అత్యాశ‌ను ప్ర‌తిబింబించేలా ష‌ర్మిల బ‌హిరంగ లేఖ‌

దివంగ‌త వైఎస్సార్ బిడ్డ‌ల మ‌ధ్య ఆస్తుల వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వైఎస్సార్ జీవించిన కాలంలోనే వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల పంప‌కాలు జ‌రిగిన‌ట్టు… ఇవాళ వారి సొంత ప‌త్రిక సాక్షిలో స‌మ‌గ్ర…

దివంగ‌త వైఎస్సార్ బిడ్డ‌ల మ‌ధ్య ఆస్తుల వివాదం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. వైఎస్సార్ జీవించిన కాలంలోనే వైఎస్ జ‌గ‌న్‌, ష‌ర్మిల మ‌ధ్య ఆస్తుల పంప‌కాలు జ‌రిగిన‌ట్టు… ఇవాళ వారి సొంత ప‌త్రిక సాక్షిలో స‌మ‌గ్ర క‌థ‌నం రాసింది. ష‌ర్మిల‌కు ఎక్క‌డెక్క‌డ ఎంతెంత ఆస్తి ఇచ్చారో వివ‌రాలు రాసుకొచ్చింది. అయితే త‌మ మ‌ధ్య ఎలాంటి ఆస్తి పంప‌కాలు జ‌ర‌గ‌లేద‌ని, ఎప్పుడో ఏవో రాసి ఇస్తే, అవి ఆస్తి పంప‌కాలు ఎలా అవుతాయ‌ని ప్ర‌శ్నిస్తూ ష‌ర్మిల బ‌హిరంగ లేఖ రాయ‌డం గ‌మ‌నార్హం. ఈ లేఖ ష‌ర్మిల అత్యాశ‌ను ప్ర‌తిబింబించేలా వుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ లేఖ‌లో ష‌ర్మిల వింత వాద‌న తెర‌పైకి తెచ్చారు. వైఎస్సార్‌కు లోక‌మంతా ఒకెత్త‌యితే, తానొక్క‌తి ఒకెత్తు అని త‌న త‌ల్లి విజ‌య‌మ్మ రాసిన పుస్త‌కంలోని కామెంట్స్‌ను గుర్తు చేశారు. వైఎస్సార్‌కు తానంటే ప్రాణ‌మ‌ని ఆమె చెప్పుకొచ్చారు. వైఎస్సార్ జీవించి ఉన్న‌ప్పుడు ఎప్పుడూ ఒక మాట చెప్పేవార‌ని ఆమె ఈ లేఖ‌లో ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌డాన్ని గ‌మ‌నించాలి.

“నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం. నాన్న బ‌తికి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాల్లో, సరస్వతి అయినా…. భారతి సిమెంట్స్ అయినా… సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా… నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ మాండేట్ (ఒక్క సండూరు మినహాయించి)”

“ఈ రోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన, అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. ఆస్తి పంచడం అంటే.. ఇవిగో ఈ ఆస్తులు నీకు. ఇక ఇంతే అని మా నాన్న నాకు చెప్పి ఉంటే అది ఆస్తి పంచేయడమంటే”

ఒక‌వైపు తాత‌ల ఆస్తుల్ని పంచార‌ని చెబుతూనే, మ‌రోవైపు అన్న వ్యాపారాల్లో కూడా త‌న‌కు వాటా వ‌స్తుంద‌ని ష‌ర్మిల వాదించ‌డం విడ్డూరంగా వుంది. ఇదెక్క‌డైనా సాధ్య‌మా? పెళ్ల‌యి ద‌శాబ్దాలు గ‌డిచి, కుమారుడికి కూడా పెళ్లి చేసిన ష‌ర్మిల‌, ఇంకా తాను పుట్టింటి నుంచి ఆస్తులు కోరుకోవ‌డం స‌మంజ‌స‌మా? కాదా? అనేది ఆలోచించుకోవాలి. ఆస్తుల పంప‌కాలు ఒక‌సారే జ‌రుగుతాయ‌ని ష‌ర్మిల‌కు తెలియ‌దా? ప‌దేప‌దే ఆస్తుల పంప‌కాలు చేసుకుంటారా? త‌న తండ్రి చ‌నిపోయిన త‌ర్వాత ఏ ఆస్తి పంప‌కం జ‌రగ‌లేద‌ని లేఖ‌లో ష‌ర్మిల ప్ర‌స్తావించడం గ‌మ‌నార్హం.

