లడ్డూ వివాదం.. సీఎంను తప్పుబట్టిన సుప్రీం

సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ ఇష్యూపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తప్పుబట్టింది. ఇలాంటి సున్నితమైన అంశాల్లో రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఏం చంద్రబాబు మీడియాతో మాట్లాడారని అభిప్రాయపడింది.

శ్రీవారి లడ్డూలో కల్తీనెయ్యి కలిపారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ అట్టుడికిపోతోంది. ఈ వివాదం కేంద్రాన్ని కూడా తాకింది. దీనిపై బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

వీళ్లతో పాటు మరికొంతమంది కూడా లడ్డూ వివాదంపై సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి ఒకే కేసు కింద లెక్కలోకి తీసుకొని విచారణ ప్రారంభించింది అత్యున్నత ధర్మాసనం.

కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన లడ్డూ వివాదంలో కల్తీ నెయ్యి కలిపారనడానికి ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది ధర్మాసనం. ఒకవేళ కల్తీ జరిగితే ఆ నెయ్యిని లడ్డూ తయారీకి మాత్రమే ఉపయోగించారనడానికి ఆధారాలేంటని ప్రశ్నించింది. అంతేకాదు, నెయ్యిని పరీక్షలకు పంపించినప్పుడు, లడ్డూలను కూడా పరీక్షలకు పంపించాలని కదా అని సూటిగా ప్రశ్నించింది.

ఒక రిపోర్ట్ ఆధారంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రెండో ఒపీనియర్ కింద మరికొన్ని ల్యాబుల్లో నెయ్యిని పరీక్షించారా లేదా అని ప్రశ్నించింది. విచారణ పూర్తికాకముందే కల్తీ నెయ్యి అంటూ ప్రకటనలు, ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు.. ఈ వివాదానికి సంబంధించి ఏర్పాటుచేసిన సిట్ పై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందా అనే అనుమానం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ అవసరమా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నలతో ప్రభుత్వం తరఫు న్యాయవాది ఉక్కిరిబిక్కిరయ్యారు. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బ..

సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని చంద్రబాబు సర్కారుకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కనీసం దేవుడ్నయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం, పరోక్షంగా బాబు సర్కారుకు చురకలు అంటించినట్టయింది.

అంతేకాదు, దర్యాప్తు కూడా నిష్పక్షపాతంగా జరగదేమో అనే అనుమానాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందంటే, ఏపీ ప్రభుత్వంపై కోర్టుకు అస్సలు నమ్మకం లేదనే విషయం తెలుస్తోంది.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వివాదాన్ని చంద్రబాబు సర్కారు కావాలనే లేవనెత్తిందని, డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ ఆరోపణలు చేస్తోందని వైసీపీ చెబుతూ వస్తోంది. తాజాగా సుప్రీం చేసిన కామెంట్స్, వైసీపీ వాదనలకు మరింత బలం చేకూర్చాయి. కేవలం ప్రజలను పక్కదారి పట్టించేందుకు మాత్రమే ఈ వివాదాన్ని టీడీపీ రగిల్చినట్టు భావిస్తున్నారు చాలామంది.

105 Replies to “లడ్డూ వివాదం.. సీఎంను తప్పుబట్టిన సుప్రీం”

      1. Velli బాబు పెంట తిను నీవు పోతావు tirumala గురించి అపవిత్రం గా ఆలోచన చేస్తే

  1. అక్కడ ఓన్లీ ఒక్కరి ఒపీనియన్ మాత్రమే విన్నారు. govt ఇంకా ఇంప్లీడ్ కాలేదు, ఇంప్లీడ్ ఐతే case పరిణామాలు మారిపోతాయి.నేషనల్ ల్యాబ్ రిపోర్ట్ చూపిస్తే అప్పుడు వేరే లెవెల్ ఉంటది. అన్యమతస్తులు ఎలా చైర్మన్ గా ఉన్నారు వేరే వాటిల్లో ఎక్కడ అలా జరగటం లేదు కదా అనే దిశగా case velliddi. ఇది చాలా దూరం వెళ్తది.

