ష‌ర్మిల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం

ష‌ర్మిల విష‌యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత కాలం త‌న అన్న ఆస్తులు పంపిణీ చేయ‌కుండా, తీవ్ర అన్యాయం చేశారంటూ ష‌ర్మిల పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ వ‌చ్చారు. ష‌ర్మిల‌కు రావాల్సిన…

ష‌ర్మిల విష‌యంలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇంత కాలం త‌న అన్న ఆస్తులు పంపిణీ చేయ‌కుండా, తీవ్ర అన్యాయం చేశారంటూ ష‌ర్మిల పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూ వ‌చ్చారు. ష‌ర్మిల‌కు రావాల్సిన ఆస్తులు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ఆమె వ్య‌తిరేకంగా మారార‌ని వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా న‌మ్మారు.

అయితే ష‌ర్మిల ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంద‌ని, మూడు రోజుల క్రితం ఆమెకు ఇచ్చిన ఆస్తులు, భారీ మొత్తంలో డ‌బ్బుకు సంబంధించిన వివ‌రాల్ని త‌మ సొంత ప‌త్రిక‌లో వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ అవాక్క‌య్యారు. ఔరా, హ‌క్కుగా రావాల్సిన వాటాతో పాటు భారీ మొత్తంలో డ‌బ్బు, ఆస్తుల్ని ఇచ్చినా, ఇస్తున్నా ష‌ర్మిల ఎందుకిలా చేస్తున్నార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ష‌ర్మిల‌తో ఆస్తుల త‌గాదా కార‌ణంగా ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేసే ప‌రిస్థితి లేకుండా పోయింది.

ఈ వాస్త‌వాన్ని ప‌సిగ‌ట్టిన వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మేర‌కు వైసీపీ కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది.

“వైఎస్సార్ కుటుంబంలో వ్య‌క్తిగ‌త అంశాల్ని సైతం ర‌చ్చ‌కీడ్చి, వాటిని వ‌క్రీక‌రించి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌నే చంద్ర‌బాబు, ఎల్లో మీడియా దుర్బుద్ధిని ఎండ‌గ‌ట్టాల‌ని వైఎస్సార్‌సీపీ చెప్పింది. ఈ అంశంపై ఇప్ప‌టికే అన్ని వివ‌రాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచాం. ఇప్పుడు మంచి, చెడుల‌ను ప్ర‌జ‌లే నిర్ణ‌యించుకుంటారు. ఈ వ్య‌వ‌హారం న్యాయ‌స్థానాల్లో ఉన్నందున, ఇక వాద‌న‌లు ఏవైనా కోర్టుల్లోనే చేసుకునే వెసులుబాటు ఎవ‌రికైనా ఉన్నందున‌, దీనికి ఇక్క‌డితో ముగింపు ప‌ల‌కాల‌ని వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. కూట‌మి ప్ర‌భుత్వ న‌య వంచ‌న‌ల‌ను నిల‌దీయ‌డంపై దృష్టి పెట్టాలి ”

ష‌ర్మిల ట్రాప్‌లో ప‌డొద్ద‌ని వైఎస్సార్‌సీపీ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆమె సంగ‌తి ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నే జ‌గ‌న్ ఆదేశాలు తాజాగా వ‌చ్చాయి. ష‌ర్మిల ఆస్తుల వివాదం రాష్ట్ర స‌మ‌స్య‌గా మారి, అదేదో జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని ప‌దేప‌దే టీడీపీ అనుబంధ మీడియా చెప్ప‌డంపై వైసీపీ సీరియ‌స్‌గా వుంది. ఇదంతా ప్ర‌భుత్వ పాల‌న‌పై దృష్టి పెట్ట‌కుండా, ష‌ర్మిల ట్రాప్‌లో ప‌డాల‌నేది కూట‌మి ఆలోచ‌న‌గా వైసీపీ భావిస్తోంది. వైఎస్సార్ కుటుంబ వ్య‌వ‌హారాలపై చ‌ర్చించేందుకు అవ‌కాశం లేకుండా చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు.

ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు, వైఎస్సార్ కుటుంబంతో అనుబంధం ఉన్న నాయ‌కులు మీడియాతో మాట్లాడుతూ ష‌ర్మిల తీరును త‌ప్పు ప‌ట్టారు. ఇంత‌కంటే ఆమెకు ప్రాధాన్యం ఇవ్వొద్ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం వైసీపీకి రాజ‌కీయంగా లాభం క‌లిగిస్తొంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వైసీపీ తాజా నిర్ణ‌యం ష‌ర్మిల‌కు బాధ క‌లిగిస్తుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఎందుకంటే త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య స‌జీవంగా వుండాలంటే, వైసీపీ నేత‌లు త‌న‌పై విమ‌ర్శ‌లు చేయాల‌ని ష‌ర్మిల కోరుకుంటున్నారు. ఇక‌పై ఆ ప‌రిస్థితి వుండ‌క‌పోతే, ష‌ర్మిలను న‌డిపించే వారు ఎలాంటి వ్యూహం ర‌చిస్తారో మ‌రి!

