ఆ హీరోయిన్ మహా చలాకీ అంట

టాలీవుడ్ లో రెండుమూడు చాన్స్ లు చేతిలో వున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మిగిలిన హీరోయిన్లకు ఆమెకు తేడా ఏమిటంటే, అస్సలు అలిసిపోయినట్లే వుండదట. మహా చలాకీగా కనిపిస్తుందట ఎప్పుడూ. Advertisement ఉదయం సెట్…

టాలీవుడ్ లో రెండుమూడు చాన్స్ లు చేతిలో వున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. మిగిలిన హీరోయిన్లకు ఆమెకు తేడా ఏమిటంటే, అస్సలు అలిసిపోయినట్లే వుండదట. మహా చలాకీగా కనిపిస్తుందట ఎప్పుడూ.

ఉదయం సెట్ కు వచ్చిన దగ్గర నుంచి సమయం సాయంత్రమైపోయినా, అస్సలు చలాకీ తనమే తగ్గదట. ఇది నచ్చే ఆమె అంటే మహా అభిమానం చూపిస్తున్నారట ఒకరు కాదు ఇద్దరు కాదు..ముగ్గరు.

వారిలో ఒకరు నిర్మాత..మరొకరు హీరో..ఇంకొకరు..ఇండస్ట్రీలో చక్రం తిప్పగల వ్యక్తి. ఆమె కూడా ఎవరి రాపో వారితో మెయింటెయిన్ చేస్తూ, శభాష్ అనిపించుకుంటోదంట. ఇలా ముగ్గురి అభిమానం చూరగొని, మాంచి బహుమతులు, చాన్స్ లు అందుకుంటోదంట ఆ చలాకీ చిన్నది.