మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారు. మృగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయిన బాధిత అమ్మాయిల కుటుంబాలకు తానున్నానంటూ ఆర్థిక భరోసా కల్పించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అనుచరుడు, రౌడీషీటర్ నవీన్ చేతిలో అత్యాచారానికి గురై, గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ దళిత యువతి సహానా ప్రాణాలు కోల్పోయింది.
ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్‌లో బాధిత యువతి కుటుంబ సభ్యుల్ని జగన్ పరామర్శించి, ఓదార్చారు. అసలేం జరిగిందో కుటుంబ సభ్యుల్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయని విమర్శించారు.
సహానాతో పాటు మరో ఐదు బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున వైసీపీ తరపున ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తమ ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చినట్టు జగన్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులంతా టీడీపీ మద్దతుదారులే అని జగన్ విమర్శ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో కలిసి నిందితుడు నవీన్ ఉన్న ఫొటోలను జగన్ చూపారు. దళిత యువతి సహానా ఒంటిపై కమిలిన గాయాలున్నాయని జగన్ వాపోయారు. సహానా కుటుంబానికి అన్ని విధాలా అండగా వుంటానని జగన్ అన్నారు. సహానాకు జరిగిన ఘోరం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నట్టు జగన్ తెలిపారు.
నిజం గా చేస్తారా??? మొన్న తుపాను బాధితులకు చేసినట్టే నా???
ముందు తన చెల్లెల ఆస్తి ఒక మ్రుగం చెతిలొ పెట్టి మోసపొతె….
ఆ చెల్లలకి న్యాయం చెయకుండా…..
ఆ చెల్లెల ఆస్టి అనుభవిస్తూ, అమె డబ్బు పంచుతూ….
నీ రాజీకీయ డ్రామాలు ఎందుకు వెస్తావు?
Mee mommy kuda pancharura neku chappaleda nee mommy
Nee mommy kuda eccha du ra velli adugu
మన అన్నయ్య చేతికి ఎముక లేదు GA…..🥹🥹
ఈ ఏడాది సెప్టెంబర్3వ తేదీన ఫిల్ కేసిన కేసు నెంబర్ CP- 48/2024 కాగా, సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కేసు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కేసు నెంబర్‌తో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్3వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెస్పాండెట్లకు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురి కోరం నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్8వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్3వ తేదీన ఫిల్ కేసిన కే ‘సు నెంబర్ CP- 48/2024 కాగా, సెప్టెంబర్ 11వ తేదీన IA (కంపెనీస్ యాక్ట్)-268/2024, IA (కంపెనీస్ యాక్ట్)-266/2024, IA (కంపెనీస్ యాక్ట్)-267/2024 కే ‘సు నెంబర్లతో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్ 18న IA (కంపెనీస్ యాక్ట్)-319/2024 కే ‘సు నెంబర్‌తో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్3వ తేదీన దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి రెస్పాండెట్లకు రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పురి కోరం నోటీసులను జారీ చేస్తూ తదుపరి విచారణను నవంబర్8వ తేదీకి వాయిదా వేసింది. జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది వై సూర్యనారాయణ వాదనలు వినిపిస్తున్నారు.
ఒరేయ్ గాడిదకొడకా..
ఒకసారి వాడు ఏమన్నాడో విని సావు..
వైస్సార్సీపీ ప్రభుత్వం తరపున 10 లక్షలు ఇస్తానన్నాడు.. కావాలంటే నువ్వు పెట్టిన వీడియో లో 24:10 దగ్గర విను..
అంటే.. 2029 లో వాడి ప్రభుత్వం వస్తే ఇస్తాడు.. లేదంటే లేదు..
అదే మాట రెండు సార్లు అన్నాడు..
దీన్ని పెద్ద మనసు అంటారా.. లండీకొడకా ..?
Ara vp ga..nevvu donkey kross chasta puttavu anukunta
నీ పుట్టుక సంగతులు ఇక్కడ ఎందుకు రాస్తున్నారు..
నీ ఇంటి దరిద్రం తెలుసుకోవాలని ఇక్కడ ఎవ్వడికీ లేదు..
Pora Sankara jati na kodaka
కుల విద్వేషం రెచ్చగొట్టిన వైసీపీ మద్దతుదారులకు ప్రజల గట్టి సమాధానం: 11 సీట్లకే పరిమితం చేసిన ప్రజాస్వరం!”