73 Replies to “ష‌ర్మిల‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం”

  1. జగన్ రెడ్డి షర్మిలా రెడ్డి కి భయపడి వెనక్కి తగ్గడం కూడా.. అదేదో “వ్యూహం” అని భజన..

    ఇన్నాళ్లు.. చంద్రబాబు వదిలిన కుట్ర బాణం.. షర్మిల కి షాక్.. అని రాసుకుని..

    ఇప్పుడు.. షర్మిల గురించి మాట్లాడకండి.. షర్మిల కి షాక్.. అని రాసుకొంటున్నారు..

    జగన్ రెడ్డి ఏది చేసినా.. ఎదుటోళ్ళకే షాక్.. మన జగన్ రెడ్డి మాత్రం షాక్ ప్రూఫ్ అనుకొంటున్నారేమో..

    ఒక పక్క జగన్ రెడ్డి ని కన్న తల్లి కూడా జగన్ రెడ్డి ఒక “దుర్మార్గుడు” అని చెపుతుంటే.. ఈ పెంట వెధవలు జగన్ రెడ్డి ఒక “దేవుడు”.. భారతి రెడ్డి ఒక “దేవత” అని భజన.. సిగ్గులేకపోతే సరి..

    1. అసలు మాకు సిగ్గు శరమా అసలు అవి ఏమిటి…

      మాకు తెలిసిందల్లా విలువలు విశ్వసనీయత,మాట తప్పడం మడమ తిప్పడం మా అన్నయ్య ఇంటా వంటా లేదు..

      మా తల్లి పిల్ల (కాంగ్రెస్) కలవకుండా షంద్రబాబు షర్మిల ను అడ్డం పెట్టుకొని ఆపుతున్నాడు.

      మా తల్లి పిల్ల కలిస్తే 175 కి 175 పక్కా..: ఓ తింగరి గొర్రె

  2. రోత పత్రిక వేరే ఆంధ్రజ్యోతి పత్రిక వెబ్సైట్ ట్రాఫిక్ జజేయడం ఏందిరా,

    ఇదేమన్నా మొగుడు లో విషయ లేకపోతే వేరేవాడిని వాడుకోడం లాంటిది అనుకున్నారా ?

  3. బరితెగించి ఏడాది…మర్యాదలెప్పుడో మంటకలిపేసింది…ap లోకూడా దానికి పరుగులెత్తించే రోజులొచ్చాయేమో…అలానే కానివ్వాలి..

  4. dhopidee chesina sommulu samanagna panchukovaali thappa ilaa ibbandhi padakoodadhu .ippudu dheeni valla sarswathi bhoomulu vishayam lo meeru ela ketayimpulu chesukunnaro bayata paddayi

  5. She can go to court to get all properties which she is supposed to get as per law. These kind of disputes are common in several families and it is a pure family matter. The yellow media publicity had no additional impact as they are doing this from last 4 years. YCP cadre has nothing to do, or loose in these matters. This dispute has no public interest as it does not involve any public welfare. People must ignore this, and focus on demands to fulfil poll promises, and getting the wealth as promised.

  6. సొంత ఆస్తా…..ఎలా వచ్చింది? 2004 లో ఇన్కమ్ టాక్స్ ఎంత కట్టావ్? 2024 కి 750 కోట్లు అఫిడవిట్ లో ఎలా చూపించావ్ ? 20 సంవత్సరాల్లో ఇంత ఆస్తి ఎలా వచ్చింది ? చెబితే జనాలు నేర్చుకుంటారు, ప్రపంచం లోనే AP అభివృద్ధి చెందిన రాష్ట్రం అవుతుంది.

  7. “అయితే ష‌ర్మిల ప‌చ్చి అబ‌ద్ధాలు చెబుతోంద‌ని”..so pagal asks GA to write this and calls for peace…it shows the pagal mindset…

  8. పార్టీ ప్రెసిడెంట్ ఆడవాళ్ళ పేరు మీద వుంటే మంచిది అని వేణు స్వామి అంజనం వేసి చెప్పాడు అంట కదా.

    అప్పటినుండి ఆ పదవి కోసం ప్యాలస్ పులకేశి తల పైన మొట్టికాయలు, తొడ పాశం లు ఎక్కువ అయ్య్యి అంట కదా ,

  9. తాత బాంబ్ దాడిలో ముక్కలు..

    తండ్రి ఆక్సిడెంట్ లో ముక్కలు.. 

    బాబాయ్ హత్య చేయబడి ముక్కలు..

    ఇప్పుడు కుటుంబం ముక్కలు..

