వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నాయంటూ ప్రతిపక్షాలు నానాయాగీ చేశాయి. సహజంగా అబద్ధాలకు ఆకర్షణ ఎక్కువ. వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనం అవుతోందని ప్రజలు నమ్ముతున్నారని ప్రతిపక్షాలు సంబరపడ్డాయి. రాజకీయంగా తమకు ఈ ప్రచారం ఉపయోగపడుతుందని నాడు ప్రతిపక్షాలు ఆశించాయి. ప్రతిపక్షాలు కోరుకున్నట్టే జరిగింది. నాడు బాధిత ప్రభుత్వంగా వైసీపీ ఆవేదన చెందింది.
ఇప్పుడు అధికారంలోకి వచ్చే సరికి ఆ బాధ ఏంటో తెలుసొస్తోంది. ఏపీలో ఏదో జరిగిపోతోందని వైసీపీ ప్రచారం చేస్తోందని, ఓడిపోయినా ఇంకా బుద్ధి రాలేదంటూ ప్రభుత్వ పెద్దలు తెగబాధపడిపోతున్నారు. విత్తునుబట్టే ఫలాలు వుంటాయని మరిచిపోవద్దు. రాజకీయాల్ని రాజకీయాలుగా చేస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. అందుకు విరుద్ధంగా కుట్రలకు తెరలేపితేనే సమస్య. నాడు తాము చేసిందే, ఇప్పుడు ప్రత్యర్థులు చేస్తే అధికార పక్షానికి నచ్చడం లేదు.
రాష్ట్రం రావణకాష్టమవుతోందని ఎలా ప్రచారం చేస్తారు? ఢిల్లీకి వెళ్లి ధర్నా ఎందుకు చేస్తారని మంత్రులు నిలదీస్తున్నారు. వినుకొండలో రషీద్‌ను నడిరోడ్డుపై హత్య చేయడాన్నే చూపుతున్నారని, గతంలో పల్నాడులో ఇదే రకంగా తమ పార్టీ వారిని చంపలేదా? అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నిస్తున్నారు.
కూటమి నేతల ఆగ్రహం చూస్తే, ప్రభుత్వం బద్నాం అవుతోందన్న ఆందోళన కనిపిస్తోంది. రాజకీయంగా నష్టం జరుగుతుందనే భయం వారి మాటల్లో వ్యక్తమవుతోంది. అందుకే హింసాయుత చర్యల్ని అరికడితే, ప్రత్యర్థులకు ఆయుధం దొరకదు. అందుకు విరుద్ధంగా విమర్శలతో నోరు మూయించాలని అనుకుంటే ప్రయోజనం వుండదు.
జగన్ రెడ్డి , కేటీఆర్ , కెసిఆర్ లు నీచ రాజకీయాలు మానుకుని వాళ్ళ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాలకు స్వస్తి పలకడం వారికే మంచిది లేకుంటే ప్రజలు బుద్ధిచెప్తారు
కు tth@ mus సుకూర్చో ర.. B0 గ @M బ్రహ్మానందం!
నెక్స్ట్ టైం పేపర్ Ball0ట్ ఓటింగు ర … పైనుండి కింద వరకు.. ముప్ఫైవేల కోట్లాడబ్బు ఖర్చుపెట్టి ఈ V. ఎం. తో గెలిచినట్టు కాదు ర.
లెస్స పలికితరి మిత్రమా!!
Call boy jobs available 8341510897
నీ గోల ఏంటిరా బాబు, వెళ్లి jagan reddy ని కాంటాక్ట్ చెయ్యి పో !!
అసలు రషీద్ ది రాజకీయ హత్యె కాదు. అది వారి వ్యక్తిగత వైరం. ఇది బుర్ర ఉన్న ప్రతి ఒక్కదికి అర్ధం అయ్యింది. ఇంకా బొంకితె ఎలా GA?
కరెక్ట్, రశీదు ది రాజకీయ హత్య అయ్యుంటే, పరిణామాలు ఇంకో విధము గా ఉండేవి. ఇక్కడ చెప్పలేని కొన్ని లోతైన కారణాలు ఉన్నాయి.
రాష్ట్రం నాశనం అవుతోందని టిడిపి సంబర పడిపోయిందా? జగన్ ను ఆ 36 మంది హతం అయిన వైసిపి వాళ్ళ పేర్లు చెప్పమని ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడే, నిజం ఉంటె? జగన్ నక్కజిత్తు ఎత్తులు అన్నీ, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, నమ్మరు కూడా. ఇంకోటి ఏమైనా ట్రై చెయ్యమను.
Entra bolli and pandi ee arachakalu manushulni champutune vuntarra
labham ledu GA. vere pani vethukko.
పొట్టేళ్ళ మధ్య దూడలు హరీమంటున్నాయి..అదీ విషాదం.
శవం లేచింది..మరి A1 రాబందు ఎప్పుడు వాలుతుంది??
పులి రా.. పులి పులి.. పులి రా..RED BOOK భయం తో Bangalore పారిపోయిన పులి రా..
కర్మ is returning back.. RED BOOK మీద చాలా మంది, చాలా లేకి గా మాట్లడి, ఇప్పుడు కనిపించకుండా ఎక్కడెక్కడో దాక్కోన్నారు . RED బుక్ లో ఇంకా first పేజీ కూడా open చేయలేదు, అప్పుడే 11 అధినేతే లంగాగాడిలా గగ్గోలు పెడుతు, ఆర్తనాదాలు చేసుకుంటూ ఢిల్లీ, బెంగళూరు కి పారిపోతున్నాడు.. ఇక పార్టీ క్యాడర్ కి ఏమీ భరోసా ఇస్తాడు ల0గా’ నాకొ’డుకు.
అసలైన నాకొ’డుకు లు ఎక్కడ daakkunnaaru రా??
అధికారం లో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని స ర్వ నా శ నం చేసారు. అధికారం పోయాక , ద రి ద్రం పోయిందనుకొంటే ఇప్పుడు పార్టీ ఉనికి కోసం మళ్ళీ అ రా చ కాలు మొదలెట్టారు. ఈ జగన్ వై సీ పీ వాళ్ళ పీడ ఎలా విరగడ చేసుకోవాల్రా బాబు అని తలపట్టుకొంటున్నారు ఆంధ్ర ప్రజలు
మ సా జ్ టేబుల్ బా త్ ట బ్ కమోడ్ కూడా కావాలని కేసు