ఇంకా ఎన్నిసార్లు ఆస్తుల పంప‌కాలు చేయాల‌ని ష‌ర్మిల అనుకుంటున్నారో ఆమెకే తెలియాలి. తాత‌ల ఆస్తుల్ని త‌న పేరుపై రాశార‌ని ఇదే లేఖ‌లో ష‌ర్మిల పేర్కొన్నారు. అయితే అవేం ఆస్తుల‌ని ఆమె ప్ర‌శ్నిస్తున్నారు. ఆ విష‌యాన్ని త‌న తండ్రిని జీవించిన కాలంలో ప్ర‌శ్నించి వుంటే బాగుండేది. ఆస్తులెందుకు సంపాదించ‌లేద‌ని వైఎస్సార్‌ను ప్ర‌శ్నించి వుంటే, ఆయ‌న ఏ స‌మాధానం చెప్పేవారో!

న్యాయంగా రావాల్సిన ఆస్తి అంటే ష‌ర్మిల మ‌న‌సులో ఏముందో ఆమెకే తెలియాలి. ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌లిపి, చివ‌రికి జ‌గ‌న్‌ను జైలుకు పంప‌డానికి కూడా ష‌ర్మిల వెనుకాడ‌లేద‌నే చెడ్డ పేరు వ‌చ్చింద‌ని గ్ర‌హించి, లేఖ పేరుతో స‌రికొత్త నాట‌కానికి తెర‌లేపార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

“వైఎస్ఆర్ బ‌తికి ఉండగా స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో, నలుగురు గ్రాండ్ చిల్డ్రన్‌కి సమాన వాటా ఉండాలి. రాజశేఖర్ రెడ్డి ఉండగా స్థాపించిన అన్ని వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే. అవి జగన్ సొంతం కాదు. అన్ని కుటుంబ వ్యాపారాలకు జగన్ ‘గార్డియన్ ‘ మాత్రమే” అని ష‌ర్మిల పేర్కొన్నారు.

జ‌గ‌న్ ఎన్నెన్నో తంటాలు ప‌డి వ్యాపారాలు ప్రారంభించి, వాటిని అభివృద్ధి చేసుకుంటే, వాటికి కేవ‌లం గార్డియ‌న్ మాత్ర‌మే అని అంటున్న ష‌ర్మిల‌ను ఎలా అర్థం చేసుకోవాలో! వైఎస్సార్‌కు తానంటే ప్రాణం అని, లోక‌మంతా ఒక‌త్తైతే, కుమార్తె అయిన తాను మ‌రో ఎత్తు అని చెబుతున్న ష‌ర్మిల‌.. మ‌రి తాను గార్డియ‌న్‌గా ఎందుకు వుండ‌లేదో స‌మాధానం చెప్పాలి. లోక‌మంతా ఛీత్క‌రించుకుంటుంద‌నే భ‌యంతో ష‌ర్మిల లేఖ‌ల పేరుతో చివ‌రి అస్త్రాన్ని ప్ర‌యోగించిన‌ట్టున్నారు. ఆస్తుల విష‌యమై ఇంత‌కాలం గుట్టుగా సాగుతున్న వ్య‌వ‌హారాన్ని బ‌య‌టికొచ్చేలా చేసి, ఇక మాట్లాడుకోడానికి కూడా ష‌ర్మిల మిగుల్చుకోలేదు.

83 Replies to “అత్యాశ‌ను ప్ర‌తిబింబించేలా ష‌ర్మిల బ‌హిరంగ లేఖ‌”

  1. బాబాయ్ ది అత్యాశ అన్నావ్…కోడి శీను కు కూడా అత్యాశ అన్నావ్….ఇప్పుడు మీ కోసం వేల కిలోమీటర్లు తిరిగిన షెల్లెమ్మా కి కూడా అత్యాశ అంటున్నావ్.. మన అన్నయ్య దోచుకున్నది పంచడం కూడా గొప్ప విషయం అంటున్నావ్…అన్యాయం GA ఇది…..

  2. నీ బాధ పగోడిక్కూడ రాకూడదు GA.. ఏమన్నా సమర్థిస్తున్నవా జగన్ నీ, వాడు మాత్రం నీలంటల్లని అసలు పట్టించుకోడు..

  3. బజారున పడ్డారు.. ఇక కొట్టుకుని సావండి..

    మీ అంతఃపుర రహస్యాలన్నీ బయట పడేయండి.. జనాలకు ఎంటర్టైన్మెంట్.. వ్యతిరేకవర్గానికి బలం పెంచండి..

  4. పాపం కష్టపడి దోచుకున్న ప్రజల కష్టార్జితం లో షేర్ ఇవ్వాలంటే కష్టమే మరి !!

  5. నిజానిజాలు వాళ్ళకే తెలియాలి…

    కానీ నాకు షర్మిల వెర్షన్ తేడా కొడుతోంది అనిపిస్తోంది..

