ఏపీలో దారుణం.. యువతిపై యాసిడ్ దాడి!

ప్రేమ పేరుతో ఓ దుర్మార్గుడు ఓ యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి తలపై కత్తితో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడు.

ఒక‌వైపు ఇవాళ ప్రేమికుల రోజు పురస్కరించుకొని ప్రేమికులు ఆనందంగా గడుపుతుంటే, ప్రేమ పేరుతో ఓ దుర్మార్గుడు ఓ యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి తలపై కత్తితో పొడిచి, నోట్లో యాసిడ్ పోసి చంపే ప్రయత్నం చేశాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ప్యారంపల్లెకి చెందిన గౌతమి అనే యువతిని మదనపల్లి అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ గత కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇటీవల యువతికి పెళ్లి నిశ్చయంకావడంతో, అతడు అత్యంత పాశవికంగా దాడి చేసి చంపే ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని మదనపల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

కాగా, ఇటీవలి కాలంలో ప్రభుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా, రాష్ట్రంలో అమ్మాయిల‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు కోసం వచ్చిన మహిళలపై కూడా పోలీసులు అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. ఇలాంటి సంఘటనల్లో, రెండు రోజుల క్రితం స‌త్య‌సాయి జిల్లాలో ఓ సీఐపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

38 Replies to “ఏపీలో దారుణం.. యువతిపై యాసిడ్ దాడి!”

  1. లోకేష్ గారికి….ఇలాంటి వెధవ, దగుల్బాజీ ల కోసం కూడా ఒక రెడ్ బుక్ ఓపెన్ చెయ్యండి అన్నా

    1. babu bangaaram…. law & order ante idhi kaadhamma…. ekkado evvado sadist gaadu ammayi meedha acid dhaadi cheyyakundaa govt protect cheyyaledhu…. this is the problem with peoples mindset…. jagan ayinaa, CBN ayinaa they cant give protection to each & every woman….. indian army ni dhimpinaa kooda prathi aada pilla ki rakshana ivvalemu….

      1. ha ha when CBN ruling people mindset . when Jagan ruling .. Jagan mistake Lol . nice cover drive .

        what happened muchhu marri girl case after 7 months . Police not even able find a dead body of the girl . very pathetic situation . Much worse than Bhihar .

      2. when CBN is ruling people behavior . when Jagan ruling , Jagan & YCRCP responsible .

        what happened to muchhumari girl case . police not even able to find a girl’s dead body after 7 months .

        pathetic situation . worse than Bhihar .

      3. when CBN is ruling people behavior . when Jagan ruling , Jagan & YCRCP responsible .

        what happened to muchhumari girl case . police not even able to find a girl’s dead body after 7 months .

        pathetic situation .

      4. when CBN is ruling people behavior . when Jagan ruling , Jagan & YCRCP responsible .

        what happened to muchhumari girl case . police not even able to find a girl’s dead body after 7 months .

      5. Why did such incidents not happen in the past? Did those governments give protection to each women? The issue here is about the message police department has been giving with their bias towards political obligations which is becoming a strength to such culprits resulting in such increase in crimes.

        1. /not happen in the past/…. nidra poyaara innallu…political party opinion ki public opinion ki chaala Theda untadhi…aa oorlo gurram konda mandalam lo police lu ye opposition party ni arrest chesaru… I Pac script kakundaa nijalu matladandi…

          1. Dare to speak the truth then and answer following questions.

            1. How many police personnel were deployed to arrest Vamsi, Perni Nani and other opposition leaders since the new alliance governament came to power?
            2. How many cases against social media supporters of alliance party were arrested on complaints filed by oppositon parties?
            3. How many police perssonel were engaged in making arrangements for an audio function of Game Changer?
            4. What action did police personnel take on the case that was filed against Kiran Rayal for cheating a lady?
            5. What action did police take on Chintamaneni when videos of him abusing a car driver were leaked?
            6. What did police do when Lokesh mentioned about opening a new chapter in his Red book and publicly humiliated law and order?

            What message was sent by police department to public when they have been acting in with such bias and political influence. Now tell me who is sleeping and who is reading scripts?

          2. Answer to the questions with facts if you can speak the truth.

            How many police personnel were deployed to arrest Vamsi, Perni Nani and other opposition leaders since the new alliance governament came to power?

