తన పార్టీ నుండి వెళ్లిపోతున్న నాయకులు, ఎంపీలపై, మరి ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనలో భయం అనేదే లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, రాజకీయాలను వదిలేశానని ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.
“వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా,” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలతో జగన్ ప్రస్తావించిన విశ్వసనీయత, ప్రలోభాలకు లొంగలేదనే అంశంపై కౌంటర్ ఇచ్చినట్లయింది.
నిన్న జగన్ మాట్లాడుతూ, “వైసీపీ నుంచి బయటకు వెళ్లే ప్రతి వాడికి విశ్వసనీయత ఉండాలి. ప్రలోభాలకు లొంగి, భయపడి, లేక రాజీపడి వెళ్లిపోతే… విశ్వసనీయత సంగతేంటి? రాజకీయాల్లో కష్టాలు ఉంటాయి. ఐదేళ్లు కష్టపడితే మన టైమ్ వస్తుంది. విశ్వసనీయత ముఖ్యం. ఇది విజయసాయిరెడ్డికైనా, మిగతా వారికైనా వర్తిస్తుంది” అని అన్నారు.
విజయసాయిరెడ్డి తాజా ప్రకటనతో వైసీపీ అభిమానులు ఆయనకు వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తున్నారు. “మూడేళ్లు పదవి ఉండి కూడా భయం లేక ప్రలోభాలకు లొంగకుండా ఉంటే, రాజీనామా ఎందుకు చేశావు?” అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయి రాజీనామా చేసినప్పుడు వైసీపీ నాయకులు, అనుచరులు అందరూ ఆయన్ను గౌరవించారు. అయితే తాజాగా జగన్‌కు కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ వర్గాలు ఆయనను టార్గెట్ చేస్తున్నాయి. దీంతో రాబోయే రోజులలో “విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ” వివాదం మరింత ముదిరే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
ఇక “రాజకీయాలు వద్దు.. వ్యవసాయం చేసుకుంటా,” అని ప్రకటించిన విజయసాయిరెడ్డి, రాజీనామా చేసినప్పటి నుంచి బీజేపీని ప్రశంసిస్తూ రోజూ ట్వీట్లు చేస్తున్న విషయం తెలిసిందే.
కొట్టుకుని సావండి.. దరిద్రుల్లారా..
మీ ఇద్దరూ కొట్టుకుని.. దోచుకున్న సొమ్ముల లెక్కలన్నీ కక్కేయండి..
మీ జగన్ రెడ్డి సింగల్ సింహం మాటున దాక్కున్న గుంట నక్క అసలు రంగు చూడటానికి జనాలు కూడా “సిద్ధం” గా ఉన్నారు..
పాపం పడిపోయింది.. ఫలితం అనుభవించాల్సిన సమయం వచ్చేసింది..
Mee iddare cheppali viluvalu gurinchi
యా లీడర్ పోయాడబ్బా??సాయన్న అసలు లీడరే కాదు.
పోతే పోనీ ఏమైతాది, ఈసంటి అసమర్తుడు పోతే పార్టీ కి మంచిదే.
సంసారాల్లో అశాంతి లేపుతూ, ఈ వయసులో శాంతితో పిల్లలని కంటున్నాడు కానీ పట్టుమని 11 ఓట్లు కూడా తెచ్చుకోలేని అసమర్తుడు. వాడు పోతే ఇంకో వంద మంది ని తయారు చేద్దాం అన్నాడని టాక్..
ఉశ్వసనీయత, ఉలవలు అని జగన్ లాంటోడు మాట్లాడితే కౌంటర్లు ఇలానే ఉంటాయి …
Mr Jagan you are not eligible for taking about values and morals. Bcoz u are the most shameless and brainless fellow on the earth.
అవును, వీళ్ళ మూడు తరాలకి ఊడిగం చేసి, వీళ్ళ కుటుంబం కోసం దొంగ లెక్కలు వ్రాసి, ఇబ్బడి ముబ్బడిగా దోచుకోవటానికి సహకరించి వీడితో జైలు కూడా వెళ్లి వచ్చిన విజయ సాయి కి విశ్వసనీయత లేదు. వీడి కోసం ఉన్మాదుల గా పనిచేసి జైలు లో మ్రగ్గుతున్న కార్యకర్తలకి , నాయకులకి కనీసం న్యాయ సహాయం కూడా చేయకుండా, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి బెంగుళూరు – లండన్ లకి తిరుగుతూ వున్న వాడికి మాత్రం చాలా విశ్వసనీయత వుంది . వాట్ ఏ జోక్ ?
ప్లే బాయ్ వర్క్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
“వైసీపీ నుంచి బయటకు వెళ్లే ప్రతి వాడికి విశ్వసనీయత ఉండాలి”..only people who have విశ్వసనీయత should go out of party?
so people who do not have విశ్వసనీయత only should stay?…this fellow lang skills..lol
వాడి క్రైం పార్టనర్ A2 కూడా ఛీ కొడుతున్నాడు అంటే వాడేంత వెధవ్వొ వేరే చెప్పక్కర్లేదు