పాలేరులో ష‌ర్మిల నెగ్గుతారా?

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఏడాదిలో తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం తామంటే తామ‌ని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెబుతున్నాయి. మ‌రోవైపు ష‌ర్మిల ఒంట‌రి…

View More పాలేరులో ష‌ర్మిల నెగ్గుతారా?

ష‌ర్మిలకు గ్రీన్ సిగ్న‌ల్‌…కండీష‌న్స్ అప్లై!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పాద‌యాత్ర‌కు తెలంగాణ హైకోర్టు మ‌రోసారి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అనుమ‌తి ఇస్తూనే… ష‌ర్మిల‌కు ష‌ర‌తులు కూడా విధించ‌డం గ‌మ‌నార్హం. అయితే పాద‌యాత్ర‌కు మాత్రం మార్గం సుగుమ‌మైంది. వ‌రంగ‌ల్ జిల్లాలో…

View More ష‌ర్మిలకు గ్రీన్ సిగ్న‌ల్‌…కండీష‌న్స్ అప్లై!

ఆయ‌న భాష న‌న్ను బాధిస్తోంది-క‌విత‌

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ క‌విత పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుండ‌డం రాజ‌కీయాల‌ను వేడెక్కిస్తోంది. తాజాగా ఆమె సీబీఐకి స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను తిప్పి…

View More ఆయ‌న భాష న‌న్ను బాధిస్తోంది-క‌విత‌

ష‌ర్మిల‌పై ఘాటైన పంచ్‌

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌పై ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఘాటైన పంచ్ విసిరారు. తెలంగాణ రాజ‌కీయాల్లో టీఆర్ఎస్ నేత‌ల‌పై ష‌ర్మిల ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల క‌విత‌పై కూడా ష‌ర్మిల దూకుడుగా…

View More ష‌ర్మిల‌పై ఘాటైన పంచ్‌

టీ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోంది!

‘అసలే ముక్కిడి ఆపై పడిశం..’ అన్న సామెత చందంగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అసలే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకూ తీసికట్టు చందంగా తయారవుతోంది. ఇదివరకు బలం ఉన్న స్థానాల్లో…

View More టీ కాంగ్రెస్ లో ముసలం ముదురుతోంది!

సీఎంను ఏ దేవుడూ క్ష‌మించ‌డు

తెలంగాణ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఆ రాష్ట్ర బీజేపీ విరుచుకుప‌డుతోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేస్తున్న నేప‌థ్యంలో బీజేపీలో ఉత్సాహం నెల‌కుంది. ఈ ప‌రిణామాల‌ను బీజేపీ త‌న‌కు…

View More సీఎంను ఏ దేవుడూ క్ష‌మించ‌డు

బీఆర్ఎస్: కాపురం చేసే కళ 14న తేలుతుంది!

భారత రాష్ట్ర సమితితో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తానని కేసీఆర్ అంటున్నారు. మోడీ సర్కారును గద్దె దించి.. గులాబీ జెండాను ఎర్ర కోటపై రెపరెపలాడిస్తానని కూడా ఆయన ప్రకటించారు. కిసాన్ సర్కారు వస్తుందని ప్రజలకు మాట…

View More బీఆర్ఎస్: కాపురం చేసే కళ 14న తేలుతుంది!

బాబోయ్‌…ఇదేం సెటైర్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, ఎమ్మెల్సీ క‌విత‌ను సీబీఐ విచారించ‌డంపై సెటైర్స్ పేలుతున్నాయి. క‌విత నుంచి కేవ‌లం వివ‌ర‌ణ తీసుకోవ‌డానికి మాత్ర‌మే సీబీఐ వ‌చ్చిన‌ట్టు బీఆర్ఎస్ నేత‌లు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కు మించి…

View More బాబోయ్‌…ఇదేం సెటైర్‌!

క‌విత విచార‌ణ‌ను లైవ్ ఇవ్వాలి

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత‌ను సీబీఐ విచారించ‌డం తీవ్ర రాజ‌కీయ దుమారం చెల‌రేగుతోంది. ఇదంతా రాజ‌కీయ క‌క్ష‌లో భాగంగా చేస్తున్న‌దే అని బీజేపీ వ్య‌తిరేక పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి. అలాంటి విమ‌ర్శ‌ల‌ను బీజేపీ తిప్పి కొడుతోంది.…

View More క‌విత విచార‌ణ‌ను లైవ్ ఇవ్వాలి

అయ్యో ర‌వ‌ళి…ఇంత‌లోనే ఏమైంది?

తెల్లవారితే మెడ‌లో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన యువ‌తి… ఉరి తాడు బిగించుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో పెళ్లి అనేది మ‌ధురానుభూతి. కానీ ఆమెకు మాత్రం మ‌ర‌ణ శాస‌నాన్ని రాసింది. ఏమైందో తెలియ‌దు…

View More అయ్యో ర‌వ‌ళి…ఇంత‌లోనే ఏమైంది?