వైసీపీ మద్దతుదారులు కుల రాజకీయాలను ప్రోత్సహించడం మానేయాలి! కమ్మ, కాపు వంటి కులాలపై ద్వేషం రెచ్చగొట్టడం ద్వారా మీరు చేస్తున్న నష్టం ఏమిటో ఈ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. ప్రజలు ఇక ఈ కులపరమైన చిచ్చును తట్టుకోలేక, జగన్ పార్టీకి కేవలం 11 సీట్లతో గట్టి బుద్ధి చెప్పారు.
మీ ద్వేషప్రచారంతో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? కులాల మధ్య విభజన సృష్టించడం, ఆ కులాలను మీ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ప్రజలు ఇక సహించరు. కుల విద్వేషం మీద ఆధారపడిన రాజకీయాలు ఎంత భయంకరమో, జగన్ పాలన ప్రజలకు ఎంత నిరాశ కలిగించిందో ప్రజలు గట్టిగా చెప్పారు.
వైసీపీ మద్దతుదారులారా, కులాల మధ్య చిచ్చు పెట్టడం మానేయండి. ఈ కులరాజకీయాలకు ఇక గడువు ముగిసింది. ప్రజలు అభివృద్ధి కోసం, శాంతి కోసం, నిజమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. కులాల ద్వేషం, కుటుంబ తగువులు, అభివృద్ధిని పక్కన పెట్టి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్న మీ పార్టీని ప్రజలు తిప్పికొట్టారు.
ఈసారి ప్రజలు స్పష్టం చేశారు: కుల ద్వేషం ప్రాతిపదికగా రాజకీయాలు చేయడం వలన ఏమీ పొందలేరు. ఆ ద్వేషం, ఆ చిచ్చు రాష్ట్రాన్ని ముందుకు తీసుకురాదు. ప్రజలు చూపిన 11 సీట్ల గట్టి సమాధానం మీకు చాలు!
జగన్ విమర్శలు చేసిన ప్రతి విషయం లో కూడా తను అధికారం లో వున్నప్పుడు ఎలాగ చేసాడో ప్రజలు ఈజీగా గుర్తుపడుతున్నారు..
ఇసుక తీసుకుంటే… అందులో అవినీతి
మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..
అన్నమయ్య ప్రాజెక్ట్ vs విజయవాడ వరదలు
ఇప్పుడు సుద్దులు చెపుతుంటే కామెడీ గా వుంది
Adi yento venkat amma ki chelli ki ivaledu Vera valaki yela istadu raa
తుగ్లక్ అన్న మనసు పెద్దది కాదు పిచ్చిది
joke of the decade GA.. LOL
Jagan Ek dam Kanjoos Makki chuooose…
vc available 9380537747
“ ళిత యువతి సహానా ఒంటిపై కమిలిన గాయాలున్నాయని జగన్ వాపోయారు.”
చనిపోయిన దానికన్నా ఒంటిపై కమిలిన గాయాలుంటేనే ఎక్కువ భాధిస్తున్నట్లుంది.
jagan is real hero
zero
కుక్కల కి బాగా తెలుసు కదా!
Kukkala la feelings hurt chesaru
worse than ever worse jagan
Ee Dakota pk money icchinappudu okka article kuda rayaledu
chelli ki ichina shares return cheyamani case vesadu…veedi badalu ippatlo agela levu
Chelli shares kosam oka article rayi Mr.Aricatla
Rasadu kadara raa velli chaduvuko
Siddam for 2034 antavu
లుంగీ బ్యాచ్ భాష
గొర్రె బిడ్డలకి ఎక్సక్లూజివ్ గా లింక్స్ పంపి ఉంటాడు ఎంకటి బ్రో..మనకు కనపడవు, వాళ్లకి మాత్రమే స్పెషల్ 😉
అరేయ్..వాడు నోట్ల కొట్టలు చేతిలో పెడుతున్న ఫోటో ఎదన్న వుంటే వదులు రా..మాటలు దే ముంది.
Meeru pettina notla kattala photos ekkada?
bolligadu ,lokesh gani okka rupayi ayina ichara lobhistigallu
Mi nayuakudu sontha Chelli kye ivvaledu… alochinchu bro
Ekkada point mana leven hero echadu Ani
Vati proofs kavali
Like neeli people ask
గొర్రె బిడ్డలకి ఎక్సక్లూజివ్ గా లింక్స్ పంపి ఉంటాడు ఎంకటి బ్రో..మనకు కనపడవు, వాళ్లకి మాత్రమే స్పెషల్ 😉
Good step taken .. no party in opposition gave such help for the victims of women violence. Much appreciated by locals cutting across parties
Alage sharmila akka ki kuda
YSr asthi eppudo panchesaaru.
