నెమ్మ‌దిగా నిజం రాసిన రాజ‌గురువు ప‌త్రిక‌!

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న రూ.15 వేల కోట్లు అప్పా? లేదా సాయ‌మా? అనే విష‌య‌మై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అయితే రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పంచ బ్యాంక్ ద్వారా…

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఇస్తాన‌న్న రూ.15 వేల కోట్లు అప్పా? లేదా సాయ‌మా? అనే విష‌య‌మై తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ జ‌రిగింది. అయితే రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌పంచ బ్యాంక్ ద్వారా ఇస్తున్న రూ.15 వేలు రుణ‌మే అని రాజ‌గురువు ప‌త్రిక ఆల‌స్యంగా నిజాన్ని రాయడం గ‌మ‌నార్హం. అమ‌రావ‌తి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల‌ను వివిధ సంస్థ‌ల ద్వారా అందేలా తాను పూచీక‌త్తుగా వుంటాన‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే స‌మ‌యంలో ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు.

అయితే సాయానికి బ‌దులు రుణం అని తేల‌డంతో చంద్ర‌బాబు స‌ర్కార్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. కానీ రుణం కాదు, సాయం అని న‌మ్మించ‌డానికి ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎన్నెన్నో జిమ్మిక్కులు చేశారు. అమ‌రావ‌తిలో ప్ర‌పంచ బ్యాంక్ ప్రతినిధులు ప‌ర్య‌టించ‌డం, తాజాగా రుణం ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అప్పు చేయ‌డం కూడా చాలా గొప్ప విష‌యం అన్న‌ట్టుగా రాజ‌గురువు ప‌త్రిక ఇవాళ క‌థ‌నం రాయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.ఆ వాక్యాలేంటంటే.. “రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఇక ప‌రుగులు పెట్ట‌నుంది. ప్ర‌పంచ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణ స‌మీక‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన కృషి ఫ‌లించింది”

రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైనా పోనీ, మ‌న భూములున్న రాజ‌ధానిని మాత్రం అప్పు చేసైనా అభివృద్ధి చేసుకోవాలా? అన్న‌ట్టుగా చంద్ర‌బాబు స‌ర్కార్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. ప్ర‌పంచ బ్యాంక్ నుంచి రుణానికి గ్రీన్ సిగ్న్ ల‌భించ‌డంతో ప్ర‌భుత్వం మ‌హాదానందం వ్య‌క్తం చేస్తోంది. అయితే ఇంత‌కాలం రూ.15 వేలు కోట్లు రుణం అని రాయ‌డానికి తంటాలు ప‌డుతున్న రాజ‌గురువు ప‌త్రిక‌, ఇవాళ మాత్రం అదేదో చంద్ర‌బాబు స‌ర్కార్ ఘ‌న‌త‌గా కీర్తిస్తూ క‌థ‌నం అచ్చేయ‌డం ….ఆ మీడియాకే చెల్లింది.

44 Replies to “నెమ్మ‌దిగా నిజం రాసిన రాజ‌గురువు ప‌త్రిక‌!”

  1. 90 శాతం నిధులు కేంద్రం భరిస్తుంది అని కూడారాశారు అది నువ్వు సైడ్ చేశావ్కద

  2. పొని రుణమె అనుకుందాం తపెముంది?

    జగన్ తెచ్చిన 10 లక్షల కొట్ల తొ ఎమి అబిరుద్ది చెసాడు?

    ఇక రాజదాని కట్టకుండా జగన్ రాస్తం మొత్తం లొ ఎన్ని ప్రంతాలు, ఎ ఎ అబిరుద్ది చెశాడు? తెలిస్తె కాస్త చెప్పు!

  3. ఒరేయ్…రుణమైన 90% కేంద్ర తీరుస్తోంది అని, 10% మాత్రమె రాష్ట్రమని, 4% మాత్రమె వడ్డీ అని, అది కూడా 15 ఎల్లా మారటోరియం అని కూడా రాసిందిరో. అంతేకాక, రాష్ట్ర వాటా 10% కూడా కేంద్ర వేరే నిధులు కింద జమ చేస్తుంది అని కూడా రాసింది..

    1. Who believes center words? They escapeed convincingly from fulfilling the state bifurcation time promises and if they don’t repay, world bank will sell the Amaravati lands until they get the pricincipal and interest on that. There’s no single man in history who has believed a woman’s words and prospered and especially that lady you quoted is a karoda.