  2. 100%ఇది నిజం మీకు జగన్ మీద అక్కసు సరే.మద్యలో దేవుడు ని ఎందుకు లాగటం.ఇంక అనుయాయులు రెచ్చిపోవడం.ఛీఛీ.సుప్రీం ప్రశ్నలకు జవాబివ్వండి.మీకు మీ రాజకీయా నికి ఓపమస్కారం

  3. చెంబాగాడి 100 రోజుల పాలన దరిద్రం గా వున్నదని డైవర్షన్ పాలిటిక్స్ చేసాడు. వాడితో పాటు చిడతలు వాయించిన పచ్చతమ్ముళ్ళని కూడా వెర్రి పప్పలను చేసాడు. ఇట్లుంటది మన చెంబుగాడితోని..

  4. ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు పవన్ బాబు బాబు గాడు ఉటర్న్ తీసుకుంటాడు నేను అనలేను అని కమ్మ కుల మీడియా అతి అంత కాదు

    1. Enduku ra l/k antha rechipotunnavu . Enka chala time vundi. Nee lanti ratiasanam l/k ni arrest chesthe security problem Ani cheppina langa leven supporter nundi emiexpect chestam le

  5. కూటమి నేతలు సూపర్ సిక్స్ హామీలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు ఉంది…

    వాళ్లకు సూపర్ సె**&₹&క్స్ గా అర్థమై ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రకంగా చెలరేగిపోతున్నారు…

    ఇప్పుడైనా అర్థమైందా గుణింతాలు,దీర్ఘాలు ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో…

  6. అనిత క్రిస్టియన్ దానికి లేని declaration జగన్ ఎందుకు అడగడం అక్కడే డౌట్ అందరికి టీటీడీ కాస్త టీడీపీ ఆఫీస్ చేసారు సనాతన ధర్మం అని హిందువులు మనోభావాలు ని దెబ్బ తీశారు బొల్లోడు రష్యా అల్లుడు కలిసి

  7. వ్యాఖ్యలు తప్పితే ఏమీ చర్యలు తీసుకోవు మన న్యాయస్థానాలు, అది వారి నైజం .అంతకు మించి న్యాయాన్ని ఆశించటం అత్యాశ అని నా నిశ్చిత అభిప్రాయం.

  8. అయినా సాక్ష్యాలు రుజువులు లేకుండా సిఎం స్థాయి వ్యక్తి మాట్లాడడం ఏంటి? మొన్న జగన్ని తిట్టిన ప్రతి నోరు ఇప్పుడు చంద్రబాబు ను తిడుతుంది. ఎవరు తీసిన గొయ్యి లో వేరే పడతారు.

  9. లాస్ట్ మంత్ అంతా పెద్ది రెడ్డి ..పెద్ది రెడ్డి…అని అరిచి గొలెట్టారు

    పెద్ది రెడ్డి అరాచకాలు వాస్తవం ..కబ్జాలు వాస్తవం …అతని వెంట్రుక ఎమైనా పికారా ?

    ఇప్పుడు కూడా లడ్డు లడ్డు అంటున్నారు ….కల్తి జరిగిందొ లెదొ తెలియదు ..ఒక వెల జరిగి వుంటె నిరుపించి ..జగన్ 11 నుండి సున్నా కు వచ్చెస్తాడుగా

    అంటె మీకు బురద జల్లుడు కావాలి అంతె ..నిజాలొద్దు ..

    అదెమి చెయ్యకుండా ..నమొ నారయన అని మంత్రం జపించాలట ,,అందుకెనరా మీకు 164 ఇచ్చింది ఎబ్రాసి వెదా పీకె

    151 సీట్లు వున్నొన్ని పాతెసారు ..అబివ్రుద్ది మీదా ధ్రుష్టి పెట్టకుండా ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చెస్తె మిమ్మలని వంగొపెట్టెస్తారు

    1. వంశీ అరెస్ట్ అన్నారు,తరువాత వాడు పారిపోయాడు చస్తూ బతకాల్సిందే అన్నారు, మొన్న వాడు చక్కగా మీడియా తో మాట్లాడుతున్నాడు. కేసులు ఉన్నాయి కానీ ఎవర్నీ ఏమీ చేయలేరు. ఒకవేళ పరపతి కోసం కిందా మీదా పడి అరెస్టు చేసిన రెండో రోజే బెయిల్ తెచ్చుకుంటారు. అంతా ఈ సోషల్ మీడియా హంగామా తప్ప ఏమీ లేదు.