Gift deed jagan di. Nenu nuvvu evaramu adi adagadaaniki
Jagan never stood by his words in donations… adhi anthaa fake…
Andaroo bramavaraacathiloo pedda pedaa buildings Loki shift aipotaaraa.
orey verri pook , aa naa koduku vaadi pocket lo nunchi ivvaledhu. party dabbu ichaadu
నిండు ఆకాశమంత మనసు వున్న మనిషి వయ్య
gudhem kadhuuu…???
ఆ చేత్తోనే చెల్లెలుకు కూడా పెద్దమనసు చేసుకొని ఆవిడ వాటా ఆవిడకు ఇచ్చేస్తే బాగుంటుంది ఎటు అది వైస్సార్ కష్టమేకదా
Adi gift deed ante adi jagan asthi. Nenu nuvvu evaramu adi athanu ivvalo vaddo decide cheyyadaaniki.
Naasanaaniki kathi kattinaa adadi. Daaniki enduku ivvaali
నిజమా !
ముందు ఆ అబ*ద్ధం చెక్ బౌన్స్ అవ్వకుండా చూసుకోండి.
Sharmila letter rasasaru mi jagan anna ki daani mida ni opinion yenti
ఎంతైనా మనిషికి emotion జీవితంలో ఒక్కసారే వస్తుందనుకుంటా. అదే బాబాయిణైయితే ఎక్కి, ఎక్కి ఏడ్చేలా చేశారు; కింద దొర్లించి, దొర్లించి తన్నారు; కాళ్ళు, చేతులు పట్టుకొని పైకి ఎగరేస్తూ మరీ తన్నారు; కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు; తుచ్ఛమైన పదవి కోసం రాజకీయ ప్రత్యర్థులే కడతేర్చారు. ఇలా!
మరి ఇక్కడేమో కేవలం శవంపై లామిలిన గాయాలున్నట్లు శవాన్ని గాక doctor report ని చదివి, photos మాత్రం వేడివేడిగా పట్టుకొచ్చాడు.
పెంమాసాని ఇచ్చిన 100 కోట్లు ఈ 10 లక్షxల ముందా దిగదుడుపే! ఈ లెక్కన పెమ్మసాని మరో నూరు కోట్లు పరిహారం ఇస్తే గానీ 2028 అధికారం చేతులు మారాక ఆంధ్రాలో అడుగుపెట్టలేడు.
ఎంతైనా మనిషికి emotion జీవితంలో ఒక్కసారే వస్తుందనుకుంటా. అదే బాబాయిణైయితే ఎక్కి, ఎక్కి ఏడ్చేలా చేశారు; కింద దొర్లించి, దొర్లించి తన్నారు; కాళ్ళు, చేతులు పట్టుకొని పైకి ఎగరేస్తూ మరీ తన్నారు; కాళ్ళు పట్టుకొని వేడుకున్నా కనికరించలేదు; తుచ్ఛమైన పదవి కోసం రాజకీయ ప్రత్యర్థులే కడతేర్చారు. ఇలా!
మరి ఇక్కడేమో కేవలం శవంపై లామిలిన గాయాలున్నట్లు శవాన్ని గాక doctor report ని చదివి, photos మాత్రం వేడివేడిగా పట్టుకొచ్చాడు.
పెంమాసాని ఇచ్చిన 100 కోట్లు ఈ 10 లక్షxల ముందా దిగదుడుపే! ఈ లెక్కన పెమ్మసాని మరో నూరు కోట్లు పరిహారం ఇస్తే గానీ 2028 అధికారం చేతులు మారాక ఆంధ్రాలో అడుగుపెట్టలేడు.
Katha baagaa cheppavu. Unnadi state lo centre lo Mee prabhutvame.