    అన్నింట్లో వాటాలు ఉంటే మరి జగన్ తో పాటు జై.లుకి వెళ్ళాలి కదా..

    న్యాయపరమయిన విషయాలు నాకు తెలియదు… కానీ షర్మిల నిజాయితీ మీద నాకు నమ్మకం కలగడం లేదు.. కానీ బాబు లాగడం నీచానికి పరాకాష్ట

  6. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  7. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  8. (టీవీ5 స్క్రోలింగ్) సాక్షి మీడియా, వైసీపీకి బిగ్ షాక్ – అసత్య కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు – వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై సిటీ సివిల్ కోర్టుకు వెళ్లిన టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ – టీవీ5 ఎండీ రవీంద్రనాథ్‌పై రాసిన అసత్య వార్తా కథనాలను వెంటనే తొలగించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశం – ఇకపై టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వార్తలు రాయొద్దని కోర్టు ఆదేశం – జగతి పబ్లికేషన్స్, ఇందిరా టీవీ చైర్‌పర్సన్ భారతీ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కోర్టు ఆదేశం – సాక్షిపేపర్ చీఫ్ ఎడిటర్, ఎడిటర్ వెంటనే మీడియాలో ఉన్న కంటెంట్ తొలగించాలని ఆదేశం – గూగుల్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు గ్రేట్అంధ్రలో ఉన్న కంటెంట్లు వెంటనే తొలగించాలని కోర్టు ఆదేశం – ఇకపై టీవీ5 ఎండీ రవీంద్రనాథ్‌పై ఎలాంటి అసత్య, అనుచిత కథనాలు రాయొద్దని ఆదేశం – కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామన్న సిటీ సివిల్ కోర్టు

  9. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  10. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు.

  11. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కోట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వేల కోట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  12. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    **ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    **అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    **సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    **నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

    **1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    **వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  13. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    *ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    *సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    *నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

    *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    *వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  14. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    *ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    *సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    *నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

    *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    1. *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

      *సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

      *నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

      *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

      *వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

    2. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

      .

      *ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

      *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

      *సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

  15. *నాడు ఎకరా రూ.3 ల*క్ష*లకే రైతుల నుంచి కొనుగోలు

    *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    *వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  16. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    *ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    *అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    *సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    *నాడు ఎకరా రూ.3 ల._.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    *1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    *వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  17. Jagan: ఎవరి సొమ్మని దోచుకు తింటారు?

    .

    -ప్రకృతి సంపద కుటుంబ ఆస్తా?

    -అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖనిజసంపదపై కన్నేసి… ఆ ఆస్తుల కోసం రోడ్డెక్కి.

    -సరస్వతి పవర్ ఆస్తులపై వై.-.ఎస్ కుటుంబంలో రచ్చ

    -నాడు ఎకరా రూ.3 ల.-.క్ష.-.లకే రైతుల నుంచి కొనుగోలు

    -1,515 ఎకరాల భూమి విలువ నేడు రూ.220 కో.-.ట్ల పైమాటే

    -వాటిలో రూ.10 వే.-.ల కో.-.ట్ల విలువైన సున్నపురాయి నిక్షేపాలు

  18. 16 నెలలు జైలుకి వెళ్లి ర అప్పుడు చూద్దాం ఆస్థి పంపకం!! 2019 లో సీఎం గాఉండి MOU రాసిచ్చాడు ఇంకేంది ని గోల అన్ని వెల కోట్లు ఇచ్చాడు కదా హాయిగా వ్యాపారం చేసుకోక ఎందుకో ఇగోల. మీ గోలవల్ల మీకుటుంభం లో ఒకడు సీఎం నుండి దిగిపోయాడు అదిపెద్ద నష్టం. మరి ఇంత ఈర్ష పనికిరాదు, భారత సమాజంలో పెళ్లి ఇయినపిల్ల కి సొంత కుటుంభం ఏర్పడ్డాక ఇంకా తండ్రి తరుపువాళ్ళతో ఏంపని సంప్రదాయం తెలియనిదాన. ఎగ్గొట్టకుండా రాసిచ్చాడు సంతోషించు ఇంకోడైతే మూసుకో మానేవాడే!! అతింట్లో కోడలిదే పెత్తనం ముందు షర్మిలకు ఏ హక్కులు లేవు అదితెలుసుకో ముందు.

  19. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు.

  20. మోదట్లో తెలియక నేను జగన్ ని తిట్టుకున్నా చెల్లికి సెటిల్ చైయ్యకుండా ఎందుకు పీకులాట అని. కానీ సీఎం అవ్వంగనే రాసిచ్చాడంటే మర్యాదస్థుడే!! జగన్కి కూడా ఇద్దరు కూతుర్లేగా చెల్లికి అన్యాయం చేస్తాడా?? ఏంటో షర్మిల అత్యాశ!!

