విచార‌ణ‌కు నేను రానే రాను!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రంజుగా మారాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీని ఇరికించేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ వెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు నిగ్గు తేల్చేందుకు విచార‌ణ క‌మిటీ సిట్‌ను ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది.…

View More విచార‌ణ‌కు నేను రానే రాను!

మ‌హిళా మంత్రిని పంపిన కేసీఆర్‌

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఇవాళ హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. తెలంగాణ‌లో ఆమె ప‌ర్య‌ట‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. రాష్ట్ర‌ప‌తికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా స్వాగ‌తం ప‌లుకుతారా?  లేదా? అనే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతున్న…

View More మ‌హిళా మంత్రిని పంపిన కేసీఆర్‌

జెడ్పీటీసీ స‌భ్యుడి దారుణ హ‌త్య‌

సిద్ధిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ స‌భ్యుడు శెట్టి మల్లేశం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఇవాళ ఉద‌యం మార్నింగ్ వాక్‌కు వెళ్లాడు. గుర్జకుంట వద్ద ఆయ‌నపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు గొడ్డ‌ళ్లు, క‌త్తుల‌తో దాడికి తెగ‌బ‌డ్డారు.…

View More జెడ్పీటీసీ స‌భ్యుడి దారుణ హ‌త్య‌

రోగం ఒకచోట.. మందు మరొకచోట..!

తెలంగాణ కాంగ్రెస్ కు రోగాలు నయంచేసే ప్రాసెస్ లో రోగం ఒకచోట ఉంటే మందు మరొకరచోట వేస్తున్నారా? పార్టీలో ఎంతో సీనియర్ నాయకుల్లో ఒకడైన డిగ్గీ రాజా.. కొండంతరాగం తీసి లొల్లాయి పాట పాడుతున్నారా?…

View More రోగం ఒకచోట.. మందు మరొకచోట..!

డిగ్గీరాజా.. పేచప్ చేస్తారా? పేకప్ చెప్తారా?

కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎలా పనిచేస్తోందనే సంగతి పక్కన పెడితే.. తెలంగాణ రాజకీయాలకు సంబంధించినంతవరకు పార్టీలో అంతర్గతంగా మాత్రం చాలా చక్కగా పనిచేస్తోంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని తమ ఘనతగా చెప్పుకునే…

View More డిగ్గీరాజా.. పేచప్ చేస్తారా? పేకప్ చెప్తారా?

ఇక‌పై వారంతా కొత్త పార్టీ ఎంపీలు

టీఆర్ఎస్‌కు బీఆర్ఎస్‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుర్తింపు ఇచ్చిన నేప‌థ్యంలో రాజ‌కీయంగా గుణాత్మ‌క మార్పు జ‌రుగుతోంది. ఇందులో భాగంగా ఇక మీద‌ట టీఆర్ఎస్ ఎంపీలంతా బీఆర్ఎస్ ఎంపీలుగా మార‌నున్నారు. కేసీఆర్ త‌న పార్టీని బీఆర్ఎస్‌గా…

View More ఇక‌పై వారంతా కొత్త పార్టీ ఎంపీలు

డిగ్గీ రాజా… బూజుప‌ట్టిన ఆవ‌కాయ జాడీ!

తెలంగాణ కాంగ్రెస్ ను ఉద్ధ‌రించ‌డానికి మ‌రో ఉత్త‌ముడు బ‌రిలోకి దిగాడు. ఈయ‌న కొత్త కాదు. పాత కాపే! దాదాపు ద‌శాబ్దం క్రితం త‌న‌వైన స‌ల‌హాల‌తో తెలుగు ప్రాంతంలో కాంగ్రెస్ ను భ్ర‌ష్టు ప‌ట్టించ‌డంలో ఈ…

View More డిగ్గీ రాజా… బూజుప‌ట్టిన ఆవ‌కాయ జాడీ!

తెలంగాణ‌లో బీజేపీ దూత‌లు వీరే!

తెలంగాణ‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడెక్కాయి. తెలంగాణ‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉండేది. ఆ త‌ర్వాత కాంగ్రెస్…

View More తెలంగాణ‌లో బీజేపీ దూత‌లు వీరే!

బాబు రాజ‌కీయాలు ఇక్క‌డ న‌డ‌వ‌వు

ఖ‌మ్మంలో చంద్ర‌బాబు విజ‌య‌వంతం కావ‌డంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెల‌కుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణ‌లో కూడా రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఓవ‌రాక్ష‌న్ ఆ పార్టీ నాయ‌కులు చేస్తున్నారు. తెలంగాణ నుంచి…

View More బాబు రాజ‌కీయాలు ఇక్క‌డ న‌డ‌వ‌వు

అన్నా తొంద‌ర‌ప‌డ‌కు…మాట జార‌కుః క‌విత వార్నింగ్‌!

