ర‌ఘురామ కోరుకున్న‌ట్టే…సునీల్‌కుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు కోరుకున్న‌ట్టుగానే సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స‌స్పెండ్ చేసింది.

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజు కోరుకున్న‌ట్టుగానే సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స‌స్పెండ్ చేసింది. సీఐడీ చీఫ్‌గా సునీల్‌కుమార్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించే స‌మ‌యంలో త‌న‌ను అరెస్ట్ చేయ‌డమే కాకుండా, క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్‌కు పాల్ప‌డ్డార‌ని ర‌ఘురామ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కస్టోడియ‌ల్ టార్చ‌ర్‌కు పాల్ప‌డ‌డంపై ర‌ఘురామ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ర‌ఘురామ ఫిర్యాదు నేప‌థ్యంలో కొంత మందిని అరెస్ట్ కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే సునీల్‌కుమార్‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేదంటూ ఆయ‌న తీవ్ర స్వ‌రంతో ప్ర‌శ్నించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

సునీల్‌కుమార్‌ను జీఏడీకి రిపోర్ట్ చేయాల‌ని ఇటీవ‌లే ఆదేశించ‌డంతో పాటు ఆయ‌న‌పై ద‌ర్యాప్తున‌కు ప్ర‌భుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఈ ద‌శ‌లో సునీల్‌కుమార్‌ను స‌స్పెండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు ఇచ్చింది. ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా విదేశాల‌కు వెళ్లొద్ద‌ని ఆదేశించింది.

గ‌తంలో 2020-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా ప‌లుమార్లు విదేశాల‌కు వెళ్లి, ఆల్ ఇండియా స‌ర్వీస్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించార‌ని ప్ర‌భుత్వ ఆరోప‌ణ‌. ఏది ఏమైనా ర‌ఘురామ కోరిక నేరివేరిన‌ట్టే. ఇంకా సునీల్‌ను చ‌ట్ట‌రీత్యా ఏం చేయాల‌ని ర‌ఘురామ కోరుకోనున్నారో తెలియాల్సి వుంది.

15 Replies to “ర‌ఘురామ కోరుకున్న‌ట్టే…సునీల్‌కుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు!”

  1. డీస్పీ చైతన్యను వేసి నిజాలు చెప్పించే టార్గెట్ ఇస్తే (చెయ్యకపోతే టీడీపీ కార్యకర్తల మీద థర్డ్ డిగ్రీ చేసిన కేసు తిరగదోడతాము అని కండిషన్ పెట్టాలి ) మొత్తం సునీల్ సర్ నిజం కక్కేస్తాడు అప్పుడు చేసిన వీడియో అన్ని ఇచ్చేస్తాడు ఎవరు చేయించారో కూడా కక్కేస్తాడు

  2. ఈ వాటికన్ మత మార్పిడి దశమ భాగాల కమీషన్ బానిస ముఠా లకి

    అంబేద్కర్ పేరు తో, బుద్ధుడి పేరుతో ngo లు పెట్టీ డబ్బు దొబ్బేయడం అలవాటు అయ్యింది.

    ఈ వాటికన్ దొంగ లనై నిజంగా అంబేద్కర్ చెప్పినట్లే అనేంద్కర్ విగ్రహం వున్న చోట అల్లా, బుద్ధుడి కాషాయ విగ్రహం పెట్టీ బుద్ధుడి కి పూజ చెయ్యమంటే ,

    అప్పుడు ఈ వాటికన్ దొం*గల నిజ స్వరూపం బయట పడుతుంది.

  3. అంబేద్కర్ రిజర్వేషన్ అండ తో ఉద్యోగం తెచ్చుకుని, అదే అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకం గా వాటికన్ కుక్కలకు ఏజెంట్ గా పని చేసే ముఠా లో ఒకానొకడు.

    1. True..

      Jagane revenge politics చేస్తాడు అనుకుంటే వీళ్లు Jagan ను మించి చాలా chala ఎక్కువ chesthunnaru. ఇంక పరిపాలన ఎప్పుడు?

      One year అయిపోతున్నది chusthundangane..

  4. For what he did during 11 reddy as CM he should be suspended right away when Kootami came to power. should not have waited for 9 years (oh nine months). నైట్ కొట్టిన మందు ఇంకా దిగ లేదు.

Comments are closed.