జగన్ అంటే లక్ష కోట్లు అన్నది ఇప్పటికి పన్నెండేళ్ల క్రితం నాటి మాట. అందులో నిజమెంత అన్నది పక్కన పెడితే సీబీఐ దర్యాప్తు జగన్ అక్రమాస్తుల మీద చేసినపుడు టీడీపీ అందుకున్న నినాదం లక్ష కోట్ల దోపిడీ జగన్ చేశారు అని. ఇపుడు అదే టీడీపీ జగన్ ఎనిమిది లక్షల కోట్లు అని అంటోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జగన్ ఆస్తులు ఎనిమిది లక్షల కోట్ల దాకా ఉన్నాయని ఒక లెక్క చెప్పారు.
వైఎస్సార్ సీఎం గా ఉన్నపుడు జగన్ ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43 వేల కోట్ల రూపాయలను దోచుకున్నారని విమర్శించారు. దేశంలో అత్యధిక సంపద కలిగిన సీఎం జగన్ అని అప్పట్లో జాతీయ మీడియా రాసిందని ఆయన గుర్తుకు తెచ్చారు.
2004 నాటికి జగన్ ఆస్తులు కోటి 73 లక్షలు మాత్రమే అని ఈ రోజు చూస్తే కనుక ఆయన ఆస్తులు సుమారు 8 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని పల్లా అంటున్నారు. అసలు జగన్ కి ఇన్ని లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
ఇదంతా ప్రజల సొమ్ము కాదా అని ఆయన నిలదీస్తున్నారు. పల్లా అడిగింది సమంజసంగా ఉంది. అయితే రాజకీయాల్లో దాదాపుగా అందరూ అదే తానులో ముక్కలుగా ఉన్నారని అంటున్నారు. జగన్ విషయం పల్లా చెబితే రెండెకరాల ఆసామి చంద్రబాబుకు లక్షల కోట్లు ఎలా వచ్చాయని వైసీపీ నేతలు అంటున్నారు.
ఇలా ఒకరిని ఒకరు విమర్శలు చేసుకోవడం తప్పించి ఇందులో కొత్త విషయం లేదని అంటున్నారు. అయితే సడెన్ గా జగన్ ఎనిమిది లక్షల కోట్లు సంపాదించారు అని పల్లా అనడం ద్వారా టీడీపీ కొత్త వ్యూహానికి తెర తీసిందని అంటున్నారు. అప్పట్లో లక్ష కోట్లు అన్న వారు ఇపుడు ఎనిమిది లక్షల దోపిడీ అని రేపటి నుంచి జనంలోకి వెళ్తారు అని అంటున్నారు. జగన్ షర్మిల అస్తుల వివాదం క్రమంలో టీడీపీకి ఈ కొత్త ఆయుధం దొరికింది అని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రజలకు పట్టేట్లు అయితే ఏనాడో మార్పులు వచ్చేవని వారు కూడా డీబీటీ స్కీములనే చూస్తున్నారు కాబట్టే ఇదంతా ఒక తంటాగా మారిందని అంటున్నారు మేధావులు.
vc estanu 9380537747
మా అన్నయ్య మంచి వ్యాపారవేత్త కాబట్టే 370 పెట్టి షేర్లు కొన్న దిగ్గజ వ్యాపారవేత్తలు 2008లో
8 “లక్షల కోట్లు రిక్షా ‘తొక్కి” సంపాదించాడు A1’ఐటమ్ గా0డు??
“పుట్టగొసి గాడి” అధికారం అడ్డుపెట్టుకొని పేదల భూమి వేలకి వేల ఎకరాలు అప్పనంగా కొట్టేసి0ది ‘కాక, అదంతా నేనే సంపాయించా..పెళ్ళాం పర్మిషన్ ఇస్తే చెల్లికి 1% దానం చేశా అనడం ఏ0ట్రా ల0గా లెవెన్ రెడ్డి??
ఏ మాత్రం కష్టపడకుండా బాబు పేరు చెప్పుకుని అక్రమంగా సంపాదించిన #దొంగ సొమ్ము #చెల్లి కి #తల్లి కి పంచటానికి అంత కష్టం గా ఉంటే, కొన్ని తరాలుగా కాయ కష్టం చేసుకుని తాతలనుంచి తండ్రులనుంచి వారసత్వం గా వచ్చిన స్థలాలని #రాజధానికి ఇస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టటానికి మాత్రం చాలా తేలిగ్గా చేసావ్..మట్టి #కొట్టుకుపోవటానికి ఇంతకన్నా ఏమీ కావాలి
అధికారం లేనప్పుడే లక్ష కోట్లు సంపాదించిన .. జగన్ రెడ్డి బుర్ర..
ఇక.. అధికారం ఇస్తే.. 8 లక్షల కోట్లు సంపాదించడం.. ఆ బుర్ర కు ఒక లెక్కా..
అందుకేగా.. ఇండియన్ ఎస్కోబార్ అనే బిరుదాంకితులయ్యారు..
అధికారం లేనప్పుడే ల క్ష కోట్లు సంపాదించిన .. జగన్ రెడ్డి బుర్ర..
ఇక.. అధికారం ఇస్తే.. 8 లక్షల కోట్లు సంపాదించడం.. ఆ బుర్ర కు ఒక లెక్కా..
అందుకేగా.. ఇండియన్ ఎస్కోబార్ అనే బిరుదాంకితులయ్యారు..
Orey kuk.,.,,. Ka. Aaparaa nuvvu
Ante Elon Musk+bill gates asthi kalisthe jagan asthi
సొంత తల్లి మీద కో*ర్టు లో కే*సు పెట్టిన ఒకే ఒక మా*డా కొ*జ్జా కమీ*న్ కు*త్తే లె*ఫంగి గా*డు నీ శు*లదండం వె*య్యాలి.
