టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు నెలలు కావస్తోంది. ఇప్పటికే వివిధ పేర్లతో వైసీపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్న టీడీపీ ప్రభుత్వం తాజాగా టీడీపీ మొదటి టార్గెట్ అయిన వల్లభనేని వంశీపై దృష్టి పెట్టింది. దీంతో ఇవాళ గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిన్నటి నుండి ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు మూడు స్పెషల్ టీమ్స్ పెట్టి హైదరాబాద్, విజయవాడలో వెతకగా ఇవాళ గన్నవరంలోని ఆయన నివాసంలోనే వంశీని అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగిన కేసులో వల్లభనేని వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో 18మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ వంశీని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసిన వారిలో చాలా మంది దాడి వెనుక వంశీ ఉన్నారని వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వంశీని ఈ కేసులో ఏ1గా మార్చాలని పోలీసులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు టీడీపీ తరపున గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన ఆయన టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు చేతిలో ఓడిపోయారు.
వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణులను టార్గెట్గా చేసుకుని రాజకీయం చేశారని మరీ ముఖ్యంగా చంద్రబాబు ఫ్యామిలీపై వ్యక్తిగత ఆరోపణలు చేశారనే కోపం టీడీపీ శ్రేణుల్లో ఉంది. ఎన్నికల ముందు కూడా వంశీని వదిలే ప్రసక్తే లేదని నారా లోకేష్ చాలా వేదికలపై చెప్పిన విషయం తెలిసిందే.
chala pedda case pedathaaremo ani anukunna … this is zuzubi Vamshi ki
ఇప్పటికి వివిధ పేర్లతో అరెస్ట్ చేస్తోందా .. అంటే ఈయన తప్పు చేయలేదా అణా మీ ఉద్దేశ్యము ?
అయ్యయ్యో, లంగా leven గా0du తాడేపల్లిలో ఉంటే Lokesh denguతాడని ఈ రోజే మళ్లీ బెంగళూరు పారిపోయాడు, ఈడి పరామర్స కి మళ్ళీ ఆంధ్ర
J’ail కి రావాలా??
అయ్యయ్యో, ల0గా leven గా0du తాడేపల్లిలో ఉంటే Lokesh deng*తాడని ఈ రోజే మళ్లీ బెంగళూరు పారిపోయాడు, ఈడి పరామర్స కి మళ్ళీ ఆంధ్ర
J’ail కి రావాలా??
ఉచ్చ నీచం మరిచిన ఈ పశువుని కభేళ కి ఈడ్చుకుని పోయి బలి ఇస్థారా??
ఉచ్చ నీచం మరిచిన ఈ పశు’వుని కభేళ కి ఈడ్చుకుని పోయి బలి ఇస్థారా??
‘ఉచ్చ నీచం మరిచిన ఈ ప’శువుని కభేళ కి ఈడ్చుకుని పోయి భలి ఇస్థారా??
ekkada ledu news. .ikkada tappinchi ..
fake news.. He is in USA..
వాడు ఈ ఐదేళ్లు ఇండియా కి వెళ్ళడు ..
EB5 వీసా కి అప్లై చేసాడని తెలుస్తోంది.. ఇక ఇక్కడే ఉండిపోతాడు..
తప్పులు చెయ్యడం, us లో దాక్కోవడం ఏంటండీ? అందరూ ఇంక ఇలాగే చేస్తే ఇక్కడ చట్టాలు, న్యాయాలు ఎందుకు?
వాళ్లకి ఇదే పెద్ద పనిష్మెంట్.. ఇండియా లో ఆస్తులు, బంధువులు, స్నేహితులు అందరినీ వదిలేసి పారిపోవడం.. ఒక ఖర్మ బతుకు..
అమెరికా లో కూడా అందరూ పారిపోయి వచ్చి దాక్కున్నాడని చూస్తుంటారు..
దీని కన్నా.. తప్పు ఒప్పుకుని రెండేళ్లు జైలు లో ఉంటె.. కోపాలు తగ్గిపోతాయి.. ఆ తర్వాత నోరు మూసుకుని గౌరవం గా బతికితే .. ఇండియా లోనే లైఫ్ బాగుంటుంది..
ne** amm**ni padukobethie neku comments pette job ichara lu**cha na ko**daka
Caselu unte visa istaraa ?
ఇండియా లో కేసులకు అమెరికా వీసా కి సంబంధం లేదు.. అలా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల్లో లేదు..
అమెరికా లో తప్పు చేసి.. ఇండియా కి పారిపోయే వాళ్ళు ఉన్నారు..
ఆయినా.. ఈ నాయకులకు అమెరికా విసిటింగ్ వీసా ఎప్పటి నుండో ఉండి ఉంటుంది..
ఇప్పుడు EB5.. బిసినెస్ వీసా తీసుకుని.. తర్వాత సిటిజెన్ షిప్ కి ట్రై చేసుకోవచ్చు..
ఈజీ గా చేసుకోవచ్చు..
దాడి అని వీడియోలు చూపించి asylum కి కూడా అప్లై చెయ్యొచ్చు
PM Modi signed extradition treaty with USA – they can be extradited with ample proof . I personally saw few people in JFK airport getting extradited with handcuffs and are placed in last row of the economy seats with board signs no alchohol or interaction with police personal escorting and was handed over in delhi – no issues what so ever about that .
