ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లో రాజకీయంగా మార్పు వస్తోందని టీడీపీ అనుమానిస్తోంది. అందుకే పవన్ వైఖరిని ఆ పార్టీ జాగ్రత్తగా గమనిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడు తన నీడను కూడా నమ్మే రకం కాదు. నాలుగు దశాబ్దాలకు పైబడి రాజకీయం జీవితంలో ఇలాంటి వాళ్లను చంద్రబాబు చాలా మందినే చూసి వుంటారు. పవన్‌కల్యాణ్ ఓ లెక్క కాదు. అయినప్పటికీ, ప్రస్తుత తరుణంలో పవన్ అవసరం టీడీపీకి ఎంతో వుంది.
ప్రభుత్వం నుంచి పవన్‌కల్యాణ్ పక్కకు పోయినా, పడిపోయే పరిస్థితి లేదు. అలాగని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుని, శాశ్వత రాజకీయ మేలును మరిచిపోవద్దనేది చంద్రబాబు భావన. పవన్‌లో మార్పు వస్తోందని టీడీపీ అనుమానించడానికి బీజం ఎక్కడ పడిందంటే… మంగళగిరిలోని తన ఇంటిని క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకుంటున్నా అని, విజయవాడలోని తనకు ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో కేటాయించిన ఆఫీస్ వద్దని బాబుకు లేఖ రాయడంతో అనుమానం తలెత్తింది.
ఒక్కసారిగా పవన్ ఎందుకంత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే చర్చ టీడీపీలో మొదలైంది. ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో పవన్‌కు కేటాయించిన కార్యాలయాన్ని జబర్దస్త్‌గా తీర్చిదిద్దడానికి రూ.80 లక్షలకు పైగా ఖర్చు అయినట్టు టీడీపీ నేతలే లీకులు ఇచ్చారని పవన్ అనుమానిస్తున్నారు. పవన్‌ను తామెంత బాగా చూసుకుంటున్నామో సమాజానికి సందేశం పంపడమే టీడీపీ ఆలోచన.
అయితే ప్రభుత్వం అప్పుల్లో వుందని, ఖర్చుల్ని చూసుకుని చేయాలని పవన్ పదేపదే చెబుతుంటారు. కానీ తన కార్యాలయం విషయానికి వచ్చే సరికి అవేవీ చూసుకోవడం లేదని, దుబారా చేస్తున్నారని వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. దీంతో పవన్ హర్ట్ అయినట్టు తెలిసింది. కావాలనే తనను బద్నాం చేస్తున్నారని, కావున తన ఇంటినే క్యాంప్ ఆఫీస్‌గా చేసుకుంటానని చంద్రబాబుకు పవన్ షాక్ ఇచ్చారు.
పవన్ వైఖరిపై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. అన్నీ పవన్ మాట్లాడ్తారని, లగ్జరీ గెస్ట్‌హౌస్‌ను కార్యాలయంగా ఇవ్వడంతో పాటు సౌకర్యాల ఏర్పాటుకు భారీ మొత్తంలో నిధులు కేటాయించిన తర్వాత ఇదేం పద్ధతని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ వైఖరిలో చిన్న మార్పు కనిపిస్తోందని, ఆయన ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికీ అర్థం కావడం లేదనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది.
నువ్వు పవన్ మీద పెట్టె ఫోకస్ ఒక పది శాతం జగన్ మీద పె/ ట్టు0టే, గౌరవప్రదంగా సీట్లు వచ్చేవి. ఇంకో ఆ/ర్టి/కల్ లో బాబు దె/బ్బకి పవన్ విల విల అని రాసావు, ఇప్పుడు పవన్ దె/బ్బ కొట్టాడు అంటున్నావు, నీకు మైండ్ బ్లా/ క్ అయినట్టుంది.
ముందుగా సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ రెడీ కాకపోవడం, అలానే అక్కడ చూడటానికి అప్పట్లో స్టాఫ్ ఎగబడటం వల్ల, క్యాంపు ఆఫీస్ లో ప్రమాణ స్వీకారం, సమీక్ష లు చేసాడు. తరువాత నెమ్మదిగా సెక్రటేరియట్ కి వెళ్లడం స్టార్ట్ చేసాడు, అది ఇప్పుడు మాములుగా అయ్యింది, మధ్యలో పార్టీ ఆఫీస్ కెళ్ళాలి. ఇన్ని ఎందుకు అని కుదించి ఉండవచ్చు. నీ ఫోకస్ మల్లి పవన్ మీదకి మళ్లింది ఎందుకనో, సకల శాఖామాత్యులు దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చిందా? మీ క్రి/మి/న/ల్ బుర్రలకు ఒక నమస్కారం.
బ్రా రతి ని అనుమానిస్తున్న అవినాష్ , మగపిల్ల వాణ్ని కనటానికి సహకరించట్లేదు అంట
Vaddulendi, Sir! Ee yedavalaki siggem ledu, manam titti badha padatam tappinchi.
ni emma kantademo kanukko
ma..dda..ku..da..va..tam..ayipoledaa?
నీకు 11 సీట్లు వచ్చినా .. ఇంకా జబ్బు నయం అయినట్టు లేదు..
బాగా ముదిరిపోయింది.. సమయం కూడా లేదు.. పాడె “సిద్ధం” చేసేసుకోవడమే బెటర్..
Mandi Dengithe puttina kamma L Kodaka Musukobee
ఒకె రోజు ఎన్ని సార్లు ఆవు కధ రాస్తావు రా?
జనసెన, TDP విడిపొవాలి. వాళ్ళు వాళ్ళు కొట్తుకొని.. వొట్లు చీల్చుకొని… మా జగన్ అన్న పార్టికి ప్రాణం పొయాలి! ఎన్నికల ముందు కూడా ఇదె గొల.. pawan కి 175 కి 175 పొటీ చెసె ద.-.మ్ము ఉందా అంటూ!
.
సొంత బాబయి ని వెసినొడు నమ్మె రకం అంటావ్!
సొంత చెల్లిని రాజకీయంగా వాడుకొని, కనీసం ఆస్తి కూడా పంచకుండా బయటకి పంపించినొడు నమ్మె రకం అంటావ్!
“Jamatha dashamahgraham” -Sr.NTR
“Harikrishna oka moddul@nj@k0duku” -Baboru to Dagguvati, oka charitra konni nijalu.
“Evadiki kavi, nee 500 kotlu. Na asthi laksha kotlu. ” Baboru in Election Campaign
Gothi kaadi nakkalaa nuvvu mingaraa….
vc estanu 9380537747