నిజంగా వైఎస్ఆ*ర్ కడప ఫ్యా*న్ లో మ*గాళ్ళకి ని*జమైన బా*ల్స్ వుం*టే ఇప్పటికైనా బయటకి రావాలి, వైఎ*స్ఆర్ భా*ర్య కి స*పోర్టు గా ని*లవాలి.
షర్మి*ల మండు ఎండ లో ఒక కొ*జ్జా గాడి కోసం పాదయా*త్ర చేస్తుంటే ప్యా*లస్ లో ఏసీ రూమ్ లో బావలు సయ్యా సాంగ్ యెందుకు వినిపించేది ?
Ohh they he could have maintained EVMs!!! He missed it next time it will be easy for him, Jagan forgot that he have that much money!!!
But babu didnt forgot and used his money for the same reason and won
అసలు మహానేత గాడు కండోమ్ వాడి ఉంటె ఈ రోజు విలువలు విశ్వసనీయత లేని నీచుడు జగన్ గురుంచి నీచ వార్తలు చదివేవాళ్ళం కాదు కదా , తెలంగాణ లో ముక్కోడి తండ్రి కూడా అంతే కండోమ్ వాడాల్సింది
అసలు మహా మేత గాడు కం!డో!మ్ వాడి ఉంటె ఈ రోజు విలువలు విశ్వసనీయత లేని నీచుడు జగన్ గురుంచి నీచ వార్తలు చదివేవాళ్ళం కాదు కదా , తెలంగాణ లో ముక్కోడి తండ్రి కూడా అంతే కం!డో!మ్ వాడాల్సింది
అసలు మహా మేత గా!డు కం!డో!మ్ వా!డి ఉంటె ఈ రోజు విలువలు విశ్వసనీయత లేని నీచుడు జగన్ గురుంచి నీచ వార్తలు చదివేవాళ్ళం కాదు కదా , తెలంగాణ లో ముక్కోడి తండ్రి కూడా అంతే కం!డో!మ్ వాడాల్సింది
అసలు మహా మేత గా!డు కం!డో!మ్ వా!డి ఉంటె ఈ రోజు విలువలు విశ్వసనీయత లేని నీచుడు జగన్ గురుంచి నీ!చ వా!ర్త!లు చదివేవాళ్ళం కాదు కదా , తెలంగాణ లో ముక్కోడి తండ్రి కూడా అంతే కం!డో!మ్ వాడాల్సింది
అసలు మహా మేత గా!డు కం!డో!మ్ వా!డి ఉం!టె ఈ రోజు విలువలు విశ్వసనీయత లే!ని నీచుడు జగన్ గురుంచి నీ!చ వా!ర్త!లు చదివే వాళ్ళం కాదు కదా , తెలంగాణ లో ముక్కోడి తండ్రి కూడా అంతే కం!డో!మ్ వాడాల్సింది
అప్పట్లో కండోమ్స్ లేవు, ఉంటే జగ్గడు ఉండేవాడు కాదు, నువ్వు కూడా ఉండేవాడివి కాదేమో😂
నీ ఛండాలపు రాతలకి అంతు ఉండదా ? ఎదుటి వాళ్ళు నీ మీద , మీ నాయకుల మీద కూడా ఇలాగె మాట్లాడొచ్చు. సబ్జెక్టు మీద మాట్లాడడం నేర్చుకో.
మీ అయ్యా కూడా వాడాల్సింది ఎదవ
ఒకసారి మీ అమ్మ , నాన్నకి చూపించు నువ్వు రాసింది , చెప్పుతో కొడతారు , అప్పుడైనా బుడ్డి వస్తుందేమో నీకు, ఇలాంటి నీచమైన కామెంట్స్ రాయడం మనుకుంటావేమో
ఒకసారి మీ అమ్మ , నాన్నకి చూపించు నువ్వు రాసింది , చె ప్పు తో కొడతారు , అప్పుడైనా బు ద్ధి వస్తుందేమో నీకు, ఇలాంటి నీ చ మై న కామెంట్స్ రాయడం మనుకుంటావేమో
మీ అమ్మ నాన్నకి చూపించాను నిన్ను చెప్పుతో కొడతారంట ఇంటికెళ్ళు గంజాయి ఎదవ , వాళ్ళు కూడా బాధపడ్డారు నిన్ను కన్నందుకు నీచుడా
మీ అమ్మ నాన్నకి చూపించాను నిన్ను చె!ప్పు!తో కొడతారంట ఇంటికెళ్ళు గంజాయి ఎదవ , వాళ్ళు కూడా బాధపడ్డారు నిన్ను కన్నందుకు నీచుడా
కర్మ కాలినొడి జీవితం ఎలా ఉంటుంది అంటే నీలగే ఉంటుంది , ఆ దేవుడైన నీకు మంచి బుడ్డి ప్రసాదిస్తాడేమో చూద్దాం
Konthamandi fools ki vallu ami matladuthunnaro theliyadu.
vc estanu 9380537747
మరి 20 లక్షల కోట్లు సంపాదించిన చంబా గురించి కూడా చెప్పండి
this is due to inflation…🤣🤣
Call boy works 9989793850
The grapevine is that Bolli spent 30,000 crore$ to manage both central and state election commissions. If Jagan had 8 lakh crore$ at his disposal, spending 30,000 crore$ would be as effortless as pocket change, securing the 2024 elections with ease.
How could Palla Srinivas overlook such a straightforward logic?