    1. “మోదట్లో తెలియక నేను జగన్ ని తిట్టుకున్నా చెల్లికి సెటిల్ చైయ్యకుండా “…

      Rs 5 for your overreaction..lol

  21. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become cheater and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  22. జగన్ చేసేది కరెక్ట్ అయితే తల్లి సమర్దిస్తుంది కదా , ఆమె కూడా ఈ లెటర్ మీద సంతకం పెట్టి0ది అంటే జగన్ చేస్తున్నది తప్పు. వైస్సార్ ఆస్థి ఇద్దరికీ సమానంగా , లేక నలుగురు పిల్లలకు సమానంగా అని తండ్రి చెప్పినప్పుడు అది అమలు చెయ్యాలి. తాను ఇన్నాళ్లు చూసినందుకు , అభివృద్ధి చేసినందుకు ఒక 10 శాతము ఎక్కువ తీసుకోవచ్చు, కానీ వాటానే లేదు అనటం తప్పే. పెళ్ళికి ఇచ్చిన అర కోర కట్నకానుకలు నీ వాటా అనటం దారుణం.

    ఇక్కడ జగన్ కి కలిసొచ్చే అంశం ఏంటంటే సిబిఐ , ED అటాచ్ చేసిన ఆస్తుల్లో భాగం తనవే అని చెప్పుకునే వెసులు బాటు వుంది, కానీ దానికి ముందే MOU చేసి ఉంటే షర్మిల వాదనలో బలం ఉంటుంది. కో/ర్ట్స్ కి ఇక పండగే.

  23. ముఖ్యమంత్రిగా కేవలం రూపాయి మాత్రం తీసుకున్న సోదరుడు ఆ ముప్పీ రూపాయల స్వార్జితంలో నుండి ఇచేసియొచ్చుగా..

  24. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  25. గురి గతి తప్పిన బాణం. మతి లేని sharmila made a self goal to become చీటర్ and ద్రోహి . ఇటువంటి చెల్లమ్మ పగవాడికి కూడా వద్దు..

  26. “జ‌గ‌న్ ఎన్నెన్నో తంటాలు ప‌డి వ్యాపారాలు ప్రారంభించి, వాటిని అభివృద్ధి చేసుకుంటే”…lol

  27. Valla Family issues manaki enduku. Drone show/Railway line leda edina point meeda article rayi…valla personal life ni biased ga okari vipu rastu anadam pondutunnav

  28. కుర్చీ ఎక్కేదాకా వాడుకుని, తర్వాత వదిలేసి, ఇప్పుడు ఏకంగా కోర్ట్ కీ ఈడుస్తున్న ఇలాంటి అన్న ఏ చెల్లి కీ ఉండకూడదు..

  29. హ్యాపీ “కోడి కత్తి డే” YS లెవెన్ Mohan Reddy

    6 ఏళ్ళ క్రితం తమరు ఇచ్చిన పర్ఫార్మెన్స్, నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్..

    PS : తల్లి, చెల్లి మీద కోర్టుకి వెళ్ళటం కాదు, ఈ కేసులో కోర్టుకి వచ్చి సాక్ష్యం చెప్పి, దళిత యువకుడి జీవితం నిలబెట్టు ‘సైకో జగన్..

    #PsychoFekuJagan

    #FamilyVillainJagan

    #FekuJagan

    #AndhraPradesh

  30. ఎన్నిఎన్నో తంటాలు పడి వ్యాపారాలు స్టార్ట్ చేయటం అంటే ఎన్నో హత్యలు చేయడం ఎన్నో భూ కబ్జాలు ఎన్నో బెదిరింపులు మహా మే. త అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎన్నో కాంట్రాక్టులు తెచ్చుకోవటం ఇవేనా ఇంకెవైనా మరిచానా

  31. రాజా గారూ, మెలకువగా ఉండండి—అంధ భక్తిగా ఉండకండి!”

    రాజా గారు, ఒక్కసారి వెనక్కి అడుగు వేయండి! జీవితం అన్నది కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు, ముఖ్యంగా సాక్షి లో రాసిన ప్రతీది నమ్మడం అంతకంటే కాదు! 😂 జగన్, షర్మిల వ్యవహారాల గురించి మీరు ఇంత కంగారు పడటంలో ప్రయోజనం ఏమిటి? వాళ్ళు సంతోషంగానే ఉంటారు—వాళ్ల తండ్రి సహాయంతో చాలానే సంపాదించారు. మరి మీరు ఎందుకు వాళ్ల కోసం ఇంతగా కష్టపడాలి?

