పుష్ప-1 ఆల్రెడీ చేసేశాడు. సీక్వెల్ కాబట్టి పెద్దగా హోం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పుష్ప-1 కంటే పుష్ప-2లోనే తను బాగా కష్టపడ్డానని చెబుతున్నాడు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా లేడీ గెటప్ ఎపిసోడ్, తన కెరీర్ లోనే మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ అని చెబుతున్నాడు.
“పుష్ప-2లో ప్రతి సన్నివేశం నేను ఇష్టపడి చేశాను. కానీ లేడీ గెటప్ రోల్ చేసినప్పుడు మాత్రం ఎంత ఇష్టపడ్డానో, అంతే కష్టపడ్డాను. అది చాలా పెయిన్. రెండున్నర గంటల మేకప్ పట్టేది. అది చూడ్డానికి ఈజీగా అనిపిస్తుంది కానీ చాలా ఛాలెంజ్. ఇప్పటివరకు నేను చేసిన సన్నివేశాల్లో చాలా కష్టమైన ఎపిసోడ్ లేడీ గెటప్. మానసికంగా, శారీరకంగా అది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఒక దశలో వెన్ను నొప్పి వచ్చేసింది, మధ్యలో షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది.”
పుష్ప-1లో ఊర మాస్ చూసిన జనం.. పుష్ప-2లో జాతర మాస్ చూస్తారని చెబుతున్నాడు బన్నీ. ఇక ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు.
“వెయ్యి కోట్లు బిజినెస్ చేసిందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పటివరకు ఏ సినిమా చేయనంత ప్రీ-రిలీజ్ బిజినెస్ పుష్ప-2 చేసిందనేది మాత్రం కచ్చితంగా చెప్పగలను. వెయ్యి కోట్లు అనే నంబర్ నేను చెప్పను కానీ, టాలీవుడ్ లో హయ్యస్ట్ అని మాత్రం చెప్పగలను.”
పుష్ప-2 నుంచి ఇప్పటివరకు వచ్చిన పాటల కంటే ది బెస్ట్ సాంగ్స్ ఇంకా రాబోతున్నాయని ప్రకటించాడు అల్లు అర్జున్. ‘కిసిక్’ అనే లిరిక్స్ తో సాగే ఐటెంసాంగ్ ను ఆదివారం రిలీజ్ చేయబోతున్నారు.
Call boy jobs available 7997531004
MEERIDDARE DABBA KOTTUKUUNTUNNARU..PUSHPA-2 EVEDU CHUSTHDRA
nv, negative review rayaliga meru
Nee amma chustadi raa
Nee amma chustadi ra kojja
vc estanu 9380537747
1000 pre release business aa?. Theatrical business aa leka overall aa?. Endukante ippatiki varaku biggest share sadhinchina BB2 kuda 1000 share ki daggarlo kuda ledu. Ee movie ki BB2 Kanna ekkuva buzz ledu. So only way it makes sense is they are inflating the numbers by including all businesses satellite, ott, music, sponsorships etc. inkokari movie ayte vallu 1000 Ani claim cheyyagane ee eekalu peekevadivi. But deeniki soft corner.
All the best బన్నీ గారు. మీ కష్టం మీ తపన మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది.
Chits 1 lakh to 1 crore chits available if interested call me 9949816675.
Private chits not leagal
Margadarsi chit fund 4 states 120 branches there