ఓడిపోయినా బుద్ది ఐతే రాలేదు అన్నమాట వీడికి….ఇంకా తప్పుడు వార్తలు…ప్రచారాలు ఆపడం లేదు
అమెరికా లో ఎన్నరాయిలు వీడికి పాఠం చెప్పాలి. 6 నెలల్లో వీసా అవగానే ఇంకోదేశం పోతాడేమో?
జగన్ ని చూసుకొని ఎగిరెగిరి పడ్డాడు.
కొందరు వాంగ్మూలం కూదా ఇచ్చరు అంటున్నావ్, మరి ఇప్పుడు వీడిని ఎవదు కాపాడతాడొ?
అరెస్ట్ అయినా వెంటనే బెయిల్ వచ్చేస్తుంది, మొన్న మోహిత్ రెడ్డి కి వచ్చినట్టుగా. అంతా ఒకటే. ఇక్కడ ఊరికే వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం తప్ప.
మొన్నటి నుండి లీకులు వదులుతున్నారు వీడిని అరెస్ట్ చేస్తారని. వాడు అప్పటికే అమెరికా లో ఉన్నాడు. వీళ్ళే వాడిని జాగ్రత్తగా దాటించేసి కార్యకర్తలు గొడవ చేస్తారని కంటి తుడుపు చర్యగా వీడి అనుచరుడిని అరెస్ట్ చేశారు.
ప్రూఫ్స్ ఉన్న ఫైల్స్ కాలిపోతాయి, దొంగ వెధవలు పారిపోతారు, పోలీసులు నిద్ర పోతున్నారు, ప్రభుత్వం అసెంబ్లీ లో ఊసుపోని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తోంది.
మొన్నటి నుండి లీకులు వదులుతున్నారు వీడిని అ రెస్ట్ చేస్తారని. వాడు అప్పటికే అమెరికా లో ఉన్నాడు. వీళ్ళే వాడిని జాగ్రత్తగా దాటించేసి కార్యకర్తలు గొడవ చేస్తారని కంటి తుడుపు చర్యగా వీడి అనుచరుడిని అ రెస్ట్ చేశారు.
ప్రూఫ్స్ ఉన్న ఫై ల్స్ కాలిపోతాయి, దొం గ వెధ వలు పారిపోతారు, పోలీసులు నిద్ర పోతున్నారు, ప్రభుత్వం అసెంబ్లీ లో ఊసుపోని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తోంది.
Correct sir
Correct sir ivvani nijamgaa politics lo jarigedhe andhuke poli tricks antaru
సంస్కారం అనేది వదిలేస్తే, అసెంబ్లీలో సీబియెన్ కు అంత అవమానం చేసినందుకు వంశి కు, జగన్ కు ఆ చెంప ఈ చెంప చెప్పు చిరిగేటట్టు వాయించాలి లెక్క ప్రకారం ఐతే. అసెంబ్లీ అనుకుంటున్నారా ఏం అనుకుంటున్నారు రా, అంత పెద్దయనని ఆ మాటలు అనడానికి?
o yabbaaa samskaaram gurinchi cbn,pk gaallu
maatlaadaali
అంత పెద్దయన… మరి ఒక్క C.M కుర్చి కొసం 600 వందలా అబద్దలా?
అవమానం అని జనం అనుకోవడం తప్ప ఏమీ లేదు, నాయకుడే వాడిని దేశం దాటే దాక మీన వేషాలు లెక్కపెట్టుకుంటే జనం వెర్రి పుష్పాలు అయ్యారు.
అలాగే అనిపిస్తుంది, తాత్కాలికంగా.
Siggu Leni evm bathuku la ra meevi
Papam pappu bakutu voohinchkuntunte
ఎవడు ఊహించుకోమన్నాడు….ఐదేళ్లు కళ్ళు మూసుకుని బజ్జో …
ముందు మన బతుకు సంగతి చూడు.. …. హోదా కోసం పోరాడుతున్నాడు.. వైనాట్ కాస్త ..11 అయిపోయింది…
ఏముందీ, అస్సాం బదులు అమెరికా, లండన్, బెంగళూరు, హైదరాబాద్ etc
ఏ రాయయితే ఏంటి
ఈనాడు పేపరులో “పారిపోయాడు” అని రాశారు. మీరు అరెస్ట్ అని రాశారు. ఏది నమ్మాలి.
greatandhra.com/politics/andhra-news/fact-check-vallabhaneni-vamsi-really-arrested-139601
Thanks for your valued Response.
ఖటీన చర్యలు తీసుకోవాలి – ఇంకొకసారి రాజకీయ నాయకులు ఎవరు హద్దులు దాటి రాజకీయాలు చేస్తే తొలుతీయబడును అని మెసేజ్ ఇవ్వాలి – చట్టం ఎవరికీ చుట్టం కాదు. ఈయన వ్యవహారాలు అన్నీ రౌడీ రాజకీయాలు తలిపిస్తాయి – రౌడీزمంటే ఫ్యాషన్ అని భావిస్తాడు పెద్ద మనిషి – మొన్న ఏమధ్యన ఒక బైట్ చూసాను – manani ఎవడూ టచ్ చెయ్యలేడు అని పక్కన ఇతని లాగా ఒక పోరంబోకు ని చూసి నవ్వుతున్నాడు. ఇతని గర్వానికి కారణం తెలుగుదేశం పార్టీ కూదా.