మళ్లీ అవే మెట్రో కథలు

2014 నుంచి 2019 మధ్యలో తెల్లవారి లేస్తే చాలు పత్రికల నిండా వేల కోట్ల అభివృద్ది పనుల సమాచారం. రకరకాల ఫోటోషాప్ ఫొటోల దర్శనం. అక్కడ వేల కోట్లతో బ్రిడ్జి, ఇక్కడ వేల కోట్లతో…

2014 నుంచి 2019 మధ్యలో తెల్లవారి లేస్తే చాలు పత్రికల నిండా వేల కోట్ల అభివృద్ది పనుల సమాచారం. రకరకాల ఫోటోషాప్ ఫొటోల దర్శనం. అక్కడ వేల కోట్లతో బ్రిడ్జి, ఇక్కడ వేల కోట్లతో మెట్రో. అక్కడ వేల కోట్లతో సంస్థలు. ఇక్కడ వేల కోట్లతో భవంతులు. ఇవే వార్తలు. 2019 వచ్చింది. ఫొటోషాప్ ఫొటొలే మిగిలాయి తప్ప అడుగు ముందుకు పడలేదు.

సరే, జ‌గన్ ప్రభుత్వం వచ్చింది, ఇలాంటి పత్రికల బ్యానర్ వార్తల కోసం తయారు చేసిన ఫొటోలు, వార్తలు అన్నీ మూలన పడ్డాయి. జ‌గన్ పద్దతి వేరు. పంచుకుంటూ పోవడమే. జ‌నానికి అదీ నచ్చలేదు. 2024 వచ్చింది. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది.

మళ్లీ ఇప్పుడు 2024 తంతు మొదలైంది. వైజాగ్ మెట్రో, విజ‌యవాడ మెట్రో, ఐకానిక్ వంతెన, భారీ పరిశ్రమలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు. తెల్లవారి లేస్తే పత్రికల నిండా ఈ వార్తలే. ఈ ఫొటొషాప్ ఫొటోలే. కానీ అసలు ఇవన్నీ జ‌రిగేనా అన్నది అనుమానం. వైజాగ్ మెట్రో, విజ‌యవాడ మెట్రో నిర్మాణం సంగతి అలా వుంచుదాం. కేంద్రమో, వివిధ సంస్థలో ముందుకు వస్తాయి పెట్టుబడికి అనుకుందాం. కానీ ముందుగా అసలు స్ధల సేకరణ జ‌రగాలి కదా. దానికే వేల కోట్లు కావాలి. అసలు అంత మొత్తం రాష్ట్రం దగ్గర ఎక్కడ వుంది. నిత్యం దిన దినగండంలా వుంది. బయటకు కనిపించడం లేదు అంతే.

ఇప్పటికీ రోడ్లు అలాగే వున్నాయి. మరమ్మతులు ప్రారంభం కాలేదు. గ్రామాల ప్రగతి అంటూ కబుర్లు, వార్తలే తప్ప మరేమీ లేదు. సంక్రాంతి నాటికి కొత్త రోడ్లు అన్నారు పదవిలోకి వచ్చిన కొత్తలో. ఇప్పుడూ అదే అంటున్నారు మళ్లీ సంక్రాంతి నాటికి కొత్త రోడ్లు అంటూ. అలాగే పల్లెల్లో రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, జ‌గన్ చేసిన పనుల కారణంగా అప్పులు ఎవరూ ఇవ్వడం లేదని కొత్త పలుకులు పలుకుతున్నారు.

ఒక పక్క చూస్తే గ్రాఫిక్స్ లో ప్రగతి పరుగులు పెట్టించేస్తున్నారు. కానీ అదే సమయంలో గ్రౌండ్ రియాల్టీ వేరుగా వుంది. చూస్తుంటే ఈ 2024-2019 ఎలా గడిచిందో 2019-2024 అలాగే గడిచేలా వుంది.

50 Replies to “మళ్లీ అవే మెట్రో కథలు”

  1. అబ్బో మాములు పంచుడు కాదు జనవరి లో బటన్ నొక్కితే ఏప్రిల్ కి కానీ పడేది లేదు కానీ

      1. నువ్వు మాత్రం ముందే పుట్టి ఉంటావ్ నెల తక్కువ వెదవ…..అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయి ..

      2. పూటకో ఉద్యోగం,,,,,నెలకో పేరు పట్టుకు తిరిగే సోంబేరి మంద కి ఇంతకీ మించి జ్ఞానం ఉంటుందా ఏమిటి ….

    1. ఎలక్షన్స్ ఉంటేనే పడతాయి.. ఎలక్షన్స్ లేకపోతే.. సాక్షి లో యాడ్లకు మాత్రం పరిమితం..

      సాక్షి లో చూసి.. అందరికీ పడ్డాయి.. నాకు మాత్రమే పడలేదు అనుకుని.. ఊరుకోవడమే..

      1. పడేది అస్మదీయ కాంట్రాక్టర్స్ అకౌంట్ ల లోకి …లేకపోతె జనాల జేబుల్లోకి అని అనుమానం రాగలదు

      2. బటన్ నొక్కడానికి ప్రభుత్వ ధనం తో మీటింగ్ పెట్టి మూడు పెళ్లిళ్లు, మూడు విడాకులు, దుష్ట చతుష్టయం అని జనానికి మంచి సందేశాన్ని ఇవ్వడం మా అన్నయ్య తప్పా అద్యచ్చా..

  2. అంతే మరి..

    జనాల కష్టార్జితం తో పెళ్ళాం కోసం ఋషికొండ ని బోడిగుండు కొట్టించి.. తాజ్ మహల్ లాంటి పాలస్ కట్టుకోవడం అంటే.. చాలా ఈజీ.. దానికి గ్రాఫిక్స్ అక్కరలేదు.. ఖజానా కి బొక్క పెట్టేసి పిండుకోవడమే..

