సిద్ధాంతాన్ని మార్చుకున్న ప‌వ‌న్‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు అర్థాలే వేరు. ప‌వ‌న్ ఏది చెబుతారో, దానికి విరుద్ధంగా చేస్తార‌ని అనుకోవాలి. ప‌వ‌న్ ప‌దేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో అడుగ‌డుగునా యూట‌ర్న్‌లే క‌నిపిస్తాయి. రాజ‌కీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట‌ల‌కు అర్థాలే వేరు. ప‌వ‌న్ ఏది చెబుతారో, దానికి విరుద్ధంగా చేస్తార‌ని అనుకోవాలి. ప‌వ‌న్ ప‌దేళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో అడుగ‌డుగునా యూట‌ర్న్‌లే క‌నిపిస్తాయి. రాజ‌కీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో ఎవ‌రికీ అర్థం కాదు. బ‌హుశా ఆయ‌న‌కైనా అర్థ‌మ‌వుతుందో, లేదో ప‌వ‌న్‌కే తెలియాలి.

జ‌న‌సేన పార్టీకి ఆరేడు సిద్ధాంతాల‌ను ప్ర‌ముఖంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. కులాల‌ను క‌లిపే ఆలోచ‌నా విధానం, మ‌తాల ప్ర‌స్తావ‌న లేని రాజ‌కీయం.. రెండు ప్ర‌ధాన సిద్ధాంతాలు. ప్ర‌పంచ క‌మ్యూనిస్టు నాయ‌కుడు చేగువేరా పేరును ప‌దేప‌దే స్మ‌రిస్తుండ‌డంతో ప‌వ‌న్ పంథా కూడా ఆ మ‌హ‌నీయుడిలాగే సాగుతుంద‌ని చాలా మంది భావించారు. తీరా ఆయ‌న ఆచ‌ర‌ణ చూస్తే, అందుకు పూర్తి భిన్న‌మైన మార్గంలో మొద‌లైంది.

జ‌న‌సేన స్థాపించిన మొద‌టి రోజుల్లో బీజేపీ, టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఎన్నిక‌ల నాటికి వామ‌ప‌క్షాల‌తో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. మ‌ళ్లీ ఐదేళ్లు గ‌డిచే స‌రికి తిరిగి బీజేపీ, టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల ప్ర‌యాణం సాగించారు. ఇప్పుడా మూడు పార్టీలు క‌లిసి ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా మాట్లాడుతున్న అంశాల్ని గ‌మ‌నిస్తే, పూర్తిగా త‌న సిద్ధాంతాన్ని మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. స‌నాత‌న ధ‌ర్మం, ఇదే ముస్లింలు, క్రిస్టియ‌న్లకు ఏదైనా జ‌రిగితే ఊరుకుంటారా? అంటూ వాళ్లు ప‌రాయి వాళ్ల‌న్న‌ట్టుగా ప‌వ‌న్ ఇటీవ‌ల మాట్లాడ్డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.

తాజాగా ఆయ‌న కీల‌క కామెంట్స్ చేశారు. తిరుమ‌ల‌లో ప్రాయ‌శ్చిత్త దీక్ష విర‌మ‌ణ అనంత‌రం స‌నాత‌న ప‌రిర‌క్ష‌ణ బోర్డు ఏర్పాటుపై డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ప‌వ‌న్ వైఖ‌రి చూస్తుంటే, ఇక మీద‌ట మ‌తం ప్రాతిప‌దిక‌న రాజ‌కీయాలు చేస్తార‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.

త‌మ ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని, హిందుత్వం పేరుతో సీరియ‌స్‌గా రాజ‌కీయం చేయాల‌ని ఆయ‌న గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అందుకే స‌నాత‌న ప‌రిర‌క్ష‌ణ బోర్డు గురించి డిక్ల‌రేష‌న్ ఇస్తాన‌ని ఆయ‌న అంటున్నార‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ప‌వ‌న్ మ‌త రాజ‌కీయాల్ని చేస్తే, టీడీపీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌నేది కూడా చ‌ర్చ జ‌రుగుతోంది.

20 Replies to “సిద్ధాంతాన్ని మార్చుకున్న ప‌వ‌న్‌!”

  1. జగన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేసి తిరుమల వెళ్లి చేసిన పాపాలు, నెయ్యి కల్తీకి క్షమాపణ చెప్పి ఉంటె ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా …

    1. నువ్వు ….బొల్లి గాడి …. పావులా గాడి మొడ్ద నోట్లో పెట్టుకొని చీకడం…… ఆపితే వాడు అదే పీక లేని పావులా గాడు ఇంత…….ఆరే నీ పెళ్లాన్ని……..అవతల చీకట్లో………..చూసుసుకోర 👍

  2. రోజుకి ఒక 5 ఆర్థికల్స్ పవన్ గారి మీద తప్పుడు రాతలు రాస్తేకానీ మన జగన్ అన్న పట్ల స్వామి భక్తి ఇచ్చే పేమెంట్ కి న్యాయం చేసినట్టు కాదు

  3. పిచ్చి GA….5 yrs నుంచి ఇలా విషం కక్కే పాతాళానికి పోయారు….కులాలను కలిపే ఆలోచన గురించి చెప్తే విషం కక్కావు…..ఇప్పుడు అన్ని మతాలూ సమానం…మన ధర్మాన్ని చులకనగా హేళన చెయ్యొద్దు అంటే ఏడుస్తున్నావు….ఎంత క్షవరం ఐనా ఇంకా వివరం రావడం లేదు మీకు….🙏🙏..welcome to new age politics GA….

  4. Vizag steel plant contract workers are on the road seeking intervention into privatization and re-instate lost jobs, flood victims are on the road seeking compensation but government that was elected to address people’s concern are tangled in religious agenda to help BJP garner some additional votes in upcoming elections and also benefit politically by spreading hate towards other religions. Shameless and disastrous governance!!

  5. Vizag steel plant contract workers are on the road seeking intervention into privatization and re-instate lost jobs, flood victims are on the road seeking compensation but government that was elected to address people’s concern are tangled in religious agenda to help BJP garner some additional votes in upcoming elections and also benefit politically by spreading hate towards other religions.

Comments are closed.