జీతాలు లేక దీపావళి రాక చీకటిలోనే

ఘనత వహించిన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగులకు కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు అంటే అది ఆశ్చర్యపోయే విషయం. వందల వేల కోట్ల కర్మాగారంగా ఉన్న విశాఖ ఉక్కులో పనిచేసే వారికి జీతాలు…

ఘనత వహించిన విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగులకు కార్మికులకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు అంటే అది ఆశ్చర్యపోయే విషయం. వందల వేల కోట్ల కర్మాగారంగా ఉన్న విశాఖ ఉక్కులో పనిచేసే వారికి జీతాలు సమయానికి ఇవ్వకపోవడం అంటే బాధ కలుగుతుంది. అది కూడా పండుగల వేళ చేతిలో రూపాయి పెట్టకుండా పస్తులు ఉంచే పరిస్థితి ఉంది అని అంటున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు కార్మికులకు ఈ దసరాకు జీతాలు ఇవ్వలేదు. దాంతో వారు అంతా ఆందోళన చెందారు. ఆ తరువాత మాత్రం సగం జీతం చెల్లించారు. మిగిలిన సగం జీతం అయినా దీపావళి వేళ ఇస్తే తమ ఇంట్లో వెలుగు వస్తుందని అంతా ఆశపడ్డారు. అయితే దీపావళి ముంగిట్లోకి వచ్చింది కానీ జీతాలు అయితే లేవని తేలిపోయింది.

దాంతో విశాఖ ఉక్కులో పనిచేస్తున్నా తమకు ఇబ్బందులు తప్పవా అని కార్మిక లోకం కలరపడుతోంది. ఇదంతా చూస్తూంటే ప్రైవేటీకరణ దిశగా ఉక్కున్ని నడిపిస్తున్నారు అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విశాఖ ఉక్కు ఇంచార్జి సీఎండీ గా సక్సేనాను తీసుకుని రావడం వెనక కూడా ప్రైవేటీకరణ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.

ఆయన అప్పట్లో విశాఖ ఉక్కులో కీలక అధికారిగా ఉన్నపుడే బ్లాక్ ఫర్నేస్ విభాగాలు మూడు క్లోజ్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు. ఇపుడు కూడా కార్మికులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా వారి సేవలను వినియోగించుకోకుండా ఎలా ఉక్కు లాభాల బాట పట్టిస్తారు అని ప్రశ్నిస్తున్నారు.

విశాఖ ఉక్కు ఖాతాలో దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయల నిధులు ఉండి కూడా పండుగ వేళ జీతాలు ఇవ్వడం లేదు అంటే విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉందనే కదా అర్ధం అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

32 Replies to “జీతాలు లేక దీపావళి రాక చీకటిలోనే”

  1. ఇంకే జగన్ కు మంచి అవకాశం. ధర్నా, నిరాహారదీక్ష చేసి మోడీ మెడలు వంచి వారికి జీతాలు ఇప్పిస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో వైజాగ్ సీట్లు అన్నీ అన్న కె

  2. ఇది సెంట్రల్ గవెర్నమెంట్ సంస్త! కంపనీ నష్టాలలొ ఉంది. అయినా కార్మికులని ద్రుష్టిలొ పెట్టుకొని కంపనీ కి సాయంగా కెంద్రం నిదులు ఇస్తుంది.

    మన జగన్ ఉన్నపుడులా ఉద్యొగుల డబ్బు ఇతర అవసరాలకి వాడుకొవటం లెదు.

    1. వెళ్లి దీపావళి సెలబ్రేట్ చేసుకో, అర్థం కాని విషయాలు నీకెందుకు రాజా, ఏదో కామెంట్ చేయాలి కాబట్టి ఏదేదో కామెంట్ పెట్టీ నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకోకు….అర్థమైందా రాజా

      1. They did not do wose things like the current guys have been doing and all you can do is keep blaming the previous government for everything. When you have nothing but blame previous government, why elect you?

    1. వెళ్లి దీపావళి సెలబ్రేట్ చేసుకో, అర్థం కాని విషయాలు నీకెందుకు రాజా, ఏదో కామెంట్ చేయాలి కాబట్టి ఏదేదో కామెంట్ పె*ట్టీ నీ అ*జ్ఞా*నా*న్ని బయట పెట్టుకోకు….అర్థమైందా రాజా

    2. వెళ్లి-దీపావళి-సెలబ్రేట్చేసుకో, అర్థం-కాని-విషయాలు-నీకెందుకు-రాజా, ఏదో-కామెంట్చేయాలి-కాబట్టి-ఏదేదో-కామెంట్ పె*ట్టీ నీ అ*జ్ఞా*నా*న్ని బయట పెట్టుకోకు….అర్థమైందా-రాజా

  3. హాయిగా ప్రైవేట్ సంస్థలలో మంచి మంచి బోనస్ లు బహుమతులు ఇస్తారు.. ఎవడి కర్మకి ఎవరేం చేస్తారు…

      1. అంత తెలివి ఎక్కడిది… పొద్దునే మెక్కడ సంబంధం లేకుండా ఎక్కడంటే అక్కడ కక్కడం

  4. plant moostunnam anna kooda udhyogam vetukkokundaa road meeda tiragamani government cheppina. Poyi vetukkunte private lo boledu jobs. Ilanti union waste naa mattalani care kooda cheyakoodadu.

  5. రాష్ట్రం లో అతి తక్కువ వోటింగ్ పోల్ అయ్యేది వైజాగ్ లొనే.వాళ్ళకి ఎంజాయ్ తప్ప మరేదీ పట్టదు.ఎప్పుడు బీచ్, harbour అంటూ తిరుగుతారు.insta ఓపెన్ చేస్తే చాలు అడ,మగ కలిసి రీల్స్ చేస్తారు.

    Apరాజధాని వైజాగ్ వద్దు అని చంద్రబాబు గాడు అంటే ఒక్కడు ధర్నా చెయ్యలే.

    420 గంటా శ్రీను గాడిని ఎప్పుడు గెలిపిస్తారు.వీళ్లు ఆంధ్రలో కాకుండా ఓడిశా లో ఉంటే ఇంకా బాగుంటుంది

      1. There has been lot of development in Vizag for last 5 years and I personally experienced it. The roads were expanded and there was lot of beautification and parks that were setup in Vizag. Stop spreading non-sense.

Comments are closed.