ష‌ర్మిల‌కు ఆమె ప‌రామ‌ర్శ…ప్ర‌త్యేకం!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు ఆమె ప‌రామ‌ర్శ ఎంతో ప్ర‌త్యేకం. ష‌ర్మిల‌ను ప‌రామ‌ర్శించిన ఆ ప్ర‌త్యేక వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు… మాజీ మంత్రి వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌. వైఎస్ సిస్ట‌ర్స్ ఇద్ద‌రి…

View More ష‌ర్మిల‌కు ఆమె ప‌రామ‌ర్శ…ప్ర‌త్యేకం!

పెద్దరెడ్డి గారు కూడా పోవడమొక్కటే మిగిలింది!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీలలో అధిష్ఠానం సంస్కరణలు చేపట్టింది.నిజానికి కమిటీలో మార్పు చేర్పులు చేసే ప్రతిసారీ అధిష్ఠానం సంస్కరిస్తున్నామనే అనుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మల్లికార్జున ఖర్గే జాతీయ సారథి అయిన తర్వాత.. పునర్…

View More పెద్దరెడ్డి గారు కూడా పోవడమొక్కటే మిగిలింది!

బీ ఆర్ ఎస్ మద్దతు ఒకటికా? మూడుకా?

ఇన్నేళ్లు తెలంగాణాకు, ఆ రాష్ట్ర సమస్యలకు మాత్రమే పరిమితమైన కేసీఆర్ బీ ఆర్ ఎస్ ఏర్పాటుతో ఆ పరిధి దాటిపోయారు. ఆయన జాతీయ నాయకుడు ఆయాడో లేదో చెప్పలేంగానీ ఆయన పార్టీని జాతీయ పార్టీగా…

View More బీ ఆర్ ఎస్ మద్దతు ఒకటికా? మూడుకా?

ఆస్పత్రికి షర్మిల తరలింపు.. కేసీఆర్ మెట్టు దిగాల్సిందే!

ప్రజాపోరాటాల విలువ తెలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తన దాకా వచ్చేసరికి అలాంటి శాంతియుత నిరసన పోరాటాలను చూసి జడుసుకుంటున్నట్టున్నారు. వైఎస్ షర్మిల రాష్ట్రంలో పాదయాత్ర కొనసాగించడానికి అనుమతులు ఇవ్వకుండా ఆపిన…

View More ఆస్పత్రికి షర్మిల తరలింపు.. కేసీఆర్ మెట్టు దిగాల్సిందే!

ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందా?

మనది పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలకులు ప్రజాస్వామికంగా వ్యవహరించడంలేదు. ఈ వైఖరి ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు. చాలా రాష్ట్రాల్లో ఇదే ధోరణి. ఇతర రాష్ట్రాల విషయం పక్కన పెడదాం. తెలుగు…

View More ఆమె ఆరోగ్యం క్షీణిస్తోందా?

అతనితో నాకు పెళ్లి కాలేదు- కిడ్నాప్ బాధితురాలు

కిడ్నాప్‌న‌కు గురైన డాక్ట‌ర్ వైశాలి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైశాలితో గ‌త ఏడాది పెళ్లి అయ్యింద‌ని కిడ్నాప‌ర్ న‌వీన్‌రెడ్డి చెప్పిన దాంట్లో వాస్త‌వం లేద‌ని బాధితురాలి డాక్ట‌ర్ వైశాలి పేర్కొంది.…

View More అతనితో నాకు పెళ్లి కాలేదు- కిడ్నాప్ బాధితురాలు

తండ్రితో త‌న‌య కీల‌క స‌మావేశం

ఎమ్మెల్సీ క‌విత ఇవాళ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న క‌విత‌కు సీబీఐ నోటీసులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆదివారం ఆమె స్టేట్మెంట్‌ను సీబీఐ రికార్డ్ చేయ‌నుంది. ఈ…

View More తండ్రితో త‌న‌య కీల‌క స‌మావేశం

ష‌ర్మిల‌ను రెచ్చ‌గొట్ట‌డం వెనుక కేసీఆర్ వ్యూహం!

వ్యూహాలు ర‌చించ‌డంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట‌. ఎత్తుకు పైఎత్తులేస్తూ ప్ర‌త్య‌ర్థుల‌ను కేసీఆర్ బోల్తా కొట్టిస్తుంటారు. తాజాగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల‌ను పెద్ద నాయ‌కురాలిగా చేయ‌డం వెనుక కేసీఆర్ వ్యూహం ఉందా? అనే అనుమానాలు…

View More ష‌ర్మిల‌ను రెచ్చ‌గొట్ట‌డం వెనుక కేసీఆర్ వ్యూహం!

మోడీ మీద నిప్పులు చెరగడం తగ్గిందే!