  10. పచ్చాస్ జర ఇక్కడ వచ్చి మొత్తుకోండి సార్లు. ఏమీ ఎలెవేషన్స్స్ రా బై రోజు మీ గ్యాంగ్ నుంచి. ఇప్పుడేమో గప్ చుప్ ఐపోయారు. ఏదో చెప్తారుగా అప్పుడు జగన్ చేయలేదా అదీ ఇదీ అని. థూ

    1. Vachindi verdict kadu ra l/k . Kevalam question adigaru . Aina neeli l/k lu deeniki Ananda padipotunnaru.

      Langa leven gadini enno cases lo sc verdict lone cheppu tho kottina batike vunnadu

      1. అందరినీ అకారణంగా lk అనే నువ్వు దిక్కు లేని కుక్క చావు చస్తావ్

  11. ఎవరు తీసిన గోతిలో వారే పడ్డారు. అబద్దం ఆరడుగులు వేసేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టివచ్చింది. Need of the hour is special enquiry to bring out deep conspiracy headed by supream court judge. Let truth preval.

  12. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి చంద్రబాబు చేసిన పాపం.. కోటి సార్లు ఏడు కొండలు ఎక్కి దిగినా పోదు. భక్తులందరూ ఎంతో భక్తితో స్వీకరించే స్వామివారి ప్రసాదం మీద నింద వేస్తే స్వామి వారు ఉరుకునే ఉంటారా?? దేశవ్యాప్తంగా అందరి చేత చీ కొట్టిస్తున్నాడు ఆ బ్రహ్మాండ నాయకుడు..🙏

    ఓం నమో వెంకటేశాయ 🙏🙏

  13. 320 రుయాపాయలకు మన శ్రీ కోర్ట్ వారు కరెక్ట్ ఆవునెయ్య తెప్పిస్తారు ఆ రేట్ కి సామాన్యులు కూడా తీసుకొంటారు కోర్ట్ కొంచం పుణ్యం కట్టుకొంటే బాగుంటుంది కోర్ట్ ద్వారా విచారణ జరిగితే బాబాయ్ హత్యలాగా అక్రమాస్తుల కేసు లాగా చేస్తారు ప్రజలు మరచిపోయేవరకు స్టే లు ఇస్తూనే వుంటారు

  14. దేవుడు ప్రసాదం తో ఏమి పని మీకు బుద్దిగా పాలనా చేసుకోకుండా మీ గెలుపు 70% మందికి డౌట్ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి సమయం లో బుద్దిగా ఉండాలి కదా

  15. పాపం లోడ్ ఎత్తే ఆయన, పున్నమి ఘాట్ గుర్తుకు వచింటుంది బాబుకి.

  16. “ఒక రిపోర్ట్ ఆధారంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రెండో ఒపీనియర్ కింద మరికొన్ని ల్యాబుల్లో నెయ్యిని పరీక్షించారా లేదా”..

    so how many times in 2019-2024, a second opinion was obtained by retesting Ghee that passed TTD internal test and used in Laddus ..

    Subramanya swamy petition…how does subramanya swamy get these vague interim orders..hmm..no wonder Jagan was sucking to him…

  17. “ఒక రిపోర్ట్ ఆధారంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రెండో ఒపీనియర్ కింద మరికొన్ని ల్యాబుల్లో నెయ్యిని పరీక్షించారా లేదా”

    so the ghee that was used by after testing in TTD between 2029-2024, was 2nd opinion obtained between 2019-2024? Now how can we get old laddus?

    How does subramanya swamy get these vague orders in which ever case he takes up!!!!