    మీరు చదువుకున్నవారు, అయితే అంధభక్తిగా అర్ధం లేని విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీ మనసుకి నిజం తెలుసు. కానీ, జగన్ తప్పు చేశాడని అడిగినప్పుడు, మీరు చంద్రబాబు లేదా పవన్ తప్పులే ఎక్కువంటారు. ఇది ఏ రకమైన తర్కం? మీరు నిజంగా సీరియస్ గా ఆలోచించాలి—మీ సోదరిని, జగన్ షర్మిలను ఎలా ట్రీట్ చేస్తున్నాడో, మీరు కూడా అలా ట్రీట్ చేయాలనుకుంటున్నారా?

    మెలకువగా ఉండండి రాజా గారు, ఈ అంధత్వం నుంచి బయటకు రండి, నిజాన్ని తెలుసుకోండి. మీ జీవితాన్ని మీరు స్వతంత్రంగా చూసి ఆనందించండి, ఇతరులకి అంధ భక్తి చూపించకండి! 🌞

    4o with canvas

  32. రాజా గారూ, మెలకువగా ఉండండి—అంధ భక్తిగా ఉండకండి!”

    రాజా గారు, ఒక్కసారి వెనక్కి అడుగు వేయండి! జీవితం అన్నది కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాదు, ముఖ్యంగా సాక్షి లో రాసిన ప్రతీది నమ్మడం అంతకంటే కాదు! 😂 జగన్, షర్మిల వ్యవహారాల గురించి మీరు ఇంత కంగారు పడటంలో ప్రయోజనం ఏమిటి? వాళ్ళు సంతోషంగానే ఉంటారు—వాళ్ల తండ్రి సహాయంతో చాలానే సంపాదించారు. మరి మీరు ఎందుకు వాళ్ల కోసం ఇంతగా కష్టపడాలి?

    మీరు చదువుకున్నవారు, అయితే అంధభక్తిగా అర్ధం లేని విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీ మనసుకి నిజం తెలుసు. కానీ, జగన్ తప్పు చేశాడని అడిగినప్పుడు, మీరు చంద్రబాబు లేదా పవన్ తప్పులే ఎక్కువంటారు. ఇది ఏ రకమైన తర్కం? మీరు నిజంగా సీరియస్ గా ఆలోచించాలి—మీ సోదరిని, జగన్ షర్మిలను ఎలా ట్రీట్ చేస్తున్నాడో, మీరు కూడా అలా ట్రీట్ చేయాలనుకుంటున్నారా?

    మెలకువగా ఉండండి రాజా గారు, ఈ అంధత్వం నుంచి బయటకు రండి, నిజాన్ని తెలుసుకోండి. మీ జీవితాన్ని మీరు స్వతంత్రంగా చూసి ఆనందించండి, ఇతరులకి అంధ భక్తి చూపించకండి! 🌞

  33. రాజాగారూ, మెలకువగా ఉండండి—జగన్ కోసం బానిసలా ఎందుకు ఉంటున్నారు?!”

    రాజా గారు, మీకో విషయం చెప్తా—జీవితం కేవలం రాజకీయాలు కాదు, ముఖ్యంగా సాక్షి లో రాసిన ప్రతీది నమ్మడమే జీవితం అయితే బాగా పొరపాటే! 😂 మీరు జగన్, షర్మిల గొడవల గురించి ఇంతగా బాధపడడం ఏంటి? వాళ్ళు సంతోషంగానే ఉంటారు, వాళ్లకి సంపాదించుకున్నది చాలానే ఉంది. మీరే ఎందుకు ఇంతగా కంగారు పడాలి?

    మీరు చదువుకున్నవారు, కానీ ఎందుకు అంధ భక్తిగా, “జగన్ గొప్పా” అని గోడకు తల కొట్టుకుంటున్నారు? ఏదైనా జగన్ తప్పు చేసాడంటే, వెంటనే చంద్రబాబు గాని పవన్ గాని తప్పు చేశారని ఎందుకు అంటారు? ఏదైనా లాజిక్ ఉందా అందులో? 😆 సీరియస్‌గా ఆలోచించండి రాజా గారు—మీ సోదరిని, జగన్ షర్మిలను ఎలా ట్రీట్ చేస్తున్నాడో, మీరు కూడా అలా ట్రీట్ చేయాలనుకుంటున్నారా?

