ఎన్నికల ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య, ఏరుదాటాక బోడి మల్లయ్య అనే సామెత చందంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం తయారైంది. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణం అని హామీ ఇచ్చి, ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.
మండలిలో వైసీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందిస్తూ… ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించినట్టు తెలిపారు. సంధ్యారాణి క్లారిటీని, అలాగే గతంలో జనసేన సృజనాత్మక ప్రచారాన్ని పోల్చి చెబుతూ, జనాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
రాష్ట్రమంతా ఉచిత ప్రయాణంపై భార్యాభర్తల మధ్య సంభాషణను ఆకట్టుకునేలా జనసేన అప్పట్లో వీడియోల్ని చేసింది. సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా మహిళల్లో ఆశలు చిగురింపజేసింది. ఆ సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏదీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణమంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు. అంతేకాదు, మంత్రి సంధ్యారాణి మహిళలకు ఎప్పటి నుంచి ఉచిత ప్రయాణం కల్పిస్తారో స్పష్టత ఇవ్వలేదంటూ విమర్శిస్తున్నారు.
గతంలో జనసేన క్రియేట్ చేసిన వీడియోలో..
మనం మొక్కులు తీర్చాలంటే ఆ యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నా అని భర్తతో భార్య అంటుంది.
ఐదేళ్లుగా అడుగుతున్నావ్…తీసుకెళ్లమని. వీటి ఖర్చుకు మన దగ్గర డబ్బుల్లేవు అని భర్త ఆవేదనతో అంటాడు. మన పరిస్థితి నాకు తెలియదాండి? కానీ మీరు ఒక పని చేస్తే … మన ఖర్చుల్ని సగం తగ్గించుకోవచ్చు అని భార్య చెబుతుంది.
ఎలా? అని భర్త అడుగుతాడు.
వచ్చే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి అని భార్య అంటుంది.
వేస్తే అని భర్త ప్రశ్న.
జూన్ 4న కూటమి ప్రభుత్వం రాగానే… మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా ఉచిత ప్రయాణం.,, ఎక్కడికెళ్లినా స్వేచ్ఛగా వెళ్లొచ్చు అని మెరిసే కళ్లతో అంటుందామె.
నిజమా? అని భర్త నుంచి ప్రశ్న.
నిజంగా .. నిజమండి అని భార్య అంటుంది.
మన భారంలో సగం తగ్గుతుందంటే ఈ సారి ఖచ్చితంగా నా ఓటు గాజు గ్లాస్‌కే. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికే నా ఓటు అని భర్త అంటూ…ఆ వీడియో చూసే వాళ్లలో కూడా ఆ ఆలోచన కలిగించే ప్రయత్నాన్ని చూడొచ్చు.
మన భారం తగ్గడమే కాదు, అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ…స్వేచ్ఛ దొరుకుతుంది అని భార్య అనడాన్ని వీడియోలో వినొచ్చు.
మీరేమో రాష్ట్రమంతా ఉచిత ప్రయాణమని ప్రకటనలతో ఊదరగొట్టారని, మరి ఎక్కడ అని జనాలు నిలదీస్తున్నారు. ఈ లెక్కన మొక్కులు తీర్చుకోవడం కూటమి పాలనలో సాధ్యం కానట్టేనా? అని సోషల్‌మీడియా జనాలు దెప్పి పొడుస్తున్నారు. ఫ్రీ స్కీమ్ అమలయ్యే నాటికి చుట్టూ 25 కిలోమీటర్ల వరకే అని ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సు సంగతేమో గానీ, సెటైర్లు మాత్రం సోషల్ మీడియాలో ఉచితంగా పేలుతున్నాయి.
Infront of crocodile festival and let’s have a block Baster Ugadi to Telugu people




చంద్రబాబు గోరి హామీలకు షరతులు వర్తిస్తాయి. AP ప్రజలను ఎన్నిసార్లయినా వెర్రి పూలను చేయగలడు.
