నువ్వు కాదు.. నిన్ను తొక్కి నార‌తీస్తారు ప‌వ‌న్‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైన వాళ్ల…

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు ఆర్కే రోజా విరుచుకుప‌డ్డారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వంపై వైసీపీ నాయ‌కులు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైన వాళ్ల నోళ్లు మాత్రం మూత‌ప‌డ‌లేద‌న్నారు. చింత చ‌చ్చినా పులుపు చావ‌ని విధంగా వైసీపీ నాయ‌కుల తీరు వుంద‌ని ప‌వ‌న్ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.

వైసీపీ నాయ‌కుల తీరు మార‌క‌పోతే తొక్కి నార తీస్తాన‌ని ఘాటు హెచ్చ‌రిక చేయ‌డంపై మాజీ మంత్రి రోజా త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చారు. తిరుప‌తిలో నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో రోజా మాట్లాడుతూ ప్ర‌శ్నించ‌డానికే పార్టీ పెట్టాన‌న్న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆ ప‌ని చేయ‌క‌పోగా ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప్ర‌శ్నిస్తున్న త‌మ‌ను తొక్కి నార తీస్తాన‌ని హెచ్చ‌రించ‌డం ఆశ్చ‌ర్యంగా వుంద‌న్నారు.

ప్ర‌జా వ్య‌తిరేక విధానాల్ని అవ‌లంబిస్తున్న ప‌వ‌న్‌ను ప్ర‌జ‌లే తొక్కి నార తీస్తార‌ని రోజా ఘాటు హెచ్చ‌రిక చేశారు. చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ పేరుతో ఓట్లు దండుకుని, సూప‌ర్ చీటింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని విమ‌ర్శించారు. మైసూర్ బోండాలో మైసూర్ లేన‌ట్టు, అలాగే చంద్ర‌బాబు చెప్పే ఉచితంలో కూడా ఉచితం లేద‌ని ఆమె వ్యంగ్యంగా అన్నారు. రెడ్‌బుక్ పేరుతో లోకేశ్ ఏ విధంగా వేధిస్తున్నాడో అంద‌రికీ తెలుస‌న్నారు. మ‌రోసారి అంతా క‌లిసి వైఎస్ జ‌గ‌న్‌ను సీఎం చేసుకుందామ‌ని ఆమె పిలుపునిచ్చారు.

7 Replies to “నువ్వు కాదు.. నిన్ను తొక్కి నార‌తీస్తారు ప‌వ‌న్‌!”

  1. ఇప్పుడు మ్మెల్సీ ఎలేచ్షన్స్ జరుగుతున్నాయి మేడం మీరు అక్కడ కాంపెయిన్ చెయ్యండి ఇది చదువుకొన్నాళ్లే వోటింగ్ చేస్తారు మీకు తొక్కి నార తీస్తారో పవన్ గారికి తీస్తారో చూద్దాం దైర్యం ఉంటే వెళ్ళండి మిమ్మలిని చూస్తే వేద్దామనుకొనే వాడు కూడా వెయ్యడు

  2. అప్పుడు : దమ్ముంటే నన్ను రేప్ చెయ్యండి.

    ఇప్పుడు : దమ్ముంటే నా నార తీసి తొక్కటియ్యండి

    ఇంకొనాళ్లు అయ్యాక : దమ్ముంటే నన్ను డాష్ డాష్ చెయ్యండి

    వైసీపీ కి శ్రీరెడ్డి ల కొదవ లేదు..

  3. అప్పుడు : దమ్ముంటే నన్ను @#’రేప్ చెయ్యండి.

    ఇప్పుడు : దమ్ముంటే నా నార తీసి నా తొక్క తియ్యండి..

    ఇంకొనాళ్లు అయ్యాక : దమ్ముంటే నన్ను డాష్ డాష్ చెయ్యండి

    వైసీపీ కి @#’శ్రీరెడ్డి ల కొదవ లేదు..

Comments are closed.