ఆ పత్రికాధిపతి ని దూరం పెట్టారా?

ఫలానా వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది. ఫలానా వ్యక్తిని మీ శాఖలో అధికారిగా నియమించు. ఫలానా బదిలీ చేయండి.. ఫలానా కాంట్రాక్టు ఇవ్వండి.. అని ఒక పత్రికాధిపతి పైరవీలు చేసే రోజులు తగ్గిపోయాయి. Advertisement…

ఫలానా వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటే బాగుంటుంది. ఫలానా వ్యక్తిని మీ శాఖలో అధికారిగా నియమించు. ఫలానా బదిలీ చేయండి.. ఫలానా కాంట్రాక్టు ఇవ్వండి.. అని ఒక పత్రికాధిపతి పైరవీలు చేసే రోజులు తగ్గిపోయాయి.

అంకుల్ మీరు ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మంచిది.. నేను, నాన్న అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటున్నాం.. అని చంద్రబాబు తనయుడు లోకేశ్ ఇటీవల ఒక పత్రికాధిపతికి ఖరాఖండిగా చెప్నట్లు తెలిసింది.

మునుపటి లాగా చంద్రబాబు తన జేబులో మనిషి అని, లోకేశ్ తాను చెప్పినట్లు ఆడతారని భావించిన ఆ పత్రికాధిపతి ప్రస్తుతానికి మౌనంగా ఉండడమే మంచిదని భావిస్తున్నారు.

టీటీడీ పదవి ఎవరికి

తిరుమల తిరుపతి దేవస్థానం లో సరైన వ్యక్తిని నియమించడం కోసం చంద్రబాబునాయుడు అన్వేషిస్తున్నారు.

లడ్డూ వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలవల్ల దేవస్థానం ప్రతిష్ట తగ్గిందని తెలుసుకున్న చంద్రబాబు నివారణా చర్యలుచేపట్టారు.

టీవీ 5 నాయుడును చైర్మన్ గా నియమిద్దామని భావించినప్పటికీ ఒక పత్రికాధిపతి అడ్డుపడ్డారు. దీనితో అశోక్ గజపతి రాజు గురించి ఆలోచించారు. కాని ఆయన మరీ మెతక అని గ్రహించి మరో వ్యక్తి గురించి వెతకడం ప్రారంభించారు.

సుప్రీంకోర్టు మాజీ ప్రధాని ఎన్వీరమణ కూడా తనకు ఆ పదవి వద్దని, ఉన్న పేరు కూడా పోతుందని చెప్పినట్లు తెలిసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబునాయుడుకు టిటిడి చైర్మన్ ను నిర్ణయించడం కత్తిమీద సామే మరి.

15 Replies to “ఆ పత్రికాధిపతి ని దూరం పెట్టారా?”

  1. ఆ పత్రికాదిపతురాలిని జెగ్గులు అనుమానిస్తున్నాడా?? గుసగుసలు దాటి నెక్స్ట్ లెవెల్ అంటా.. ప్యాలేస్ talks

  2. అన్నింటికి వంతపాడె రమణ కూడ దేవస్తానం పదవి ఒద్దు అన్నారంటె సిబిఎన్ తిరుమల దెవస్తానం మీద ప్రజలకున్న నమ్మకాని ఎంత దిగజార్చేరో..

    1. అవును అందరు వద్దంటేనే బాబాయ్ కి ఇచ్చుకోవాల్సి వచ్చినట్లు ఉంది.పాపం ఆయన కూడా గొడ్డలి గుర్తుకు వచ్చి తప్పక తీసుకొని ఉంటాడు

      1. Orey ippudu me government undhi kada pekandi emi peekutharo…hatya ni elaga apalekapoyayru….chesina vadini jaillo pettandi ..adi evvadina sare…prathipaksham lo unnattu urike moragakandi

Comments are closed.