    ఇప్పటికైనా ఇది పాపాల కుటుంబం అని ఈ కుటుంబానికి ఎప్పటికీ అర్థం అవుతుందో

    1. Pillani icchina mama, vekki,vekki edchi chanipoyaadu, Bammaridi accident lo mukkalayyadu, inko Bammaridi pichodayyadu, Maradalu vuri vesukoni chanipoyindi, 70 yella peddayana assembly lo vekki vekki edchaadu, Koduku noru teristhe prajalu matuku navvukuntaaru. Ippatiki kooda teliyatamledu chesina papaalu elaa kadukkovalo.

      1. మీ పార్టీ కి ఉన్న అపార ఎక్స్పీరియన్స్ తో గొడ్డలి ఎక్కడనుంచి తెప్పించాలో చెప్పండి

          1. అప్డేట్ అవ్వండి మరి, ఎంతసేపు గల్ల లుంగీ వేసుకుని గొడ్డల్లేనా..

          1. సూరీడు చేసిన కడుపు సంగతి తెలిసిందని బాబాయ్ నీ గూడెపోటు తెప్పించారా

          2. అవును ఏమి చేస్తాము అందరికి V-nash కి ఉన్నట్టు రెడీ మేడ్ మరదళ్లు వుండరుగా

  10. “సైకోనందం” కోసం సొంత తల్లినే మొదట గేంటేశాడు, ఆస్థి కోసం ‘తల్లీ చెల్లిని నిన్న ‘కోర్టుకు ఈడ్చాడు, ఈరోజు బజారు కీడ్చాడు .. రేపు ఇంకా ఎంతకు దిగజారుస్తాడో ..!

    తండ్రి చచ్చి పోయాడు కాబట్టి బైటపడ్డాడు లేకపోతేనా

  11. షర్మిల దెబ్బలకి భయపడి ఉ’చ్చ కారిపోతుంటే.. ఇక ఆపేసి ‘గుద్ద మూసుకుని ఉంటాను అనడం సంచలన నిర్ణయం ఎలా అవుతుంది రా గూట్లే’??

    1. లాస్ట్ నైట్ నీ పెళ్ళాం నీ నీ ముందే దెంగుతుంటే చూసి ఎంజాయ్ చేసిన కొజ్జవు నువ్వు, నా మోడ్డ రసం చీకావు గా, ఎలా వుందో చెప్పు… కొజ్జా ది లంగా గా

  12. Good step by YCP. They had meticulously answered every allegation with proper documented evidence and turned the tables against the yellow scrap. No one has answered this question till now as to why the legal documents between two individuals were posted on TDP official handles If TDP or CBN were not involved in this? Unable to answer it, as usual, they are bringing up fake propaganda questioning a personal issue and at same time also re-iterating same dumb question about why is CBN being dragged into this conflict.

    Ackknowledging this drama what YCP has done is a slap on Topic Diversion Party who are not able to digest and it is evident below.

  13. Good-step-by-YCP. They-had-meticulously-answered-every-allegation-with-proper-documented-evidence-and-turned-the-tables-against-the-yellow-scrap. Till-now-no-one-was-able-to-answer-the-question-as-to-why-and-how-the-legal-documents-between-Jagan-and-Sharmila-got-posted-on-TDP-official-handles-If-TDP-or-CBN-were-not-involved-in-this? Unable-to-answer-it, as-usual, they-are-bringing-up-fake-propaganda-and-baseless-allegations-on-this-matter-and-at-same-time-crying-about-CBN-getting-dragged-into-this-conflict.

    Acknowledging-this-drama-by-Topic-Diversion-Party-to-evade-power-tarriff-hikes-and-privatization-of-ports, YCP-has-taken-the-right-decision-which-will-benefit-people-and-slap-expose-the-uturn-taken-by-kootami-in-fulfilling-poll-promises.

  14. దుద్దరగుండు ఆకు రాసుకొని గీకొని జాలిమ్ లోషన్ రాసుకోవడం అంటే ఇదే .. దూలతీరింది వెధవలికి మారాలి! ఇంకా కొంతమంది వైసీపీ గొర్రెలకు మంచి ఏంటో తెలియట్లేదు

  15. Who really cares for the fight between two spoilt kids arguing about illegal wealth, who in the life time of kr00k yesr was never involved in public/ social service. They suddenly became politicians after kr00k went upstairs. What way CBN/ TDP/ Jana Sena in this? At this rate they may even accuse CBN at 73 responsible for barati pregnancy at menopausal age

  16. నీ గులాంగిరి, బానిసత్వ విధానాలు ఆపురా బోసడికే………….

    షర్మిల గారు స్వార్థం తో జగన్ గారి మీద అబద్దాలు చెపుతుంది అనుకుందాం…… మరి విజయమ్మ గారు ఎందుకు జగన్ గారి దగ్గర ఉండడంలేదు, షర్మిల ను గెలిపించమని అమెరికా నుండి ఎందుకు వీడియో మెసేజ్ పంపింది….

Comments are closed.