            How many cases against social media supporters of alliance party were arrested on complaints filed by oppositon parties?

            How many police perssonel were engaged in making arrangements for an audio function of Game Changer?

            What action did police personnel take on the case that was filed against Kiran Rayal for cheating a lady?

            What action did police take on Chintamaneni when videos of him abusing a car driver were leaked?

            What did police do when Lokesh mentioned about opening a new chapter in his Red book and publicly humiliated law and order?

            What message was sent by police department to public when they have been acting in with such bias and political influence. Now tell me who is sleeping and who is reading scripts?

  2. మంచి మందు, కమీషన్స్ మరియు మన పార్టీ కాని వాడిని ఏదోరకంగా బొక్కలోవేయించడం, ఇదే మన ఎర్రబుక్తో రాజ్యాంగం, విచ్చలవిడితనం పెరిగి ప్రతి గల్లీ నాయకుడు కూడా పోలీసులని బెదిరించడం మొదలెట్టాడు, దోచుకో సంపద సృష్టించికో ఇదేపందా నడుస్తుంది రాష్ట్రమంతా

  3. Eppudu cheppandi ra Physcho government Jagan or Bolli baba do? Enni dharana lu enti ra ….prathi roju edo okkati …AP Bihar kantha dhrunam ga ayendi.

    1. babu nayana ..government emi ee sangatanaki karanam kadu .. evado edo cheste danniki government emiti chestundi .. babu garu vadini aputara ? burralu vadandi .

  4. 14/02 పేరుతో బరితెగించిన గింజలకు ఇదే సరైన ట్రీట్మెంట్ .. Eroju no exception for these kind of Ginjalu…

    ఇండియా లో 14/02 ని nuts డే కింద ప్రకటించాలి,

    Save Hindu culture , Save India JaiHind

  5. మొన్న పబ్లిక్ లో మర్డర్… నిన్న రేప్ .. ఇవ్వాల ఆసిడ్ దాడి… రోజూ ఎక్కడో ఒకదగ్గర ఆడోళ్ళ మీద ఏదో ఒక అఘాయిత్యం… సాధించారు సర్.. మీరు సాధించారు.. మీ రాజ్యాంగాన్ని బాగా అమలు చేస్తున్నారు..

  6. మొన్న ప బ్లి క్ లో మ ర్డ ర్… ని న్న రే ప్ .. ఇ వ్వా ల ఆ సి డ్ దాడి… రో జూ ఎక్కడో ఒక ద గ్గ ర ఆ డో ళ్ళ మీద ఏదో ఒక అ ఘా యి త్యం… సాధిం చారు సర్.. మీరు సాధిం చారు.. మీ రాజ్యాం గాన్ని బా గా అ మలు చే స్తున్నారు..

  7. వీడికి కోసేసి నెత్తి మీదనుంచి ఆసిడ్ తో స్నానం చేయించాలి పనిలో పనిగా వీడి పేరెంట్స్ కి కూడా కాలో చెయ్యో తీసేయాలి

  8. కోర్ట్ చెప్పిన తక్షణం ఎవరి డబ్బు వాళ్లకు ఇచ్చేసేరు కానీ నొక్కేయలేదు డిపాసిటర్స్ కూడా 12 % వడ్డీ ఇచ్చేవారు ఇది వృద్దులకు చాలా సౌకర్యం గ ఉండేది ఇప్పుడు కూడా అయన అక్రమం గ డిపోసిట్ లు సేకరించేరన్న కంప్లైంట్ తప్ప మా డబ్బు మాకు ఇవ్వలేదు ముందర అనుకొన్న విధం చెల్లించలేదు అన్న కంప్లైంట్ ఒక్కటి కూడా లేదు అసలైన ఆర్థిక నేరస్తులను వదిలేసి ఇలాంటి ఎవరికీ నష్టం లేని కేవలం టెక్నికల్ తప్పులు పట్టుకొని వూరేగడం వీళ్లకు మాత్రమే పరిమితం అప్పట్లో చాల మంది దీంట్లో డిపాజిట్ చేసుకొనే వారు అయన కూడా దీన్ని విన్ విన్ మెథడ్ లో నడిపాడు

Comments are closed.