    కానీ.. రాష్ట్రం కోసం ప్రజల మీద భారం పడకుండా.. కేంద్రాన్ని ఒప్పించి .. నిధులు సమకూర్చుకుని .. అన్ని లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి.. పద్ధతిగా వెళ్లాలంటే.. సమయం పడుతుంది..

    మీకు అది నచ్చదు.. ఎందుకంటే.. జగన్ రెడ్డన్న కి కేంద్రం అంటే బెయిల్.. బెయిల్ అంటే కేంద్రం..

    బెయిల్ కోసం మెడలు వంచేస్తాడు.. మెడలు విరిచేస్తాడు..

    ఆ పద్ధతులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేయరు కదా…

  3. Jagan panchatam enti GA? He built 2-3 government buillgs in every village, improved infra in schools and hospitals. Started 3 ports, 17 medical colleges and 1.7+ lakhs government jobs. All these are not development? Nuvvu TDP vallalaga burra leda?

      • Education wont improve by colouring the buildings…With the way the syllabus was introduced, all parents hated it.. Go and ask your local govt school if they appreciated it.. Mindless decisions. There is a process to implement some thing..
      • He didnt start 3 ports.. he privatised the govt ports to Adani
      • Your CM himself called the volunteers are not jobs..
      • Only 3-4 colleges were completed. Rest he only did half job.

      Since you are blind believer, you can count the following as developement..

      • Painting all govt buildings with YCP colors and again repainting them – 1500 crores wastage
      • Ration Delivery vehicles which were not of any values.
      • Fish Stalls – The highest vision the earlier CM had.
      • With the name of reverse tendering, making reverse progress on Polavaram
      • In the context of Govt, building his own palace on Rishi Konda, that too violating all rules
  4. రాజశేఖరరెడ్డి గారి కోరిక మేరకు రాష్ట్రం లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన arcelormittal Nippon steel india

  5. Mee edava, 19-24 Madhya lo CBN meeda kopam to kakuna state development kosam work chesi vunte… Capital, Metro konta varakina complete ayyevi. Niku vunna chanuvuto vadini adugu…enduku stop chesavu ani

  6. 2019 lo oka daridrudu vachhi sarva nasanam chesesadu. Lekapothe avanni oka level ki vachhevi. Aa daridruduki nuvvemo support. Annam tintunnava leka aa darudrudi piyya tintunnavera.GA

  7. అన్నియ కి మెట్రో అన్నా, పోలవరం అన్నా, కాపిటల్ అన్నా…రోడ్లు అన్నా అభివృద్ధి అన్నా చిరాకు..

    అవినీతి, దోపిడీ, పంచుడు, వేధింపులు అంటే ప్రాణం

  8. _లంజాకొడుకులు_అమరావతిని గ్రాఫిక్స్, స్మశానం అనేవారు, రాజధాని మీద దుష్ప్రచారం చేసేవారు.

  9. కమ్మ వాళ్ళకి కృష్ణ గుంటూరు అలాగే కోస్తా కలిపి ఒక రాష్టాన్ని ఇచ్చేయాలి. రాష్టానికి పట్టిన కుల పుచ్చ పోతుంది. పవన కల్యాణ ఉన్న తెలివి తేటలు మేధస్సు ఆలోచన సరళి మాట్లాడే విధానం చూస్తే సర్పంచ్ పోస్ట్ కూడా పానికి కూడా పనికి రాడు. కేవలం వాణ్ణి అవమానిస్తే నో వారి కుటుంబ వ్యవహారాలు మాట్లాడారనో లేదా మా వాడు గెలవాలి అని కాపులు ఉన్న యువత గెలిపించారు. ఇప్పుడు ఏమి ఒనగూరింది. ఏమిలేదు ఇంకేముందు కూడా ఏమిఉండదు కేవలం మనోడు డ్ సిం అనే తృప్తి తప్ప. సనాతని అయ్యిపోయాడు ఒక్కసారిగా. ప్రజలు మారాలి సామజిక కోణం లో కాకుండా జీవన ప్రమాణాలు పెపొందించేలా రాజకీయా నాయకులను డిమాండ్ చేయాలి. మితిమీరిన ఫ్రీ పథకాలతో జగన్ తప్పు చేస్తే ఉన్నది అనునూయలకు దోచి పెట్టి వెళ్ళు తప్పు చేస్తున్నారు. ఆంద్ర ఇంకా ౨౦ఏళ్ళు బాగుపడదు

      1. ante nuvvu kamma modda and kamma pookuki puttinodiva…leka kamma pookuki and kapu modda ki puttinodiva ra lanjakodaka..athanu em rasadu and nuvvu emm matladutunnav ra lafoot kodaka

    1. జనాల కి చిల్లర వేసి. మనం భూములు మ ట్టి ఇసుక గనులు మద్యం . వాళ్ళు మనకి 11 తో కొట్టారు

  10. Long term planning important for any development activity. Jagan has not done anything tp remember his rule. Development activity done during TDP tenure in hyderabad. Let us hope for the best for A P for alround development. Modi support is also there.

  11. జగ*న్ టైమ్ లో మ*ద్యం, గంజా*యి లో జె వాటా గురించి ప్యాలస్ నుండి అధికా*రులకి టార్గెట్ వచ్చేది.

    ఇప్పుడు ప్రజ*లకి కావాల్సిన రో*డ్లు, మౌ*లిక వసతులు గురించి ప్రభు*త్వ అధి*కారులూ చర్చ చేస్తున్నారు.

    అది రా తేడా.

Comments are closed.