  18. “ఒక రిపోర్ట్ ఆధారంగా మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, రెండో ఒపీనియర్ కింద మరికొన్ని ల్యాబుల్లో నెయ్యిని పరీక్షించారా లేదా”

    so no 2nd opinion ever obtained between 20219-2024..so is there guarantee its NOT adulterated at low price after inflation?

          1. U are M/c that is known to all. Blue eyes l/k , oh people saw sc raping langa leven many times if u have shame then u would have already committed … But u are like langa leven no shame leeching on dead bodies

          2. U m/c If 11 is sufficient to come back to power then y langa leven and bastard… Like u criticized Babu he has 23 only to keep quiet when wrong action were questioned ??

          3. Yes Penta supporters are neeli l/k lu like u who say ganta showing is normal and bastards who does not know what is irrigation project but a minister a bastar… Who is laying eggs

  19. దేవుడికి రాజకీయాలకే కాదు, ప్రభుత్వానికి, కోర్ట్స్ కి సంబంధం లేదు. దూరం గా ఉంచాలి.

    ల్యాబ్ రిపోర్ట్ ఆధారం గ బాబు రెవీల్ చేస్తే, ఆధారం లేకపోవడం ఏంటి? అదే డైరీ నుంచి ముందుగా వచ్చిన నాలుగు ట్యాంకర్లు తెచ్చిన అదే క్వాలిటీ నెయ్యి లడ్డులలో ఉపయోగిస్తే , కల్తీ నెయ్యి వాడలేదని ఎలా చెప్తారు? అసలు లడ్డు తిన్న ప్రతి వాడు , రుచి వాసం లేదని నెట్టి నోరు కొట్టుకుంటున్నారు. భక్తుల మనోభావాలు లెక్కలోకి తీసుకోకపోతే ఈ కోర్ట్స్ విలువ ఉండదు. ఎటువంటి కమిట వేసైనా సరే దోషులను శిక్షించాలి. అలానే హిందూ గుడుల మీద ప్రభుత్వ జోక్యం ఉండకూడదు.

    1. Did you read & understand the report? The S-value deviation can happen due to multiple factors as given in the report and it’s inconclusive. SC’s point was valid on the 2nd opinion. Is CBN or EO testing experts? Why should ppl or devotees trust their word?

      1. Yes, I have read the report! Has SC read and understood the report? I doubt. They go by common sense for now such as not sending to another lab, and not sending the tainted laddus for testing. I too agree with these observations.

        The purity of milk fat is deviated in all 4 tests showing it is adulterated. The total deviation suggest, there is 20% purity of ghee, which is alarming. Generally for any testing, the samples will be kept till some time. TTD lab will have the samples of 4 tankers that is consumed, and they need to test that ghee to prove or disprove the allegations. Also, what is the secret behind Halal certification of this ghee? This means the animal fat used in this ghee is collected from animals that are slaughtered using Halal methods.

        Unfortunately, SC remarks will not alleviate the concerns of Hindu community. It will just help the sleeping IT cell of YCP to woke and become active as we see in this thread. Let SC take the lead and form an independent committee and bring out the truth at the earliest.

      2. Yes, I have read the report! Has S/ C read and understood the report? I doubt. They go by common sense for now such as not sending to another lab, and not sending the tainted laddus for testing. I too agree with these observations.

        The purity of milk fat is deviated in all 4 tests showing it is adulterated. The total deviation suggest, there is 20% purity of ghee, which is alarming. Generally for any testing, the samples will be kept till some time. TTD lab will have the samples of 4 tankers that is consumed, and they need to test that ghee to prove or disprove the allegations. Also, what is the secret behind H@lal certification of this ghee? This means the animal fat used in this ghee is collected from animals that are sl@ughtered using H@lal methods.

        Unfortunately, S/ C remarks will not alleviate the concerns of Hindu community. Let S/ C take the lead and form an independent committee and bring out the truth at the earliest.

  20. ఎరా పీకె ..

    సుప్రిం చెప్పుదెబ్బలు చాలా ..ఇంకా ప్రజల్ తొ చెప్పు దెబ్బలు తినలా

      1. రెయ్ లం..జా కొ..డ..కా ..