    మెలకువగా ఉండండి, మీ కళ్ళు తెరవండి, నిజాన్ని తెలుసుకోండి. జీవితం చాలా గొప్పది, కానీ అది ఇతరుల పట్ల అంధభక్తి చూపించడమే కాదు. మీ మనసుతో ఆలోచించండి, నవ్వండి, జీవించండి, ఆనందించండి! 🌞

  34. ప్రజల అసంతృప్తి జలపాతం: జగన్ మోహన్ రెడ్డికి విరోధం తలెత్తుతోంది

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అప్రతిహత స్థాయికి చేరింది. ఆయనను ఒకప్పుడు నమ్మిన విశ్వాసి అనుచరులే ఇప్పుడు ఆయనను వదిలిపెడుతున్నారు, ఎందుకంటే ఆయన ఒకప్పుడు నిలబెట్టుకున్న విలువలను కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల ఆయన చూపించిన తీరును దేశవ్యాప్తంగా అవమానకరంగా భావిస్తున్నారు—ఇది తన ప్రయోజనాలను కుటుంబ నిబద్ధత, న్యాయం కంటే ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

    కుటుంబంలోని ఆస్తులపై జరుగుతున్న వివాదాలు ఆయన అహంకారానికి, అధికారం కోసం వ్యామోహానికి సంకేతాలు, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నైతికతలకు ఎంత దూరంగా వెళ్లాడో గుర్తు చేస్తాయి. గతంలో శ్రమించి ఆయనకు అండగా నిలిచిన షర్మిల, ఇప్పుడు ఆయనపై దాడి చేసిన ప్రధాన విమర్శకురాలిగా మారింది. కుటుంబ విభేదాలు, ప్రజా పరిధిలోకి వచ్చిన ఈ చేదు సంఘర్షణ, ఆయన వ్యక్తిగత ఆకాంక్షలకు కుటుంబం కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని సూచిస్తోంది.

    ఇక ఆయన సంక్షేమ పథకాలు తనకు ప్రజా విశ్వాసాన్ని నాణ్యమైనదిగా ఉంచుతాయని భావించటం మరింత సమస్యాత్మకమైంది. ప్రజాధనంతో నడిపిన ఈ పథకాలు ఆయన కర్తవ్యంగా ఉండాలి కానీ వ్యక్తిగత విజయాలుగా కాదు. ఆయన తన చిత్రం కుల ధ్రువీకరణ పత్రాలపై ఉంచటం ప్రజా సేవకు తగిన విధానమని ప్రజలు భావించడం లేదు. ప్రజలు ఆయన అధికార దుర్వినియోగం చూసి విసుగెత్తుతున్నారు.

    ఇటీవలి ఎన్నికల ఫలితాలు ఈ పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా చూపించాయి. 151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు కూలిపోవడం, ప్రజల ప్రతికూలతకు సంకేతం. ఓటర్లు, ఒకప్పుడు ఆయనకు అండగా ఉన్నవారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు, అనుకున్న నాయకుడు మరియు స్వార్థపరుడిగా మారిన నాయకుడి మధ్య తేడా చూసి తట్టుకోలేకపోతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా చెప్పిన సందేశం: వారు నిజాయితీ, బాధ్యత, మరియు ప్రజల సంక్షేమానికి ప్రాముఖ్యతనిచ్చే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్ తీసుకున్న చర్యలు ఆయనపై ఉన్న ప్రజల విశ్వాసాన్ని కదిలించాయి, మరియు ఆయన నిర్మించాలనుకున్న వారసత్వం ప్రమాదంలో పడింది. ప్రజలు మాట్లాడారు—వ్యక్తిగత ఆకాంక్షలకు ప్రజా సేవ కంటే ప్రాముఖ్యత ఇస్తున్న నాయకుడిని వారు ఇక మద్దతు ఇవ్వరు. నిజమైన నాయకత్వం కోసం డిమాండ్ ఇప్పటికీ అంతెత్తుగా ఉంది—జగన్ మోహన్ రెడ్డి నిరంతర ప్రజా మద్దతును పొందే కాలం ముగిసింది.

  35. ప్రజల అసంతృప్తి జలపాతం: జగన్ మోహన్ రెడ్డికి విరోధం తలెత్తుతోంది”

    ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అప్రతిహత స్థాయికి చేరింది. ఆయనను ఒకప్పుడు నమ్మిన విశ్వాసి అనుచరులే ఇప్పుడు ఆయనను వదిలిపెడుతున్నారు, ఎందుకంటే ఆయన ఒకప్పుడు నిలబెట్టుకున్న విలువలను కోల్పోయినట్లు భావిస్తున్నారు. ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల ఆయన చూపించిన తీరును దేశవ్యాప్తంగా అవమానకరంగా భావిస్తున్నారు—ఇది తన ప్రయోజనాలను కుటుంబ నిబద్ధత, న్యాయం కంటే ప్రాధాన్యం ఇవ్వడాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

    కుటుంబంలోని ఆస్తులపై జరుగుతున్న వివాదాలు ఆయన అహంకారానికి, అధికారం కోసం వ్యామోహానికి సంకేతాలు, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న నైతికతలకు ఎంత దూరంగా వెళ్లాడో గుర్తు చేస్తాయి. గతంలో శ్రమించి ఆయనకు అండగా నిలిచిన షర్మిల, ఇప్పుడు ఆయనపై దాడి చేసిన ప్రధాన విమర్శకురాలిగా మారింది. కుటుంబ విభేదాలు, ప్రజా పరిధిలోకి వచ్చిన ఈ చేదు సంఘర్షణ, ఆయన వ్యక్తిగత ఆకాంక్షలకు కుటుంబం కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని సూచిస్తోంది.

