-2024 లో జగన్ కూడా విడతల వారిగా మద్దతు ఇచ్చాడు కానీ ఇద్దరూ రాష్ట్రానికి పెద్దగా తెచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు కేంద్రప్రభుత్వానికి మన ఎంపీ ల అవసరం ఉంది, లాస్ట్ పది సంవస్తరాలు వేరు ఇప్పుడు వేరు. కూటమి లో ఉన్నారు, వాళ్ళకి మన ఎంపీల మద్దతు అవసరం. ఇప్పుడు కూడా రాష్ట్రానికి కావలసినవి తేచ్చుకోకపోతే ప్రజలు క్షమించరు

        1. రాష్ట్రానికి కావాల్సింది తెచ్చుకోలేదా? వెళ్లి పక్క రాష్ట్రాలలో అడుగు ఆంధ్ర, బీహార్ కి ఎంత ప్రిఫెరెన్సు ఇస్తున్నారో తెలుస్తుంది…అమరావతి , పోలవరం కి కావాల్సిన నిధులు…రైల్వే మరియు రోడ్ ప్రాజెక్ట్స్, కనపడలేదు అనుకుంట. అర్చేలా స్టీల్ ప్లాంట్, TCS, రిలయన్స్ బయో గ్యాస్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఏంటో?

          1. Amaravathi funds are grant that means we need to repay with interest, road projects continue to happen in every state, steel plant, TCS, reliance – these are private companies and they will invest based on their projects no role for center. We need to get special status, additional money for capital or tax incentives for 10 years, more central government institutions etc

  2. ప్లే బాయ్ వర్క్, తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, రెండు, ఐదు, ఐదు

  3. unions chese bewarse pracharaniki nuvvu mouth piece ayyava ra GA. Nijamga 4 months jeethalu lekapothe intlo koosuntara vallu? road meedakocchi eppudo godava chesevallu. idanta fake pracharam.

  4. unions chese bewarse pracharaniki nuvvu mouth piece ayyava ra GA. Nijamga 4 months jeethalu lekapothe intlo koosuntara vallu? idanta fake pracharam.

  5. Fake pracharam by unions. And GA copy pasting and carrying that around. Gajuwaka people are happy with Kootami. They gave the biggest majority to Kootami there. So, stop your fake pracharam.

  6. నువ్వు చెప్పేది కాంట్రాక్టు, లే ఆఫ్ చేసిన వాళ్ళకా? రెగ్యులర్ ఎంప్లాయిస్ కి జీతం ఇవ్వకుండా వుండరు.

    1. తండ్రి ఇచ్చిన పేరు ఊరు మార్చుకొని ఎక్కడో. ఆ స్వంత బాబాయి ని చంపిన వాడికి వత్తాసు కి ఇక్కడికి వచ్చావ్ నీలి మూక. Nuv కూడా మతాడుతున్నావ్

    2. తండ్రి ఇచ్చిన ఊరు పేరు మార్చుకుని మారు వేషం లో కామెంట్ లు పెడతున్నావ్ . బ. బ. యీ. నీ వెస్సిన వారికోసం

    3. స్వంత బాబాయి నే వేసినోది కోసం. ఇలా మారు వేషం లో. కామెంట్ లు పెడతున్నావ్ తండ్రి ఇచ్చిన ఊరు పేరు వదిలేసి మరీను

  7. స్వంత ఊరు పేరు లేని వెధవలు కింద నా కామెంట్ లు పెడ్తున్నాడు . నీలి మామ కోసం

  8. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  9. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

Comments are closed.