G lo D unte rujuvu cheyyandi, lekapothe kuthamoosukondi
నువు సియం గా ఉండగా నీ సొంత నియోజకవర్గం పులివెందుల లో ఒక దళిత మహిళ గంగవ్వ ని ఐదుగురు దుర్మర్గులు దా రుణం గా చెరిచి చం పితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి చర్యలు తీసుకోమని అడిగిన టిడిపి నేతలపైనా కార్యకర్తల పైనా కే సు పెట్టావ్ ! మర్చిపోయావా మ తి మరుపు వె ధ వా జగన్
అయినా 2019 లో MoU చేసుకుని త ల్లి కి చె ల్లి కి
షేర్స్ ఇస్తా అని ఇప్పుడు రాజకీయ విభేదాల ను సాకు గా చూపించి
త ల్లి ని,చె ల్లి ని ఛీటర్స్ అంటూ NCLT లో పంచాయితీ పెట్టి ఇవ్వాల్సిన షేర్స్ ఇవ్వలేనోడు వీడు బాధితులకి 10లక్షలు ఇవ్వడము .. ముందు వరదలకు ప్రకటించిన కోటి ఇవ్వమను .. జగన్ ఒక దొం గ సా రా వ్యాపారి మాత్రమే. నాయుడు కాదు .
Adi nuvve kadara? Avva ni kuda vadalledu 😂
chelli ki sunnam poosaadu jagan annna
కష్టపడి, చెమటోడ్చి సంపాదించిన సొమ్ముకదా, ఇవ్వాలంటే పెద్ద మనసు చేసుకోవాలి తప్పదు మరి..
ఎంతంటే అంత ఇసిరి పరెయ్యటానికి ఏదో మహా మేత పేరు చెప్పుకుని అప్పణంగా దోచేసిన సొమ్మైతే కదా..
Ivvakapothe oka edupu, isthe inko edupu.
Neeku kaavalante nenu mustestha. Ilaa inkodi meeda PADI edavaku
Anniyya koti rupayalu yevariki ecchav
…
మొన్న వరదలకు కోటి ఇచ్చాడంట కదా ఎవరికీ ? అంతక ముందు తల్లి కి చెల్లికి చాలా ఇచ్చాడంట కదా ? అన్ని నిజాలేనా ? చిల్లర రాజకీయాల ?
Jai jagananna
అలాగే కత్తి మహేష్ గారికి కూడా… ప్రభుత్వ సొమ్ము కాకుండా… పార్టీ సొమ్ము ఇచ్చి ఉంటే బాగుండేది
తప్పు ఒప్పుల గురించి మాట్లాడే నైతిక హక్కు పోయింది GA.
ఎందుకంటె ఒక నాయకుడి కి ఉండాల్సిన మొదటి లక్షణం సమానత్వం. మనకి అదే లేదు! ప్రజలు చూస్తున్నారు కదా ఏమనుకుంటారు దోచుకున్నా సొమ్ము కోసం కొట్టుకు చస్తున్నారు అనుకోరా ?
సిగ్గు గుడ్డు లేకుండా ఇలా ఎలా GA? “మూర్ఖుడు వాడిని వాడు నాశనం చేసుకున్నట్లు పగ వాడు కూడా చెయ్యలేదు.” గాలి పార్టీ నామ సిద్యార్ధం
ఇలా0టి ఓదార్పులు, గాలి హామీలు భరోసలు బోలెడన్ని ఇచ్చాడు అన్నియా.. మాటలకేం లక్ష చెప్తాడు..వరద సాయనికే ఇంతవరకు దిక్కు లేదు..తూఫాను సాయం తూఫాన్ లోనే కొట్టుకుపోయింది.. ఇపుడు ఇది కూడా గాంధీ గారి ఖాతా ఏనా?
ఇలా0టి ఓదార్పులు, గాలి హామీలు భరోసలు బోలెడన్ని ఇచ్చాడు .. మాటలకేం లక్ష చెప్తాడు..వరద సాయనికే ఇంతవరకు దిక్కు లేదు..తూఫాను సాయం తూఫాన్ లోనే కొట్టుకుపోయింది.. ఇపుడు ఇది కూడా గాంధీ గారి ఖాతా ఏనా
ఇలా0టి ఓ. దా. ర్పులు, గాలి హామీలు భరోసలు బోలెడన్ని ఇచ్చాడు అన్నియా.. మాటలకేం లక్ష చెప్తాడు..వరద సాయనికే ఇంతవరకు దిక్కు లేదు..తూఫాను సాయం తూఫాన్ లోనే కొట్టుకుపోయింది.. ఇపుడు ఇది కూడా గాంధీ గారి ఖాతా ఏనా
Nijam gaa ichadaa ?
Announce chesthadu invadi. Ask Sharmila and his mother . Vidu Sonal.kodoku
ఈ మోడరేషన్ గోల ఏంట్రా బాబు
..
Flood relief ki ista anna koti ekkada