    ఇక ఆయన సంక్షేమ పథకాలు తనకు ప్రజా విశ్వాసాన్ని నాణ్యమైనదిగా ఉంచుతాయని భావించటం మరింత సమస్యాత్మకమైంది. ప్రజాధనంతో నడిపిన ఈ పథకాలు ఆయన కర్తవ్యంగా ఉండాలి కానీ వ్యక్తిగత విజయాలుగా కాదు. ఆయన తన చిత్రం కుల ధ్రువీకరణ పత్రాలపై ఉంచటం ప్రజా సేవకు తగిన విధానమని ప్రజలు భావించడం లేదు. ప్రజలు ఆయన అధికార దుర్వినియోగం చూసి విసుగెత్తుతున్నారు.

    ఇటీవలి ఎన్నికల ఫలితాలు ఈ పెరుగుతున్న అసంతృప్తిని స్పష్టంగా చూపించాయి. 151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు కూలిపోవడం, ప్రజల ప్రతికూలతకు సంకేతం. ఓటర్లు, ఒకప్పుడు ఆయనకు అండగా ఉన్నవారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు, అనుకున్న నాయకుడు మరియు స్వార్థపరుడిగా మారిన నాయకుడి మధ్య తేడా చూసి తట్టుకోలేకపోతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా చెప్పిన సందేశం: వారు నిజాయిsతీ, బాధ్యత, మరియు ప్రజల సంక్షేమానికి ప్రాముఖ్యతనిచ్చే నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. జగన్ తీసుకున్న చర్యలు ఆయనపై ఉన్న ప్రజల విశ్వాసాన్ని కదిలించాయి, మరియు ఆయన నిర్మించాలనుకున్న వారసత్వం ప్రమాదంలో పడింది. ప్రజలు మాట్లాడారు—వ్యక్తిగత ఆకాంక్షలకు ప్రజా సేవ కంటే ప్రాముఖ్యత ఇస్తున్న నాయకుడిని వారు ఇక మద్దతు ఇవ్వరు. నిజమైన నాయకత్వం కోసం డిమాండ్ ఇప్పటికీ అంతెత్తుగా ఉంది—జగన్ మోహన్ రెడ్డి నిరంతర ప్రజా మద్దతును పొందే కాలం ముగిసింది.

  36. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు

  37. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్s మోహన్ రెడ్డిపై ప్రజల ఆగ్రహం అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. సోదరి షర్మిల, తల్లి విజయమ్మ పట్ల ఆయన చేసిన తీరును ప్రజలు అవమానకరంగా భావిస్తున్నారు. ఆయన సంsక్షేమ పథకాలను స్వప్రచారం కోసం ఉపయోగించడం, ప్రజలను మరింత విసిగించింది. ఇటీవల ఎన్నికల ఫలితాలు—151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోవడం—ప్రజా వ్యతిరేకతను స్పష్టంగా చూపించాయి. ప్రజలు నిజాయితీ, బాధ్యత కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, మరియు జగన్ తీసుకున్న విధానం వారికి ఇక సరికాదని స్పష్టంగా వెల్లడించారు

  38. ప్రజలకే పిచ్చి కొట్టేసింది! జగన్ గారి ఫ్యామిలీ డ్రామా చూసి సర్కస్ అనుకుంటున్నారు. షర్మిల గారిని, విజయమ్మ గారిని జగన్ ట్రీట్ చేస్తున్న తీరు చూసి అందరూ “ఇది మన లీడర్ ఆనా?” అంటున్నారు. సొంత సోదరితో కాస్తా ఆస్తి గొడవా?! పబ్లిక్ మరీ విసిగిపోయారు, ఎలాగంటే, ఓటింగ్ టైం వచ్చే సరికి 151 సీట్లను 11కి కుదించారు. చుట్టూ ఉన్న ప్రజలే ఇప్పుడు జగన్‌కి సపోర్ట్ చేయటంలేదన్న మాట! ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే—మనోడికి పబ్లిక్ సర్వెంట్ అన్న ఇమేజ్ పోయింది, ఇక మళ్లీ మద్దతు ఇవ్వరు.

