శాసన మండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. వైద్య కళాశాలలపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే క్రమంలో మంత్రి చేసిన కామెంట్స్‌పై రచ్చ నెలకుంది.
“వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం హజ్‌కు పోయిందట” అని ఆయన అన్నారు. మంత్రి కామెంట్స్ ముస్లింల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. హజ్‌కు పోయేవాళ్లంతా హంతకులనే రీతిలో మంత్రి మాట్లాడారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చట్టసభల్లో మతం, వ్యక్తిగత అంశాల గురించి ప్రస్తావించకూడదని చెప్పుకొచ్చారు. కానీ మంత్రి ఏకంగా ముస్లింలను కించపరిచేలా మాట్లాడారని, వెంటనే తన కామెంట్స్‌ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంత్రి స్పందిస్తూ హజ్‌యాత్ర అంటే అన్‌పార్లమెంటరీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఒకవేళ తన మాటలకు ఎవరి మనసైనా నొచ్చుకుని వుంటే వెనక్కి తీసుకుంటున్నట్టు సత్యకుమార్ చెప్పారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా మరో మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని, తన మాటల్ని వెనక్కి తీసుకుంటానని చెప్పిన తర్వాత కూడా ఆందోళన చేయడం భావ్యం కాదన్నారు.
పంది అనాల్సింది పిల్లి అన్నాడు ..
mus l*m కట్టర్ గాళ్ళకు పంది అంటేనే ఇష్టం…
Nee Amma Ela cheppinda yentra Bas…d
Pandi tinedi meeru,,,Aavi mansam tinedi meeru,,na kodakallara ,leka potay enta rate yela peringindi ra Bas ..d
Nv thinta lanjakodaka avuni thintav kada pandini kuda thinnu nee mulla santhoshistadi
పకిస్తాన్ కి సపొర్ట్ చెస్తూ, భారతీయులపై ద్వెషం పెంచుకునె వాళ్ళని, లెదా మతపిచ్చి పట్టినొళ్ళనీ తిట్టొచు.. కానీ ముస్లింలందరినీ ఒకె గాటిన కట్టి తిట్టడం కరెక్ట్ కాదు.. ఇలాంటి మెసెజ్ చదివాక మంచిగా ఉండె ముస్లిం కూడ ఆలొచనలొ పడతాడు
నీకు unna బుద్ధి ఆ కట్టర్ గాళ్ళకు ఉండదు..ఎందుకంటే వాళ్ళు secular కాదు కాబట్టి ..పాక్ , ban లో హిందువుల మీద జరిగే దాడులు గురించి నీ వ్యూ చెప్పు . nuvvento nenu chepatnu..
vc estanu 9380537747
Fahim – nuvvu musli m ki pudithe nannu un-blocked mee raa
Call boy jobs available 9989793850
కించ పరిచినట్లు ఎలా అయింది? హజ్ కి ప్రాయశ్చిత్తం గురించి వెళ్తారు అంటే. అతడు బీజేపీ నుంచి, వీళ్లేమో వీర సెక్యూలర్స్, అందుకేమో!
అది ఒక ఉర్దూ సామెత.. వాళ్ళే వాడతారు.. వాళ్ళే వాడాలని వాళ్ళ ఉద్దేశం అవ్వచ్చు…
15 MINUTE KANTE HARD WARD KAADU KADAA ,, THAPPU CHESTHE ANDARIKI OKKATE RUULE VUNDAALSINDE .
Comment is there by saying GONE TO KASHI YATRA. If that is not objectionable, how the comment of Minister is objectionable? It is nothing but appeasing a Section by these so called (pseudo) secular parties.
This minister is talking rubbish when he should explain as to why he is prepared to lose medical colleges that were already granted…instead of trying to cover or divert..he messed it up by bringing Haj yatra etc.
Unnecessary comment for a straight forward question. Perhaps he had no proper defensive answer on why they are prepared to lose medical colleges
ee Y(P galla over action ekkuvayyindi. ippudu power lo vundi kootami. Cheppindi vini koosondi raa red flowers. Over chesthe tokalu kattirinchadame.
tulam bangaram ichaiya maraka danni mingalani inko sametha
Call boy works 7997531004
Ina muslims ki CBN de kavali