      1. Yes, by history its true. Bifurfaction act is internal. But the agreement with WB and ADB is external. They wont provide funds without sovereign guarantee. If they release funds its deemed that they got somekind of sovereign guarantees.

  4. GA గాడు ఎంత నీచ్ కామీన్ కుత్తె గాడొ ఈ ఆర్టికల్ చూస్తె తెలుసుంది.

    .

    ఈనాడు 90% రుణo కెంద్రమె భరిస్తుంది అన్న విషయం రాస్తె, వీడు ఎక్కడా ఆ విషయం రాయలెదు.

    వడ్ది కెవలం 4% లొపె అని రాసింది.

    ఆ మిగిలిన 10% రాష్ట్ర వాటా కూడా కెంద్రమె వెరె నిదులతొ భరిస్తుంది అని రాసింది.

    .

    మరి ఇంక నొప్పి ఎందిరా GA గూట్లె!

    బులుగు మీడియా ఎంత దారుణం గా అబద్దాలు రాస్తారు అన్న విషయం కి ఈ ఆర్టికల్ ఒక తాజా ఉదాహరణ!

    1. మాకు అమరావతి ముంపు ప్రాంతం కాబట్టి అక్కడ పెట్టుబడి ఇష్టం లేదు. రుషికొండ లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి: పేటిఎం బ్యాచ్

  5. Andhrapradesh ki rajadhani leka poyinaa faravledu , telangana lo unna tama aasthula viluva penchukovataaniki , trs to kalisi ap ki investments raakundaa chesina mana ysrcp party nayakulu ante manaku enta premoo … keep it up …

  6. ysrcp leaders telanagana unna tama aasthula kosamu , vaati viluva penchukovataaniki trs to kalisi AP ni nasanamu chesaaru …

    ilaanti media AP ki sanikgaa tayaaru ayyinaayi..

  7. అమ్మ పెట్టదు…. అడుక్కోనివ్వదు అని ….మీరు యెటు రాజధాని గురించీ, అభివృద్ధి గురించీ పట్టించుకోలేదు…చేసే వాళ్ళని అయినా చేయనివ్వండి సామీ…

  8. కేవలం ఒక క కులానికి మంచి చెయ్యడానికి 15 వేల కోట్లు అప్పు తీసుకుని అవి అన్ని కులాల నుంచి వసూలు చేస్తున్నారు.. ఇది ప్రజస్వామ్యమ రచరికమా.

    1. కింద నుంచి పై దాక తన సామాజిక వర్గంతో రాష్ట్రాన్ని ఏలిన అన్నయ్య మాత్రం ప్రజాస్వామ్య పాలన చేశాడంటారు..

      సజ్జల, వైవి,విసారెడ్డి, పెద్దిరెడ్డి, భూమన,చెవిరెడ్డి, లాంటి వారందరూ పర్లేదు ప్రజాస్వామ్య పాలకులంటారు..

    2. ఇంత గుడ్డిగా ని స్సి గ్గు గా ని ర్ల జ్జ గా అబద్ధాలు ప్రచారం చేయడానికి సి గ్గు వేయడం లేదా మీకు

      మొదటిది అమరావతి ఒక ఎ స్సీ కాన్స్టెన్సీ లో ఉన్న నగరం

      రెండవది ఆ ఇచ్చే అప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదు . స్టేట్ గవర్నమెంట్ 10% ఇవ్వాలి అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ సర్దుతాది కానీ ఇవన్నీ దాచి కేవలం వి షం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు మీరు . అందుకే మీకు 11 వచ్చాయి అయినా సి గ్గు లేకుండా వ్యవహరిస్తే ఈసారి రెండు ఒకట్లలో ఒక ఒకటి లేచిపోద్ది

    3. ఐదు సంవ్సరాలు నత్తిగాడు ఎవరి సంక నాకాడు అక్కడ అందరూ ఒక కులపొల్లె ఉంటే తన్ని తరిమేయకుండా?

  9. Instead of spending entire money only for amaravati , it should also be utilized for Vizag and Seema development. Better if it is diversification development appraoch spread across all 3 regions instead of concentrated one area development. lesson learnt from Telangana movement must be understood and implemented by current government.