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి సీఎం కేసీఆర్ త‌న‌య, ఎమ్మెల్సీ క‌విత సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ చార్జ్‌షీట్‌లో క‌విత పేరు తాజాగా వెలుగు చూసింది.…

View More అన్నా తొంద‌ర‌ప‌డ‌కు…మాట జార‌కుః క‌విత వార్నింగ్‌!

కేటీఆర్ ఫేస్‌లో భ‌యం

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య డైలాగ్ వార్ సాగుతోంది. విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో తెలంగాణ రాజ‌కీయం రోజురోజుకు హీటెక్కుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగుతున్నారు. టీబీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌పై సీఎం కేసీఆర్…

View More కేటీఆర్ ఫేస్‌లో భ‌యం

లవంగానికి, తంబాకుకు తేడా తెలియ‌ని మంత్రి!

డ్ర‌గ్స్ టెస్టుపై మంత్రి కేటీఆర్‌, తెలంగాణ బీజేపీ ఎంపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు హ‌ద్దులు దాటుతున్నాయి. మంత్రి కేటీఆర్ స‌హ‌నం కోల్పోయి … టీబీజేపీ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి…

View More లవంగానికి, తంబాకుకు తేడా తెలియ‌ని మంత్రి!

అత‌న్ని చెప్పుతో కొడ్తా…!

మొన్న చెల్లి, నేడు అన్న‌… బీజేపీ ఎంపీల‌కు చెప్పు దెబ్బ‌ల వార్నింగ్ కొన‌సాగుతోంది. టీబీజేపీ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్‌పై మంత్రి కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌న‌పై బండి సంజ‌య్ డ్ర‌గ్స్ విమ‌ర్శ‌లు…

View More అత‌న్ని చెప్పుతో కొడ్తా…!

షాలినీ కిడ్నాప్‌లో ట్విస్ట్‌

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో షాలినీ అనే యువ‌తి కిడ్నాప్ వ్య‌వ‌హారంలో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవ‌ల రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల‌కు చెందిన దంత వైద్యురాలు డాక్ట‌ర్ వైశాలి కిడ్నాప్ వ్యవ‌హారం రెండు తెలుగు…

View More షాలినీ కిడ్నాప్‌లో ట్విస్ట్‌

ఈ ‘కాంగ్రెస్ కల్చర్’ను కేసీఆర్ సహిస్తారా?

పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అనే ఒక అందమైన ముసుగు తగిలించుకుని.. నాయకుల మీద సొంత పార్టీ వారే విమర్శలు చేయడం.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వడం, ఒకరి మీద మరొకరు విమర్శలు కురిపించడం…

View More ఈ ‘కాంగ్రెస్ కల్చర్’ను కేసీఆర్ సహిస్తారా?

ఐదుగురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి…బీజేపీకి సంకేత‌మా?

తెలంగాణలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అస‌మ్మ‌తి గ‌ళాలు వినిపిస్తున్నాయి. తాజాగా అధికార పార్టీ బీఆర్ఎస్‌లో ఐదుగురు ఎమ్మెల్యేలు భేటీ కావ‌డం, మంత్రి మ‌ల్లారెడ్డిపై అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డం ర‌క‌ర‌కాల చ‌ర్చ‌ల‌కు దారి తీస్తున్నాయి. ప‌రోక్షంగా…

View More ఐదుగురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి…బీజేపీకి సంకేత‌మా?

రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్‌

తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఇవాళ్టి విచార‌ణ‌కు రాలేన‌ని, మ‌రి కొంత స‌మ‌యం ఇవ్వాలంటూ రోహిత్‌రెడ్డి త‌న పీఏ ద్వారా ఈడీ అధికారుల‌కు లేఖ పంపారు. అయితే రోహిత్‌రెడ్డి విన్న‌పాన్ని తిర‌స్క‌రిస్తున్న‌ట్టు…

View More రోహిత్‌రెడ్డికి ఈడీ షాక్‌

ఈడీ విచార‌ణ‌కు రోహిత్‌ డుమ్మా

ఈడీ విచార‌ణ‌కు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి డుమ్మా కొట్టారు. క‌ర్నాట‌క డ్ర‌గ్స్ కేసులో ఈ నెల 19న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆయ‌నకు నోటీసులు ఇచ్చింది. హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యానికి లాయ‌ర్‌తో స‌హా…

View More ఈడీ విచార‌ణ‌కు రోహిత్‌ డుమ్మా

స‌వాల్‌ను స్వీక‌రించే ద‌మ్ము లేదా?