Hey janalaki telidu antava 14 years chusaru kada cm ga . Aina 99.98 chesina mana anna ki 11 evvaledu kevalam 5 years chusi
ఎవడో ఎంపీ గా పోటీ చెయ్యడం కోసం సొంత చిన్నాన్ననే గొడ్డలితో వేసేసి, అక్రమ ఆస్తుల కోసం కన్న తల్లి మీదే కేసులు పెట్టి వేధించే బజార్ L ‘కొడుకు.. వీడూ ఒక నాయకుడా?? పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ రా నువ్వు??
వారంలో CPS రద్దు,అక్కా చెల్లెమ్మలకోసం మధ్య నిషేధం చేస్తా అన్న A1లంజా ఏ ప్యాలెస్ లో పండింది??
ఉచిత బస్సు తో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించి వుంటారు గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లలో ఉచిత బస్సు ఇవ్వలేదనే తెలిసి వోటేసేరు
asalu free enduku ra. Everyone voted for kootami for development. Not for free schemes. If kootami gives free schemes then position in two years will be the same as Jaffa’s case. Not even single paisa use because of these schemes to both public and political parties. Kootami should scrap all these schemes and just focus on capital development. Public will get employment and become rich.
//asalu free enduku ra.//
ఎన్నికలలో.. హామీ ఇచ్చేటప్పుడు ఉండాలి గ ఫ్రీ ఎందుకు అని? ఇప్పుడు ఓట్లేసిన తరువాత మీరనుకుంటే ఏం లాభం? హామీ ఇచ్చేటప్పుడు ఉండాలి బొల్లి గాడికి పావలా గాడికి!
//Everyone voted for kootami for development//
ఈ పై రెండు మాటలు …జనల మధ్యలో నిలబడి.. జనాలు బాగా ఉన్న ఏ మార్కెట్ లో నో అను.. ఏ కీలు కు ఆ కీలు తీసేసి.. కనపడకుండా చేస్తారు ఉన్న కోపానికి. YT లో అన్ని వీడియోలలో.. ఒక్కటే.. ఎందుకు సూపర్ 6 అమలు చెయ్యలేదు 9 నెలలైనా?!
//Kootami should scrap all these schemes and just focus on capital development.//
దేనికి రియల్ ఎస్టేట్ చేసుకుందామనా అది కూడా పడిపోయింది!? అందరికి గ్రాఫిక్స్ అని అర్ధం అయి అది రిస్క్ అనుకుంటున్నారు!
//then position in two years will be the same as Jaffa’s case//
అప్పులపై…ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మరియు ఆర్ధిక సహాయ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు 2023 లో .
టీడీపీ ప్రభుత్వం పాలన ముగిసే సరికి అప్ అప్పులు. 2,64, 451 కోట్లని.
వైస్సార్సీపీ నాలుగేళ్ళ పాలన లో..ప్రభుత్వం చేసిన అప్పు 1,77,991 కోట్లని.
ఇప్పుడు చెప్పు ఎవడి C@se ఏంటి అని. నాలుగేళ్లలో.. వైస్సార్సీపీప్రభుత్వం చేసిన అప్పు 1,77,991 కోట్లు.. 9నెలలలో బొల్లి పావలా కలిసి చేసిన అప్పు, 1,31,000 కోట్లు.. ఇప్పుడు చెప్పు అప్పుల పాలన ఎవరిది? అసలు 1,31,000 కోట్లు ఏ బటన్ నొక్కి ఎవరికిచ్చారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? లేక మొత్తం మింగేసారా?
Modda kudavadaaniki chepparaa ee free sceems అన్నీ లోఫర్ నాకొడకా. సిగ్గుండాలి చేత లంజకొడకల్లారా
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
ఏకంగా బస్సు ఫ్రీ ఆ
దీని మీద ఆంధ్ర ప్రజలు మాములుగా వేసుకోవడం లేదు.
ఊరు గొప్ప పేరు దిబ్బ ఆలా సాగుతుంది.
Apara puka ne solu grate andhra nakufals