  10. ఓ బాబయ్య !!మునిగిపోయే అమరావతి కోసం లక్ష కోట్ల అప్పుతో పార్టీ ఇప్పుడు 15 వేల కోట్లు అదనంగా అప్పు తెచ్చి అప్పులు ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ప్రచారం చేస్తున్న నీ దరిద్ర రామరాజ పత్రిక ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న మీరు బాబయ్య బానిసలుగా తయారు చేస్తున్నారా లేక మీడియా నిజాలు చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తారా జై తెలుగు బానిసల్లారా తెలుగు ద్రోహుల్లారా

  11. Inni abddalu raase badulu sachipondi. Akkada raasindi 90% central will pay and 10% state will pay that too after 20 years. Further that is capital expenditure, returns will be spread across the state. Let first investment to happen. Don’t cry with lie.

  12. Ok, Maa jaganannna ni lepadaaniki chestunna prayatnaniki thanks. Inthaki mna jagan anna cheppina 3 rajadhanullo amravthi kuda okati kada. Inkenti mee bhada.

  13. Dont worry. Whether it is Loan or Contribution from Centre, does not matter. We want one capital for the State. Dont try to defame. It is a shame to be the only State without capital.

    Even if it is Loan, it is just 4% interest. Also, it is reported that 90% will be borne by Centre and that leaves only 10% to be paid by the State.

  14. అప్పు కూడా సాయమే కదా అని సమర్ధించు కోడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా వాదించే ప్రముఖులు , అడ్డగోలు మీడియాలు దండిగా ఉన్న పార్టీ TDP , ఇక YCP లో కౌంటర్ ఇవ్వాలన్న character మంచిగా ఉన్న ఒక్క నాయకుడు లేక పోవడం పార్టీ దౌర్భాగ్యం BADLUCK YCP

  15. Please understand that the previous government just scrapped the Capital Amaravati project and put it into disuse. When someone is trying to rebuild the city whatever be the means should be appreciated and should not be criticized. Let us have an excellent capital city sooner. Great CBN Garu.

    1. A poor state does require a grandiose capital city. Just need administrative buildings. Compare construction cost of our temporary secretariat, parliament building and Telangana secretariat. Naidu spend more than thousand cr for temporary rain socked leaked building that is on the verge of collapse and disuse. With 900 cr Modi constructed a permanent parliament building that lasts 200 years. Naidu synonymous with corruption.

  16. ఇంతకు ముందు 2న్నర లక్షలు కోట్లు ఉన్న ఆంధ్ర అప్పును 13 లక్షల కోట్లు వరకు తీసుకువెళ్ళింది జగన్ ప్రభుత్వం .ఒక్క అభివృద్ధి అయినా అయ్యిందా?రోడ్లు,రాజధాని,కంపెనీలు ఏవి లేవు.ఆ డబ్బు ఏమయ్యిందో తెలియని పరిస్తితి.కనీసం ఇప్పుడు తెచ్చిన డబ్బు రాజధాని నిర్మాణానికి అని తెలుస్తుంది.రాజధాని అంటే ఆంధ్ర కు ఆస్తి,పెట్టుబడులకు ఊతం.రాష్ట్రానికి గుర్తింపు.సర్వనాశనం చేసేసినప్పుడు ఈ గ్రేట్ ఆంధ్ర నోటిలో ఏముందో!ఇప్పుడు ఒక మంచి కార్యక్రమానికి వాడుతుంటే మాత్రం లేస్తుంది.గత అప్పులు దేనికి ఎంతో ఏం అభివృద్ధి అయ్యిందో చూపించమని అడగలేదు.కని ఇప్పుడు ఆంధ్ర ఎక్కడ అభివృద్ధి జరిగిపోతుందో అని బాధపడిపోతున్నాడు

    1. CBN NAIDU DESTROYED STATE IN HIS PREVIOUS REGIME AND NOW HE IS GOING TO DO THE SAME ACT ONCE AGAIN. How many software jobs he created from 2014 to 2019 . Not even 1000 jobs. No factories, no employment, gdp growth minimal , . Jagan has done a lot in education health and welfare front. Who said 13 lakh debt. Naidu government has put it at 9 lakh crore.

  17. Ori dirty fellow greatandhra that is going to pay central govement as their is chance to get money from outside . That is concept and state government no need to pay . Ysrcp paytm no passed even ‘X’ standrad ? Hire me i will try to explain ysrcp people .

Comments are closed.