ప్రత్యర్థి కొంత బలహీనంగా కనిపిస్తే మరింత బలంగా దెబ్బకొట్టి ఒకేసారికి అంతం చేసేయాలని అనిపిస్తుంది. అదే- ప్రత్యర్థి మరింత బలంగా కనిపిస్తే.. కాస్త అదను కోసం వేచిచూడాల్సి ఉంటుంది. యుద్ధంలోనైనా, వేటలోనైనా అనుసరించాల్సిన సాధారణ…

View More మోడీ మీద నిప్పులు చెరగడం తగ్గిందే!

ఆడబిడ్డని ఇంత గనం వేధిస్తున్నరేందన్నా!

వైఎస్ షర్మిల పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందా? తెలంగాణ రాష్ట్రంలో ఆమె రాజకీయ ప్రస్థానాన్ని అరాచకంగా అణచివేయాలని చూస్తున్నదా? కనీసం అనుమతులు ఇవ్వకుండా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నదా? తెలంగాణ రాజకీయాల్లో తన సొంత ముద్ర…

View More ఆడబిడ్డని ఇంత గనం వేధిస్తున్నరేందన్నా!

ష‌ర్మిల అస‌లు త‌గ్గ‌ట్లే!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. కేసీఆర్ స‌ర్కార్ అణ‌చివేత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న కొద్దీ …ఆమె మ‌రింత రెచ్చిపోతున్నారు. త‌న‌పై ప్ర‌భుత్వ క‌క్ష‌పూరిత చ‌ర్య‌ల్ని ష‌ర్మిల రాజ‌కీయంగా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ష‌ర్మిల‌కు…

View More ష‌ర్మిల అస‌లు త‌గ్గ‌ట్లే!

హస్తినకాదు భాగ్యనగరమే.. భారాస తొలి శంఖారావం!

కల్వకుంట్ల చంద్రశేఖరరావు భారతదేశ రాజకీయాలలో తన ప్రాభవం చూపించడానికి అధికారికంగా రంగం సిద్ధం అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి అనే పేరు మార్పుతో విస్తృత రూపం…

View More హస్తినకాదు భాగ్యనగరమే.. భారాస తొలి శంఖారావం!

మాజీ ఎమ్మెల్యే అన్నయ్య పార్టీ మారడం ఖాయం

మాజీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన అన్నయ్య ఎవరు? ఈయన తెలంగాణాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ అంటే మరీ మాజీ ఎమ్మెల్యే కాదులెండి. తాజాగా అంటే కొన్ని రోజుల కిందటే మాజీ ఎమ్మెల్యే అయ్యాడు.…

View More మాజీ ఎమ్మెల్యే అన్నయ్య పార్టీ మారడం ఖాయం

నాలుక కోస్తాం…జాగ్ర‌త్త – రేఖ వార్నింగ్‌!

అవాకులు చెవాకులు పేలితే నిజాంబాద్ న‌డిరోడ్డుపై చెప్పుతో కొడ్తాన‌ని ఎంపీ అర్వింద్‌ను ఎమ్మెల్సీ క‌విత హెచ్చ‌రిక‌ను టీఆర్ఎస్ మ‌హిళా ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ స్ఫూర్తిగా తీసుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, అలాగే…

View More నాలుక కోస్తాం…జాగ్ర‌త్త – రేఖ వార్నింగ్‌!

కమలదళంలోకి మరో మాజీ గులాబీ!

తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన సీనియర్ నాయకుడు జూపల్లి కృష్ణారావు త్వరలో బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారా? చాలాకాలంగా రాజకీయంగా స్తబ్దుగా ఉన్న కృష్ణారావు చేరికతో బిజెపి తెలంగాణలో కొత్త శక్తిని సంతరించుకోబోతున్నదా? అనే…

View More కమలదళంలోకి మరో మాజీ గులాబీ!

గవర్నర్ తన పీకమీద కాలేసుకుని తనే తొక్కేసుకోవాలా?

ఏదో సినిమాలో ఒక కామెడీ డైలాగ్ ఉంటుంది. ‘అరేయ్ నీ పీక మీద కాలేసుకుని, నువ్వే తొక్కేసుకోరా..’ అంటూ శిక్ష విధిస్తారు. ‘నా పీక మీద కాలేసుకుని, నేనే తొక్కేసుకోవాలా.?’ అంటూ విస్తుపోవడం సదరు…

View More గవర్నర్ తన పీకమీద కాలేసుకుని తనే తొక్కేసుకోవాలా?

గోల్డ్ ఏటీఎం: ఏటీఎం నుంచి బంగారం ఇలా తీసుకోండి

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం అందరికీ తెలిసిందే. మరి ఏటీఎం నుంచి బంగారం తీసుకోవడం ఎలా? ఇండియాలోనే తొలిసారిగా, హైదరాబాద్ లో మొట్టమొదటి గోల్డ్ ఏటీఎం వెలిసింది. బేగంపేటలో పెట్టిన ఈ ఏటీఎం మెషీన్…

View More గోల్డ్ ఏటీఎం: ఏటీఎం నుంచి బంగారం ఇలా తీసుకోండి