        ఈ పీకె గాడ్ని తిడితె దాని మీనింగ్,,ఆ 11 రెడ్ది ని సపొర్ట్ చెసినట్టు కాదురా లుచ్చా ..

      2. రెయ్ లం..జా కొ..డ..కా ..

        ఈ పీకె గా….డ్ని తి..డి..తె దాని మీనింగ్,,ఆ 11 రెడ్ది ని సపొర్ట్ చెసినట్టు కాదు…రా లు..చ్చా ..

    1. అరే మందం ఇక్కడ-చెప్పుతో కొట్టింది మొదట మన చంబు తాతని తరువాతే ఆ పావలా గాడిని. మొఖం పైన కొడితే కూడా తుడుచుకొని వెళ్లిపోవడం మన-పచ్చ నాయకులకి మరియు-గొర్రెలకు అలవాటు అయిపోయింది.

  21. సుప్రీమ్ కోర్ట్ సీఎం ని తప్పుపడితే లెవన్ రెడ్డి తప్పు చెయ్యలేదు అని చెప్పినట్టా Mr. లెవెన్స్  ?

  22. అసలు కోర్టు ఏమంది. కల్తీ కలేదు ఆ లేదు .ఇన్వెస్టిగేషన్ అవుతుంద్గా ఎందుకు సిఎం కామెంట్స్ చేసారు అంది. . అంతే . ఆ8తే సిఎం దగగర్ ల్యాబ్ రిపోర్ట్ ఉంది గనుక ఆ మాట అంటూనే మలల్ ఇన్స్టివేస్గే గేట్ చేస్తాం అన్నారు సిఎం. అందుకు ఏదో యిపోయినట్లు గోల.

  23. సిబిఐ కి ఇస్తే లెవెల్ గాళ్లు మేనేజ్ చేసేయొచ్చని భలే కాన్ఫిడెన్స్ 

  24. enni fake accounts open chesi ikkada picchiga vaagina, jananiki ardamaindi.. meeku mee annayaku pedatharu pedda laddu..

    Venkata రమణ వైద్యం

    KRSS

    Balu Bathula

    KUMAR

    Voiceout

    C(EV)M

    తెలుగు బులెట్

    Mk

    Nandu

    Karthik Reddy

    Jude S

    iyikk

    SHN

    Lokanath Rao Panuganti

    krishna

    Mandalapu

    1. ఆ తుగ్లక్ కామెంట్స్ చేసిన జడ్జి ఇంతకముందు నీచుడు జగన్ రెడ్డి కి బెయిల్ ఇప్పించినప్పుడు 2012 లో లాయర్ …చీప్ ట్రిక్స్ తో కాదు

    2. ఆ తు1గ్ల!క్ కామెంట్స్ చేసిన జడ్జి ఇంతకముందు నీచుడు జగన్ రెడ్డి కి బెయిల్ ఇప్పించినప్పుడు 2012 లో లాయర్ …చీప్ ట్రిక్స్ తో కాదు

  25. రాయచోటి నియోజక వర్గంలో ఎంపీ గా మిథున్ రెడ్డి కి 30 వేల ఓట్ల మెజారిటీ వస్తే

    MLA గా Gadikota Srikanth Reddy గారికి 2500 ఓట్ల మెజారిటీ తో ఓడిపోయారు అంట

  26. హూ కిల్డ్ బాబాయ్ అంశం కూడా మొదటి విచారణలో తేలలేదు… తర్వాత కదా తెలిసింది… చంపినోడు… చంపించినోడు అన్నదమ్ములే అని. ఇళ్ళు అలకగానే పండగ వచ్చేసింది అని కొత్త చీర కట్టేసుకోకు… దూల తీర్చే పండగ రానీ… తీరిపోద్ది గట్టిగా!

  27. అసలు ప్రూఫ్స్ ఏమీ లేకుండానే సీబీఎన్ ఈ విషయం బయటపెట్టారు అని లెవెన్స్ అనుకుంటే వాళ్లని ఎవరు కాపాడలేరు..ఏమంటావ్ ఏంకటి..

Comments are closed.