    4o with canvas

  39. ప్రజలకే పిచ్చి కొట్టేసింది! జగన్ గారి ఫ్యామిలీ డ్రామా చూసి సర్కస్ అనుకుంటున్నారు. షర్మిdల గారిని, విజయమ్మ గారిని జగన్ ట్రీట్ చేస్తున్న తీరు చూసి అందరూ “ఇది మన లీడర్ ఆనా?” అంటున్నారు. సొంత సోదరితో కాస్తా ఆస్తి గొడవా?! పబ్లిక్ మరీ విసిగిపోయారు, ఎలాగంటే, ఓటింగ్ టైం వచ్చే సరికి 151 సీట్లను 11కి కుదించారు. చుట్టూ ఉన్న ప్రజలే ఇప్పుడు జగన్‌కి సపోర్ట్ చేయటంలేదన్న మాట! ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే—మనోడికి పబ్లిక్ సర్వెంట్ అన్న ఇమేజ్ పోయింది, ఇక మళ్లీ మద్దతు ఇవ్వరు.

    4o with canvas

  40. ప్రజలకే పిచ్చి కొట్టేసింది! జగన్ గారి ఫ్యామిలీ డ్రామా చూసి సర్కస్ అనుకుంటున్నారు. షర్మిల గారిని, విజయమ్మd గారిని జగన్ ట్రీట్ చేస్తున్న తీరు చూసి అందరూ “ఇది మన లీడర్ ఆనా?” అంటున్నారు. సొంత సోదరితో కాస్తా ఆస్తి గొడవా?! పబ్లిక్ మరీ విసిగిపోయారు, ఎలాగంటే, ఓటింగ్ టైం వచ్చే సరికి 151 సీట్లను 11కి కుదించారు. చుట్టూ ఉన్న ప్రజలే ఇప్పుడు జగన్‌కి సపోర్ట్ చేయటంలేదన్న మాట! ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే—మనోడికి పబ్లిక్ సర్వెంట్ అన్న ఇమేజ్ పోయింది, ఇక మళ్లీ మద్దతు ఇవ్వరు.

    4o with canvas

  41. asalaina donga la..koduku anil gaadu.. vaadi pumping tho ee aratipandulo thokka game aaduthundi. aata aadinchedi anil gaadu..ee sankara jaathi kulam/matham vaalla kutumbam chesina anyaayaalu, akramalaku karma ippudu aadukuntundi. Karma is hitting this family hard. Karma returns. it will never leave anyone for their bad deeds. veellu chesina aarachakaalaku motham family sarvanashanam avuthunnadi..

  42. అప్పట్లో భారతి ( ద పతివ్రత) గారు పాదయాత్ర యెందుకు చేయలేదు? ఏసీ రూల్ లో వున్నారు.

    తల్లి, చెల్లి మాత్రమే ఎండల్లో యెందుకు పాదయాత్ర చేసారు?

    కనుక షర్మిల కి జగన్ కి వచ్చిన అధికారం ద్వారా సంపాదించిన ఆస్తిలో కూడా వాటా వుండాలి, సహజ న్యాయం ప్రకారం.

  43. అసలు ఆ ఆస్తులు ఎలా సంపాదించారు అనేది ఇన్వెస్టిగేషన్ మొదలుపెడితే సరి.

    ఒక డిగ్రీ వున్న చేతిలో చిల్లిగవ్వ లేని ఒక సామాన్య దళిత యువకుడు,

    భా*రతి సిమెంటు, పవ*ర్ ప్లాంట్, మై*నింగ్ కంపెనీ , సా*క్షి పేపర్ లాంటి వ్యాపారాలు అకస్మాత్తుగా మొదలుపెట్టడం సాధ్యమా?

    సున్నం గనులు వున్న 1000 ఎకరాలు పొలాలు, ఇప్పుడు ఒక దళిత యువకుడు సొంతగా కొనాలి ంటే సాధ్యమా? బ్యాంక్ లో లోన్ కూడా ఇవ్వదు కదా. అసలు ఆ రైతులు ఎదుకు అమ్ముతారు అంట తక్కువ ధరకి.

    మరి అప్పట్లో దివాళ్ళ తీసి ip పెట్టిన జగన్ కి ఆ 1000 ఎకరాలు ఎలా వచ్చాయి?

    ఈ వ్యాపారాలకు కావాల్సిన ధనం, అనుమతులు, వైఎ*స్ఆర్ సిఎం గా వున్నాడు కాబట్టే వచ్చాయి. ఇందులో జగన్ సొంతెతెలివి, కష్టార్జితం ఏమి లేవు. సిఎం అనే పదవి యొక్క మహత్యం తప్ప.

Comments are closed.