త‌న స‌చ్ఛీల‌త‌ను నిరూపించుకునేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి మ‌రో ముంద‌డుగు వేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆల‌యంలో ప్ర‌మాణానికి ఆయ‌న వెళ్లారు. కానీ ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన బీజేపీ నేతలు బండి…

View More స‌వాల్‌ను స్వీక‌రించే ద‌మ్ము లేదా?

రేవంత్‌రెడ్డిపై సీనియ‌ర్ల తిరుగుబాటు

టీపీసీసీలో ముస‌లం పుట్టింది. టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై సీనియ‌ర్ నేత‌లు మూకుమ్మ‌డిగా తిరుగుబాటు బావుటా ఎగుర‌వేశారు. ఇందుకు హైద‌రాబాద్‌లో సీఎల్పీ నేత భ‌ట్టీ విక్ర‌మార్క్ నివాసం వేదికైంది. టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ…

View More రేవంత్‌రెడ్డిపై సీనియ‌ర్ల తిరుగుబాటు

పెదకోమటి కూడా కమలం గూటికే!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో నాయకుడు సెలవు పుచ్చుకున్నట్టే. పార్టీ మీద చాలా కాలంగా ధిక్కార స్వరంమాత్రమే వినిపిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బిజెపిలో చేరడానికి డిసైడ్ అయినట్టే. కోమటిరెడ్డి బ్రదర్స్ లో…

View More పెదకోమటి కూడా కమలం గూటికే!

పడక గది మహారాష్ట్రలో.. వంటగది తెలంగాణలో

అది ఒకే ఇల్లు. కానీ అందులో సగం మహారాష్ట్రలో ఉంది. మిగతా సగం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. చంద్రపూర్ జిల్లాలోని మహారాజ్ గూడ గ్రామంలో ఉంది ఆ ఇల్లు. ఈ ఇంటిలో మొత్తం 8…

View More పడక గది మహారాష్ట్రలో.. వంటగది తెలంగాణలో

ఆయ‌న బ‌య‌టికి చెప్ప‌లేని ఆ సంగతులేంటి?

ప్ర‌ధాని మోదీతో భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి భేటీపై తెలంగాణ‌లో రాజ‌కీయంగా పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ప‌ని చేశార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌కు అధిష్టానం షోకాజ్ నోటీసు కూడా…

View More ఆయ‌న బ‌య‌టికి చెప్ప‌లేని ఆ సంగతులేంటి?

వైఎస్ రక్తం దేనికి భయపడదు

ఖ‌మ్మం జిల్లా పాలేరులో వైఎస్సార్‌టీపీ కార్యాల‌య నిర్మాణానికి శుక్ర‌వారం వైఎస్ విజ‌య‌మ్మ‌, ఆ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల భూమి పూజ చేశారు. వైఎస్సార్‌టీపీ ప్ర‌స్థానంలో ఇది కీల‌క ఘ‌ట్ట‌మ‌ని చెప్పాలి. ఎందుకంటే పాలేరు నుంచే…

View More వైఎస్ రక్తం దేనికి భయపడదు

అంద‌గ‌త్తెతో పాటు ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

ప్ర‌ముఖ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ సింగ్‌తో పాటు తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు ఇచ్చింది. తెలంగాణ‌లో ఇటీవ‌ల ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారం తీవ్ర రాజ‌కీయ దుమారం చేల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఈ వ్య‌వ‌హారంలో…

View More అంద‌గ‌త్తెతో పాటు ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు

ప్ర‌ధానితో అపాయింట్‌మెంట్‌…దేనికి సంకేతం?

ప్ర‌ధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డికి అపాయింట్‌మెంట్ ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ న‌డ‌క‌పై ర‌క‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న త‌మ్ముడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఎమ్మెల్యే ప‌ద‌వికి…

View More ప్ర‌ధానితో అపాయింట్‌మెంట్‌…దేనికి సంకేతం?

కేసీఆర్‌కు చికాకు…త‌మిళిసైకి తోడైన మ‌రో మ‌హిళ‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇద్ద‌రు మ‌హిళా నేత‌ల‌తో చికాకు త‌ప్ప‌డం లేదు. ఇంత కాలం గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై వ్య‌వ‌హార శైలితో ఆయ‌న ఇబ్బంది ప‌డుతూ వ‌చ్చారు. ఇప్పుడామెకు మ‌రో నాయ‌కురాలు తోడ‌య్యారు. ఆమే వైఎస్సార్‌టీపీ…

View More కేసీఆర్‌కు చికాకు…త‌మిళిసైకి తోడైన మ‌రో మ‌హిళ‌!